అది కావాలని తీసిన వీడియో ఇద్దరికీ తెలిసి తీశారు. అది చూసి ఎర్రీపువ్వులు మందు మానేస్తం.అధి చేస్తాం ఇది చేస్తాం అంటూ నీతులు. తాగి ఎంతో మందిని చంపుతుంటే అప్పుడు మనేస్తం అనరు. వీడియో చూడగానే అర్థం అయ్యింది నాకు ఇద్దరు కావాలనే తీశారు అని
గవర్నమెంట్ లో ఎక్కడ మందు తాగొద్దు అనలేదు మా ఆంధ్ర గవర్నమెంట్ అయితే నా సీఎం చంద్రబాబు నాయుడు ఏమి చెప్తున్నాడు అంటే రోజు పేదవాడు రెండు పెగ్గులు వేయాలి అని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం తక్కువ అమ్మాయిలు తక్కువ ఫెయిల్ అయింది అని చెప్పాడు చంద్రబాబు ఎందుకు తక్కువ సేల్ చేశాడు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు