Тёмный
No video :(

Reddy story | Reddy history |రెడ్డి వంశాలు గోత్రాలు |కుంటి మల్ల రెడ్డి|పిచ్చి కుంట కథలు|GK WORLD 

GK WORLD
Подписаться 62 тыс.
Просмотров 72 тыс.
50% 1

Reddy story | Reddy history |రెడ్డి వంశాలు గోత్రాలు |రెడ్డి కథలు no.|పిచ్చి కుంటరెడ్డి కథలు |GKWORLD
రెడ్డి వంశాలు గోత్రాలు |రెడ్డి కథలు noపిచ్చి కుంటరెడ్డి కథలుReddy history
రెడ్డ్ల చరిత్ర,రెడ్డ వంశాలు,కాపుల నుండి రెడ్డి ఎలా విడి పోయారు,రెడ్డి ఎన్నీ రకాలు,కుంటి మల్లారెడ్డి చరిత్ర,పెడ్డకంటి రెడ్డ్లు,రెడ్డి రాజులు,రెడ్డి పేర్లు,పిచ్చి కుంట కధలు,రెడ్డి కధలు,reddy history,reddy story,kunti mallareddy story,reddy caste history,how many groups in reddy cammunity,reddys,peddakanti reddy,pichikunta reddy,రెడ్డి గోత్రాలు,రెడ్డి కధలు తెలుగు,reddy surenames,reddy marriage,reddy history in telugu,story of reddy
రెడ్డ్ల చరిత్ర,రెడ్డ వంశాలు,కాపుల నుండి రెడ్డి ఎలా విడి పోయారు,రెడ్డి ఎన్నీ రకాలు,కుంటి మల్లారెడ్డి చరిత్ర,పెడ్డకంటి రెడ్డ్లు,రెడ్డి రాజులు,రెడ్డి పేర్లు,పిచ్చి కుంట కధలు,రెడ్డి కధలు,reddy history,reddy story,kunti mallareddy story,reddy caste history,how many groups in reddy cammunity,reddys,peddakanti reddy,pichikunta reddy,రెడ్డి గోత్రాలు,రెడ్డి కధలు తెలుగు,reddy surenames,reddy marriage,reddy history in telugu,story of reddy
Join this channel to get access to perks:
/ @gkworldtelugu

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@venkatreddy6912
@venkatreddy6912 4 месяца назад
పెడకంటి రెడ్లు గురించి బాగా వివరించారు ధన్యవాదాలు 👌
@durgamsomaiah2183
@durgamsomaiah2183 9 дней назад
రామాయణ కాలం అనేది ఒక అద్భుత కల్పితం రామాయణానికి రెడ్డి కులం కావచ్చు ఇంకా ఏ కులమైన పొంతన లేని అద్భుతమైన కథ
@sivareddytalapagala2578
@sivareddytalapagala2578 Месяц назад
Pedakanti Reddy gari chiritha gurthu chechinandhuku dhanaya vadhamlu Anna namasthe
@krishnareddy4172
@krishnareddy4172 Месяц назад
రామాయణకాలంలోరెడ్డీకులస్తులుఉన్నట్లు ఏగ్రంధములోఉందోతెలుపకోరుచున్నాను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తనువ్రాసినకాలగ్నానంలో. నాతమ్ముడుభరతునికిగంటలుకట్టిన శూద్రకులంబు. నాశనమయ్యేనుఅనివ్రాసినాడు అంటేశూద్రకులంబుఉన్నదేకానిఅప్పటికిఅంటేరామాయణకాలంనాటికి రెడ్డి కులంలేదు రెడ్లుకూడాశూద్రులే
@avulajyothirao1334
@avulajyothirao1334 Месяц назад
రెడ్డి. గారు సూపర్
@gangasanisudhakar4139
@gangasanisudhakar4139 Месяц назад
Brahmam garu avula kasindi garimireddy Archambault daggara banaganipalle
@krishnareddy4172
@krishnareddy4172 Месяц назад
@@gangasanisudhakar4139 బనగానిపల్లెలోఅచ్చమాంబగోవులనురవ్వలకొండ ప్రాంతంలో మేపుతూ దగ్గరలోఉండేగుహలో కా‌లగ్నానము వ్రాసినాడనిచరిత్రచెబుతున్నది
@narsimhareddy5595
@narsimhareddy5595 Месяц назад
సీతాదేవి రెడ్డి కులానికి చెందినవారు
