నమస్తే సార్ మీ వ్యాల్యూ టైం ని మా కోసం వెచ్చించి మాకు మీ సలహాలు సూచనలు ఇస్తున్నందుకు మీకు థాంక్యూ సార్. ఈ ఎర్రచందనం మరియు శ్రీ గంధం ఈ రెండిటిలో ఏది ఎక్కువ లాభదాయకం & తక్కువ కాలంలో మంచి ఆదాయం వస్తుంది అలాగే మార్కెటింగ్ చేసుకోవటానికి ఎర్రచందనం OR శ్రీ గంధం ఏది అనుకూలంగా ఉంటుంది
ఎర్రచందనం , శ్రీగంధం మొక్కలను నాటుకునే సమయంలో ఏటువంటి పర్మిషన్స్ ఎవరివద్దనుండి అవసరం లేదు. కటింగ్ మరియు ట్రాన్స్పోర్ట్ సమయంలో పర్మిషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. MRO మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీస్ ల నుండి తీసుకోవాలి.