#OGGUKATHA #NARRASATHISHYADAV #oggukathalu #telanganatejam #thirupathidasari Telangana tejam Thirupathi_Dasari Follow me on instagram / thirupathi_dasa. . Follow me on face book / thirupathith. . Updates Subscribe Our Channel
మిద్దె రాములు స్టైల్ లో కథ చెప్తున్నారు చాలా బాగుంది ఒగ్గు కథలకు ఉమ్మడి కరీంనగర్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న క్రమంలో మీలాంటివారు ఒక కొంతమందికి శిక్షణ ఇవ్వాలని కోరడమైనది...
ఈ ఛానెల్ సతీష్ యాదవ్ దా...?? లేక నీదా...? మొత్తం అన్ని అతని వీడియోస్ పెట్టి బతుకుతున్నావ్. అతనికి ఏమన్నా ఇస్తున్నవ. సిగ్గనిపిస్తలేదా కొంచం అన్న ఇట్లా చేయడానికి.
అన్నా సతీష్ అన్న మీ కథలంటే చాలా ఇష్టం పూత ఉన్నారో రంగా పోతున్నారో రంగా అన్న పాట నాకు చాలా ఇష్టం అన్న కథలు కూడా చాలా ఇష్టము నేను కథలు చెప్పగలుగుతాను చెప్పగలుగుతాను కానీ నా టాలెంట్‌ను ఎవరు గుర్తించలేరు అన్న మీ గ్రూపులో చేరాలని కథ చెప్పాలని ఉంది అన్నా నా కోరిక అది