Тёмный

Retired Additional SP Uday Kumar Exclusive Interview | Crime Diaries With Muralidhar  

iDream News
Подписаться 1,8 млн
Просмотров 720 тыс.
50% 1

Here's the exclusive interview of Retired Additional SP Uday Kumar only on Crime Diaries With Muralidhar.
In this exclusive interview, Uday Kumar talks about his career in the police department, about his attachment with former Chief Minister YS Rajasekhara Reddy, about YSR's helicopter incident, sensational cases that he handled, personal life, and many more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Опубликовано:

 

1 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@RandomMatters22
@RandomMatters22 3 года назад
2:31:25 YSR helicopter topic
@nagarajuvajragiri7911
@nagarajuvajragiri7911 3 года назад
నా లైఫ్ లో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ని స్కిప్ చేయకుండా చూసింది మీదే సర్....అల్టిమేట్ character మీది ఉదయ్ కుమార్ సర్👌👌👌
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Great Nagaraju
@vsubramani9131
@vsubramani9131 Год назад
3:10:12 యాంకర్ anumaan సూపర్
@sivagowd4227
@sivagowd4227 Год назад
​@@udayakumar-59❤❤❤
@prabhakarreddydonuru
@prabhakarreddydonuru 7 месяцев назад
100%
@muqheebrockzzz7492
@muqheebrockzzz7492 3 года назад
*Ysr Topic start's at **1:48:47** Tq me later 😂*
@praveent8848
@praveent8848 3 года назад
Tq u
@SR-yk6ov
@SR-yk6ov 3 года назад
Tanq
@Ajayhindu1
@Ajayhindu1 3 года назад
Thankyou bro
@sreenivasreddy7187
@sreenivasreddy7187 3 года назад
Tnq U
@levisilas9
@levisilas9 3 года назад
Tq
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐My Life Journey💐 💐నా జీవన ప్రయాణం💐 👍మీ ప్రమాభిమానాలకు నా జోహార్లు👍
@NiteshKumar-qd4dc
@NiteshKumar-qd4dc 3 года назад
Inspiring sir
@krishhchannel6446
@krishhchannel6446 3 года назад
great officer sir proud of AP
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
సార్ చాలా అద్భుతమైన జీవన ప్రయాణం.. 4 గంటలు ఇంటర్వ్యూ చూసిన.. ప్రతి క్షణం అద్భుతం.. సార్.. మీ లాంటి వారే మాకు ఆదర్శం సార్ 🙏🙏🙏🙏
@b.dharanirathna1399
@b.dharanirathna1399 3 года назад
Inspirational sir .superb
@sujithkumar4436
@sujithkumar4436 3 года назад
Mee attitude baagundi sir
@mesonstudycentre1930
@mesonstudycentre1930 3 года назад
ఇన్ని జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారా సర్? మీ నిండు నవ్వు చూస్తూనే అర్ధమవుతుంది సర్ మీ జన్మ ధన్యం
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐ధన్యవాదాలు💐
@sanathkumar6499
@sanathkumar6499 3 года назад
He is genuine officer
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@sanathkumar6499 సనత్ కుమార్ థాంక్యూ💐💐💐
@saisariki9489
@saisariki9489 3 года назад
@@udayakumar-59 aa smile chalu sir...maku chala inspiration meeru..antha position lo work chesi kuda baga simple ga unnaru Greate Guru garu..
@inugantikrishnakumari7945
@inugantikrishnakumari7945 3 года назад
@@udayakumar-59 qwq.
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
ఒక రైతు బిడ్డ కాబట్టి అంతా కఠినమైన ట్రైనింగ్ కూడా పూర్తి చేసి.. ఎక్కడ కూడా మచ్చ లేకుండా జాబ్ పూర్తి చేశారు సార్.. అద్భుతమైన ఇంటర్వ్యూ 🙏🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
రైతు బిడ్డకి దమ్ము ఎక్కువ సిపాయి బిడ్డకి పవర్ ఎక్కువ 💐💐ధన్యవాదాలు💐💐
@saisariki9489
@saisariki9489 3 года назад
@@udayakumar-59 nenu a janmalo punyam chesukunnano Mee interview chusey adhrustam kaligindi guru garu🙏
@upalapatisrinivasarao8694
@upalapatisrinivasarao8694 2 года назад
@@udayakumar-59 q
@kanikarapuharish4085
@kanikarapuharish4085 2 года назад
Yes
@mksaikrishna
@mksaikrishna 2 года назад
@@saisariki9489 chaaaala adhrustavanthudivi
@vishnuv4550
@vishnuv4550 3 года назад
మీ జీవిత అనుభవాలు మాతో పంచు కున్నందుకు ఉదయ్ కుమార్ గారికి, ఇంతటి గొప్ప ఆఫీసర్ గురించి పరిచయం చేసినందుకు ఐడ్రీమ్ మీడియాకు ధన్యవాదాలు.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Thank You Vishnu
@gkjagu9586
@gkjagu9586 3 года назад
Sir రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్తులైన రోజున మీరు డ్యూటీలో ఉండి వుంటే మన రాష్ట్రం మరోలా ఉండేది కదా. ఆ రోజు గుర్తు చేసుకున్న ప్రతిసారి కన్నీరు వస్తాయి.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
దురదృష్టం
@Rabbani712
@Rabbani712 3 года назад
😥😥😢😢
@chundrugopalakrishnachowda4228
@chundrugopalakrishnachowda4228 3 года назад
Peeda vadhilina roju
@goverdhangiri8220
@goverdhangiri8220 3 года назад
@@udayakumar-59and 0k 1
@saibabavennam7316
@saibabavennam7316 2 года назад
@@Rabbani712 🌄🌄 no I will
@MerlynEmmanuel
@MerlynEmmanuel 3 года назад
YSR కోసం ఇంటర్వ్యూ చూసిన వాలు like వేసుకోండి 🙄
@SrinukcomSrinu
@SrinukcomSrinu 3 года назад
Sir me disiplane andariki adarsam kavali
@vittaljmr3150
@vittaljmr3150 3 года назад
@@SrinukcomSrinu lllllj
@janakiramkannelurjanakiram8969
@janakiramkannelurjanakiram8969 3 года назад
Quite interesting, unknown things which a lay man roo can know.
