Тёмный

RELATIONSHIP : పెళ్లి ప్రమాదం! PHILOSOPHY || Think Telugu Podcast 

Think Telugu Podcast
Подписаться 339 тыс.
Просмотров 101 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 225   
@narendervirat117
@narendervirat117 Год назад
నీ వీడియోస్ అన్ని చూసినా తర్వాత పెళ్ళి చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ పోయింది భయ్యా
@jagathkumar9216
@jagathkumar9216 Год назад
😂😂😂
@rajualuka
@rajualuka Год назад
😂😂😂😂
@gangadhargangadhar3527
@gangadhargangadhar3527 Год назад
Ithyy ne life loo nuvu akkado vuntavv bro congratulations
@klava657
@klava657 Год назад
😅😅😅😅
@ganeshbathula7253
@ganeshbathula7253 Год назад
👍
@Pawankalyan005
@Pawankalyan005 Год назад
ఉద్యోగం కోసం బయటి దేశాలకి వెళ్ళాలి అంటేనే ఎన్నో వైద్య పరీక్షలు చేస్తున్నారు అటువంటిది.... పెళ్లి చేసుకుని జీవితకాలం ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదా?? మీ అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఇది మీ తరపున నేను అడుగుతున్నాను మీరు ఏమి అంటారు " సోదర సోదరిమణులారా " ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఇరువురికి Physical tests and medical టెస్ట్స్ 100'/, చేపించాలి అని ఒక కొత్త రూల్ రావాలి.. ✊️✊️✊️✊️ కానీ ఈ విషయం అంగీకరించని వాళ్ళు ఎవ్వరంటే ఆరోగ్యoగా మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే పెళ్లి కి ముందుగానే ఇరువురి అందచందాలతో పాటుగా ఆరోగ్యాంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి అందం డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహా భాగ్యం .. చాలామంది పెళ్లి అయ్యాక ఈ సమస్యలతోనే భాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక,.... పెద్దలు కూడా అమ్మాయికి మరియు అబ్బాయికి ఉండే మానసిక శారీరక ఆనారోగ్యాన్ని దాచి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు ఇలా ఎంతోమంది భాధపడుతున్నారు ఈ ఒక్క రూల్ వస్తే ఇక పెళ్లిళ్ల పెర్సెంటేజ్ కొంచమైనా పెరిగే అవకాశం ఉంది.... ఏమంటారు మిత్రులారా!!???? ✊️✊️✊️✊️ మనం కొని వాడి పడేసే వస్తువు విషయంలోనే బాగుందా లేదా అని పలుమార్లు చూస్తాము, అలాంటిది జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో ఎందుకు ఈ పొరబాట్లు చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి చూపుల్లో అందం ఆస్తి చదువు గుణం ఉద్యోగo జాతకం వ్యాపారం కుటుంబం వీటితో పాటుగా వారి ఆరోగ్య స్థితి ని కూడా తెలుసుకుంటే చాలా మేలు అని నేను భావిస్తాను ,, ఒక్క ఆరోగ్యం లేకుంటే పైన ఉన్నవి అన్ని శుద్ధ దండగే.... ఇప్పటికైనా కళ్ళు తెరచి మేల్కొనండి మిత్రులారా..... Please comment your own openion on this
@perladevan3519
@perladevan3519 Год назад
బ్రదర్ అన్ని కోరికలకు సమస్యలకు కారరణం మ్యారేజ్ అంతా జరిగిన తర్వాత తెలుసుతుంది. గుడ్ మెస్సేజ్. థాంక్స్....
@naniaddanki9830
@naniaddanki9830 Год назад
మనిషి బతికి ఉన్నంత వరకూ ప్రశాంతంగా ఉండాలంటే RGV లాగా బంధం బంధుత్వాలు అన్ని వదిలేసి సింగిల్ గా హాప్పీగా బ్రతికేయాలి. బంధం బంధుత్వాలు అనేవి మనిషికి ఎమోషన్స్ ని టాగ్ తగిలించి జీవితం మీద ఆశ లేకుండా చేస్తాయి. So be single be happy .🙏🙏🙏
@mdrafeek786
@mdrafeek786 Год назад
RGV కీ కావలసిన డబ్బు ఉంది. మందు విందు చిందు పొందు అన్ని దొరుకుతాయి. మీకు నాకూ అంత capacity ఉందా ?. ఉంటే బిందాస్ అనుభవించు రాజా
@naniaddanki9830
@naniaddanki9830 Год назад
@@mdrafeek786 డబ్బు లేకపోయినా విందు చిందు కన్నా ముఖ్యమైన మనశ్శాంతి దొరుకుతుంది.
