Тёмный

Rekkalu Todigi Repa Repa Ladi Video Song | Chuttalunnaru Jagratha Songs | Krishna | Sridevi 

Rose Telugu Movies
Подписаться 3,8 млн
Просмотров 7 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 683   
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 14 дней назад
ఇలాంటి పాట 2024లోనే కాదు జీవితాంతం వింటూనే ఉంటాను.వీనులకు విందు చేసే సాహిత్యం తో పాటు సంగీతం అందించారు.సంగీత, సాహిత్య ప్రియులకు ఇష్టమైన పాట.
@yenugudalanaidu4930
@yenugudalanaidu4930 Год назад
తెలుగు సినిమా రంగంలో కృష్ణ గారికి ఉన్న డేరింగ్ ఎవరికి లేదు.చాలా మంచి మనస్సు ఉన్న మహానుభావుడు
@sandeepbabumandadapu6586
@sandeepbabumandadapu6586 Год назад
@MadhuBabuPeddada
@MadhuBabuPeddada 5 месяцев назад
మసాజ్
@moulashaik4025
@moulashaik4025 10 месяцев назад
ఈ పాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో వినబడుతుంది గురూజీ 🙏🙏🙏🙏
@durimuralidurimurali1624
@durimuralidurimurali1624 4 месяца назад
నేను పుట్టముందే ఈ సినిమా వచ్చింది అయినా 90 లో ఈ పాట రేడియోలో మారు మ్రా్గిపోయేది నేను అప్పుడు విన్న జ్ఞాపకాలు ఎప్పటికి మర్చిపోలేను 👌 సూపర్ స్టార్ ఈజ్ ఏ గ్రేట్ స్టార్.
@malleshalladurgam3017
@malleshalladurgam3017 2 месяца назад
Ante meeru 78 kids annamaata
@chollaraju7123
@chollaraju7123 2 месяца назад
Yes bro .....
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 года назад
F రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా M వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగకా మనసే వెంబడించిందీ నిమిషమాగకా M రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా రివ్వంటుంది కోరికా ఆ..ఆ.. చరణం: 1 M చెంతగా చేరితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా F నిన్న కలగా ఉన్నది నేడు నిజమౌతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమౌతున్నది అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది M ఆ వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగకా మనసే వెంబడించిందీ నిమిషమాగకా F రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా ఆ.. రివ్వంటుంది కోరికా ఆ.. చరణం: 2 F కళ్ళతో నవ్వకు కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది గుండెలో చూడకు గుబులుగా ఉన్నది గుండెలో చూడకు గుబులుగా ఉన్నది M తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది F ఆ..వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగకా మనసే వెంబడించిందీ నిమిషమాగకా M రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా F దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా హ..హా...ఆ..ఆ... ............ENDED........... చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త
@rounipolice2673
@rounipolice2673 2 года назад
మీ అభిమానానికి మీ సహనానికి శతకోటి వందనాలు
@eramarajukouluri6985
@eramarajukouluri6985 2 года назад
Tq
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 года назад
@@rounipolice2673 thank you
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 года назад
@@eramarajukouluri6985 thank you
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 2 года назад
SUPER.
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 года назад
నాకు ఈ పాట చాలా ఇష్టం,,,, చిన్న తనంలో ఎంత బావుండేదో ఆ సినిమాలు,, ఆ పాటలు ఏంతో అర్ధవంతంగా ఉండేవి.ఇప్పుడు అవేం లేవు,,, శ్రీదేవి కూడా లేరు.
@naidupulicherla6466
@naidupulicherla6466 3 года назад
Very very good song
@kosireddyvenkataramana6994
@kosireddyvenkataramana6994 2 года назад
సూపర్ సాంగ్
@rajashekar3389
@rajashekar3389 2 года назад
👍👍.................,😥😢
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారికి వున్నన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్NTR,ANR గార్ల కాలం నుండి నేటి వరకు2022 వరకు ఎవరికీ లేవు. అవన్నీ కూడా ప్రతినోటిలోను నానుతుండే పాటలే. ఆయన కెరీర్ ఆరంభం నుండి ముగిసే వరకు దాదాపు ఇదే స్థాయి నే ఈ విషయంలో సూపర్ కృష్ణగారు చాలా చాలా అదృష్ట వంతులు అనే చెప్పాలి. ఎంతో మెలోడీ సాంగ్స్ అన్నీ ' . ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే.. 01-07-2022/ బెంగళూరు .
