మూవీ తీయడం బాగుంది,,కానీ కాన్సెప్ట్ బాగోలేదు,, పిల్లలని ఏం ఆశించి exange చేసుకున్నారు..ఒకరి బిడ్డ గురించి ఇంకొకరికి తెలియదు,తన బిడ్డ ఎదురింట్లో చనిపోతే బాధ ఉండదా,, రెండు families ఎక్కడో దూరం దూరంగా ఉండి,,కాకతాళీయంగా పిల్లలు కలిస్తే అది ఒక ట్విస్ట్ అవుతుంది,,,ఆ కథ టెంపో నే వేరుగా ఉంటుంది,,, సారి,,,,,