Тёмный

Raw Talks With Madhava Gopinath Das ( ISKCON Rampally) Ep #13 | Amogh Deshapathi | Reflection News 

Reflection
Подписаться 404 тыс.
Просмотров 39 тыс.
50% 1

Raw Talks With Madhava Gopinath Das ( ISKCON Rampally) Ep #13 | Amogh Deshapathi | Reflection News
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 229   
@satyanarayanabv4479
@satyanarayanabv4479 11 месяцев назад
Iskon విషయంలో మతమార్పిడులు చేస్తోందా? ఇది చాలా హాస్యాస్పదం.వారి వారి జీవితాలను ఫణంగా పెట్టి సనాతన ధర్మ వైభవాన్ని కొనసాగిస్తున్నారు,అంతేగానీ మత మార్పిడులు చేసే అవసరమే వారికి వుండదు.ఈ రోజులలో ప్రజలు దనసంపాధన,సెక్సకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ,వావివరుసలు తేడాలు లేకుండా,చిన్నా పెద్దా తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ వారి వారి జీవితాలను దుర్భరం చేసుకుంటూ జీవితపరమార్థం ఏమిటో తెలియని మూర్ఖులుగా మారిపోతున్నారు.అటువంటి వారిని సరిఅయిన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.వారిప్రయత్నాలు వెలకట్టలేనివి.వారి ప్రయత్నాలు ఇంకా సజావుగా సాగడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@sarojateegavarapu656
@sarojateegavarapu656 11 месяцев назад
⁰00⁰
@gundaveninaresh6508
@gundaveninaresh6508 11 месяцев назад
చాల బాగా చెప్పరు అన్నా, మతం మార్చాడం చేయాలనుకుంటే హిందువు తలచుకుంటే ఈ భూమి మీద వేరే ఏ మాట వుందడు.
@monamichael9021
@monamichael9021 10 месяцев назад
Manavudiga putti manava dharmam patinchaka potey. Manava janma yethadamu vrudha.
@Sw.Ananda
@Sw.Ananda 4 месяца назад
నేను కొంత కాలం క్రితం iskcon కి వెళ్ళే వాడిని. మన ఆచారం వేరు వాళ్ళ భక్తి వేరు. మనది ఏ డు జన్మల వ్యవహారం, భక్తి, ఆచారం etc తర తరాల గా వచ్చేది.(పండితుల వారి కుటుంబం, నేటికీ అన్నమాచార్య తరం వుంది.) వాళ్ళది ఒక విధం గా షార్ట్ సర్వీస్ లాంటిది.(అంటే వాళ్ళ భక్తి life long committment కాదు ఒక iskon ప్రభు ఆ జన్మాంతర భక్తుడు గా వుండ నక్కర లేదు. నాకు తెలిసిన ఒక ప్రభు వేషం మార్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో కి దిగాడుట.
@tthummala2806
@tthummala2806 11 месяцев назад
ఎవరైనా ప్రస్తుతం ఇతర మతాలనుండి సనాతన దర్మం లోకి వస్తున్నారంటే దాని అర్ధం వాళ్ళు పూర్వం అందరు సనాతన ధర్మానికి సంబందించిన వాళ్లే అని అర్ధం చేసుకోవాలి దయచేసి 🙏🙏 మిగతా మతాలనుండి హిందూ దర్మం లోకి వస్తున్నారంటే వారు ఒకప్పుడు హిందువులే వాళ్ళు ఇప్పుడు ఘర్ వాపసి అవుతున్నారు అని అర్ధం చేసుకోవాలి దయచేసి 🙏🙏🙏🙏🙏
@suresh_sanathan
@suresh_sanathan 11 месяцев назад
Excellent interview sir హిందువులుకు iskon మీద ఉన్న చిన్న చిన్న అనుమానాలు పటాపంచలు చేసారు..జై శ్రీకృష్ణ
@ValdadiSudhir
@ValdadiSudhir 11 месяцев назад
దీపం చుట్టూ వెలుగుతూ ఉంటుంది, కానీ దీపం కింద చీకటి వుంటుంది. అది మన సనాతన ధర్మం. మన దేశంలో జరుగుతుంది
@prasunadevi6077
@prasunadevi6077 11 месяцев назад
యెస్
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 11 месяцев назад
మన గత పాలకులు మన పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని, మన వైదిక ధర్మాన్ని మూఢత్వంగా విదేశీ సంస్కృతిని చాలా గొప్పదిగా చేసి మన చేత చదివించడం వల్ల మన వాళ్ళు మన సంస్కృతి కన్నా విదేశీ సంస్కృతి చాలా గొప్పదిగా భ్రమ పడి విదేశాలకు పరుగులు పెడుతుంటే, ఇస్కాన్ చేసిన ఈ కృషి వల్ల మన వాళ్లకు మన సంస్కృతి గొప్పదనం విదేశీయులు వచ్చి చెప్తే తెలుసుకోవాల్సి వస్తుంది...
