మీ pak వీడియో లు చూస్తుంటే ఇప్పటివరకు పాక్ మీద ఉన్న చెడు అభిప్రాయం మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా ఫ్రెండ్లీ గా ,సంస్కారవంతం గా అనిపించారు అక్కడివారు. మీలాంటి వారు ఇంకా ఇలా వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది. మీ లాంటి వారి వల్ల దేశాల మధ్య ఉన్న శత్రుత్వం కూడా సమసిపోతుంది టూరిజం అభివృద్ధి చేస్తే దాయాది దేశాల మధ్య శత్రత్వం చాలా సులువుగా సమసిపోతుంది. నాకైతే వెంటనే pak టూర్ చేయాలని ఉత్సాహంగా ఉంది,కానీ వీసా రాదు కదా. You are great brother
రవిగారు మి వీడియోలు కొన్ని చూసాను,ముఖ్యంగా పాకిస్తాన్ టూర్ చూసి నిజంగా నేనుకూడ పాకిస్తాన్ చూసినట్లు అనిపించింది.మి జియో టీవీ ఇంటర్వ్యూ చాలా నచ్చింది,నేనుకూడ ఒక ఆంధ్ర వాడిగా మి 194 దేశాల టూర్ చూసి గర్విస్తున్నాను. Congratulations to u Ravi.
అతనికి అమెరికా పాస్ పోర్ట్ వున్నది అతను మనకు తెలుగు వాడు కానీ పాకిస్తాన్ కి అమెరికా పౌరుడు కాబట్టి pak అమెరికా పౌరుణ్ణి సేఫ్ అండ్ safety ఇస్తున్నది. నువ్వు ఇండియా పౌరునిగా వెళ్తే నో safety and నో secure, అతను తెలుగు వాడే కానీ పాకిస్తాన్ లో అమెరికా citizen గా ట్రావెల్ చేస్తున్నాడు ఇది ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి. అయినా ఏ దేశ న్యూస్ లో నైనా ఇలా ట్రావెలర్ ని tv లో intervew చేశారా న్యూస్ లో intervew చేసే అంత సీన్ ఏముంటది చెప్పండి ఇదొక paid intervew
I am a Professor in Andhra. I feel so proud of you for the almost unimaginable adventure you have set for yourself which indeed made all Telugus proud. Special like for your reiterating that you are a Telugu from Andhra. You are a miracle man altogether, wonderful Ravi gaaru. Milaanti vaarini kanna mi thallidandrulaki maa rendu Telugu raastraala nundi krutagnatalu. Jai Telugu Nadu, Jai Bharat.
పాక్ లో తెలుగు ప్రపంచ దేశాల యత్రికుని విజయ దుందుభి tv,show లతో దుమ్మురేపుతున్న అతి గొప్ప మనిషి మన రవి ప్రభూ.....✌️👍💯💕మందమతులకు మతి భ్రమించే స్థాయిలో పాక్ లో అతి పెద్ద గౌరవం దక్కింది మీకు వేల వేల అభివందనాలు జయకేతనలు ఎగురుతునే ఉంటాయి🎉❤
We proud that you are our Telugu person. ❤❤❤❤❤. చాలా చాలా సంతోషం. మీ రికార్డ్ ను మరి ఏ తెలుగు పర్సన్ సాధించ లేడు. మీకు మరియు మన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. All the best and blessings to you n your family ❤❤❤❤❤
Great. Great honour to our Telugu guy on Pakistan television and media. Awesome talk show in Geo television. Congratulations Ravi brother. 💐 my views changed towards Pakistan and people there after seeing the videos and people in your videos. Any where on earth good and bad people will be there. Thanks for the Pakistan series. 🙏
Madam ide news channel vaallu LOC ni guard chestunna army person nu tala nariki teesukellinapudu happy ga news cheptaaru. a desam terrorism nu penchi poshistoo daani meeda business chese desam madam. akkada hindu aadapillalanu chinna pillalaki 13 ella pillalaki 60 ella vaarito pellilu chestaaru. bhayapetti bedirinchi.appudu kooda ee news channels kani, so called supreme court kaani , lawyers kani hindu side maatladavu. desam mottam meeda ati takkuva mandhi normal people maatrame minorities kosam fight chestunnaru. Media , Politics anni Army controle lo untaayi . Pakistan PM cader oka bomma lantidi. mottam Army ne desaanni nadipedi. A Army vaalle terrorist lanu tayaru chesi vari meeda dabbu sampaadistunaaru. Hindu aadapillalanu china ki export chestunnaru adhikaarulu, army ne. media kooda addu cheppadu.