@mdrafeek786
@mdrafeek786 Год назад
@@naniaddanki9830 🙏
@bharatreddy406
@bharatreddy406 Год назад
Exactly I'm Doing Right Now
@balakrishna3179
@balakrishna3179 Год назад
😅
@kusumamudavath1941
@kusumamudavath1941 Год назад
తొక్కలో పెళ్ళి జీవితమే నాశనం అవుతుంది.. మనం అనుకున్నది ఏదైన సాధించాలంటే పెళ్ళి ప్రేమ ఏదీ ఉండొద్దు జీవితం లో తు పెళ్లి ప్రేమ
@prudhvitej8627
@prudhvitej8627 Год назад
😂😂
@iRuntime
@iRuntime Год назад
Sadichedi lekkunna kuda haayiga undali ante Baga deep ga telustkoni cheskovali lekunte ledu single is better
@kandukuriravi8392
@kandukuriravi8392 Год назад
Well said bro
@harimalkedhi6700
@harimalkedhi6700 Год назад
Yes..MAM..Ur.. RIGHT
@dinnucreations4738
@dinnucreations4738 Год назад
Pelli lu vaddu anukunte nv putte vaadive kaadu brother e comment pette vaadeve kaadu add me mom dad pelli chesukoka pothe nv putte vaadivaa
@Devil.111
@Devil.111 Год назад
అందని ద్రాక్ష పుల్లగా ఉన్నట్టు అన్నమాట. ఏది దొరకదో దాన్ని నిందిచడం.nice 👌🏻👌🏻👌🏻
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Год назад
Devil name enduku pettavu aunry
@Devil.111
@Devil.111 Год назад
@@NaniNani-kp7dp na istam
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Год назад
Ok aunty
@chukkalatharak1402
@chukkalatharak1402 Год назад
​@@Devil.111nee logic prakaram pelli chesukuntey roju narakam chudaali magaallu😅😅
@Devil.111
@Devil.111 Год назад
@@chukkalatharak1402 🙄🙄ardham kaledhu
@adavocatrk8754
@adavocatrk8754 Год назад
నువ్వు చనిపోయిన తరువాత నీ వెంట ఎలాంటి బంధుత్వాలు ,బంధాలు రావు ..........దానికోసం బ్రతికున్నన్ని రోజులు బంధాల కోసం , బంధుత్వాల కోసం బ్రతికి నన్ని రోజులు మన జీవితాన్ని త్యాగం చేస్తాం.....
@mrcool1075
@mrcool1075 5 месяцев назад
True bro avasaram ledhu
@maheshkota7956
@maheshkota7956 Год назад
ఈ పెళ్లి అనే బంధం లో ఎవరు ఏక స్థితిలోకి చేరుకోలేరు.. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ప్రేమ పొందలేదు.. వాళ్లు సంపూర్ణ ప్రేమ ఇవ్వలేరు కాబట్టి పెళ్లి బందాన్ని చేరుకోలేరు brother. MK writings ✍️📖
@lifegamerpro4033
@lifegamerpro4033 4 месяца назад
Tokkem kaadu
@muddadasiva6696
@muddadasiva6696 Месяц назад
One of the Under rated Podcasts In telugu
@manojreddy1831
@manojreddy1831 Год назад
Adhento bhayya 😂 Edho cheptunnav anipisthundi Kani ekkada relate cheskovallo artham kadhu, ela motivate avvalo telidhu 🌝
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Год назад
Ee roju mother's day video chestavu anukunna..anna.. Ee naa life lo "god" icchina biggest gift antu vunte naa mother nenu aameku yeppudu runapadi vunta i love u amma 💜❤ ..naa mother ani kaadu amma kosam cheppalante maatalu chalavu ani cheppali ....HAPPY MOTHER'S DAY MOM N ikkada vunna every one mother's ki wish the same 💚💫🌹✨🎉
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb Год назад
తన్నుకు చచ్చే గునమున్న మనకు సర్డుకుపోయే మనసు ఎప్పటికీ రాదు, సమాజం కోసం సమాధిలో బతకాలి , మీరు చెప్పినట్టు బతికితే 2023 లో కూడా విషం పోసే చంపుతారు
@Rachayitha-GaneshVarma
@Rachayitha-GaneshVarma Год назад
కామెంట్ నీ కూడా కవిత్వంలా రాశారు.చాలా నచ్చింది నాకు మీ రచనా విధానం..నేనొక స్టోరీ రాస్తున్నా,హెల్ప్ చేస్తారా డైలాగ్స్ కి
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA RU-vid Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@nirmalasriramappa9744
@nirmalasriramappa9744 Год назад
Awesome brother. You always told truth. We always wear different types of masks for justification.