@Sw.Ananda
@Sw.Ananda 4 месяца назад
ఎవరికి వారు సనాతన ధర్మాన్ని తెలుసు కోవాలి, అలవరచుకో వాలి, పాటించాలి. విద్యా బోధన (స్కూల్, కాలేజ్ లాంటివి )అనే వి వృత్తి, ఉద్యోగ జీవన ఉపాధి సంపాదించ డం కోసం మాత్రమే. సంఘం లో వున్న ప్రతి దోషం పాలకుల మీద నెట్టివేయడం సరి కాదు.(అందుకే కదా వినే వాడికైనా..అన్నారు) వేదాలు అనేవి కేవలం చదవడం ఒక్కటే కాదు, తనకంటే చిన్నవారిని, సరి ఐ న దారిలో ధర్మం గా నడవడానికి నడవడానికి మార్గాన్ని సూచించాలి,బోధించాలి. అవి పాటించ పోతే దోషం,పాపం కూడా చుట్టూ కోవచ్చు.
@seshakumari.kseshakumari.k3000
@seshakumari.kseshakumari.k3000 11 месяцев назад
నేను కృష్ణ భక్తురాలుగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా ఉన్నత విలువలు కలిగిన ఇస్కాన్ సంస్థ నుంచి ఒక వ్యక్తిని ఇలా పరిచయం చెయ్యడం చాలా బాగుంది శ్రీకృష్ణ తత్వాన్ని చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు🙏జై శ్రీకృష్ణ🙏🙏🙏
@ilalitha8966
@ilalitha8966 11 месяцев назад
జై శ్రీరామ్ జై భారత్ మాత జై హింద్ జై sanathana ధర్మం 🙏🙏🙏
@shivakumar-ho3qe
@shivakumar-ho3qe 11 месяцев назад
మన ధర్మం, దేశం బాగుండాలంటే వేద, పురాణ, ఇతిహాసాలను మరియు యజ్ఞ యాగాధులను పూజ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించే వేద పండిత సత్ బ్రాహ్మణులను కంటికి రెప్పలా కాపాడుకోని పూజించే అవసరం ఉంది. 🙏🙏🙏
@vijaygoud2330
@vijaygoud2330 11 месяцев назад
హరే రామ హరే కృష్ణ 🙏🙏🚩🚩
@prasadprasad6422
@prasadprasad6422 11 месяцев назад
Jai శ్రీరామరక్ష జై సనాతన ధర్మం హిందువులు అంత ఎకమవ్వలి అని నా మనవి
@Sandy.Marvels
@Sandy.Marvels 11 месяцев назад
జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@sarojinit9593
@sarojinit9593 11 месяцев назад
జై శ్రీ కృష్ణ
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 месяцев назад
అధ్భుతః, హరేకృష్ణ
@lalithamalipatel9510
@lalithamalipatel9510 11 месяцев назад
🎉hare Krishna prabhuji chala bhaga chepparu dhandava th ppranamalu
@kodandareddy8728
@kodandareddy8728 8 месяцев назад
జైKRISHNA
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL 11 месяцев назад
Jai Sriram 🙏 🙏 🙏
@kesavagujju3039
@kesavagujju3039 11 месяцев назад
Hara Krishna pranam prabhuji 🙏 ♥ ❤
@akkemvenkateswarlu4264
@akkemvenkateswarlu4264 11 месяцев назад
Naa Desam Naa matam idee mana abhimatam
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 11 месяцев назад
ఓం నమశివాయః 🚩
@srikishoredas9430
@srikishoredas9430 11 месяцев назад
Very well explained and represented Srila Prabhupada philosophy without adulteration.Thank you so much
