ఈ ఆయిల్ వాడుతున్నాను నేను.. RU-vid nb show channel లో చూసి కొన్న.. డిఫరెంట్ యూట్యూబ్బెర్స్ డిఫరెంట్ అడ్రస్ ఇచ్చారు.. ఏది ఒరిజినల్ లో అర్ధం కావట్లేదు.. అసలు ఎలా కనిపెట్టాలి..bottles different different ga unnai. Pls bro
ఫస్ట్ టైం మీ వీడియోకి un like చేశాను ఎందుకంటే ఇది ఒక వరస్ట్ ఆయిల్ అది వాడితో జుట్టు పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం అలాగైతే మరి అనిల్ అంబానీ కొడుకు అందరు కొనేవాళ్ళు కదా వీళ్ళు ఆయిల్ కి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు 350 బాటిల్ కి 650 దాకా చార్జ్ చేస్తున్నారు ఇన్ఫ్లెన్సర్ అందరిని తీసుకువచ్చి వారితో ప్రమోషన్ చేస్తున్నారు ప్రమోషన్ కి వెళ్లక డబ్బులు వివరిస్తున్నారు అంతమంది సెలబ్రెటీలకు వీళ్లకు మనీ ఇవ్వడానికి ఎంత ఖర్చయి ఉంటుంది సింపుల్ లాజిక్ ఒకసారి ఆలోచించండి వీరిలో దాని పేరు చెప్పి అందరిని మోసం చేస్తున్నారు నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు నువ్వు నన్ను చానల్లోన నాకు చాలా గౌరవం ఉండేది
Hello brother please make video on geopolitics because few persons don't know about geopolitics so please make one video brother I am requesting from my side
ఇదో వేస్ట్ ఆయిల్ వాడితే చుండ్రు ఎక్కువ అవుతుంది ఆ నా కొడుకులకు ఇచ్చే ప్రమోషన్ కోసం వాడి జుట్టు ఎవరు పోగొట్టుకోకుండా దయచేసి దీన్ని బ్యాన్ చేయాలి ఇది వాడితే కచ్చితంగా hair పోతున్నాయి
Ravi anna..ee products useless antunnaru...nuv aithey advertising kosam video chestey please thisey anna...just nen chepthunnadhi ee channel antey maak nammakam anthey.
పెద్ద ప్లానింగే ఇది🤣🤣...హెయిర్ ఆయిల్ ప్రమోషన్ కి, సుడాన్ వార్ కి భలే కనెక్ట్ చేసారు. ఇదే ఆయిల్ గురించి రకరకాల ఛానళ్ళు ప్రమోషన్ చేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ తిని, ప్రాణాయామం చేస్తూ మైండ్ ప్రశాంతంగా ఉంచుకుంటే జుట్టు శరీరం అన్ని ఆరోగ్యకరంగా ఉంటాయి. నూట ఎనిమిది రకాల మూలికలు జుట్టుపై పెడితే, ఆ రియాక్షన్ కె సగం జుట్టు పోతుంది. ఏ పోషకం ఐన శరీరం లోపలి నుంచి అందాలి. బయట ఎన్ని రాసిన పని జరగదు. ఇలాంటి లాజిక్ ఎలా మిస్ అవుతారో అసలు.
Thammudu you are fake and your hakki pikki are fake from Mysore Karnataka please don't do and can you please name that 108 vana moolikalu , the hakki pikki are they know each and every thing of knowledge
Unsubscribed for promoting this false and useless content I never expected this from u .. bro I was a fan for your content.. but by this one video you also started to promote this useless and fake product I unsubscribe your channel
Girijanulu amaikula Eee lokam Babu Israel meda drushti ekada ledu neku After reddy, naik politics are famous You cant fight with them Nearby like Tamil politics
Life lo rice nuchi office belt daka antha pollution a i mean antha kalthiii a mana india lo mana valla a mosam cheystunaru example cooking oil ,flour , sun flower seed , milk , main water etc etc india motham top to bottom clean cheyli mana intlo laga ..but when 😢😢😢 its my and Our india yar like home to us think of it im wrong sorry guys