@jellivenkatesh785
@jellivenkatesh785 3 года назад
Brother saar chala manchodu..... Entha manchodu ante nenu sontham ga chusaanu.....సార్ కెమెరా ముందే కాదు ....సింగల్ గా ఒక constable తో కూడా sp గారితో మాట్లాడినంత గౌరవం ఇస్తారు....
@bodakuntlakumaraswamy3025
@bodakuntlakumaraswamy3025 3 года назад
@@jellivenkatesh785 s,sssssss
@vishalkiran7617
@vishalkiran7617 3 года назад
He is my relative and my family feels great of him He is so down to earth and does not show the power he have in any instances and moves so cool with his fellow human beings
@udayakumar-59
@udayakumar-59 3 года назад
కిరణ్💐💐💐
@vishalkiran7617
@vishalkiran7617 3 года назад
@@udayakumar-59 Kiran's brother Vishal andi Interview chala baga వచ్చింది మీ గురించి నాకు చాలా తక్కువ తెలుసు మా తాతగారు చెప్తే విన్న but interview తర్వాత చాలా తెలుసుకున్న చాలా గర్వంగా అనిపించింది మన family లో ఒకరు pm,cm దగ్గర work చేశారని తెలిసి
@vishalkiran7617
@vishalkiran7617 3 года назад
@@udayakumar-59 nenu mee brother అబ్బులు గారి మనవడిని ఈదరాడ-mamidikuduru నుండి
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@vishalkiran7617 💐💐 కిరణ్, చాలా సంతోషం. డిసెంబర్ లో కలుద్దాం
@vamshikoduru5926
@vamshikoduru5926 2 года назад
Can u provide sir phone number please
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
ఇంత పెద్ద ఆఫీసర్ మా మన గోదావరి యాస మాట్లాడుతూ ఉంటే పులస చేప తిన్నంత ఆనందం గా ఉంది. 👌👌 మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు ధన్యవాదాలు మురళీ గారు.💐💐
@udayakumar-59
@udayakumar-59 3 года назад
నిజం చెప్పారు, కదా!!!
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
@@udayakumar-59 thank u Sir
@kamidisurendra2641
@kamidisurendra2641 3 года назад
Yes bro
@mohanakrishnalopinti
@mohanakrishnalopinti 3 года назад
Monna kondamani velli mosapoyanu pulasa Mulla kampa la vundi.... 😇😄😄😄
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
@@mohanakrishnalopinti avunaaa bayyaaa😊😊😊😊😊
@rajarapuswamy
@rajarapuswamy 2 года назад
రోజూ ఎన్నో వీడియోలు చూస్తాను.కానీ ఇంతవరకు ఇంత మంచి వీడియో చూడలేదు.ఇంటర్వ్యూ చేసేవిధానం ఉదయ్ గారు చెప్పే విధానం excellent. ఎక్కడా బోర్ లేదు. It's Best vedio.
@GaddamKumaraswamyGoud
@GaddamKumaraswamyGoud 3 года назад
Sir మీరు అంత ఉన్నతా స్దాయి పదవి భాద్యతలు నిర్వర్తించిన.మీరు చాల చక్కగా తెలుగులోనే మాట్లాడటం చాల గర్వంగా ఉంది సార్....
@udayakumar-59
@udayakumar-59 3 года назад
మన భాషలో ఉన్న మాధుర్యం అలాంటిది
@gopiraju1526
@gopiraju1526 3 года назад
ఆయన తెలుగువారే.. చక్కటి. చిరునవ్వు IPS అని అనుకోలేము చాలా సింపుల్ సిటీ..!👌👌👌
@satishn9970
@satishn9970 3 года назад
Really great officer sir
@rudararajupeddiraju1786
@rudararajupeddiraju1786 3 года назад
Tv
@sravankumar2332
@sravankumar2332 3 года назад
rtg
@jsatya5741
@jsatya5741 3 года назад
సార్ యువర్ గ్రేట్ సార్ నీలాంటి వాళ్ల ఇంటర్వ్యూ త్రీ అవర్స్ చూశాను అంటే ఆనంద పడి మరీ చూశాను సార్
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Great Satya💐💐
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
ప్రతి మాట హృదయం నుండి వస్తుంది సార్.. 🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
YSR (the father) ఇచ్చిన ఎనర్జీ
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
@@udayakumar-59 అర్థం అవుతుంది సార్.. YSR గారి టాపిక్ వచ్చాక బరువెక్కిన హృదయం తో మాటలు వచ్చాయి సార్.. నిజం చెపుతున్న సార్.. నైట్ నిద్ర రాలేదు 1గంట వరకు మొత్తం ఇంటర్వ్యూ చుసిన.. కానీ ఆలోచనలు మొత్తం మీ ఇంటర్వ్యూ నే.. నేను ఇప్పటికి చాలా ఇంటర్వ్యూ చూసా సార్ కానీ నాకెప్పుడూ ఇలా కాలేదు...
