ప్రస్తుతం వారాలు నెలలు పోతున్నది సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు సినిమా హాలు ఓనర్లు ఏడుస్తున్నారు. సినీ పరిశ్రమ ఆకలి కేకలతో అల్లాడుతుంది. దీనికి మొదటి కారణం రాజమౌళి. హీరోలకి రెండు సంవత్సరాలకు ఒక సినిమా అలవాటు చేసి సినిమా హాలు సినీ పరిశ్రమ పై ఆధారపడే వాళ్ళందరినీ నాశనం చేశాడు. మన సినీ హీరోలు పరిశ్రమను గాలికి వదిలి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారు . సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. సినీ పరిశ్రమలో అన్ని విభాగాలు ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. నాటి హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీస్తూ సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇటువంటి పరిస్థితి రావడానికి మొదటి కారణం రాజమౌళి.