Тёмный
No video :(

Reality Of Iscon! | Why Young People Become Sadhus |Telugu Inspirational Hub |Mahesh Amanaganti 

Telugu Inspirational Hub
Подписаться 20 тыс.
Просмотров 23 тыс.
50% 1

Thanks For Watching!
Why Young People Become Sadhus |Telugu Inspirational Hub | Mahesh Amanaganti
#isconscams #harekrishna #isonfounder #religion #devotional
For Any Collaborations
Contact: 9951509523
Mail: teluguinspirationalhub@gmail.com
Follow My Other Social Media For More Updates!
Our Social Media Links
Instagram: / teluguinspirationalhub
Facebook: / teluguinspiratiobnalhub
Our Channels
Venu Kalyan:Transformational Coach: / venukalyan
Unik Life: / uniklife01
Telugu Mission Healthy: / telugumissionhealthy
Our Websites
Website: uniklife.com
Website: venukalyan.com

Опубликовано:

 

21 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 228   
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Месяц назад
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. For all of us, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Slvsaress
@Slvsaress Месяц назад
వాళ్ళు వల్ల అన్న కొంత మందు హిందువు లు భగవత్గీత చదువుతున్నారు హిందూ సంప్రదాయాలు నేరుపుతూ చాలా మంది యూత్ ను ఎన్నో సమస్య లనుడి బయటకు తెస్తున్నారు మన హిందువులకు మంచి దారి chupisthunnaru
@Naagu5668
@Naagu5668 Месяц назад
iskon వలన రోజుకు 20 లక్షల మంది పేదలకు అన్నం దొరుకుతుంది, లక్షల గోవులకు ప్రాణ భిక్ష దొరుకుతుంది, వేల విద్యార్ధులకు వేదవిద్య నేర్పబడుతుంది, లక్షల మందికి భగవద్గీత అర్ధం అవుతుంది, వీటన్నికీ మించి ఇస్కాన్ లోనికి వచ్చి మా దేవుడ్ని నమ్మకపోతే నరకానికి పోతారు అని ఒక్కరు కూడా చెప్పరు.ఇది చాలు వాళ్ళ కంటే మంచి వాళ్ళు మరొకరు లేరని చెప్పడానికి.99% జనానికి తెలియని విషయం ఏమిటంటే, ఈ దేశంలో మధ్యాహ్న బోజన పధకం అండ్ అన్న క్యాంటిన్లు కూడా ఇస్కాన్ డబ్బుతో నడుస్తున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు.
@lsrU-v3k
@lsrU-v3k 29 дней назад
అద్భుతం 💪 🙏🙏 సూపర్ కామెంట్ అన్నయ్య ని కామెంట్ చూసినా తరువాత నేను viedo చూసాను మొత్తం అంత enrg ఇచ్చి ది ఇ camnnet 🙏
@Naagu5668
@Naagu5668 29 дней назад
@@lsrU-v3k 99%స్ జనానికి తెలియని విషయం ఏమిటంటే, ఈ దేశంలో మధ్యాహ్న బోజన పధకం అండ్ అన్న క్యాంటిన్లు కూడా ఇస్కాన్ డబ్బుతో నడుస్తున్నాయి అని.
@adepusanthosh3941
@adepusanthosh3941 Месяц назад
అన్నా వ్యతిరేకంగా చెప్తునవేమో అని అపార్థం చేసుకున్న TQ హరే కృష్ణ హరే రామ
@maheshamanaganti7530
@maheshamanaganti7530 Месяц назад
Thanks for watching bro🤝
@suhasinid1198
@suhasinid1198 Месяц назад
🙏💐👏👏👌👌👍👍💐🙏🙇🏻‍♀️
@thallasathish5902
@thallasathish5902 Месяц назад
మొదట నీవు ఇతర మతాలకు భయపడకు ఇస్కాన్ విశ్వవ్యాపకమైన నిన్ను నీవు తెలుసుకునేలా చేస్తుంది అందుకే పుణ్యాతులు ఇస్కాన్లు చేరుతారు జై శ్రీ కృష్ణ
@veera9043
@veera9043 Месяц назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@kanchanb5168
@kanchanb5168 Месяц назад
Please change the Dark Reality of ISCKON to Bright Reality of ISCKON
@pavankvk2979
@pavankvk2979 Месяц назад
Absolutely 💯
@neelaprashanth9107
@neelaprashanth9107 Месяц назад
హైదరాబాద్ లో 5 rupees భోజనం పెట్టేది ఇస్కాన్ .. ఇది తెలుసా ?