@rajaborugadda6302
@rajaborugadda6302 Год назад
సినీ చరిత్రలో సూపర్ స్టార్ తీసిన సినిమా లు ఎవరూ తీయలేరు 350 సినిమా లు 👍👍👍🙏🙏🙏 వాటిలో క్రిష్ణ డైరెక్ట్ చేసినవి విజయనిర్మల తీసిన కొన్ని సినిమా లు సూపర్ స్టార్ వల్ల సినిమా ప్రపంచం రంగుల వేడుక అయింది 👌👌👌👌👌👍👍👍👍 ఆయన స్థానంలో కొడుకు మహేష్ బాబు పూరించి గొప్ప పేరు తెచ్చిన హీరో 👌👌👌👍👍🙏🙏🙏😁
@VunnavaKalyani
@VunnavaKalyani Год назад
D... U S. ....msh Perfume
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 2 месяца назад
ఈ song అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఈ సాంగ్ లో కృష్ణ, శ్రీదేవి, బాలు అన్నా ముగ్గురు కళ్లముందు వుంటారు ❤❤
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 День назад
సుశీలమ్మ సూపర్
@sriramn4148
@sriramn4148 Год назад
అప్పటి సినిమా లొకేషన్స్ చాలా సహజంగా, చాలా అధ్బుతంగా కంటికి హాయిగా ఎంతో బాగుండేవి, మంచి మనసున్న గొప్ప రియల్ అండ్ రీల్ హీరోలు మన ఘట్టమనేని సూపర్ స్టార్స్
@kasich4575
@kasich4575 Год назад
😊
@ayodhyaramulu6193
@ayodhyaramulu6193 3 года назад
నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని నాకు శ్రీదేవి గరాన్న చాలా ఇష్టము వెరీ సింపుల్ గా నటిస్తారు ఇద్దరూ సూపర్ స్టార్స్ కూడా నేను చిన్నతనము లో తెనాలి లో ప్రతీ రోజు కృష్ణ గారి సినిమాలే చూసేవాడిని ఆ విధంగా దాదాపు కృష్ణ గారి సినిమాలు చూసాను ఆయన చేసిన కళ మా తల్లి సేవలకు ప్రభుత్వము నుండి కనీసము సరియిన స్థాయిలో గుర్తింపు ఇవ్వ లేదు కదా గతములో దీవి సీమ విపత్ నుండి నాకు గుర్తు ఆర్ధిక సహాయం చేయడం లో అందరికంటే ముందు వుండే అందరికంటే మొనగాడు మా అన్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆ దేవుడు 100 years చల్లగా ఉంటాడా లని కోరుకుంటున్న కృష్ణ గారి అభిమాని
@swamydomandula4660
@swamydomandula4660 3 года назад
Yu
@naiksrinu6351
@naiksrinu6351 2 года назад
7
@venkateswarlukarakambaku9038
Lejendarywordki. Rightperson
@suryakumari4448
@suryakumari4448 Год назад
🙏🙏🙏
@suryakumari4448
@suryakumari4448 Год назад
Badagavunnadi epata vuntu vunte eddaru manaki leru eka ayana chavu lo kuda spcal vundi ataram hero lolo last cheni poyaru. 🙏🙏🙏
@rajp1844
@rajp1844 8 месяцев назад
Songs అన్నీ సూపర్... సూపర్ హిట్ ఆల్బమ్, సూపర్ హిట్ మూవీ... సూపర్ స్టార్ మూవీ...
@murthymvs7456
@murthymvs7456 Год назад
బాలు, సుశీల గాత్రం, కృష్ణ , శ్రీదేవి అందం, బాలు డైనమిక్స్, కృష్ణ స్మైల్, సుశీల వాయిస్ క్లారిటీ, శ్రీదేవి, వ్యక్తీకరణలు అద్భుతం
@ushanjalikoya7306
@ushanjalikoya7306 2 года назад
MS విశ్వనాథన్ గారి music composition లో ఉన్న మాధుర్యం అటువంటిది. ఇంక చెప్పడానికి అంతులేని అందమైన గళద్వయం మన బాలు గారు సుశీ లమ్మ 🙏🌹🌹🌹🌹🌹🙏
@bhashag3904
@bhashag3904 Год назад
నాకు చిన్నతనం నుండి ఈపాట చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాంటి పాటలు రావు.స్వర్గీయసూపర్ స్టార్⭐ కృష్ణ గారు,శ్రీదేవి గారుజంటగా నటించిన ఈ గొప్పపాటని ఇప్పుడు ఎంతమంది వింటున్నారు👍
@kasich4575
@kasich4575 Год назад
@lachannajavaji6199
@lachannajavaji6199 Год назад
Yo😮😢
@velpulabalaraju520
@velpulabalaraju520 Год назад
నేను ఉన్నాను మిత్రమా!
