Hi Revanth bro...So now what you would suggest long term investers bro?? Is it really a panic situation for all?? When again the markets will start bounce back...Any suggestions
యుద్ధ భయాలు, US ఎన్నికలు, చైనా మార్కెట్లు బాగా అనిపించడం బహుశా మార్కెట్లు పడడానికి కారణం కావచ్చు. అయితే రీటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఏంచేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నది నిజం.
Bjp government punyama Ani stock market ishtam vatchinattu ga pergindi, Ippudu emo valuation match avatam ledu antunaru, Market hike ayedi Govt itche scheme la valla, Anthe kani valuation ledu eam ledu,anta fake market