@shivaraniasapu
@shivaraniasapu 19 дней назад
Adilabad lo kuda start chesaru 5rs ki bojanam pedtharu iskcon nundi
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 Месяц назад
ఫస్ట్ టైటిల్ చేంజ్ చేయండి ఇంత గొప్పగా ఉన్న ఇస్కాన్ గురించి అంత వరస్ట్ టైటిల్ పెట్టడం బాలేదు నువ్వు హిందూ వేనా మా పాప కూడా ఇస్కాన్ వీడియోస్ చూస్తూ భగవద్గీత నేర్చుకుంటుంది దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి టైటిల్స్ పెట్టదండి
@sirishasiri1828
@sirishasiri1828 Месяц назад
Iskon is changing many people lives it's not that they are changing kids to sadhus but they are teaching small kids about spirituality and making them to know about sanatana Dharma which is very necessary for today's generation
@maharealestatemarketingser9990
@maharealestatemarketingser9990 Месяц назад
హరే కృష్ణ.. హరే కృష్ణ 🙏🏿
@aswinkumar9941
@aswinkumar9941 Месяц назад
Dark reality అన్నావ్ పిల్లల్ని సన్యసులుగా అన్నావ్ వాటి గురించి చెప్పడానికి ఏమీ లేక ,చెప్పలేక చివరికి దండం పెట్టావ్ అంటే నీలో కనీస మానవత్వం ఉందా అనేదినువ్వే తెలుసుకోవాలి? ఏదీ ఏమైనా ఇస్కాన్ అనేది ప్రస్తుత కాలం లో ఆంధ్రా లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి అన్నం పెడుతుంది అనేది అక్షర సత్యం ,చాల గొప్ప కార్యక్రమం చేస్తోంది దశమ భాగాలు దొబ్బే ఏ ఫాస్టర్ కానీ చర్చి కానీ చెయ్యలేని పని చేస్తోంది ,,కానీ ప్రభుత్వాలు మాత్రం ఇస్కాన్ పేరు చెప్పట్లేదు తమ పార్టీల పేరు చెప్పుకుంటున్నాయి ఘోరం
@srivedha622
@srivedha622 Месяц назад
E vishayam chalamandi ki telavadu. Including me tq
@gracetvobc474
@gracetvobc474 28 дней назад
Where is Rama Krishna. Open your eyes. Jesus loves you
@gorrejanardhan1231
@gorrejanardhan1231 Месяц назад
First read Bagawat Geeta then do the vidios on Iskcon.. Half knowledge dont give judgement man..