@rajudnraju4732
@rajudnraju4732 Год назад
👍
@rangareddy6098
@rangareddy6098 Год назад
P
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 года назад
కృష్ణ సినిమాలో ఫైటింగ్స్ పాటలు స్టోరీ అన్ని ఉంటాయి.(సలీమ్)
@bajiraochitla7426
@bajiraochitla7426 3 года назад
ఈ రోజుల్లో ఏదైనా ఒక పాట విందామని చూస్తే..... ఒక్క పాట కూడా ఇదిగో ఇలా ఉండదు. ఈలాంటి పాటలు మళ్ళీ రావు
@macherlanagajyothi5236
@macherlanagajyothi5236 3 года назад
Nijam
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
కళ్ళతో నవ్వాకు ,గుండెతో చూడకు గుబురుగా ఉన్నది ,అబ్బ ఎంతగొప్పగా రసారో పాటని సూపర్ సాంగ్ వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 😍😍😍👌👌
@TheJovial1970
@TheJovial1970 Год назад
SUJATHA... గుబురుగా కాదు, గుబులుగా ఉన్నది.
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary Год назад
అందరికీ నమస్కారములు మనం ఎవరికైనా సంగీతంలో ప్రావీణ్యం ఉంటే ఈ పాట ఏ రాగమో ఎంత శ్రుతిలో ఉందో చెప్పగలరు
@yarrannaiduyabaji2901
@yarrannaiduyabaji2901 Год назад
మౌన రాగం ఆది తాళం
@sundareshkuchipudi
@sundareshkuchipudi 6 месяцев назад
Sir I Think Kalyani Ragam
@PVasu-th7xk
@PVasu-th7xk Год назад
అద్బుతమైన గానం ఎప్పటికీ జీవించి ఉంటుంది
@KhajaMinoddin
@KhajaMinoddin Год назад
నా చిన్ననాటి పాట ఎంత పొగిడిన తక్కువే మర్చిపోలేని పాట కృష్ణ గారికి🙏🙏🙏
@mynews9618
@mynews9618 7 месяцев назад
ఇద్దరూ ఆణిముత్యాలు. ఇలాంటివారు నటనా ప్రతిభను వెలికి తీసిన వారికి ధన్యవాదాలు
@balayyabalubalu1284
@balayyabalubalu1284 Год назад
క్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💐💐
@dayadaya7012
@dayadaya7012 2 года назад
నిజమే ఇ ప్పుడు పా ట లు ఎన్ని వచ్చిన కనుమరుగు గౌతుంది.అప్పటి పాటలు ఇ ప్పటి వరకు జీ వం పోసుకొని ఉంది.👍
@rameshbabutalabattula3441
@rameshbabutalabattula3441 3 месяца назад
పాత పాటలు అనేవి ఎప్పుడూ ఒక రకమైన ఆణిముత్యాలు వాటిని అలాగే ఉంచాలి. రీమిక్స్ చేస్తే వాటికి ఉన్న విలువ తగ్గిపోతుంది
@abcdefabcdef8878
@abcdefabcdef8878 Год назад
Excellent Super 🌟 krishna gaaru song.....🎉🎉🎉🎉jai Super 🌟 krishna gaaru....
@machagnanaprakash8767
@machagnanaprakash8767 Год назад
సూపర్ జంట సూపర్ సొంగ్ నెను 7 th class చదివేప్పుడు నెను నాఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులథొ చుసాము అప్పట్లోనే ఈపటకు థెటెర్లొ డబులు చల్లదం వీసీల్స్ వేయడం తొ మేము చాల ఎంజాయ్ చెశము అపట్లొ ఇధి సూపర్ డుపెర్ హిట్
@pushpateresaraju4486
@pushpateresaraju4486 Год назад
సూపర్ హిట్ సాంగ్ అండ్ డాన్స్ అప్పన్నా తనామన్నా అందరికి దండాలయ్య సాంగ్ హైలైట్ ఈ సినిమాకు....
