నమస్కారము సర్. మాకు మా ఆధీనంలో వున్న భూములు 1959 నుండి 1966 వరకు కొను గోలు చేసిన సాదా బైనామాలు ,అసైన్డ్ చేసిన బండల భూములు అన్నింటికి ప్రభుత్వ రేటు కట్టి పట్టాలు చేయించుకున్నారు.మేం స్వంతంగా చూసుకున్న భూములు 2005 తర్వాత మా నౌకరు ద్వారా ఒక అర్బకుడు మాకు తెలియకుండా లోన్లు తీసికొని ఇప్పుడు మాకేర్ చని పోయిన2012 తర్వాత పహనిలో మొత్తం భూమి తన భార్య పేరు పై ఎక్కించాడు.తర్వాత తన పేరు పై ఎక్కించాడు.ఇక అబ్దుల్ అజీజ్ పొలాన్ని 3 ఎకరాలు ఎక్కించు కున్నాడు. అలా ఏ సం లో ఎక్కించుకున్నాడో తెలియదు 2005 వరకు స్వంతంగా చూసుకున్న మేము ఆ సం వత్సరములుగా కేర్టేకర్ నుండి పెట్టాము. కాని కచ్చితంగా వారు 2005 తర్వాత ఏ సం పహనీలు వ్యాయించారో తెలియదు ఎందుకంటే పిట్టల మధు వ్రాయించింది 2004,5 లో దదిద్దినట్లు ఉంది. అందులో ఇతనికి అభ్యంతరము చెప్పేవాల్ల పేర్లు వాయించాడు. అయితే 2012 ప్రక్క రైతు 2012 లో భూమి కొనుగోలు చేసాడు. అప్పటి వరకు భూమి వద్ద ఎలా వస్తాడు. అది 1-20 గుంటల భూమి.పిట్టల మదు మా భూమి పై దొంగ పట్టా తీసుకొన్నాడు. అది కాకుండా అమ్ముకుని 50 సం లుగా పైగా అయిన వాల్ల పేర్లు పహనీల్లో ఎక్కించాడు.ఒకే వ్యక్తి భూమిని 2-00 భూమిని 6 ఎకరాలు చేసాడు. కెసిఆర్ పట్టాలొచ్చాయి. హేయమైన విషయం ఏమిటంటే ఏండ్ల కొద్ది భూములున్నపట్టాదారులకు రైతు బందు రావటం లేదు. కాని జాకారం వ్యవసాయ భూమి మొత్తం రైతు బందు వస్తుంది. సిగ్గు లేదు అన్నం తింటలేరా ప్రభుత్వ సొమ్ము ను అనర్ధం చేయడానికి ఉద్యోగులకు.లెక్కలు చేయరా , ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరిచే హక్కు వీల్ల కెక్కిడిది.దుర్మార్గులు ఉద్యోగం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు.కష్టపడిబాగుచేసుకున్న భూములపై కన్ను వేసారు.ఆర్డివొకు పర్మిషన్ ఇవ్వమన్నారు.ములుగు ఆర్డివొ వొ వల్లనే మాకు ఈ దుస్తితి. పిట్టల మదు తో కుమ్మకైంది నిరూపిస్తాను. మా భూమిలో వేసిన మిషన్ భగీరథ ట్యామకు అతని పేరు పై తీసుకున్న దొంగ పట్టా పై నష్టపరిహారం బ్యాంక్ లో వేయించుకుంది. ఏం చెప్పాలి. ఇవన్నియు మీరు సమయం గారికి వివరించండి.మేము భూమిని బాగు చేసుకుంటే భూమిని కొన్నానుఅని మా భూమిలో కట్టెలు పాతాడు. అది1959 లో కొనుగోలు చేసుకుని ప్రభుత్వ రేటు కట్టి పట్టాకెక్కించుకున్న భూమి .2022 లో కొనుగోలు చేసాడట.ప్రక్క వాల్ల దగ్గర కొనుగోలు చేసాడట. వారిది 30 గుంటలు కొనుగోలు చేసుకున్న భూమి వాల్ది వాల్ల కుంది. పిట్టల మదు ఇలా చేయిసతున్నాడు. బైనామాలు పని చూపించి పోలీస్ వాల్ల తో తీయించాం.మల్లీ ఇంకో భూమిలో బినామీ గా వున్న పిట్టల మదు 2022 సమ్మక్క జాతర సమయాన్ని ఆసరాగా చేసుకొని మా రిజిస్ట్రేషన్ అయిన భూమిలో షెడ్ వేసాడు. ఈఅరాచకపు పనులు దరకాస్తులు రూపంలో ఇస్తూ తిరుగు తున్న మాకు మానసిక ఆందోళన, ఆరోగ్యం పై ప్రభావము ఏర్పడుతున్నాయి సర్వేకు ఆటంకాలు కలిగిస్తూ సమాజ విరుద్ద పనులు చేస్తున్న వాడికి ఆర్డివొ కుమ్మక్కైంది. తనకు సీనియర్ విషయాలు తెలుసు అనుకొని తెలియకుండానే సపోర్ట్ గా వున్న కలెక్టర్ గారు. సమస్య ను నిర్లక్ష్యం చేస్తున్నారు. వీల్ల చదువు సంస్కారము గాడిద మోసే మోతకోలు కన్నా అద్వాన్నమే..