@eeswaraparvathiparameswara1118
@eeswaraparvathiparameswara1118 11 месяцев назад
SIVAKESHAVULA Madhya bedhamu paatimchodu amdi Amdaru Dayachesi JAGADGURU AADISANKARACHARYA VARU JAGADGURU BHARATHITEERTHAMAHASWAMY VARU ade cheptharu 🙏pls everyone help on this EVARU GOPPA EVARU THAKKUVA and danikamte🙏MA VINNAPAM🙏
@user-bm7vv6nz6x
@user-bm7vv6nz6x 5 месяцев назад
జై శ్రీకృష్ణ కృష్ణుడు కృష్ణుడు సత్యయుగాని పాలన చేస్తాడు
@g.v.k.manikanta2145
@g.v.k.manikanta2145 11 месяцев назад
Hare Krishna prabhuji.Very nicely explaining.
@surekhasurekha5041
@surekhasurekha5041 11 месяцев назад
YES absolutely right. Mana Bharata Desha Pathashala llo DEFNETLI Atyadhimikam. SRIMAT BHAGAVAT GEETA Compalsary. Pravesha petta li BHAGAVATH GEETA. JmManushula JEEVITAsARAM Mana DHARMAM Mana SAMSKRUTI. Gurinchi khachitanga Nerchu kova li
@tthummala2806
@tthummala2806 11 месяцев назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏
@Maniratnampatnam727
@Maniratnampatnam727 11 месяцев назад
Hare Krishnaa Prabhuji...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vgd1958
@vgd1958 11 месяцев назад
Crystal clear explanation. Better watch daily such programs, to be happy and peaceful.
@dharmajinkala4839
@dharmajinkala4839 11 месяцев назад
Hare Krishna
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 8 месяцев назад
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏
@kashasrinivas7384
@kashasrinivas7384 11 месяцев назад
Aadhi ..... anthamu lenidhi sanathana dhrmamu❤😮😮😮❤
@supritimayiradhadevidasi6900
@supritimayiradhadevidasi6900 11 месяцев назад
Thank you for nice explanation about sanatana Dharma, I liked two points first one difference between modern education and spiritual education and about name of Bharat.🙏🙏
@JambukavinodVinod
@JambukavinodVinod 11 месяцев назад
Jai Sri ram Jai bharat Mata ki Jai 🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 11 месяцев назад
వేరే మతాలలో ఎక్కువగా చదువుకున్నవారు ఉగ్రవాదులై రాక్షస కృత్యాలు చేస్తున్నారు. సనాతనధర్మం లో ఉండి బాగా చదువుకున్నవారు సమాజసేవచేస్తూ విశ్వమానవ సౌబ్రాత్రుత్వాన్ని చాటుతున్నారు. ఏది సమాజాని కవసరమో ఆలోచించండి.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 11 месяцев назад
A blessed section of people.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 11 месяцев назад
Thanks for enlightening the truth and essence of Hinduism and about the great country Bharath.