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@laxmanpenuballi3661 లక్ష్మణ్👌💐👌 మనస్సు కు హత్తుకుంటే దానికి సమాధానం ఉండదు తృప్తి తప్ప
@timmiriajay6006
@timmiriajay6006 3 года назад
i played badminton daily with uday kumar sir when he was dsp in our 11th battalion apsp kadapa district .It is very happy to see him in the interview❤🤩😊
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ప్రియమైన అజయ్💐💐 Veryhappy to hear you ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా కలుస్తారో ఎవరికి ఎరుక
@sireeshkumarkondipudi2981
@sireeshkumarkondipudi2981 3 года назад
మీ జీవిత అనుభవాలు మరియు మీ అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
మానవ జన్మ మహా అద్భుతం ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో చెప్పసాద్యం కాదు
@jsatya5741
@jsatya5741 3 года назад
సార్ విజయ్ కుమార్ సార్ మీరు ఇదే ఆనందంతో సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని గడపాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ
@udayakumar-59
@udayakumar-59 3 года назад
థాంక్యూ సత్య
@vinaykumarreddypatil1572
@vinaykumarreddypatil1572 3 года назад
Kevalam e interview YSR kosamea modata 1:40 hrs skip chesi chusa but interview chusi malli modata nunchi chusanu 1 St time innigantala interview chudatam hats off sir
@udayakumar-59
@udayakumar-59 2 года назад
So nice of you dear
@santhiprabha9542
@santhiprabha9542 Год назад
Sir Naku eppudu oka doubt undedi asalu honest unda alanti persons unnara... Na life new lessons enno manchi vishayalu telusukunnamu sir love you sir.. such a great person u are sir .... Jai hind Uday Kumar sir hats off to u sir
@kattarajareddy2152
@kattarajareddy2152 3 года назад
మీ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అ ఎల్లో మీడియా మిమ్మల్ని బలి తీసుకున్నారన మాట
@udayakumar-59
@udayakumar-59 3 года назад
స్పందించవలసిన వారు స్పందించలేదు ఎవరి పని వారు చేయలేదు కలియుగ ధర్మమనుకుంటా!!
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Suspension రోజు వరకు media నాగురించి చాలా మంచి కామెంట్స్ చేసింది Send your contact, TV clippings పంపుతాను
@nanishekhar3714
@nanishekhar3714 3 года назад
7036256877
@nanishekhar3714
@nanishekhar3714 3 года назад
Plz send sir
@raviteja-ln1mh
@raviteja-ln1mh 3 года назад
Rajareddy Nuve Bali ayindhi Sakshi media punyama ani Lol
@minasnazgul
@minasnazgul 3 года назад
interview మొత్తం లొ ఒకటి నేర్చుకున్నా sir.1...నెను చెప్పేది correct అని తెలిసినప్పుడు దూకుడు గా పై officers ముందె చెప్పకుండా..వాళ్లు నొచ్చుకొకుండా చెయడం ..super sir...
@veeramallasarala8770
@veeramallasarala8770 3 года назад
Very long interview
@veeramallasarala8770
@veeramallasarala8770 3 года назад
E ఘంటలా amma బాబోయ్
@sureshramuampolu9798
@sureshramuampolu9798 3 года назад
“4 hours of long lasting interview is enough to tell how honest and great you are “
@udayakumar-59
@udayakumar-59 3 года назад
చాల సంతోషం💐💐💐
@udaykumar-pl7ci
@udaykumar-pl7ci 3 года назад
Sir while iam studying 10th class in Tandur you're working as Dysp in Tandur town...Always when I'm seeing you I inspired a lot....sir You are a great person... Presently I'm preparing for Civils services (IPS) with your inspiration... One day ...I want to salute you as a police officer..🇮🇳👮
@udayakumar-59
@udayakumar-59 3 года назад
గ్రేట్, డియర్
@b.dharanirathna1399
@b.dharanirathna1399 3 года назад
Such a person with kind hearted, great officer .uday sir ur inspirational to most of the police officers .ur jounery is superb hatts off sir. jai hind🇮🇳 .jai jawan jai kisan🙏
@khajabegum4841
@khajabegum4841 3 года назад
Great job. 👍
@10Charlie_12
@10Charlie_12 3 года назад
Avunu
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐ధన్యవాదాలు💐
@ch.akilrao6709
@ch.akilrao6709 3 года назад
You are so humble and down to earth sir, మీలాంటి సౌమ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం మాకు గర్వకారణం....🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Akhil Nice to hear you Are u in Police Department?
@ch.akilrao6709
@ch.akilrao6709 3 года назад
@@udayakumar-59 no sir, మా uncle ఒకరు చేసారు, ఇపుడు రిటైర్ అయ్యారు...
@sjnv4807
@sjnv4807 3 года назад
సార్ నేనొక tssp pc ని ... మి ఇంటర్వ్యూ.... chushuntay milaga... evarurundandu.... అది మీకేసాధ్యం ఆదేవుడిచ్చినవరం.... సెల్యూట్ సర్
@udayakumar-59
@udayakumar-59 3 года назад
థాంక్యూ డియర్ టేక్ కేర్
@anushak7755
@anushak7755 3 года назад
4 hrs interview....but very interesting....thank you
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐💐💐
@anushak7755
@anushak7755 3 года назад
@@udayakumar-59 yes... really interested....I watched with out break
@rayidiyaswanth3537
@rayidiyaswanth3537 3 года назад
Sir your heart is like a child very pure....
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదాలు💐💐💐
@naidukaraka7688
@naidukaraka7688 3 года назад
Murali sir professional journalism sirr...wonderful interviewing sir..
