నమస్తే అన్న నిను స్విగ్గే లో జాబ్ చేస్తున్న నా ఫోన్ 1 ఇయర్ నుంచి సరిగా పని చేయడం లేదు అన్న కొత్త ఫోన్ కొందాం అంటే వచ్చిన డబ్బాలు అన్ని నాన్న మెడిసిన్ కి ఇంటికి సరిపోతున్నాయ అన్న మీ దగ్గర పాత ఫోన్ ediyna ఉంటే ఎలా ఉన్నా పరలేదు కొంచం పని చేస్తే చాలు నాకు ఏవండీ అన్న plz plz అన్న plz అన్న ఫోన్ సరిగా లేక డిస్ప్లే కనిపించక ఆర్డర్లు ఇవి కుడు చయ లేక పోతున్న plz plz అన్న plz కొంచం హెల్ప్ చేయండి అన్న😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