Hi sir . I think so you are the first in India to do this type of grafting on 4 inches branch with successful results. Same as the Indonasia farmers. Hats off sir keep making more video with information helpful for all passionate farmers. Sir language was a problem for me . I am from Mumbai. God bless your hands 🙏
మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను,మీ ప్రయత్నం మరో హరిత విప్లవానికి నాంది, భారత దేశ భవిష్యత్తు మార్పుకు మీలాంటి వారు చేయు ప్రయత్నం చాలా విలువ ఐనది,సార్ మీరు అగ్రికల్చర్ విద్యార్థులకు మీ విలువైన సూచనలు అందించండి,వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రయోగ శాలల్లో ఏదో చేస్తున్నాము అనుకుంటూ కాలం వెళ్లబుచుతున్న వారికి మీ ప్రయత్నం చెంప పెట్టు,సార్ మీ విజ్ఞానం విస్తృత స్థాయిలో అగ్రికల్చర్ విద్యార్థుల కు అందించి భారత దేశ రైతులకు, ప్రజలకు అందిస్తారు అని ఆశిస్తున్నా,మీకు మనస్సు స్ఫూర్తిగా ధన్యవాదాలు
Mucho gusto en saludarlos por este medio saludos desde México, Culiacán Sinaloa,he aprendido mucho al ver estos videos de las diversas partes del mundo ,muchas gracias por compartir
Very good information sir, thanks for your information. How to graft also please make an Video. And what is the media for grafting also please explain sir.
Sir supper idea road extention loo trees nee save chayachu ee Technic use chasi eani plant's produce chaya chu supper Idea grafting eala chaya ok video please