@samasyasamasya2624
@samasyasamasya2624 Месяц назад
Are chinna pillala mind lo gucchutunnarra enduku
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO Месяц назад
Hey I found 🐑🐑🐑🐑🐑✝️🐑🐑🐑🐑
@rags3368
@rags3368 Месяц назад
😂 meru mararu
@Prashanthreddy-jai
@Prashanthreddy-jai 24 дня назад
Gorre laki adi kuda ledu
@plknowledge8998
@plknowledge8998 Месяц назад
Yes correct 👍 Chant Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama Rama Rama hare hare
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Thanks and welcome
@RajeshBandaru-nq5do
@RajeshBandaru-nq5do Месяц назад
Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama
@laxmareddym
@laxmareddym Месяц назад
Great explanation, hare krishna, My request you replace dark reality with True reality
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
sure 👍
@Mohana__Vlogs
@Mohana__Vlogs Месяц назад
Mana vallu Christians ga marakunda hindu dharmani kapadutunaru jai sri krishna ❤❤❤❤❤❤
@affiliate774
@affiliate774 Месяц назад
I Love lord krishna 😊
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
ఇంత పెద్ద వ్యవస్థ ఒక్కటే కాదు దాదాపు అన్ని భగవద్గీతల్లోనూ భాష్యం చెప్పిన వారు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరం మాత్రం రాలేకపోయారు.భగవద్గీతకి ఈ ముగ్గురు పురుషుల గురించిన వివరం ఆయువుపట్టు వంటిది.
@rajivgadala8943
@rajivgadala8943 Месяц назад
Half knowledge is dangerous - This is perfect word for you brother. You have not done your homework right. Anyways you will going to realise soon of our Sanarthan Dharma and of our Bhagwan shree Krishna.
@hymavathivaidya4188
@hymavathivaidya4188 Месяц назад
బొట్టుపెట్టుకుని పద్దతిగా ఉండి మంచి పాటిస్తే సన్యాసం తీసుకున్నట్లా... ఇస్కాన్ లో సనాతన విధానం పాటించేవాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు మీరు చెప్పే భగవద్ దాస్ పిల్లవాడు కూడా అలాంటి వాళ్ళ పిల్లవాడే నువ్వు ఏ గొర్రెలకు అమ్ముడు పోయి ఇస్కాన్ ని తప్పు అంటున్నావు, అన్నీ సమాజానికి మంచిచేసేవే కదా చూసే జ్ఞాన వంతులు అర్ధం చేసుకుంటారు కానీ నీకె సరిగా అర్థం కావట్లేదు
@radharani9672
@radharani9672 Месяц назад
True said bro👍 Hare Krishna 🙏
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Many many thanks
@prasadgurajada5994
@prasadgurajada5994 Месяц назад
అద్భుతమైన వివరణ చాలా బాగా వివరించేరు జై శ్రీకృష్ణ పరమాత్మ జై ఇస్కాన్ సంస్థ
@ravindra6666
@ravindra6666 Месяц назад
మన దేశం లో మన కొసం అంటే హిందువుల కోసం , భగవత్ గీత ప్రాముఖ్యత గురించి, పేద విద్యార్థుల గురుంచి, ఏ కుల మైన ఏ జాతి అయినా సరే అందరి కోసం పాటుపడే ఒక్క సంస్థ పేరు మీరు చెప్ప గలరా,,, ఆ ఒక్క సంస్థ ఇస్కాన్,, ఈ ప్రపచమంతా వెతికినా ఇదొక్కటే వుంది మన కోసం,, ప్రపంచం మొత్తం లో హిందువులకు భారత దేశం తప్ప వేరే దేశం లేదు,, కానీ ఇతర మతాలకు చాలా దేశాలు వున్నాయి కానీ మనకు ఈ దేశం తప్ప వేరే ది లేదు,,, సో మన ధర్మాన్ని మన దేశాన్ని అందరం కాపాడు కొనే భాధ్యత మనది,, ఏమంటారు మిత్రులారా,, హరే కృష్ణ ❤🚩🚩🚩🚩🚩🚩🚩
@ramanujareddy6359
@ramanujareddy6359 Месяц назад
You're well and heartfully elaborated within your capabilities 👌.
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
🙏 thank you
@srinivasup
@srinivasup Месяц назад
He is Religious teacher Hare Krishna
@ganiyadav4592
@ganiyadav4592 Месяц назад
Nen maliysia work chesa ekada iskon temple undhi.super positive news
@vignanavedika940
@vignanavedika940 Месяц назад
ఆ హెడ్డింగ్ మార్చండి, వేరే అర్థం వచ్చేటట్టుగా వుంది.