@mrnandu11
@mrnandu11 3 года назад
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్..ముఖ్యంగా వైఎస్ గారి గురించి ..మీ లాంటి స్వచ్ఛమైన మంచి మనసు, నీతి నిజాయితీ గలవారు మాట్లాడడం నిజమైన నివాళి. మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.💐💐
@udayakumar-59
@udayakumar-59 3 года назад
నందన్ చాలా చక్కగా చెప్పావు💐💐💐
@lalithareddy1345
@lalithareddy1345 3 года назад
One of the best interview I have seen till day,
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐చాల సంతోషం💐 Wish you all succes
@rayuduvaka1411
@rayuduvaka1411 3 года назад
2 nd time watching full interview without skipping any second
@praveent8848
@praveent8848 3 года назад
Great words about ysr and vijyamma garu... superb.... Always legendary ysr... johar ysr
@udayakumar-59
@udayakumar-59 3 года назад
నాకు కూడా చాలా తృప్తిగా ఉంది సుమ
@GDRJDR
@GDRJDR 3 года назад
@@udayakumar-59 Namaste sir 🙏🙏 Very nice of you.. Meeru prathi comment chadhivi vaariki respond ayyaru opika ga . They might feel very happy with your nice gesture. Mee retirement life ayuraarogyalatho anandham ga saagalani korukuntunnanu .
@GDRJDR
@GDRJDR 3 года назад
praveen t TRUE 👍👍
@arunach6676
@arunach6676 3 года назад
I feel very proud about u mamayya ,we r soo lucky to have u as our family member U r the biggest role model for our next generations We proudly salute to ur confidence at each and every step of ur journey and ur principle Satyameva jayatey..
@udayakumar-59
@udayakumar-59 3 года назад
హహ, ఎంత హాయిగా ఉన్నాయో నీ పలుకులు మేన కోడలా💐💐 Positiveness ఉన్న వాళ్ళు తొందరగా refresh అవుతారు Keep it and spread in
@shekhar1862
@shekhar1862 3 года назад
@@udayakumar-59 hello sir
@shekhar1862
@shekhar1862 3 года назад
Hello
@krkumarxi
@krkumarxi 3 года назад
I am actually waiting for Murali Gari interview, he also poses great knowledge 👍
@Avighna_Shashi
@Avighna_Shashi 3 года назад
1:48:47 ysr gari topic
@LuckyLucky-tv9sy
@LuckyLucky-tv9sy 3 года назад
Thank u
@veerendrareddy4817
@veerendrareddy4817 3 года назад
Tqqqq
@sreenivasreddy7187
@sreenivasreddy7187 3 года назад
Tnq U
@10Charlie_12
@10Charlie_12 3 года назад
Video motham chudandi...useless video kadhu...adhi usefull video so motham chudandi
@sudhakardharavath2337
@sudhakardharavath2337 3 года назад
Uday kumar sir reyalli great మీ అనుభవం చాలావిలువైనది sir మీ మాటలు విని కంటతడి పెట్టాను sir మీ వృత్తి రీత్యా నీకు ఉన్న గౌరవం నేను మాటల్లో చెప్పలేను sir నేను కూడా అభిమానించే నాయకుడు YSR sir
@ksuryap
@ksuryap 3 года назад
Murali గారు, మీ style of conducting the interview is superb. And the way Sri. ఉదయ Kumar గారు is talking and answering is extraordinary. I have seen many interviews, but this is very present and interesting. Udaya Kumar గారి దగ్గర, ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. నేను కూడా ఒక Law and order police officer గారి son నే.. ఉదయం Kumar గారు మా father ని గుర్తుచేశారు... My father is no more. He too was a innercircle security officer for Late. Sri Jawahar Lal Nehru, when he came to south India.....
@udayakumar-59
@udayakumar-59 3 года назад
థాంక్యూ💐💐💐
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
సార్ మీ ట్రైనింగ్ గురించి చాలా హ్యాపీగా చెపుతుంటే.. నేను ఎప్పుడు వెళ్తానో అలాంటి ట్రైనింగ్ కి అనిపిస్తుంది సార్.. 🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
అదొక వరం
@laxmanpenuballi3661
@laxmanpenuballi3661 3 года назад
@@udayakumar-59 సార్ మీరు నాకు రిప్లై ఇవ్వడం చాలా సంతోషం సార్.. నేను Tssp కి సెలక్ట్ అయ్యాను సార్ next month నుండి ట్రైనింగ్ ఉంది సార్.. మీరు అవకాశం ఇస్తే ట్రైనింగ్ కి వెళ్ళేలోపు మిమ్మల్ని కలవాలి అని ఉంది సార్.. మీకు ఇష్టం అయితే.. ప్లీజ్ 🙏 అడ్రస్ చెప్పండి సార్.. మిమ్మల్ని కలిస్తే ఆ ఉత్సాహం తో ట్రైనింగ్ పూర్తి చేస్తాం సార్ ప్లీజ్ 🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@laxmanpenuballi3661 💐Congratulations లక్ష్మణ్💐 నీకు అందుబాటులో ఉంటాను కష్టపడితే పోయేది చెమట వచ్చేది నూతన ఉత్సాహం రన్ రన్ రన్ రన్ రన్ రన్ 9000004507
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@laxmanpenuballi3661 ప్లీస్ కం లక్ష్మణ్. For contact, please come on messanger
@abhishek44411
@abhishek44411 3 года назад
First of all Salute to you sir... Great to know about a great person like you sir... I just started watching the interview and could not stop watching so completed the interview till 4:30AM that itself says how honest you speak sir... My big salute again to you sir... God bless you and your family sir...