రవిగారు మీరు చాలా గ్రేట్ అండి పాకిస్తాన్ టీవీ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వూ చేయటం చాలా గ్రేట్, మాకు చాలా గర్వంగా ఉంది మాటల్లో చెప్పలేను అంత సంతోషంగా ఉంది, ఆదేముడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను
Ravi anna nenu tagarapulasa lo putti 10th school.. college AVN chadivanu.. settle Hyderabad..stil..nenu first ninnu ..chi chi anukunna.. avinas matalu vini.. Eppudu ninnu choosi Jai jai Ravi anali Ani pisthumdhi..nuvvu nijanga dare and dashing..parson bro..in darayam yela how..Anna..ma vizag dist lo nuvvu puttinadhuku..garvanga vundhi..nuvvu nija maina Hero anna..vere travelars trapu..Ravi anna thopu
ఏ దేశమేగినా పొగడరా నీ భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము రాయప్రోలు, రవి గారికి శుభాకాంక్షలు శుభాశీస్సులు అందరికీ ఆదర్శం మీ ఆరాటం జై తెలుగు తేజం మేరా భారత్ మహాన్
సూపర్ బ్రదర్ తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించావు, ఆనాడు ఆంధ్రుల అన్న నట సింహం విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు తెలుగోడు గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, మళ్లీ నీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఖ్యాతి పెరిగి, దటీజ్ రవి అన్న
చాలా సంతోషం రవి గారు . మీరు పాకిస్థాన్ వెల్లినప్పటినుండి కాస్త ఖంగారుగా ఉండింది వీడియో పెట్టి పెట్టగానే చూస్తున్నాం మా కుటుంబ సభ్యుడు వెళ్లినట్టుగా అనిపించింది అందుకే మీరు త్వరగా అక్కడినుండి వెనక్కి వస్తే బాగుండు అంకున్నాం కానీ రెండు మూడు రోజులు గడిచాక పెద్దగా భయపడాల్సిన పని లేదనిపించింది . మీ ధైర్యానికి సాహసానికి అభివాదం
How nice to see a Telugu person travelling around world to appear in a Pakistani electronic media and a momentous feeling indeed. You did it. All the best Ravi.
Really Great Honor Ravi Pak TV lo mimmalani interview chesarante Goosbumps antaru kada meeru same alane anipinchindi World lo vunna Telugu People proud ga feel ayye vishayam endukante enimy country ani chala mandi opinian Pakistan lo people entho friendly ga vunnaru mee Vlogs valana andariki ardhamindi Ravi ni hate chese vallu kuda Ravi really great ani thelusukuntarani anukuntunnanu Very Happy Ravi God Bless You Ravi❤️❤️👌👌👍👍
Awesome interview with you. My mother tung is urdu. I'm feeling proud to see about you they wrote "Ravi babu bharathi shehar Hyderabad se hai..." in urdu language
really very very proud of u bro 12 years experienced di colorist im in indian industry ,im very head weight guy because im telugu ,first time i bend my head n bow to u jaj india jai jai ravi ,can i call u darling bro
చాలా గ్రేట్ సోదరా! మన దాయాది దేశం పాకిస్తాన్లో పాపులర్ టీవీలో ఒక తెలుగోడికి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం రావడం చాలా అరుదైన అవకాశం.. మన దేశంతో వారికి ఉన్న తగదా పక్కన ఉంచితే ఇటువంటి అవకాశం మరెవ్వరికీ రాదు... ఇది నీ ఒక్కడికే సాధ్యం - కె.వి.ప్రసాద్, ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి, భీమవరం రిపోర్టర్ పశ్చిమగోదావరి..