@ivvramamohan1065
@ivvramamohan1065 Месяц назад
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@guruprasanna9171
@guruprasanna9171 Месяц назад
100%correct గా చెప్పినారు, hare krishna
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@sowsheelkumar9882
@sowsheelkumar9882 Месяц назад
Good research
@lalithamodali7223
@lalithamodali7223 Месяц назад
Hare Krishna 🙏 You gave clear picture of iscon in just 10 min.Very good explanation. Hare rama harerama rama rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. 🙏🙏🙏
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Thanks a lot
@devareddyakhilreddy8389
@devareddyakhilreddy8389 Месяц назад
Independently they are working for noble cause let’s have good opinion.
@user-wy3mo3ll7n
@user-wy3mo3ll7n Месяц назад
Hare krishna hare krishna 🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@rpadmanabham5150
@rpadmanabham5150 Месяц назад
Good abajyarwyshen exanal ok Abajarv intarnl divotis hart Best of lak Aney wey iam happy harekrishna
@SatyavathiK-wf5hx
@SatyavathiK-wf5hx Месяц назад
Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare HareRama HareRama RamaRama Hare Hare🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@jayatirukandiyuru5829
@jayatirukandiyuru5829 Месяц назад
In one word ,the answer for this video subtitle is :: Krishna's Magic (internal process behind what ever u mentioned in this video)❤ it's krishna leela
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Месяц назад
Hare Krishna ❤🙏🌺🌺🌺🌺🙏
@chandrabhavani2826
@chandrabhavani2826 Месяц назад
Iskcon devotee ..... hare Krishna...❤❤❤❤
@bhavanisubhash6256
@bhavanisubhash6256 Месяц назад
4:25 liked the point out there
@uma7034
@uma7034 Месяц назад
Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏
@vimalarudrangi6139
@vimalarudrangi6139 Месяц назад
God job
@bharathidakara2416
@bharathidakara2416 Месяц назад
కృష్ణం వందే జగద్గురం❤❤❤❤❤❤❤
@sravanthigadde9217
@sravanthigadde9217 Месяц назад
Anna meeru correct ga matladaru hare Krishna
@kodamanchilisrinivasarao1964
@kodamanchilisrinivasarao1964 Месяц назад
🙏హరేకృష్ణ 🙇‍♂️ధన్యవాదములు సోదరా 😇
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 Месяц назад
హరే కృష్ణ హరే రామ❤🙏🙏🙏
@HKsReelsReview
@HKsReelsReview Месяц назад
I just subscribed your channel for this video
@srivedha622
@srivedha622 Месяц назад
Good
@gaddamsubramanyam4854
@gaddamsubramanyam4854 Месяц назад
Good organization👋👋👋👍🏻
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Thank you 😊
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Please Watch Till End And Comment your Opinion Guys!