@venkatasubbareddyboddu8214
@venkatasubbareddyboddu8214 Месяц назад
All Reddy's should unite
@markondareddy4477
@markondareddy4477 22 дня назад
ఇతను చెప్పింది కట్టుకత. రామాయణానికి, రెడ్లకు ఏమిటి సంబంధం? కానీ తాళిబొట్టు లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటారో దానికి ఒక వాస్తవిక చరిత్ర ఉంది. పూర్వం ఈ రెడ్లలో ఒక కుటుంబంలో పెళ్లి సమయంలో తాళి బొట్టును బంగారంతో పెళ్లిరోజే కంసాలి చేత చేయించి దాన్ని పసుపుతాడుకు తగిలించి, ముహూర్తం సమయంలో తాళిబొట్టు కట్టే వారు.. ఒక పెళ్లి సందర్బంగా తాళిబొట్టు బంగారు బిళ్ళను తీసుకొని రమ్మని ఒకవ్యక్తిని ప్రక్కఊరిలో ఉన్న కంసాలి వద్దకు పంపారు. వెళ్లినవాడు ముహూర్తపు గడియ వరకు రాకపోయేసరికి, బ్రాహ్మణ పురోహితులవారు, ముహూర్తం దాటిపోతుంది కాబట్టి పసుపుతాడును వధువు మెడలో వరుని ద్వారా కట్టించారు. అప్పటినుండి పెడకంటి రెడ్లు పెళ్లిసమయంలో తాళిబొట్టు కట్టకుండా పసుపుతాడు కట్టేవారు. ఇపుడు వాళ్ళు అందరూ బంగారు తాళిబొట్టుతో మాంగళ్యధారణ చేస్తున్నారు. ఇది అసలు కథ.
@shobhanbabu9428
@shobhanbabu9428 Месяц назад
జానపద కథలు
@prashanthmarapally3190
@prashanthmarapally3190 Месяц назад
Sir......రాముడు అనే దేవుడి కీ....సహాయం చేసిన గౌ.శ్రీ. "ఆది జాంబవంతుడు" ఇంక ఎంత పెద్ద దేవుడు అయి ఉంటాడు.!!❤❤🎉🎉 కాస్త వివరించండి
@user-qo2vu5ye1d
@user-qo2vu5ye1d Месяц назад
Super speach sir
@kattabhumika9863
@kattabhumika9863 Месяц назад
Super Speach 🎉
@PentojiKamtekar
@PentojiKamtekar Месяц назад
Sreeramachandhrudu kshathriyakhatiksuryavanshiyudu
@nagarjunareddytippuluri6488
@nagarjunareddytippuluri6488 Месяц назад
Super
@kirankumili99
@kirankumili99 25 дней назад
ఇతను పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. రెడ్లు కేవలం 100 సంవత్సరాల క్రితమే కాపులు నుండి ఏర్పడ్డారు. వారి కుల ధ్రువీకరణ పత్రం లో ఇప్పటికీ కాపు అనే ఉంటుంది
@dandujanardhanreddy8077
@dandujanardhanreddy8077 Месяц назад
Thanks to G k
@dandujanardhanreddy8077
@dandujanardhanreddy8077 Месяц назад
Very happy
@pavanboutique8785
@pavanboutique8785 2 месяца назад
🙏🙏
@battulamallikarjunareddy5780
@battulamallikarjunareddy5780 26 дней назад
I read the same in one book in reddy vamsam book may be as bailable in Srisailam in reddy choultary
@pavantejacreations3477
@pavantejacreations3477 28 дней назад
❤❤❤❤❤
@user-uj7fz8jw9z
@user-uj7fz8jw9z 2 месяца назад
Hat,sup. Toyou brother
@sankarj966
@sankarj966 Месяц назад
Sir reddy is not a caste ,it's a job
@nanesahebshaik9519
@nanesahebshaik9519 12 дней назад
పంట్టరెడ్డి గురించి కూడా తెలుసుకుందాం చెప్పండి sir
@user-rf3jg8nw5s
@user-rf3jg8nw5s Месяц назад
పెడకంటిరెడ్డకిఇంతచెరిత్ఉంది
@alapatibrahmandarao4796
@alapatibrahmandarao4796 27 дней назад
పిచ్చి రెడ్డల గురించి భలే కధ ఆల్లి చెప్పావుగా గురువుగారు రామాయణంలో రెడ్లు లేరుగా?