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA RU-vid Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@Manojsaaho-pq9sg
@Manojsaaho-pq9sg 2 месяца назад
I'm fully addicted to your pod cast
@gangadharsaladi1833
@gangadharsaladi1833 Год назад
Bro your vedios always changed my thinking process, cause it's so valuable contant thanks for prodcast ❤
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA RU-vid Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@manojreddy1831
@manojreddy1831 Год назад
Self confidence and stoicism midha videos cheyyandi
@Failure416
@Failure416 Год назад
Anna nuv comments chusthavo ledo naku teliyadu but na comment chusi vunte dayachesi reply ivvandi,,, e comment nuv chudali Anna alochanatho peduthunna,,, actually nuv ekkadunna ninnu kalavani anipinchindi but vadhu naku nene anukunna endhukante definitely ninnu kalisthe nee matallo ni magic & power smash ayipothay,,, but nee matallo oka confidence and clarity & logics chala baguntay. ❤
@palemchandrashekar7144
@palemchandrashekar7144 Год назад
You mean nuvvu relationship ni cherukolevu kabatti nindhisthunnava bro? Deninaithe cherukomo dhanini nidhistham annav gaa so.... anyway your videos are awesome
@sirilepakam1562
@sirilepakam1562 Год назад
Bro athanu relationship ni cherukoledu kabatti nindhinchadam ledhu,real life ni explain chesadu anthe.sorry for my reply
@yeshwanthreddy5069
@yeshwanthreddy5069 Год назад
If someone is showing the moon, see the moon, not his finger I hope one day you will see the moon
@malleshyadav2556
@malleshyadav2556 Год назад
​@@yeshwanthreddy5069 👍
@theworldcinema2000
@theworldcinema2000 Год назад
Excellence
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA RU-vid Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@White1990yt
@White1990yt Год назад
Thank you 💐 e wife and husband formula prathi okk parents neighbours and friends vinali that s why i send in my every one bagundhi 🌹
@arjunsarrow9948
@arjunsarrow9948 Год назад
Ur words r dissecting like a sword,
@srinuadapaka5719
@srinuadapaka5719 Год назад
Nuvve oka pedda philosopher❤
@r..sfacts8676
@r..sfacts8676 Год назад
Nice. Message
@Shiva69691
@Shiva69691 7 месяцев назад
అందని ద్రాక్ష పుళ్ళన
@dsnandham6989
@dsnandham6989 Год назад
Pelli pramaadham elaa avuthundhi dheenni nenu accept cheyanu godava lekunda unna bhandhaalanu choodandi jeevithamlo ye happiness undadhu unnattu natisthaaru that's it 💯 chinna chinna godavalu padithe thappem ledhu godavalu Leni Dhampathula madhya Prema anthantha maatrame naaku thelisi kick undadhu kooralo anni vesi uppu veyakunda undi choodu koora Ruchi entho thelusthundhi kooralo konchem uppu vesi choodandi Ruchi vachesthundhi alaage godavalu kuda uppu laantive saradhaaga godavalu padaali appude okaripai okariki entha Prema undhanedhi thelusthundhi kaani bandham thegedhaaka laagakudadhu anedhi na intention thats it 👍
@SandeepKumar-ng8np
@SandeepKumar-ng8np Год назад
Avnu bayya ikkada pellam problem ani kadhu pelli pramadham bayya chala ante chala esdhurkovalsi ostadhi ofter marriage
@venkateshlatha1
@venkateshlatha1 Год назад
Thank you for impermation sir
@nayakuniyadaiah4856
@nayakuniyadaiah4856 9 месяцев назад
Sthree thodu unnavadu ennaina chepthadu. Thodu lenivadu pranam povalani korukuntadu. Thodu unnappudu theliyani viluva lenappudu/poinappudu thelusthundi bros.
