ఆ రోజులు ఆ తీపి జ్ఞాపకాలు ఆ మనుషులు అప్పటి వాతావరణం అప్పటి ప్రేమానురాగాలు టీవీ కోసం ఎదురు ఇంట్లో ఎదురుచూడటం మళ్ళీ రావు ఆ సంతోషం ఇప్పటి తరానికి తెలియదు వాట్ ఏ బ్యూటిఫుల్ డేస్
నిజానికి రవిశంకర్ గారు...బాగా చదువుతారు..dilsuknagar లో ఉండేవారు...నాకు మా కజిన్ ఆయనను రీడర్ గా పరిచయం చేసింది...ఒక్కసారే కలిశాను...బాంక్ లో ఎంప్లొయ్ అని చెప్పింది...చాలా నల్లగా ఉన్నారు...కానీ ఆయన్ను చూసిన స్ఫూర్తి గట్టిది...నేను..టీవీ రంగంలో టాప్ వన్ న్యూస్ యాంకర్ గా ...యూట్యూబ్ లోనూ దూసుకుపోతున్నాను...దుర్గా ప్రసాద్ బండారు...ఇన్ పుట్ ఎడిటర్,న్యూస్ anchor. హైద్రాబాద్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JH1FUXqNWqQ.html
అప్పట్లో న్యూస్ చదివితే ఎంతో స్పష్టంగా చదివేవారు ఏ వార్తలు ఎలా చదవాలో అలా చదివేవారు ఏదైనా విషాద వార్తలు చడవాల్సి వస్టే అంతే విషాదంగా చదివేవారు శాంతి స్వరూప్ గారు
ఇప్పటి వార్తలు పేపర్ లో రాతలు యాంకర్లు చూడలేకపోతున్నాం వారికంటే చూచే వారే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు నిజమైన జర్నలిస్టులను వెనురబెతున్నారు ఇప్పటి నకిలీ పేపర్లు సెటిల్మెంట్ గ్యాంగ్లు దీనికి ఆ, శాఖాదికారులే ఈ శాఖకు డీపీఆర్వోలు భారతదేశం🇮🇳 పార్టీ శ్రీకాకుళం
మరొక్కసారి ఆరోజులు వస్తే బాగుండు నేమో .5స0. వరకు బడి అంటే తెలియదు అప్పట్లో అమ్మమ్మా తాతయ్య .నానమ్మ తాతయ్య దగ్గర ఉంటు. అట పాటలు సరదాలు వేరే అప్పుడు ఇప్పుడు. మొబైల్. చదువు కోసం పట్టణాల్లో ఉంటు అందరికి దూరంగా వుంటూ బతుకుతున్నారు