@varalakshmi9454
@varalakshmi9454 11 месяцев назад
అన్న జానకిరామ్ గార్ని పిలవండి pls 🙏🙏🙏
@daneshkumar8653
@daneshkumar8653 11 месяцев назад
Hare Krishna. Very nicely explained all the questions
@SuryaSurya-gd7mg
@SuryaSurya-gd7mg 11 месяцев назад
జైశ్రీరామ్ స్వామి వారు భారత్ మాతాకీ జై
@naginigudipati6731
@naginigudipati6731 11 месяцев назад
Wonderful detailed commentary is done by satyanarayan garu it is hundred percent correct jai hind jai bharat jai shree ram jai reflection channel thank you so much
@manishamani4135
@manishamani4135 11 месяцев назад
Good morning anna
@rajeshnethi31
@rajeshnethi31 11 месяцев назад
Hare krishna 🙌👏👏
@sunithasubbu4083
@sunithasubbu4083 11 месяцев назад
జై సీతా రామ్ 🙏🚩
@SuryaSurya-gd7mg
@SuryaSurya-gd7mg 11 месяцев назад
జైశ్రీరామ్ జై సనాతన ధర్మం భారత్ మాతాకీ జై
@srigowri992
@srigowri992 11 месяцев назад
జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 11 месяцев назад
Jai Sri ram Jai Sri Krishna
@kranthikiran352
@kranthikiran352 11 месяцев назад
This gives an insightful journey towards spirituality.. Liked most is how modern education is compared to spiritual education!
@suryateja3211
@suryateja3211 11 месяцев назад
His Grace Madhava Gopinath pr is the most amazing person I have ever met. He is the person responsible for a positive revolution in many people's lives all over Bharat. Thank you Madhav Gopinath pr for encouraging and being a positive impact in many of our lives.
@chinnababu3160
@chinnababu3160 11 месяцев назад
Prabhu ,akkada untaru?a temple lo untaru ?
@venkataraogude5612
@venkataraogude5612 11 месяцев назад
Jai Ganesh
@laxmanareddy1386
@laxmanareddy1386 11 месяцев назад
జై శ్రీరామ్
@swetha4838
@swetha4838 11 месяцев назад
Hare Krishna prabhuji 🙏🙏 dandavat pranam prabhuji 🙏🙏
@ravinderpoojari1
@ravinderpoojari1 11 месяцев назад
Krishnam Vande Jagadgurum
@jyothijyoth
@jyothijyoth 11 месяцев назад
Ilanti videos chudatamu valla sakshattu sri krishna paramatmuni sannidhilo vunna great feeling kalugutondi. Jai Sri Krishna. Om namo bhagavathe vasudevaya. 🙏🙏🙏
@user-tf8qz5lr4f
@user-tf8qz5lr4f 11 месяцев назад
Excellent talk sir ❤❤❤
@KomandoorKnowledgesharing
@KomandoorKnowledgesharing 10 месяцев назад
There are 16108 rukhs in Vedas. You can reach God with any one Upasana rukh. It is symbolic.
@vijayvinod5617
@vijayvinod5617 10 месяцев назад
Keep purity to body chastity to mind divinity to soul spiritual virginity righteousness in thought and in action is humanity humanism please promote humanism in the world
@sankarajarajeswari596
@sankarajarajeswari596 11 месяцев назад
Jai shree ram and jaibharath and Jai hindu dharm
@tulasivrajakumari412
@tulasivrajakumari412 11 месяцев назад
Hare Krishna Prabhuji Dandavat Pranam wonderful🙏🙏🙏
@kollinaresh9480
@kollinaresh9480 11 месяцев назад
సూపర్
@saikrishna-pj3vo
@saikrishna-pj3vo 11 месяцев назад
Jai Sri Krishna
@sunitharajashekar8658
@sunitharajashekar8658 11 месяцев назад
🙏Jai Sri Krishna
@ramakrishnakcr4417
@ramakrishnakcr4417 11 месяцев назад
Ghandi did not give freedom, Shubash chandraboss, Bhagat singh, chandra shekhar azad, savarkar , Mangal Pandey brought us freedom
@saiprakash7659
@saiprakash7659 11 месяцев назад
True
@geetadevi7210
@geetadevi7210 11 месяцев назад
💯 percent correct
@supritimayiradhadevidasi6900
@supritimayiradhadevidasi6900 11 месяцев назад
Yes 💯 correct Gandhi dhesh drohi papi duplicitous netha.