@udayakumar-59
@udayakumar-59 3 года назад
WOw, wonderful You are also very great Abhishek
@satyanarayanadamera6550
@satyanarayanadamera6550 2 года назад
Q
@SR-yk6ov
@SR-yk6ov 3 года назад
Murali garu the way you have been doing interviews is tooo good.....tanq
@udayakumar-59
@udayakumar-59 3 года назад
కదా! నేను అదే చెప్పాను మురళీధర్ గారు ఎక్సిలెంట్
@satishkinikiri3806
@satishkinikiri3806 3 года назад
@@udayakumar-59 👍👩‍🦽
@bulletperumandla5239
@bulletperumandla5239 3 года назад
Yes
@bhanuprasad3352
@bhanuprasad3352 3 года назад
Bro comment chusava, UDAY garey reply icharu neku.
@subrahmanyamvemuri5587
@subrahmanyamvemuri5587 3 года назад
Hats off uday kumar garu ,very sincere officer .impressive interview.thanks for interviewing such honest officer.V.V.R.Subrahmanyam,Advocate,Anaparthy,E.G.Dt.
@rajukatta1025
@rajukatta1025 Год назад
He is very telented person. I never met like this person is more motivated in my training 11th battalion. 💐💐💐
@gchityal6326
@gchityal6326 3 года назад
I spent this 4hrs like 4mins..way of your explanation is simply superb..
@udayakumar-59
@udayakumar-59 3 года назад
గణేష్💐💐💐 చాలా సంతోషం Wish u great success
@satisha9489
@satisha9489 3 года назад
Yes
@gopinathunguturi790
@gopinathunguturi790 3 года назад
Observed from interview 1.ups and downs of life 2.Situation handling skills. 3.how DESTINY works :YSR death as vijamma garu said మీరు ysr తో ఉంటే ఫ్లైట్ ఎక్కన్నీచ్చే వారు కాదేమో as pilot Bhatia ji. 4.how silly conspiracies in departments ,.etc...... And many many things Thanq sir And many many things
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Thank you Gopinath
@Snskreddy04
@Snskreddy04 2 года назад
Uday garu mi interview ni one year tarwta ivala chusanu…mi vedio ni ela miss ayano ardam kaledu Mi lanti “sincere, Honest” officer inka mundu ravatam kasatame Best wishe sir
@Avighna_Shashi
@Avighna_Shashi 3 года назад
YSR sir gurinchi topic starts from 1:48:47 ...🙂
@somushekarreddyreddy1190
@somushekarreddyreddy1190 3 года назад
Ore bidda chaputharu agu guba
@tonyemmanial5550
@tonyemmanial5550 2 года назад
Tq brother @shashi
@mahirocky7818
@mahirocky7818 3 года назад
A man with golden heart as i know him personally and sir inspected my seat. Such a good officer.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
మహేష్ గారు💐💐💐
@jesusgrace6354
@jesusgrace6354 3 года назад
Nijam gaa mee way of expressions , happiness chinna babhu laa 😌
@abt4999
@abt4999 3 года назад
I accidentally happened to see this interview today... without even skipping for a second I watched the complete video.. Firstly i have to thank you Muralidhar garu to introduce such a wonderful, humble and an inspirational person to us.. meeru ee video dwaara maaku intha manchi vyakti ni paricheyam cheyyaka poyi unte ee opportunity dorikedi kaadu sir... Udaya Kumar garu meeku mee nijaayithi ki na namaskaram.. mee nijaayithi mimalni kaapadindi .. mee manchi thanam ento ee roju maaku teliparu.... mee gurinchi research chesthe google lo mee pina oka tappudu article dorikindi... deccan chronicle newspaper rasina article about red sandal smuggling... very sad to hear that such a brave officer has been defamed without knowing the truth... But finally you won Uday garu... respect you a lot sir ... you are a legend... have a safe and happy life ahead sir... 🙏
@udayakumar-59
@udayakumar-59 2 года назад
FACT IS FACT, BUT WHO DID WRONG ARE SUFFERERS TODAY
@santhikumarjampina391
@santhikumarjampina391 3 года назад
మీకు మహోన్నత వ్యక్తి దగ్గర పని చేసిన అనుభవం ఉంది...మీరు ట్రైనింగ్ కీ వెళ్లకుండా ఉండి ఉంటే ఆ మహానుభావుడు మాకు దూరం అయ్యేవారు కాదు.... చాలా మంచి నాయకుడిని ap కోల్పోయింది....
@laxmananneparthi7793
@laxmananneparthi7793 3 года назад
Mind fresh iendi sir interview valla good interview murali garu Uday sir
@udayakumar-59
@udayakumar-59 3 года назад
రిలాక్స్💐💐💐
@eswarareddaiahpadigela9799
@eswarareddaiahpadigela9799 3 года назад
సర్, మీరు మాట్లాడే అంతా సేపు నవ్వుతూనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అంత సేపూ నేనూ చాలా నేర్చుకున్నాను
@udayakumar-59
@udayakumar-59 2 года назад
THANK U
@Monicreatives
@Monicreatives 4 месяца назад
Naku mind balenappudu ee vedio chuste full recharge aypothanu, 10 times chusa, ee interew, great sir meeru
@kolasyam8652
@kolasyam8652 2 года назад
అయ్యా మీ నిజ జీవితాన్ని మంచి సందేశం ఇచ్చారు మీకు నా వృదయపూర్వక ధన్యవాదాలు...💐💐💐
@purandharyedunuthala1254
@purandharyedunuthala1254 3 года назад
Thank you sir for this wonderful and inspiring interview with I dream, interesting fact is sir done this interview with continuous smile ☺
@udayakumar-59
@udayakumar-59 3 года назад
నవ్వు 4 విధాలా మేలు నవ్వండి నవ్వించండి 💐ధన్యవాదములు💐
@anushasrisurya4998
@anushasrisurya4998 3 года назад
Rajshekhar garu ante antha istamo ayana face lo ne thelisipothundhi❤️
@udayakumar-59
@udayakumar-59 3 года назад
కదా!!!