@gopalraopalli
@gopalraopalli 3 месяца назад
ఈ పాట నా చిన్న తనంలో గుర్తుకు వచ్చిన ప్రతిసారి పాడుకొనేవాడిని ఆనందించి వాడిని ఇప్పుడు ఆ పాట వింటే నా చిన్ననాటి అనుభవాలు గుర్తుకు వచ్చాయి సూపర్ కృష్ణ గారు మరియు శ్రీదేవి గారు అదుర్స్
@abcdefabcdef8878
@abcdefabcdef8878 2 года назад
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@mungallark8862
@mungallark8862 6 месяцев назад
Suprstar Krishna garu అజాత శత్రువు సినిఫీల్డ్ లో ఎప్పటికీ ...ఆ మహాను బావుడిని స్వర్గీయ NT.రామారావు గారు కూడా మెచ్చుకున్న నటుడు. గ్రేట్ పర్శనాలిటీ.🎉🎉🎉🎉🎉 Rk.mungalla. లూయిస్ విల్లే U S A.,
@mdpasha2264
@mdpasha2264 6 дней назад
కృష్ణ గారు, శ్రీదేవి గారు భౌతీకంగా లేరు కానీ ఈ పాట ద్వారా వారు ఎప్పుడు సజీవంగా ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏
@sugunalopinti8430
@sugunalopinti8430 2 года назад
అబ్బా ఏం అందమండీ బాబూ శ్రీ దేవి గారిది నిజంగా దేవకన్య లోపింటి నారాయణ రావు
@jamesnallamothu7699
@jamesnallamothu7699 2 года назад
కృష్ణ గారిని కళ్లతో నవ్వమంటే ఎలా ? ఎదైనా song super. I like this song.
@లలితరెడ్డి
@లలితరెడ్డి 2 года назад
నాకు ఎంతో ఇష్టమైన పాట ప్రతి రోజూ ఇంటాను మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో మధురమైన పాట
@OUTLAWMURALI942
@OUTLAWMURALI942 3 месяца назад
అతనికంటే ఘనుడు, హేమా హేమీలు మించిన నటుడు ఇతడు, వజ్రాయుధం పట్టుకున్న ఊరికి మొనగాడు సింహాసనం అదోహరించిన అగ్నిపర్వతం మా సూపర్ స్టార్ హీరో కృష్ణ
@k.n.veenavathi2181
@k.n.veenavathi2181 3 года назад
నేను చాలా ఇష్టపడే పాట ఇది.
@mahesh-mc2lt
@mahesh-mc2lt 4 месяца назад
త్రివిక్రమ్ ఫేవరేట్ సాంగ్... అందుకే అతని ప్రతీ సినిమాలో ఈ పాట ఉంటుంది
@sashikumar7505
@sashikumar7505 7 месяцев назад
Excellent song jai super star 👍👍✨️✨️🎉🎉🎉🎉👍👍👍👍💕❤❤❤❤❤❤
@venkatk1968
@venkatk1968 2 года назад
ఏం పాట బాలు గారి వలపు/వగలు superb!
@kumarimata1142
@kumarimata1142 11 месяцев назад
నాక్కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం కృష్ణ గారి ఆత్మ ఎక్కడ ఉన్న శాంతించాలని కోరుకుంటున్నాను సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా మంచివారు
@satyagiri1233
@satyagiri1233 2 года назад
సూపర్ స్టార్ సూపర్ స్టారే ❤❤❤❤
@jl9256
@jl9256 Год назад
కృష్ణ గారి ఆత్మకు శాంతి కలుగు గాక... 🌹🌹🌹
@gopal8783
@gopal8783 Год назад
Sridevi, super,, glamar, I, like, toomuch
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 3 года назад
ఈ పాట మహేష్ బాబుకు రీమిక్స్ చేయించి ఏదైనా సినిమాలో వాడితే అదిరిపోతుంది..