@ravpjr2522
@ravpjr2522 11 месяцев назад
History will not repeats
@ravpjr2522
@ravpjr2522 11 месяцев назад
The repetition is called incidence
@NaG_World
@NaG_World 11 месяцев назад
Good explanation
@Ravishastry63
@Ravishastry63 11 месяцев назад
6-55-56-57 పురాణాలకు అర్థం సింపల్ గా చెప్పాలంటే ఇతిహాసాలకు ఇతిహాసాలే పురాణాలు.!
@godpower6620
@godpower6620 11 месяцев назад
Very good explanation 🙏thank you
@kachakayalasainath3433
@kachakayalasainath3433 11 месяцев назад
🙏
@Hybbuby
@Hybbuby 11 месяцев назад
Thanks andi ee video ki
@kami5715
@kami5715 11 месяцев назад
Good
@av.seshadriseshadri4367
@av.seshadriseshadri4367 11 месяцев назад
అయ్యా నమస్కారం , రశా లీల అండి కృష్ణ పరమాత్మ ను ఎవరైతే భర్త గా ఊహించి ఎవరైతే భావన చేసి ప్రార్థించి మనస్సు లో నిలుపు కొని ఎవరైతే భావన చేశారో వారు నృత్యం చేస్తారు అదీ దీని వివరణ రశ లీల గా పూర్వీకులు చెప్పిన దాన్ని కొంత మంది తప్పు గా వక్రీకరించి చెప్పిన అర్థం. రాసలీలలు మన సనాతన ధర్మం లో వున్న వాళ్ళు ముఖ్యముగా తెలుసు కో వాలి అంతే గానీ పరమాత్మ ఎవ్వరి భార్య తో ను నాట్యము గానీ సంభోగము గానీ చేయలేదు అది తెలుసు కొవాలని కోరుతూ మనవి
@Satya_S_B
@Satya_S_B 10 месяцев назад
Sambhogam Ane vishayaanni thappu Ani cheppindi England. Meeru inkaa AA bhaavana lone unnaru. Devudu adi thappu Ani anukunte manaki enduku sex undi? Idi queen Victoria picchithanam.
@madhavarao9353
@madhavarao9353 7 месяцев назад
STOP CONVERTION ,, SAVE HINDU ,, ❤ WELCOME GHARVAPSI ❤
@MVDCREATIONS
@MVDCREATIONS 11 месяцев назад
Jai sri Krishna
@himagiriparasingi8142
@himagiriparasingi8142 11 месяцев назад
💐💐💐,,,👋👋👋👋
@baleraonarsingrao8609
@baleraonarsingrao8609 11 месяцев назад
congratulations bro 100k
@asubabupodili9522
@asubabupodili9522 11 месяцев назад
ఇప్పటికైనా పాట లో పెట్టాలి.
@Funnyclips137-h9c
@Funnyclips137-h9c 11 месяцев назад
మన స్నేహం ఎవరితో చేస్తామో వారి అలవాట్లు వస్తాయి కదా అలాగే జగద్గురు ఆది శంకరాచార్య చెప్పినట్లు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలతత్త్వె జీవన్ముక్తిః సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి. ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.
@ravikolluru2383
@ravikolluru2383 11 месяцев назад
Very wonderfully explained material and spirirual queries. Easy to understand by common people.
@pavanbasani4988
@pavanbasani4988 11 месяцев назад
#Harekrishna🕉📖🌅
@vjaykumar8544
@vjaykumar8544 11 месяцев назад
Hare Krishna Prabhuji, Dhanvath Pranamalu🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏼🙏🏼🙏🏼
@narsareddy2081
@narsareddy2081 11 месяцев назад
హరే రామహరేరామరామరామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@sadasiva999.