@royalstar7586
@royalstar7586 Месяц назад
Redlu, Kammalu , velamalu ...... ee 3 kothaga 10th or 11th century lo puttina kotha kulalu...Andhra History by muppalla Hanumantha Rao...all the rest is kattu kathalu
@suryanarayanareddyvennapus9448
@suryanarayanareddyvennapus9448 Месяц назад
Pedakantireddlu gurinchi baga cepparu pichi kuntla varu pedakanti redlu gurinci inko rakanga cepparu e redla pendli lo tali bottu cheyinchu koni vastu unte darilo dogalu medapadi dochu kellarani kunti mallareddy varu ante pichikuntla varu 5 samvacharalaku okasari ma gramam vachi bichatana chestu i katacheptu untari talini dongalu dochu kellaru appati nunchi ma pedakanti redlaku talibottuku badulu 101 nulu pogulu jata chesi pasupu kommato tali kadataru taruvata bangaru ginne bottu nu batra to kattinchu kontaru evvaraina e kamentu chadivi telisinadi cheppandi
@Mattilo.manikya
@Mattilo.manikya Месяц назад
❤❤❤❤
@bhaskarreddyc6412
@bhaskarreddyc6412 Месяц назад
Pokanati Reddys storys
@prathappathakota-xz9bx
@prathappathakota-xz9bx Месяц назад
Om namashivaya
@marireddy2231
@marireddy2231 Месяц назад
Iam padakanti reddi
@malyadrireddy537
@malyadrireddy537 24 дня назад
Me too...
@user-yn4jj7vr4v
@user-yn4jj7vr4v Месяц назад
There is no Reddy cast in Ramayana time.. only KAPu...reddy cast born after 8th century...as a village head man..its change into cast...goppalu cheppaddu REDDY garu
@naidupoluparthi6972
@naidupoluparthi6972 Месяц назад
Appatlo redlacheritra bogundi pettecheyyagani Chase cheyyakadu Mari jaganlanti dongareddi vachaka redla paruvupoendi jai Reddi jai kapu jai kamma jai velama
@venkatareddy2312
@venkatareddy2312 Месяц назад
అరే లంజకొడక నీకేంట్రా ఇక్కడపని నువ్వు రెడ్లకి పుట్టవా? తప్పుడు నాకొడక నువ్వు జగన్ కుటుంబాన్ని విమర్శించే స్తాయరా.
@PentojiKamtekar
@PentojiKamtekar Месяц назад
A kalamulo ballalu kurchilu levu Baga cheputhunnaru Reddy anepadhamu ledhu kapulu mathrame
@asiantodaynews6876
@asiantodaynews6876 Месяц назад
E kaalamlo ballalu levu aa kaalamlo unnahi brother
@KA34KA34REDDY
@KA34KA34REDDY Месяц назад
Madi annem gotram cheppandi
@narayanamurthy435
@narayanamurthy435 Месяц назад
రామాయణం లో రెడ్లు ఎక్కడ ఉన్నారు. రామాయణం కాలంలో కులాలు లేవు. కేవలం వర్ణాలు మాత్రమే. విషయం తెలియకుండా నోటికి ఏది వస్తే అది వాగడం సరికాదు.
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu Месяц назад
ఛాలా బాగా chapparu అన్న
@jaisreeram450
@jaisreeram450 20 дней назад
ORIGINAL REDDYS KI PADABHI VANDANAM 🙏🙏🙏🙏
@nanesahebshaik9519
@nanesahebshaik9519 12 дней назад
పిట్ట కధలు అబద్ధాలు చెబుతారో ఏమిటి అన్న
@PentojiKamtekar
@PentojiKamtekar Месяц назад
Sreeramudi ki sisthulu kattani varilo akkuva eekapule rattidivaru
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 Месяц назад
రామాయణం లో కులాలు లేవు. మీరు పిచ్చగుంటకతలు చెప్పుకోండి కానీ. అబద్దాలు వద్దు. రామాయణంలో వర్ణాలు మాత్రమే కలవు. రట్టడు నుండి రెడ్డి పుట్టింది.
@94403
@94403 Месяц назад
చాకలి వాని మాటలకె సీతమ్మను అగ్నీ ప్రవేశం చయించినట్లు చేప్పబడి ఉందికదా!
@SurendranathReddy-sn6js
@SurendranathReddy-sn6js Месяц назад
రెడ్ల లిస్టులో కొడితే కాపులు అనే రెడ్లు లిస్ట్లో లేదు అనంతపూర్ జిల్లాలో ఈ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది వివరించగలరు
@AS_11114
@AS_11114 Месяц назад
Nellore kuda
@AS_11114
@AS_11114 Месяц назад
Panta kaapu Reddys nellore
@dilipreddy2801
@dilipreddy2801 Месяц назад
పిచ్చికుంటలు శైవులు. కొడితి కాపులు విజయనగర కాలంలో వైశ్నవంలోకి మారటం చేత, పిచ్చికుంటలు దాదాపుగ కొడితి కాపులను వెలివేశారని ఎక్కడో విన్నా.