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@user-rf4ni9rd7t జ్యోషి అంటే ఏ జ్యోషి?
@10Charlie_12
@10Charlie_12 3 года назад
Avunu Anusha garu
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@user-rf4ni9rd7t అవును, నాతో కలసి పనిచేశారు
@10Charlie_12
@10Charlie_12 3 года назад
@@user-rf4ni9rd7t yendhuku proud meeru mii father police ayithe adhi ayanaki proud neeku kadhu nuv emanna ayiii appudu proud ga feel avvu bro appudu mii father ninnu chusi naaa koduku oka peddha position Loo vunnadu aniii proud ga feel avutharu all the best
@jdmca3
@jdmca3 3 года назад
Super Interview. Uday garu gem of a person! Very honest and loyal answers. Murali garu konni complex questions vesina, Uday garu answered carefully with no controversy. very long one ayina kooda, I watched it completely. Thanks Murali garu!!!
@udayakumar-59
@udayakumar-59 3 года назад
జగదీష్ గారు💐💐💐 గొప్ప మనస్సుకు గొప్ప ఆలోచన చాలా సంతోషం
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 3 года назад
Thanks both of you especially Muralidhar sir want many more videos the credit goes to Muralidhar sir
@udayakumar-59
@udayakumar-59 3 года назад
థాంక్యూ
@vsnmurthymolleti3248
@vsnmurthymolleti3248 3 года назад
Uday kumar is a sincere and honest officer. He is like ABHIMANYUDU in Mahabharatha.He don't know the system was polluted.
@ganeshkumar282
@ganeshkumar282 3 года назад
Chala valuable information chepparu sir meru . totally interview was super
@udayakumar-59
@udayakumar-59 3 года назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం💐
@pabbujagadeesh4155
@pabbujagadeesh4155 3 года назад
Nenu ea interview first to lost varaku chudaldhu ....kani meru chepthunna matalu mii heart nunchii ostunnaiii sir.....🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
సమయం ఉన్నప్పుడు తప్పక చూడండి మీ coment కొరకు ఎదురు చూస్తాను
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 3 года назад
ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతుంటే ఆయన మొఖంలో ఎంత ఆనందం కనపడుతుంది
@udayakumar-59
@udayakumar-59 2 года назад
YES, ISTAMAINA CHOTA ISTAME UNTUNDI KADAA
@Shyamazoncom
@Shyamazoncom 3 года назад
Honesty is in your heart sir...Congratulations
@nellipudinirekshan5961
@nellipudinirekshan5961 3 года назад
Very genuine personality
@udayakumar-59
@udayakumar-59 3 года назад
సింపుల్ లివింగ్ కూడా
@kotim143
@kotim143 3 года назад
ఈరోజు కూడా ఆ రోజు గురించి మీరు చెపుతుంటే, తెలియకుండానే కంటిలో నుంచి కన్నీరు వస్తుంది... Long live YSR...
@udayakumar-59
@udayakumar-59 3 года назад
WE missed రారాజు రాజన్న
@Shivajiwarrior1619
@Shivajiwarrior1619 3 года назад
@@udayakumar-59 😥😥😥
@Psychology_facts.841
@Psychology_facts.841 2 года назад
Maree antha Manchin tanam Anusara ledu
@abhinavsrikanth
@abhinavsrikanth 9 месяцев назад
Basically what he did was welfare… giving out money to people. Apart from welfare no development at all. Infact lots and lots of corruption.
@kranthikumarchaganti9088
@kranthikumarchaganti9088 2 года назад
ఉదయ్ కుమార్ గారు మీరు ఒక లెజెండ్.. ఒక రైతు కొడుకు.. ప్రధానమంత్రుల దగ్గర నుండి,ముఖ్యమంత్రుల దగ్గర దాకా పని చేసి కూడా గింతకుడా గర్వం లేకుండా ఉన్న మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూలో చూసి నేను ఆనంద పడుతున్నాను.. మీ రికార్డ్ బ్రేక్ చేయడం దేశంలో ఎవడి వల్ల కాదు సర్,మీరు GREAT.. THANK YOU MURALIDHAR GARU FOR THIS GREAT INTERVIEW..
@ramch9346
@ramch9346 3 года назад
I never saw such a honest officer
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదములు రామ్
@ramch9346
@ramch9346 3 года назад
Thank you sir
@nalinibandaru3693
@nalinibandaru3693 3 года назад
Naa jeevitam lo chusina oka goppavyakthi meeru 😍🤝🏼great person sir meeru💐
@udayakumar-59
@udayakumar-59 3 года назад
నళిని గారు💐💐 మీ కామెంట్ ఎవరి గురించి
@nalinibandaru3693
@nalinibandaru3693 3 года назад
@@udayakumar-59 mee gurinche sir Uday kumar garu😊
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@nalinibandaru3693 ధన్యవాదాలు అమ్మ💐💐💐
@nalinibandaru3693
@nalinibandaru3693 3 года назад
@@udayakumar-59 Thanku sir😊
@sdctv3936
@sdctv3936 Год назад
ఎంతో ప్రశాంతంగా ఒక్కోటి వివరిస్తుంటే సినిమాలో లాగా ఇమేజిన్ చేసుకుని చూస్తున్నా. ఎంతో అద్భుతంగా వున్నాయి మీ అనుభవాలు 🫡
@gudlanagaraajgoud7193
@gudlanagaraajgoud7193 3 года назад
ఇంటర్వ్యూ చాలా సుదీర్ఘంగ గాను మరియు అద్భుతంగా ఉంది.. చాలా హనేస్ట్ గా మాట్లాడారు సర్.. జగన్ గారు మీ సర్వీస్ ఎక్స్టెండ్ చేసి మిమ్మల్ని CSO గా పెట్టుకుంటే బాగుండేది..