Sir memu 18-06-2020 nadu apply chesinamu...epattiki 3years avthundhi..e prabuthavam raithula gurinichi alochichadam ledhu ..ala sir ...Bar la tenders 6months mundu. Tisukovachadu mana kcr garu...ala sir pls amina varu ekada ekada leru...sir
నమస్తే సర్. సాదా బైనామాలు పట్టాలకు ఎక్కినా. విస్తీర్ణం మార్చి వేసారు. పేరు మార్చారు.భూమిని ఎలా దొబ్బుదాం అనే దొంగ పహనీలు దిద్దుబాటు చేసి ధరణి లో ఇతర పేర్ల పై వచ్చాయి. మ్యుటేషన్ మొదటికే మోసం.ధరణిలో అసలే తప్పులు వున్నాయంటే మ్యుటేషన్ ఎందుకు కో అర్దం కాదు. పన్నుల పద్దతి మల్లీ రావాలి. దౌర్జన్యంగా దున్నుచు సర్వే ఆపి కాలయాపన చేస్తే దొంగల భూములు అవుతాయి. కలెక్టర్ చదువులు ఎందుకు చదివారో అర్ధం కాదు. పరిష్కారం చెయ్యలేక కాదు. అవగాహన లేక, సహనం లేక యంఅర్వో కి రాస్తే వాల్లు ఏం చేస్తారు. విస్తీర్ణం పెంచి పట్టాలిస్తున్నారు. ఒక్క ఉదా; 2004-2005 తర్వాత జాకారం లో పట్టాదారు భూములపై లోన్ తీసుకున్న నవ తెలంగాణా జర్నలిస్టు. మేనిచ్చిన దరఖాస్తు అయ్యా.మేం జాకారము లోస్వంతంగా చేసుకున్న భూములు మాకు తెలియని వ్యక్తుల పేర్లుపహనూలు వస్తున్న వి. మార్చండిఅని. మేం ఎవరికి అమ్మలేదు
6 distrcts open in 31sr only telanagana having 6 districts only others districts not open other district not in telangana high instrctons wrong total 9 lakhs application is pending farmers in next election will show farmers to trs and brs not come in power 30% percent voters farmers not to vote to trs brs
Sir మీరు మీ జిల్లా కి సంబదించిన కేసులు వాదిస్తారు లేదా ఎక్కడైనా వాదిస్తారు sir చేపండి....??? మాకు కూడా ఇలాంటి problem ఉంది sir మీరు solve చేస్తాం అంటే మీ అపాయింట్మెంట్ తిస్కుంటం sir చెపండి sir please.....
In muncipal area purchased plots 43 years back on sadabainama during gramapanchy permission given for construction of house but house constructed but not in muncipal records
Good morning sir Nenu oct.29. date lo apply chesamu Ammina candidate son ku patta chesadu . Son court lo case vesadu Nenu emi cheyali please 🙏 cheppandi sir
Only 6 disdricts open application in dharani otherr disticts wantedly govt and high court playind dama old ror readhu some political leadets and land grabbets in inam and patta land recoded in pahani new ror not given orders and ordinance why ror before 31st