@sureshkumarnalam6637
@sureshkumarnalam6637 Год назад
💯 right
@mridhamahendra2376
@mridhamahendra2376 Год назад
Good bro
@ramanababu8559
@ramanababu8559 Год назад
ఈ కాలపు మేధావి (మేధావి గా ఉండటం వల్ల పొందేది ఏముంది? సామాన్యంగా ఉండటం వల్ల కోల్పోయేది ఏముంది?)
@sanjumudiraj1122
@sanjumudiraj1122 Год назад
మనిషి బతకడానికి తిండి నిద్ర నీడ కామం ఇలా ఉంటాయి. ఇవి మనిషికి జంతువికి సమానంగా ఉంటాయి. మనుషులు బతకడానికి కాస్త నమ్మకం, ప్రేమ , బంధం , కుటుంబ వ్యవస్థ కాస్త అయిన ఉండాలి. ఇవి లేకుంటే ఎక్కువ రోజులు ఈ వ్యవస్థ ఉండదు. నువ్వు నేను కూడా ఉండం. కాస్త ఈ వ్యవస్థ ఇలాగ ఉండి కాస్త బాగుపడతానికి ఏమైనా చెప్పండి కదా
@harishth7079
@harishth7079 Год назад
Good😊
@Ascendify5
@Ascendify5 Год назад
wrong brother.. janthuvula kamam manishi kamam veru veru avi samboginchedi samvatsaraniki 2 or 3 timess. ikkada manishi weekly 2 or 3 times hp kottukuntunnadu😂
@lapalingo761
@lapalingo761 Год назад
​@@Ascendify5hp antaa.😂😂😂
@sharathkumar3434
@sharathkumar3434 Год назад
Bro super your are an oye opener
@shivakrishna7768
@shivakrishna7768 Год назад
❤❤super
@kodapashivaram
@kodapashivaram Год назад
Relationship andhi oka chattha idhi na version . Na version loki rakandi
@gopiteluguvlogs
@gopiteluguvlogs Год назад
Meru amichepina right anipistadi👍👍
@PradeepPradeep-ww1qr
@PradeepPradeep-ww1qr Год назад
Nice words brother
@bhavaniprasad6293
@bhavaniprasad6293 Год назад
True words
@svss645
@svss645 Год назад
పెళ్లి తో జీవితమే మరి పోతుంది
@kusumamudavath1941
@kusumamudavath1941 Год назад
Yes its always true 100%
@sophieyyyhh0057
@sophieyyyhh0057 Год назад
Narcissism గురించి video pettandi
@baby_abd_17
@baby_abd_17 Год назад
Broo 1st comment ❤
@vamsikayyuru4225
@vamsikayyuru4225 Год назад
Annayya Tq annayya,,,,
@VASEM599
@VASEM599 Год назад
Continue bro
@eshwarmahesh2492
@eshwarmahesh2492 Год назад
Mitrama 👏👏👏
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Год назад
Hi Anna Bg vunnava Videos pettadam ledu?
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Год назад
IN AP "PAVANKALYANAM" KNOWS VERY WELL
@bonthutarun5858
@bonthutarun5858 Год назад
Ee rojullo mana gurinchi manm thelusukune time ekkada undhi bro
@sriramnirmala9784
@sriramnirmala9784 Год назад
Jevetham lo ani vundali ledhante borkoduthadi gati pain vunapude happiness baga telusthundi
@chukkalatharak1402
@chukkalatharak1402 Год назад
Pelli aney pain maatallo cheppalem danikantey narakam melu anukuntunnaru😅😅
@nithinreddy4146
@nithinreddy4146 Год назад
Bro naa intrest adho thelsuko leka poothunna antha confusion gaa vundhi Give any tip
@maheswararaogaddam6289
@maheswararaogaddam6289 6 месяцев назад
Marriage is dangerous but the indian parents made it compulsory
@vrmusicalminustes769
@vrmusicalminustes769 Год назад
Naa Alochanalaku dhaggaraga unnayi ee maatalu
@jagadeeshreddy9023
@jagadeeshreddy9023 Год назад
you or right
@Rudra_mahadevan.
@Rudra_mahadevan. Год назад
Ur right
@chinnichinni5597
@chinnichinni5597 Год назад
I am big fan bro
@imranpathan988
@imranpathan988 Год назад
Admin, Could you please let me know the book name?
