why not use drill outside instead so house stay clean and can use water..... it's a big hole also i can drill these with hand held machine ...... 6 cm diameter is ok for airco
వాటర్ ప్రతీచోట వాడకూడదు. ఇటుకల పొడి, సిమెంట్, వాటర్ తో కలిసి వాల్స్, విండోస్ మీద మరకలు పడతాయి. మద్యలో కొంచం సేపు ఆపితే ఆటోమేటిక్ గా డ్రిల్ బిట్ కూల్ అవుతుంది.