@udayakumar-59
@udayakumar-59 3 года назад
రిటైర్డ్ brother
@gudlanagaraajgoud7193
@gudlanagaraajgoud7193 3 года назад
మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సర్.. ఐయామ్ అల్సో ఫ్రమ్ హైదరాబాద్.. మీకు ఇబ్బంది లేకుంటే మెసేజ్ చేయండి
@financebyvinithtelugu
@financebyvinithtelugu 3 года назад
I watched this video at 3 am . The conclusion is awesome. 99% aspire to become ias, and ips to serve people but system ruins them. worth watching video sir . Honesty can be seen in his words.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐💐💐
@sreedharmanike6506
@sreedharmanike6506 2 года назад
@@udayakumar-59 o
@sreedharmanike6506
@sreedharmanike6506 2 года назад
L
@sreedharmanike6506
@sreedharmanike6506 2 года назад
L
@venkatpc6219
@venkatpc6219 3 года назад
Udya sir naku life ichhina mahanubgavudu ayana naku inspiration sir oka constable ku aa problm vachhina pilichi matlada machi vakthi.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదములు వెంకట్
@Praveenkalakuntla-
@Praveenkalakuntla- 3 года назад
Inspiring interview, it will boost aspirants those who are preparing for civil services.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
చాలా సంతోషం💐💐💐
@mksaikrishna
@mksaikrishna 2 года назад
Ayana civil service kadhu at start of his career
@koushiksagi5308
@koushiksagi5308 3 года назад
Kcr cm ayyevadey kadhu 400 acres farm house kattevade kadhu
@udayakumar-59
@udayakumar-59 3 года назад
No Comment Koushik
@mjanardhan159
@mjanardhan159 3 года назад
Intha Long interview na anukunna start chese mundu kani ekkada skip chepakunda night 1 varaku choosaa such a great person& kind hearted officer YSR gari gurinchi meeru chepthunte me mokham lo aa navvu chusthe Naku entho anandam ga vundi sir Johar YSR ❤️❤️
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Janardhsn: మీ ఆనందాన్ని నాకు పంచి, నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు
@mjanardhan159
@mjanardhan159 3 года назад
@@udayakumar-59Garu meeru ilage navvuthu vundalani korukuntu Mee abhimani Janrdhan Reddy🙏🙏🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
@@mjanardhan159 మంచి మనస్సుకు మంచి ఆలోచన💐
@bsomasekharsomu106
@bsomasekharsomu106 3 года назад
A person with pure and kind hearted.A great police officer. Hatts off sir for your services towards the society and country .you are an inspirational person.we are Proud of you sir. Jai Hind 🇮🇳 Yours sekhar...
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదములు సోమ శేఖర్ గారు
@udayakumar-59
@udayakumar-59 3 года назад
గురువు గారు💐💐💐💐💐💐
@venkatrao759
@venkatrao759 3 года назад
Very nice and Genuine interview
@udayakumar-59
@udayakumar-59 3 года назад
👌👌👌💐👍👍👍
@rickysite
@rickysite 3 года назад
The way you talking and briefing your experiences is awesome sir, i Salute 🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Thank you Bro💐💐💐
@bboppudi3787
@bboppudi3787 3 года назад
Not really
@tejudarling12
@tejudarling12 3 года назад
1 second kuda skip cheyakunda 1st time chusa full interview
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదాలు💐💐💐
@tejudarling12
@tejudarling12 3 года назад
Thnks for Ripley sir tq so much
@ranit7238
@ranit7238 3 года назад
@@udayakumar-59 in
@ramakrishnatarakavompuru5367
@ramakrishnatarakavompuru5367 3 года назад
Mee too
@tadiramji7182
@tadiramji7182 3 года назад
Yes bro
@kirankiran-gv8jv
@kirankiran-gv8jv 3 года назад
Your way of talking is very good and starting to ending explained clearly Sir...
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Thank you Kiran
@pradeepism5069
@pradeepism5069 3 года назад
Meeru cheppe prathi example excellent sir, Life lo use ayye chala manchi vishayalu chepparu sir, Naaku kuda life lo chala use avuthundi anukuntunna sir, Thank you very much UDAYA KUMAR SIR🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏 Kudirithe mimmalni life lo manchi job kottaka kalusta sir. Once again thanku very much sir
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Pradeep Fix the goal 1st Start now, success is yours
@sujakarrao1520
@sujakarrao1520 3 года назад
Thankyou sir,me intervew chala greatga vundhi,YSR garitho me close work chala happyga vundhi,manchi vaariki GOD yeppudu thoduga vuntaru,manche chestsru.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
💐థాంక్యూ💐
@prasu284
@prasu284 3 года назад
Sir meeru Chala. Goppa manasu kaligi na manisi Andi. Meeru life long Happy ga vundali sir 💐💐
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ప్రతి ఒక్కరికి ఆత్మిక శక్తి ఉంటుంది మీరు చూపించిన శుభాకాక్ష నన్ను చేరుతుంది, అదే విచిత్రం💐💐💐
@franklincaputures7047
@franklincaputures7047 3 года назад
I have downloaded your interview sir. Daily i was getting inspired by seeing your video.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Very nice ధన్యవాదాలు
@APpolitrickks
@APpolitrickks 2 года назад
Sir, Your balanced emotions with the same person as CM(V.I.P) and as Dr. Rajashekar Reddy garu(personally) are amazing. Felt sad about the thing which is not supposed to happen but happened with you...but I observed one thing that these kinds of incidents happen to great personalities at some point in time...I don't know why...maybe to test your emotional and character stability, of course, you passed that test. Your suggestions on behavior with superiors are top-notch, not only in the police department they can be useful everywhere. This is the first ever video I watched without skipping a second. Man built with & by SYSTEM. Happy to know you, sir. Thank you Muralidhar garu. Once again thank you Uday Kumar garu 💐
@rajeshgeeta8165
@rajeshgeeta8165 3 года назад
Great human being...I met him at the time of training in kadapa 11 battalion... Very talented..good orator..