@chandrasekhar4191
@chandrasekhar4191 3 года назад
Super thought sir
@drneelaraobarri9450
@drneelaraobarri9450 3 года назад
Yes very nice song
@chanduartsakp9317
@chanduartsakp9317 2 года назад
S
@chinnamarlothu7225
@chinnamarlothu7225 2 года назад
Yes
@palakaprasadlvss5313
@palakaprasadlvss5313 2 года назад
Nice thought 👍
@venkatareddy6543
@venkatareddy6543 9 месяцев назад
E paata naa childrens days lo redio lo vachadi aa roojalu veerai I miss you amma nanna
@kovvurulaxmareddyo3656
@kovvurulaxmareddyo3656 Год назад
ఈ పాట చాలా బాగుంది కృష్ణ శ్రీదేవి మీరు ఎక్కడ ఉన్నా మీకు జోహార్
@Kumarnando
@Kumarnando 8 месяцев назад
ma chinnapudu...Recording dance lo e paata khachitam ga undedi...Jr.Krishna and Jr.Sridevi garitho
@kankipati81
@kankipati81 3 года назад
ఈ పాట వింటుంటే... అతడు సినిమాలో మహేష్ ఫ్రెండ్స్ తో హోటల్ కి వెళ్లిన సీన్ గుర్తొస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
@ravikiran171
@ravikiran171 2 года назад
Ala vaikuntapurm gurtostundi naaku allu arjun starting scene
@hanumantharaokothuri5276
@hanumantharaokothuri5276 2 года назад
@@ravikiran171 om mkn
@chandrashekarreddy4091
@chandrashekarreddy4091 2 года назад
@@ravikiran171 super hit songs
@shafi07mms
@shafi07mms 8 месяцев назад
గుంటూరు కారం లో కూడా పెట్టారు ఇది.
@pradeepkumar9444
@pradeepkumar9444 8 месяцев назад
Naku *GUNTUR KAARAM* Gurthosthundi
@ShaikRabbani-t7n
@ShaikRabbani-t7n 8 месяцев назад
🎉🎉🎉🌈🇮🇳💯 super Star 🌟. KRISHNA Sir 💐🙏 and 🙏 Lovely 🌹 Quality Queen 👑 madam 🙏💐 sridevi 🙏💐👍🎞️🎬🎤📽️🌈👏📚📔📖✍️🌎⭐🌍📲📚📱
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 2 года назад
ఒక మంచి పాటను స్మరింపజేసారు ఈ పాటంటే నాకెంతో ఇష్టం
@TR-tj5bl
@TR-tj5bl 3 года назад
Blockbuster Hit pair ante idhi... Superstar Krishna - Beauty Queen Sridevi...😍
@sanjeevmaddela9615
@sanjeevmaddela9615 3 года назад
O
@amandeepkaurmultani1023
@amandeepkaurmultani1023 6 месяцев назад
What a beautiful song❤love from Punjab
@sunilkondu7362
@sunilkondu7362 Год назад
Iam superstar krishna and sridevi fan since 1978 to 2022 . and mylong two stars only myfevarete. ,💐💐
@lakshmanarao5815
@lakshmanarao5815 Год назад
1979 లో పిక్చర్ అనుకుంటున్నాను కవిత 2 వ హీరోయిన్
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Год назад
Hero Krishna garu and Andhalarasi Sridevi garu songs lo top 25 lo best musical melody.
@umesh1348
@umesh1348 8 месяцев назад
Trivikram favourite song
@MohammedSalim-ns6ft
@MohammedSalim-ns6ft Год назад
My childhood memory ! Armur Jawahar Talkies lo chusanu friends tho !
@brr5892
@brr5892 2 месяца назад
Sridevi: gods gift in action,movements, body language, dance , simplicity, beauty. Extraordinary words not enough to praise her.
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 2 года назад
కృష్ణ గారి డాన్స్ చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాకమానదు కానీ సినీ ఫీల్డులో మంచి అందగాడేకాదు మంచి మనసుసున్న మనిషి 👍 అందుకే అందరు నిర్మాతలు కృష్ణగారిని ఇస్టపడ్డట్లు మరెవ్వరినీ ఇష్టపడరు అనేది నగ్నసత్యం
@krishnaprasadvavilikolanu873
He has millions of fans.