@harinathreddyuravakonda9491
@harinathreddyuravakonda9491 28 дней назад
రాయెలమ రెడ్లు కూడా
@AS_11114
@AS_11114 28 дней назад
Desoor (deha soor) reddys in nellore and chittor districts
@PentojiKamtekar
@PentojiKamtekar Месяц назад
Chala chala goppaga dappu kottu kuntannavu
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 Месяц назад
Adikadunayana kathamarchichepputhunnavo nenuchepputhavinu
@syedyusuf460yusuf
@syedyusuf460yusuf Месяц назад
రాములవారు కూడా రెడ్ల
@kishoreravi5625
@kishoreravi5625 Месяц назад
No no
@sadashivan89
@sadashivan89 Месяц назад
​@@kishoreravi5625 😂😂😂😂 అ😂😂😂వును రాముడు రెడ్డి, వెంకటేశ్వరుడు చౌదరి, కృష్ణుడు నాయుడు .... ఇదే నేడు తెలుగు వారి స్టేటస్! 😂😂😂😂
@sadashivan89
@sadashivan89 Месяц назад
పెద్ద బట్టు కథ కల్పించారు.... ఎవరో తమరు ఇది ఎప్పుడు కల్పించారు. ఏ గ్రంధం లో వుంది. 😊😊😊😊😊
@sadashivan89
@sadashivan89 Месяц назад
రెడ్డి కులం గాదు... ముందు అది తెలుసు కొని వీడియో చేయండి.... రెడ్డి, చౌదరి, నాయుడు అనేవి టైటిల్స్/ పదవి పేరు అది.... కంటెంట్ తప్పు గా వుంటే ఎలా!?
@malleswararaodandamudi9
@malleswararaodandamudi9 Месяц назад
Kakamma kadalu cheppakandi
@ramamohangudimetla
@ramamohangudimetla Месяц назад
నాలుగు వర్ణాలు లో సూద్రులు వృత్తిపరంగా కులాలు గా విడిపోయి ప్రాంతాలవారీగా ఉపాకులాలుగా విడిపోవడం గత మూడు., నాలుగు వందల సంవత్సరాలనుండి శాఖోప శాఖలుగా వివిధ ప్రాంతాల లో వసిస్తున్నారు. చరిత్ర అధ్యయనం చేస్తే మంచిది. ఇలాంటి పుక్కిడి పురాణాలు గుడ్డిగా నమ్మడం విజ్ఞత కాదు..
@mallikarjunreddy5422
@mallikarjunreddy5422 28 дней назад
This is not very realistic to hear
@bsukanya3790
@bsukanya3790 Месяц назад
రెడ్డి కాదు కులం కాపు
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 15 дней назад
ఇది తప్పు.. రెడ్డి అనేటువంటిది కులమే లేదు.. రెడ్డి చేసేటువంటి పని కాపు కాయటం ఆలయాలకు భవనాలకు గ్రామాలకు పొలాలకు పంటలకు రాజ్యానికి చుట్టూ కాపలా ఉండి కాపు కాయటం అందుకే వీరిని కాపు వర్గం కింద వీరిని చేర్చడం జరిగింది.. రైతుకు కులము లేదు మతము లేదు రైతాంగానికి వ్యవసాయానికి కులం అనేటువంటిది లేనే లేదు అది ఎవరైనా పండించొచ్చు. మొట్టమొదట రేఖాయుగంలో రైతాంగం అనేటువంటిది రెడ్లు లేరు. ఇతని భాష కథ పిటకత కట్టు కథ
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 Месяц назад
Simply cock and bull stories. Sri Rama never ruled before Bharatha.
@sindhurajchattumala8096
@sindhurajchattumala8096 Месяц назад
Anni kattu kathalu
@ShankarPrasad-df6od
@ShankarPrasad-df6od Месяц назад
Anni Battebaji maatalu
@panditkiran4331
@panditkiran4331 24 дня назад
Veedo pittala Dora. Baaga kathalu allutaadu.
@Nitya-n2f
@Nitya-n2f 17 дней назад
కట్టు కథలు చెప్పకు రా అయ్యా.....someone influencing to tell thus faje story
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11