@vsidhuchary5834
@vsidhuchary5834 Месяц назад
Hare krishna Hare ram
@Pachi.tippesh
@Pachi.tippesh Месяц назад
ఈ భూమి మీద ఒకే ఒక మతం క్రైస్తవం, మాత్రమే మత మార్పిడి చేసే కైంకర్యం చేసేది, మిగతావన్నీ ఆ సాహసం చేయక పోయినా ప్రశాంతం గా ఉంటాయి,అని,
@srivinay7390
@srivinay7390 Месяц назад
🇮🇳🚩😭😊😍🙏🙇🔱🕉🌞Hare Rama🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Hind🙇Hare Krishna🌝🐄🐚🙇🙏❤😊😭🚩🇮🇳
@gourimohan3834
@gourimohan3834 Месяц назад
Hare Krishna
@HKsReelsReview
@HKsReelsReview Месяц назад
A wonderful video
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Many thanks
@srikanthsri8768
@srikanthsri8768 Месяц назад
Thublen postive ga pettu anna lopala motham postive ga cheparu
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
ohk brother
@swathi43
@swathi43 Месяц назад
❤❤
@ganeshsena
@ganeshsena Месяц назад
HARE KRISHNA
@lathakyatam3557
@lathakyatam3557 Месяц назад
Hare Krishna 🙏
@hemaramesh4038
@hemaramesh4038 Месяц назад
Please save my family and my sisters family
@Shaik.krishnadas
@Shaik.krishnadas Месяц назад
హరే కృష్ణ 🙏🙏🙏
@gopalreddy8613
@gopalreddy8613 Месяц назад
Hare Krishna Hare rama
@venkataramanarambha190
@venkataramanarambha190 Месяц назад
Total information right bro
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Thanks
@vellemallika7864
@vellemallika7864 Месяц назад
Harekrishna 🙏🏻🙏🏻
@SivaSankar-hz2wt
@SivaSankar-hz2wt Месяц назад
Withou srilaprabupad un imaginate 🙏🙏radhe radhe
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl Месяц назад
జై శ్రీకృష్ణ జై జై హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏❤️❤️
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@ramudekka9708
@ramudekka9708 Месяц назад
Hare krishana radhe radhe🦚 🙏🙌❤
@venkateswararaobellapukond7749
@venkateswararaobellapukond7749 Месяц назад
Hsrekrishna
@sailajakomati1376
@sailajakomati1376 29 дней назад
Manasositeni. Baguchesedi. Iskcon
@muralisamburthi4752
@muralisamburthi4752 Месяц назад
Hare Krishna 🙏🙏❤️
@user-hq9wv7kd4z
@user-hq9wv7kd4z Месяц назад
Hare krishan
@kanakadurga3735
@kanakadurga3735 Месяц назад
గుడ్ బ్రదర్
@varadarajankl3431
@varadarajankl3431 Месяц назад
హరేకృష్ణ 😊😊 ❤ 😊😊
@aishwaryasanjeevi9252
@aishwaryasanjeevi9252 Месяц назад
Harekrishna.... No 1 in spiritual life No commercial business
@Lux.sillyroblox
@Lux.sillyroblox Месяц назад
hare krishna
@sujatasapavat1110
@sujatasapavat1110 Месяц назад
Hare krishna hare rama
@Ammabrother.
@Ammabrother. Месяц назад
❤❤❤❤❤ Hare Krishna 🙏🙏🥰🥰
@madhu3875
@madhu3875 Месяц назад
Tappuga em matladaledhu manchiga chepparu
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Thank You
@adilakshmik1290
@adilakshmik1290 Месяц назад
Hare Krishna 🙏🏻🙏🏻
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@user-uy7zu3ur7o
@user-uy7zu3ur7o Месяц назад
🎉
@VivekcharyVishwaroju
@VivekcharyVishwaroju Месяц назад
Good ✌️
@durgaprasadachyutuni3205
@durgaprasadachyutuni3205 Месяц назад
Please replce"Dark reality" with Amazong Reality , in the title
@durgaprasadachyutuni3205
@durgaprasadachyutuni3205 Месяц назад
AMAZING REALITY
@harisanagaram4131
@harisanagaram4131 Месяц назад
A small correction. Gaur Gopal Das didn't work for Hindustan Petroleum. He worked for HP, Hewlett-Packard. The title is not apt, "Dark reality". I am not a member of ISKCON and have respect for any organization that does service to humanity. Afterall, what is the purpose of the religion (or a path), to comfort our souls. ISKCON is doing a great service to humanity. Even the title had issues with the spelling /acronym. It is not ISCON. Everyone is a journalist and an anchor without performing due diligence and getting the facts right. The reason why internet information is not credible is - optimal due diligence is not performed. Kindly don't take me wrong, brother.. regards
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Sorry Bro We Will Check Once
@HKsReelsReview
@HKsReelsReview Месяц назад
The negative shade title attracts more people 😂
@HKsReelsReview
@HKsReelsReview Месяц назад
To know the actual truth of ISKCON
@ramupuppala27
@ramupuppala27 Месяц назад
Manchidi kada, Goons and Killers ni tayarucheyyatamledukada.