@satyanarayanrao2618
@satyanarayanrao2618 2 года назад
Old is gold....The mind blowing Fantabulous Superb melody by legendary singer S P Balasubramaniam Sir and Gana Kokila Susheela Mada
@vasanthakumari7695
@vasanthakumari7695 5 месяцев назад
నా 3 సంవత్సరాల వయస్సు లో ఈ మూవీ చూసి రెక్కల గౌను వేసుకొని పాటను పడుతూ ఆదుకునేదాన్ని బాగా గుర్తు చేసారు మంచి పాట
@GopalGopal-oq2os
@GopalGopal-oq2os 3 года назад
ఇ పాట అంటే చాలా ఇష్టం సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య యువ ఫ్యాన్స్ జై జై సూపర్ స్టార్ కృష్ణ పెద్దయ్య గారికి జై DHFM వీర ఫ్యాన్స్
@mdbasha1007
@mdbasha1007 3 года назад
రెక్కలు తొడిగి రెప రెప లాడి రివ్వు అంటోంది కోరిక..,. సూపర్ సాంగ్
@madhusumathi6079
@madhusumathi6079 3 года назад
🙂super
@vsnaiduvanjarapu7808
@vsnaiduvanjarapu7808 3 года назад
Super song
@gadivenukanarsimlu3151
@gadivenukanarsimlu3151 3 года назад
@@madhusumathi6079 ఆశఆ ఆ కోరిక సక్1
@kannayyaarasada6346
@kannayyaarasada6346 3 года назад
Super
@rajamoulichennoju3259
@rajamoulichennoju3259 Месяц назад
పాట పడినవారు చాలా చాలా అందంగా పాడినారు ఆ లెవల్లో చిత్రీకరణ లేదు కదా
@katarubalarangaiah4959
@katarubalarangaiah4959 9 месяцев назад
Maa Super Star du eppatiki Super Star de. Deenini Dhee kotte nadhudu ante maa krishna garu mathrame Ekkada vunna vaari atma ki shanthi chekurcharchalani aa bhagawanthunni korukunttunna Sada mee Kataru
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Год назад
పాత పాటలను చాలా విన్నాను. వాటిలో M. 5. విశ్వనాథన్ గారివి కూడా వున్నాయి. ఈ పాట మాత్రం ఆయన పద్దతికి కాస్తా భిన్నంగా వుండటం వల్ల పోల్చుకోలేక పోయాను. చక్రవర్తిగారి సంగీతం ఏమో అనుకొన్నాను. ఏది ఏమైనా పాట చాలా సూపర్ డూపర్ హిట్ అదీ విశ్వనాథన్ గారు అంటే . పదేపదే వినాలి అనిపించే పాట.🙏🙏🙏
@KiranKiran-wv1mz
@KiranKiran-wv1mz 9 месяцев назад
Iam very happy Krishna is one of the best hero in telugu industries he is daring dashing dynamic different hero he is a power ful protested fantastic proudly hero but not identified by useless govern ment( those days) because of politics Iam proud of my the best hero
@raghavendra7500
@raghavendra7500 Год назад
త్రివిక్రమ్ గారు ఈ పాటిని అతడు లో అలా వైకుంఠపురం లో వాడుకున్నారు.
@krishnanov13
@krishnanov13 3 года назад
GOLDEN HITS when I was kid. మా లంటి YOUTH కి అవసరం
@govindarao2670
@govindarao2670 3 года назад
Nice Song.I was seen the picture in 1980, when I was studying in Penugonda college
@mahmood4654
@mahmood4654 3 года назад
Great sir ...
@gravi9143
@gravi9143 2 года назад
Fabulous
@shaiknoorulla4957
@shaiknoorulla4957 8 месяцев назад
Super and best song for Krishna garu
@oletinageswararao6252
@oletinageswararao6252 6 месяцев назад
కళా బి వందనాలు వారిరువురి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ అభిమాని గా దైవ ప్రార్థన జోహార్లు
@chandrasekhar4191
@chandrasekhar4191 3 года назад
One more mass song is also there in this movie....apana thana mana అందరికీ దందాలన్నా...
@RaviNRI
@RaviNRI 3 года назад
not only song, this movie also good
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 3 месяца назад
Hero Krishna na vellipoatu manaku Roajuku ocka movie chusina 1year varaku movies chudavavachhu Manchi patalu vinavachhu
@janagamswaruparani5387
@janagamswaruparani5387 8 месяцев назад
పాటకు తగ్గట్టు music... Music ku తగినట్లు డాన్స్❤❤ excellent song 🙏🙏💐💐
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Год назад
Kadu ee movie 1980.