Geo TV lo vachavante chala connections undali. At least with the Army personnel in Pakistan. Great bro. Proud to see you there! Jai Mata di. Meeru inka edagalani korukuntunna.😊😊
Bro, I really appreciate your guts, courage and planning to do visit these trips and especiallly you happen to hail from my home town as well. Neverthless, I think you don’t have to elaborate on you taking pride in your roots n heritage. In fact we should be proud n privileged to say your heritage is Indian and need not be a sign of anything else.Proud Indian n Telugu always. I wish you all the best mate and once again proud to see a vizagite achieving this 👍👌
Congratulations on your interview with Geo Pakistan, Hum TV, Dawn TV....... Interview with Geo is so interesting..... Proud of you Ravi..... Keep achieving more and more mile stones
Ravi you are unbeatable, and incomparable. you are a palatable traveler. your words simply show your love for travelling . Happy to say that I am also one of your subscribers. Now on never think and speak about frivolous people. Raghava Reddy RTT subscriber.
❤anna nee kaallu mokkuta banchan.. You are great Indian. You have achieved great heights in your career and desired traveling life which made you a proud Indian. Great regards Gundla Chandra Shekhar Borabanda Hyderabad, Telangana Andhra Pradesh..
అన్న శారదా పీఠం కి వెళ్ళినపుడు ఈ సారి POK తిరిగి మనం స్వాధీనం చేసుకోవాలి అని మొక్కండి అన్న ఎందుకంటే మేము ఎలాగో పాకిస్తాన్ కి పోలేం కాబ్బటి ఇండియా లో POK కలిస్తే ఇండియా అయిపోతుంది దేశ ప్రజల కి వెళ్ళడానికి వీలు వుంటుంది 🎉🎉
You are as dynamic as Telugodu.. Origin of India, of course USA PP holder. We expect same gesture from our tv networks here. All the very best for your future endeavours!! We know you how determined you are after some incidents. Great show.. you are humble to show our pride🇮🇳. Have great days ahead!!❤
Pleasure bro … yes the syndicate has tried a lot and still trying a lot to extinguish me :) but this fire 🔥 can’t be extinguished so easily 😀 thanks for your love and support bro
Many congratulations, brother. For all Telugu people, it's a huge honor. You made all travelers proud. You are really setting the bar high for all travelers now. It seems that no Indian traveler will be able to accomplish this level of achievement in the foreseeable future. Just disregard any negative comments. We will always follow you and support you. Keep rocking. Lots of love from Australia. Thiru
Bhai...Superb...never ever will beat you in the traveling..TV interviews in pak..wow..have a great such a wonderful experience in pak.tv shows..you will be cross 1m..subscribers in very soon..Best of luck 😀 ❤india 🇮🇳
Ravi bro, I almost forgot this channel But eeroju full dandayatra chesa nii videos tho Odisha vlog, Rama janma bhoomi now on watching Pakistan series You're truly back, continue the good work as you always do 👍
మీ మీద ఈ వీడియో చూసిన తరువాత గౌరవం పెరిగింది రవి గారు .. ఇప్పుడు బాగా మారారు పాకిస్తాన్ వాళ్ళు 15 సంవత్సరాలు క్రితం చాలా మూర్ఖులు ఏది ఏమైనా గుడ్ జర్నీ ❤❤❤
Thank you so much 😀 yes truth does prevail … I wonder what happened to all those goons that spent countless hours debating my 186 based on a lie that some one told them 😂
Hi Ravi garu, Very proud of you Ravi gaaru,chala happy ga undi,Mee experience share chesinanduku Thank you so much Andi, keep rocking and keep smiling Ravi garu 🎉🎉🎉🎉.
Absolutely amazing personality. I wish all the best for you and your family Ravi garu. Certainly, this is a celebrity moment for you and we are all proud of you. Keep going!
Great honour ravi 🎉🎉 congrats. By watching all ur videos i got to know clearly that both country people have genuine affection towards each other. I wish in future we dont have border differences and will maintain peace 🕊️