@sivavinukonda3388
@sivavinukonda3388 Год назад
Nice video bro
@Ujffyied
@Ujffyied Год назад
💯
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Год назад
Nuvu chapindhi anttaaa sollu ani nenu prove chesta... 1st don't compare relationships and pelli/prema 2nd Managurinche manaki epudu telusu kani manaki istamina dhanikosam dastam adi dakinchukotaniki. 3rd Eataminadhi dorkinatervatha adhi manadagare untadi anna bhramalo mana originality bitapedatam. (Love, respect and sex) ivi both wofe and husband iste anni bhagane untai lekapothe problems and solution ivi matladukovatam solve cheakovatam ... Oka midle class Or normal person ivanni bhagane sadistadu... Money unnavade 2-3,4...+ marriages cheskoni official ga padukuntunaru... Ekku matladanu I'll finish Finally, pelli Or prema anedhi oka feel nuvu okallani preminchina/pellichesukuna neku nacinatlu marchukovatam apiveste godavalu agipotai.... Same rule for all wife and husband Enduku vidipotunaru ante gamaninchu dabbu ekku unnavadu vidipotunaru... Leni varu saddukulothu jivithani completely anubavistunaru ... Konni bhadalu Or anandalu anni kalistene vati viluvalu telustai... So nuvu sollu appi mundu... Neku jivitham ante ento telidhu ani telusuko.... nuvu ni pilla stories... Inka janalajivothalani chedagotte videos 2+lacks chusaru but 450likes chusko enthandiki nachindo Neku comments chesina prati okadu evarno love chesi Or Edo prob valla pelli Or prema miss ainavalle unraru 99% so admin sollu api jivitanni telusuko
@govindraj.b8258
@govindraj.b8258 Год назад
Society lo 99% nee la unde goree na biddale so anduke ivannni artham kaavu......Neeku anthaga sollu anipiste unsubscribe aipov anthe , chudadam enduku bayya
@gangadhargangadhar3527
@gangadhargangadhar3527 Год назад
Bro dhenni gurnchi andukoo bro antha explanation simply ga unsubscribe iyyopo bro, ee philosophy @40 yrs lo enlightenment avvutundi emoo bro appudu malla subscribe chesoko bro
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Год назад
@@govindraj.b8258 neku enduku ra antha bhayam ne dammu unte live explanation ki ra... Ledha anni musko... Ipudu neku evadu subscribe avala... Ne lanti pirikisannasiki aina valu kuda chapaga nuvu anatle gorew puspalu....ohoo aithe 99% goreeloo mecamma babu aa category ra puspam... Matlade mundu chuskovali khada ayooo ipudu nuvu gorreve ga....or inka me back andaru gorrelena nuvu tappa... Lol 😂😂
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Год назад
@@gangadhargangadhar3527 enduku avali bro unsubscribe... Aslu nenu subscribe a avala ilanti wast gadiki... Life lo ilanti valu enduku panikiraru... Janala ki sollu chapi vallu bhagane pellilu cheakoni untaru mee janalu ila veelaki likulu support chesi sankanalipotharu....neku pelli aindha or ante mana old families and culture antha wrong aa vallu kapuralu cheyaledha.... Ee luccha prakaram... Kapiram ante veediki telidhu....
@lapalingo761
@lapalingo761 Год назад
Nee pellam verey vaaditho unnappudu choodu... appudu salute kodathav ee channel ki.
@CineSci
@CineSci Год назад
Japan population crisis is due to the mentioned above if we go deep dive into philosophy we may stuck at existential crisis
@bhanupavanpulaparthi7126
@bhanupavanpulaparthi7126 Год назад
Neeku alaa ardham ayyindaa naaina? Before you speak these words.. pls start earning money so that ur wife will not leave you 😅
@bhanupavanpulaparthi7126
@bhanupavanpulaparthi7126 Год назад
Marriage is nothing but a pure business now a days.. Prema? Adi eppudooo chacchipoindi ..
@gowtham6162
@gowtham6162 Год назад
👌👌👌
@BanothAbhilash1994
@BanothAbhilash1994 Год назад
Marriage gurenchi nduku entha negative.......