@kesavaguptaa2564
@kesavaguptaa2564 2 года назад
SSSSSSSSSSSSSSSSSSSSSUPERRRR.31/05/2022.. HAPPY BIRTHDAY SPECIAL WISHES TO KRISHNA GARU.💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐.
@syedmohammadali2094
@syedmohammadali2094 9 месяцев назад
One Of The Best Song ❤
@UdayaLakshmi-wh6ql
@UdayaLakshmi-wh6ql 8 месяцев назад
Super song
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
All time hit song and hit fair of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.
@RamuluRamulu-y2h
@RamuluRamulu-y2h 4 месяца назад
wow chaalaa manchi song naaku chaalaa istam..aa rojullo...2.6.24
@prathizna97
@prathizna97 Год назад
ఇలాంటి పాటలు రావూ రావు,,, మళ్ళీ మళ్ళీ. పాట చిత్రీకరణ ఎంత క్లీన్ గా ఉన్నదో చూడండి. లొకేషన్స్ కూడా...
@srinivascharagondla4049
@srinivascharagondla4049 7 месяцев назад
TV లో Gemini Life లో వస్తది, విన్నాను
@gopivenkata2456
@gopivenkata2456 11 месяцев назад
I saw it as 7nth class student12years age in Bhimavaram, in 1980, innocent days lost for ever ,moments spent on father Dr B. Varadacharulu lap, mother's sweets,gone are golden moments, leaving living memories ,Dr.giridhar Bgv
@mutloorinagesh2093
@mutloorinagesh2093 6 месяцев назад
సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు కూడా సూపర్ స్టార్స్ మా హీరో కోసం ఓ హీరోయిన్ లేకుండానే హీట్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు
@surendra1598
@surendra1598 Год назад
Rip krisna nd sridevi
@ksreporter3586
@ksreporter3586 3 месяца назад
విశ్వనాధ్ గారికి సాధ్యం..ఈ ల్లాంటి దృశ్య కావ్యం...
@salapuramunaidusalapuvanip2587
@salapuramunaidusalapuvanip2587 3 года назад
సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది తేదీ 5/5/2021 నీ చూశాను
@ramprasadreddy8036
@ramprasadreddy8036 3 года назад
Beautiful Dance by Sridevi garu
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
One of the best and classical melody of M. S. Vishwanath garu song. Never before never after.
@balakrishnarao1311
@balakrishnarao1311 2 года назад
Old is gold super star krishna jai
@velpulabalaraju520
@velpulabalaraju520 Год назад
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కానీ ఇప్పటి పాటలు వినాలి నరేన్
@NazumaPathan
@NazumaPathan 4 месяца назад
,, ఇది నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో వచ్చిన సినిమా ఈ పాట ఇంటుంటే ఆ రోజులు గుర్తుకొస్తన్నాయి
@bhavanishankarpalakollu1701
@bhavanishankarpalakollu1701 3 года назад
కృష్ణ పాటలు బాగున్నాయి
@SrinuSrinu-lg4ix
@SrinuSrinu-lg4ix 3 года назад
శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ డైలాగ్ కింగ్ 🌷👍👍🌷🍓🍋🍎🍒👏🍏🍐
@gopimohan6816
@gopimohan6816 3 года назад
Legend Superstar Krishna
@subramanyamvitala433
@subramanyamvitala433 2 года назад
Kallato Navvaku.....beautiful line. MS MUSIC ALWAYS GREAT
@chukkavijayabhaskar9130
@chukkavijayabhaskar9130 Год назад
నా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న డేరింగ్ డాషింగ్ హీరో నా కృష్ణ గారు
@maithkumar2385
@maithkumar2385 3 года назад
నా చిన్నప్పుడు ఎప్పుడు రేడియో లో వచ్చేది ఈ సాంగ్
@gopigeesala9988
@gopigeesala9988 3 года назад
Yes, ఇప్పుడు చూస్తున్న
@chandrasekharaddagada4106
@chandrasekharaddagada4106 3 года назад
S
@ravikiransiliverisuper9809
@ravikiransiliverisuper9809 3 года назад
Meeru korina patalu radio lo vachevi nenu vinedi bro
@Ballaanand07
@Ballaanand07 3 года назад
Yes
@vimalaamma9318
@vimalaamma9318 11 месяцев назад
OLD IS GOLD. REAL COUPLES ANNATLU UNDEDI. APPATLO ACTIONS. GREAT ACTING PERSONS.