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Rajesh How is life Where are you posted
@konetieswaraveerabhadracha3040
@konetieswaraveerabhadracha3040 3 года назад
🙏 మీ నిజాయితీకి జోహార్ సార్
@kveereshamveeresham2597
@kveereshamveeresham2597 3 года назад
Murali garu mi memory power is great
@udayakumar-59
@udayakumar-59 3 года назад
కాదు, అద్భుతం👍
@santhiprabha9542
@santhiprabha9542 Год назад
Sir idanta nijamena Ila Ela sir asalu ur such a great person sir ... Enni tattukunnaru enta honest ga duties chesaru love u sir ... Edupu vastundi sir... Mana great person missed a lot sir
@modembindu234
@modembindu234 3 года назад
Sir excellent patience. Being such a big sincere officer, also faced problems, under you we are nothing sir. great officer, thanks to idreams.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
ధన్యవాదాలు💐💐
@chaitanyadeepthi6662
@chaitanyadeepthi6662 3 года назад
Ysr gari gurinchi vintu vndipoyanu time kuda teleledu me lanti vari dwara vari goppatanam vintunte inka abimanam perigindi peddayana meeda johar ysr garu
@udayakumar-59
@udayakumar-59 3 года назад
YSR గారు చాలా ప్రాక్టికల్ నేను చెప్పింది చాలా తక్కువ వరాలు ఇచ్చే మకుటంలేని మహారాజు
@lakshmiramprasad1824
@lakshmiramprasad1824 3 года назад
Ippatiki ayana gurinchi vintunte, ekkado brathiki vunnaru anipisthundhi.... Kaani lerane nijanni oppukovalisina paristhithi Johar Rajanna Johar....
@sreedhararajesh1065
@sreedhararajesh1065 3 года назад
Excellent interview
@udayakumar-59
@udayakumar-59 3 года назад
చాలా సంతోషం రాజేష్💐💐
@nageswarrudraraju8397
@nageswarrudraraju8397 3 года назад
What a great interview Sir!!!!!! Anukokunda ee interview chusaa, full inspired nd Uday Kumar gaari follower ayyaa.....daily okkasari koddhi sepu ayinaa ee interview chudakunda undalekunnaa....🌹🌹🌹
@udayakumar-59
@udayakumar-59 2 года назад
EXCELLENT DEAR
@nageswarrudraraju8397
@nageswarrudraraju8397 2 года назад
@@udayakumar-59 Sir... mee reply chusi elaa spandhinchaalo kuda teliyanantha garvangaa undhi naaku....chaala chaala garvapaduthunnaa Sir....💜💜💜🌹🌹🌹
@jithendrasharmachalla9186
@jithendrasharmachalla9186 3 года назад
Entire video is awesome. Till now never seen this much sincere person in all idream videos. Final msge is absolutely truee !!!!! System has to change. ఉదయ్ కుమార్ గారు మీ పాదాలకు వందనాలు ♥️🙏
@udayakumar-59
@udayakumar-59 3 года назад
జితేంద్ర శర్మ గారు మీలాంటి గొప్ప మనసు ఉన్న వారు ఇంత గొప్పగానే స్పందిస్తారు
@udayakumar-59
@udayakumar-59 2 года назад
SHARMA GARU SHETHA KOTI VANDANALU
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 3 года назад
Very interesting interview. He is a trustworthy officer. Nothing adverse coments on him. Dedicated NSG Commando.
@udayakumar-59
@udayakumar-59 3 года назад
Trained in NSG also💐 Worked in SPG, for PM Thanks for your wonderful coment
@dr.gathaladavidlivingstone3026
@dr.gathaladavidlivingstone3026 3 года назад
Udaya Kumar garu, you have spoken about the wonderful qualities of a great legend of our times Dr ysr. Thank you very much for the services rendered to the police Dept.
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 3 года назад
Nsg training centre Manesar Hariyana
@praveenkumardunna5680
@praveenkumardunna5680 3 года назад
Sir Murali garu Rs praveenkumar sir,stefen ravindhra sir interview cheyandi please
@sanjamahesh1708
@sanjamahesh1708 3 года назад
Anchor Muralidhar Sir mee Interviews chala chala Bhaguntayee Sir. ..Vijaya kumar Sir chala vishyalu cheparu.
@rashmi525
@rashmi525 3 года назад
The way he spoke about vijayamma garu♥️ when ysr went missing, the words she told him that you should have been there 💔
@udayakumar-59
@udayakumar-59 3 года назад
దురదుష్టకరం అమ్మ
Далее
Камень, ножницы, нейронка
00:33
Просмотров 1,2 млн
Камень, ножницы, нейронка
00:33
Просмотров 1,2 млн