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Год назад
🙏🏼👌👌👌👌👌👌🙏🏼
@RBN181
@RBN181 Год назад
🙏🙏
@winfinithwarriors7261
@winfinithwarriors7261 Год назад
Keka 🎉
@kiranreddy9103
@kiranreddy9103 Год назад
Nen pelli vaddu anukune time lo ne videos follow ayya. Then it’s a co incidences 😎
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Год назад
Enduku vaddu brother
@khethanreddy8092
@khethanreddy8092 Год назад
మరీ ఇంతగా నగ్న సత్యాలు చెబుతున్నావ్ బ్రదర్ అందులో నువ్వు ఎఫైర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే నీ భార్యను అనుమానిస్తూ ఉంటావ్ అనేది నీ రికార్డులో నుంచి తొలగించాలి ఇంత బహిరంగంగా చెబితే చాలామంది హర్ట్ అవుతారు
@venkatmarre1017
@venkatmarre1017 Год назад
Super anna ichi padeysthav prathi podcast
@akhilthamadapalle7667
@akhilthamadapalle7667 Год назад
ANNA NUVVU THOPE 200000000000000000% CORRECT GA CHEPPAV
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Год назад
చా ఊరుకో నలుగురితో ఎపై ర్ పెట్టుకోవాలి అంటే ఇంట్లో పెళ్ళాన్ని ఎందుకు అనుమానించడం 😊 అనుమానం కలగాలసింది ఆమెకు
@kodithepagilipothadi3885
@kodithepagilipothadi3885 Год назад
Yes🤜💯💯💯💯
@mahikommathoti
@mahikommathoti Год назад
Emmooo bro
@mr.hulkraj5009
@mr.hulkraj5009 Год назад
True words brother
@gani2481
@gani2481 Год назад
Hi annayya ❤️
@leelakumari5973
@leelakumari5973 Год назад
Pelli leka pote, mana ammevaru, naanna yevaru, ammakina teliyaliga, bidda tandri yevaru, ani
@venkateshshiva
@venkateshshiva Год назад
Baga chepparu 👌 miru job chesthara
@leelakumari5973
@leelakumari5973 Год назад
@@venkateshshiva s
@venkateshshiva
@venkateshshiva Год назад
@@leelakumari5973 emi job madam
@akhilnaidu8697
@akhilnaidu8697 Год назад
manam cheyyalekapovachu but nindha nijamey kani yela prove cheyyali
@chittibabupavuluri103
@chittibabupavuluri103 Год назад
Socrates also a married person.
@VinodKumar-jk7mx
@VinodKumar-jk7mx Месяц назад
Bro ఇంకా మీకు అర్దం కాలేదు
@ramakrishnag1369
@ramakrishnag1369 Год назад
🤝👌👍
@krupanandhamkatamgari1471
@krupanandhamkatamgari1471 Год назад
Anna inthaki miku pelli ayyindha avvaledha avvakapothe asalu chesukora life long
@Sunilkumar-nt6mi
@Sunilkumar-nt6mi Год назад
Suresh anna I want to talk to you
@suhasinidurgam8555
@suhasinidurgam8555 Год назад
Excellent sir
@jo-qz8uf
@jo-qz8uf Год назад
Pillalni values ,morals ,ethics tho penchandi....,,,,prathi okka relation manchigaaney untundhi ....,,,avi leyni vaalley...,,,prathi okka dhaanni negative ga think chesthaaru...,,,
@lapalingo761
@lapalingo761 Год назад
Bokka.. now a days social media, technology...tho pookulu pagilipothunnai pelliki mundhu
@dinnucreations4738
@dinnucreations4738 Год назад
Pelli chesukokunte samajam la paruvu pothundi manam bhoomi meediki vachinde anduku
@Ascendify5
@Ascendify5 Год назад
bhoomi meedaki vachindi... pelli chesukodanikey kadu ra babu ratan tata pelley chesukola kani janalaki entha seva chesadu ra.. em life brathikadu ra wahhh....