@sadasiva999. 11 месяцев назад
Veri kanna mundu sankarula varu panchyatanam erpatu chesaru krishanayya vishnu swarupam veru panchyatanam lo oka rupam chepparu very nice 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Upendra126
@Upendra126 11 месяцев назад
హరేకృష్ణ హరేరామ హరేకృష్ణ హరేరామ జై శ్రీకృష్ణ
@rameshperla6219
@rameshperla6219 11 месяцев назад
Hare Krishna! Great questions and wonderful answers, many vague and misunderstood questions are answered, thank you so much prabhuji!
@panthvasanth2116
@panthvasanth2116 11 месяцев назад
A longway to travel
@radharamana993
@radharamana993 11 месяцев назад
Harekrishna Prabhugi.
@srivenb
@srivenb 11 месяцев назад
Chaala dourbhaagyam! Bharat bhumi veda bhumi . Does that need defending? We never got independence yet???
@ajayshivajiharekrishna3671
@ajayshivajiharekrishna3671 11 месяцев назад
Hare Krishna Prabhu Ji
@srivani8946
@srivani8946 11 месяцев назад
జై శ్రీకృష్ణ 👏👏
@radharamana993
@radharamana993 11 месяцев назад
Harekrishna Madha prabhu good information. Indifendence Gandhi gari valla raledu.Antomandi great leaders vallaa vacchidi.Subhashchandrabosh ..
@vinaykumarakula5216
@vinaykumarakula5216 11 месяцев назад
Jaii
@Instinctivefarming
@Instinctivefarming 11 месяцев назад
Jay Shree Raam..hare Krishna..
@rameshbestha4614
@rameshbestha4614 11 месяцев назад
Thanks
@venkatalaxmi703
@venkatalaxmi703 11 месяцев назад
Jai Hind, Jai Bharat, Jai Sree Ram
@venkatanagaprathapyelugula7738
@venkatanagaprathapyelugula7738 11 месяцев назад
గాయత్రి మాత ,....బ్రహ్మ , విష్ణు అలాగే మహేశ్వరులు .... వీరు హైందవానికి మూలం...వీరి అవతారాలు అనేకం ఇందులో విష్ణు అవతారాలలో ఒకటి శ్రీకృష్ణ అవతారం
@vijayadurga7331
@vijayadurga7331 11 месяцев назад
మీరు ఇంకా కొంచెంముందుకు వెళితే బావుంటుంది నారాయణమూర్తి అవతారం కృష్ణుడు వేరు గోలోక కృష్ణుడు వేరు
@purethoughtts638
@purethoughtts638 11 месяцев назад
Vishnu... Is a form of Krishna... Srimath Bagavatham.... Clearly mentions about Sri krishna Parabrahma..
@purethoughtts638
@purethoughtts638 11 месяцев назад
Krishna paramaatma...
@vijaybharath7935
@vijaybharath7935 11 месяцев назад
Hai rama Hai krishna🚩🚩🚩
@ashishn8147
@ashishn8147 11 месяцев назад
Chala inspiring prji .... mana bharat desam okka sanskruthi ni kapadadaniki meru prayatnisthunnaru..... danyavadalu🎉
@jsp-wz8hx
@jsp-wz8hx 11 месяцев назад
హరే కృష్ణ
@telugutamil3055
@telugutamil3055 11 месяцев назад
Jai sreeram
@raviteja3365
@raviteja3365 11 месяцев назад
Hare krishna🙏🦚
@ashokmarisarla4458
@ashokmarisarla4458 11 месяцев назад
Well said sir super
@ganiknv
@ganiknv 11 месяцев назад
ఓం నమో నారాయణాయ
@PramodGaming-s2t
@PramodGaming-s2t 11 месяцев назад
Jai Hindh Bharath maatha ki jai
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e 11 месяцев назад
❤❤❤
@ramanirani9219
@ramanirani9219 11 месяцев назад
🙏🇮🇳
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 690 тыс.