@jaihindjaisriram687
@jaihindjaisriram687 Месяц назад
Thumbnail sariggaa pettu ,ledante vedio chudakundaane report kotte naalanti batch vuntadi ​@@TeluguInspirationalHub
@KannaChocolateboy
@KannaChocolateboy Месяц назад
hare Krishna hare hare ram
@user-hn7cu2qx2f
@user-hn7cu2qx2f Месяц назад
Anna telanganalo iskan undda akkada pilllalani chadivincchavoccha nenu na pillalu akkade unddipodam ani anukunnamu
@chiguruyellam6233
@chiguruyellam6233 Месяц назад
జై శ్రీ కృష్ణ 🙏🏿🙏🏿
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@joywithmanju1266
@joywithmanju1266 Месяц назад
ISCON kadu bro ISKCON
@Sudhakar9457Janu
@Sudhakar9457Janu Месяц назад
హరే కృష్ణ హరే రామ జై శ్రీ రామ్ జై ఇస్కాన్
@raghunani474
@raghunani474 Месяц назад
Hare krishna
@TeluguInspirationalHub
@TeluguInspirationalHub Месяц назад
Hare Krishna
@Nizamzoom
@Nizamzoom Месяц назад
హరే కృష్ణ 🙏🙏🙏🙏
@premanand6374
@premanand6374 Месяц назад
Tag marchandi apardam chesukune chance undi
@user-hl7ns2mc7t
@user-hl7ns2mc7t Месяц назад
Jai shree krishna
@user-nn2mx8dv5d
@user-nn2mx8dv5d Месяц назад
Your speech is exlent But video heading is very bad..please positive heading
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
😊🙏🙏🙏🙏❤
@GaudiyamathMangalagiri
@GaudiyamathMangalagiri Месяц назад
Sir first iskcon not iskon
@lakshmisrinivasmaganti88
@lakshmisrinivasmaganti88 Месяц назад
Iskon lo fee kuda mention cheyyandi
@girijapappu5727
@girijapappu5727 Месяц назад
ప్రహ్లాదుడు కూడా చిన్నతనం లోనే హరి భక్తి చాటుకున్నాడు కదా.
@kothapallyshankaraiah8841
@kothapallyshankaraiah8841 Месяц назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare hare hare hare Rama hare Rama Rama Rama hare hare world world world world world world
@koteswararaoatluri1492
@koteswararaoatluri1492 Месяц назад
Only a tender plant ( small child ) can be moulded ( shaped in dharma ) how can we mould a big tree? CATCH THEM YOUNG is the moto . Schooling starts at the age of 6 the earlier 5 years are spent at home in play , now a days parents have no time to care for children as joint families disappeared so they send them to NURSARY schools by the age of 3 . That is the age to learn mother tongue
@raviteja3365
@raviteja3365 Месяц назад
Hare krishna 🙏🦚
@kanha_boy79
@kanha_boy79 Месяц назад
Meeru Iskcon rules chepparu 4am ki levali and 8:30am varaku Bhajan ani from a 4:00am nunki mana mind enta fresh untadi ante alanti mind ni Inka calm cheyyali ani 4:30 mangala arti kirtan chestaru tarvata yoga, pranayama chesina tarvata bhajan untadi literally gym lo enta workout chesi enta calories taggistamo anta kante ekkuva calories taggistam malli amogh lila prabhuji topic matladutunappudu oka mata annaru mana life lo Anni vachina tarvata self realisation vaipu alochistam ani adi tappu amma prema tappa emi leni nenu kuda self realisation vaipu alochincha Bhagawad Gita anduku chana help chestundi, chaavu eppudaina ravachu adi cheppi raadu kada eppudu Krishna japam cheyadam valla epuudu chavu vachina devuni Peru palukutu chavachu
Далее
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55