@dinnucreations4738
@dinnucreations4738 Год назад
@@Ascendify5 mari neeku family vadaa raa okkanive bathukuthavaara aada maga puttindi endukuraa babu Daani kosamegaa kalisi jeevinchaadaniki adi vaaddu anukunte nv putte vaadeve kaaduraa me family ki
@mahejhon341
@mahejhon341 Год назад
Enti bro nuvu rgv miremo pelli chesukoni pillalni kani family tho happyga untu verevallanemo pelli chesukovodhu ani cheptharaaaa.... Edem nyayam bro
@nithin35071
@nithin35071 Год назад
Kontamandiki godavalo ne sukam dakkutundi manasuki sukam labistundi kothamandiki kalashepam 😅
@nithin35071
@nithin35071 Год назад
Kalakshepam
@lalilali6422
@lalilali6422 Год назад
Bro Naku pellai 7 yrs avuthomdhi ma ayana nannu Baga chusukuntadu Naku respect , freedom , good career ni ichadu kani thanaki pelliki mundhu affair undhi Naku adhi pellaina kothalo thelisindhi kani ma ayana adhi pelliki mundhu ippudu kadhu Ani vadhimchadu , nannu chala Baga chusukuntadu intha varaku nakem thakkuva cheyle kani a ammaitho cantact lone unnadu Naku ippatiki 4 times thelisindhi ea sari nenu thattukoleka suiside chesukunna andhuku nu ante chala istam nu chachi points Maru kshanam nenu chachi pothanu Ani Naku ea sari na pranam poina a ammaitho matladanu Ani cheppadu a ammaitho relationship vadhileyalani chala try chesa but kaledhu a ammai vadhalledhu kani e sari nenu chachina sare a joliki ponu Ani cheppadu nenu ayanni inthaku mundhu chala sarlu nammi Mosa poyanu kani ippudu na valla kavatle dhu at the same time thanu lekunda nenu undalenu prathi kshanam ayana chesina thappe guruthosthumdhi nenu college toppper Thane chadivinchadu ippudu competitive exams ki prepare authunna adhi kuda thana support thone , Inka andhamga unta , thank te pichi , thanaki eam thakkuva chesano theliyatle pls Anna nannu nee sister ga bhavinchi deeniki oka solusion cheppu , thanu natho Inka manchiga undagalada Anna plss cheppanna
@SugendharJadi
@SugendharJadi Год назад
Ekkada MI uru
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA RU-vid Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@sasi2976
@sasi2976 Год назад
Abbai pelli cheskokudadhu kani ammai cheskovali.... Appude relationship nilustai
@donepalliyadagiri306
@donepalliyadagiri306 Год назад
అందుకే నేను పెళ్లి చేసుకోలేదు ... నాకు ఇపుడు 32
@mdrafeek786
@mdrafeek786 Год назад
ఇంకో 5 years ఆగితే ఎందుకు చేసుకోలేదు అని బాధ పడతారు. పెళ్లి లేదు సరే మరి సెక్స్?
@donepalliyadagiri306
@donepalliyadagiri306 Год назад
@@mdrafeek786 pelli ledu kani sex undi... 😜😜
@rajkumarmadishetti6234
@rajkumarmadishetti6234 Год назад
Pelli chesukovatam,Nippu mida kurchunatte
@harshaVardhan-ws4bj
@harshaVardhan-ws4bj Год назад
రేయ్ బాబు తెలిపిన దానిని ఎందుకు పదేపదే చేప్పుతూన నావ్
@thallapllis
@thallapllis 8 месяцев назад
Bro Meeku Marrige Ayenda
@ramuazure5248
@ramuazure5248 Год назад
Own explanation not suited to the proverb , it is very difficult to understand the ideas of the great Socrates ...... you tried that's all .....
@whoami-fb8ti
@whoami-fb8ti Год назад
hi anna new fact video please 8 days ayepoyendi
@nareshkumar-mh1jo
@nareshkumar-mh1jo Год назад
Without wife happiness more
@Deepthiker2000
@Deepthiker2000 Год назад
Anna ninnu okka sari kalavali anna
@Borah137
@Borah137 Год назад
Ninnu kanna amma, nanna, tobuttuvulu tappa, kotha bandhalu yevi magavadu, intloki teesukaraakudadu. Ala kothaga vachinavaru, intlo manavalla mafhya chicchu petti, bharanam teeskoni potaru.
@whoami-fb8ti
@whoami-fb8ti Год назад
edi maradha anna 😐😐🤕🤕😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓 😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟
@gupenderrao4936
@gupenderrao4936 Год назад
😂😂😂😂😂
@durgaprasadadigilli2981
@durgaprasadadigilli2981 Год назад
I want see u're Face 😂
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi Год назад
Godava lekapothe bore koduthindhi boss
@visalakshipasagada962
@visalakshipasagada962 Год назад
Pelli pramadam ammayi kena, abbayi ki koodaa na
@nageswarudugolla6421
@nageswarudugolla6421 Год назад
ఒరే మూర్ఖుడా నీ మూర్ఖ మాటలు ఈ నెట్ డెస్క్ డబ్బు కోసం
Далее
Тестирую гаджет для роллов! 🙈
00:42