Тёмный

Revanth Reddy Sister Yashaswini Reddy Puts 90MM Iron Rod Deep Inside KTR In Assembly | TC Brother 

TeluguCinema Brother
Подписаться 904 тыс.
Просмотров 128 тыс.
50% 1

Revanth Reddy Sister Yashaswini Reddy Puts 90MM Iron Rod Deep Inside KTR In Assembly
#RevanthReddy #YashaswiniReddy #Ktr #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 243   
@rangaraovalluru482
@rangaraovalluru482 Месяц назад
టీచర్ల జీతాలు తెలంగాణ వచ్చాక డబుల్ చేసినా సైడ్ బిజినెస్ చెయ్యటం కాకుండా తమ ఉపాద్యాయ కర్తవ్యాన్నే సైడ్ బిజినెస్ చేస్తున్నారు అందుకే విద్యారంగంలో స్కూల్లో పేరేంట్స్ కమిటీ ఏర్పాటు చేసి విద్యా కమిటీ చైర్మన్, గ్రామపంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ సెక్రెటరీ,శాటిస్పై అయితేనే టీచర్లకు జీతాలు ఇవ్వాలి ...
@sureshvelukuchi3463
@sureshvelukuchi3463 Месяц назад
ఎమ్మెల్యే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరిస్తే అలాగే చేస్తారు
@sairamjagini1601
@sairamjagini1601 Месяц назад
well said
@charanteja6997
@charanteja6997 Месяц назад
అవును అధ్యక్షా తెలంగాణలో శ్రీ చైతన్య మరియు నారాయణ కాలేజీలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఇంటర్ చదివే విద్యార్థులకు తీసుకుంటున్నారు అధ్యక్ష మరి దీని గురించి మీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదు అధ్యక్ష యశశ్రీ రెడ్డి గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలి అధ్యక్ష
@charanteja6997
@charanteja6997 Месяц назад
తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీ చైతన్య నారాయణ లో లక్ష పది లక్షల 20 లక్షల 50 వేల ఫీజు తో ఉండే అధ్యక్షా మరి ఇప్పుడు ఎందుకు రెండు లక్షలు రెండు లక్షల పది రెండు లక్షల 20 వేల అధ్యక్ష
@arunkandurla1230
@arunkandurla1230 Месяц назад
8 months over there is no education minister
@venkatib9849
@venkatib9849 Месяц назад
Makeup 💄 baga veshav andhuke face merustundhi akkooooo🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Месяц назад
Mekup Full😂🤣
@srinivascharry2319
@srinivascharry2319 Месяц назад
గతంలో వాళ్ళు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు నువ్వు గెలిచినందుకు ప్రజలకు ఏం చేస్తావ్ చెప్పమ్మా మహాతల్లి కేటీఆర్ ని విమర్శించడం కాదు కేటీఆర్ గురించి విద్యార్థులను అడుగు చెబుతారు కేటీఆర్ ఐటీ ఎంత డెవలప్ చేసాడో
@srinivasbuddha3812
@srinivasbuddha3812 Месяц назад
మీరు అదికారంలోకి రావడం చాలా సంతోషం కానీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి గత ప్రభుత్వాల గురించి మాట్లాడటం ఎందుకు మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఉంది కదా బాగుచెయ్యండి సమయం అంతా వృధా చేసి మాట్లాడటం ఎందుకు మీరు మీ రాజకీయాల వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు దయచేసి తక్కువ మాట్లాడండి ఎక్కువ పనులు చేయండి చాలు
@ArunKumar-bn4gw
@ArunKumar-bn4gw Месяц назад
well said anna
@avaprabha1634
@avaprabha1634 Месяц назад
అసలు నీకు తెలంగాణ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా చిట్టి
@sailajareddy72
@sailajareddy72 Месяц назад
Ame ekkade putti perugindi enni vuntayo enduku teleyadu
@avaprabha1634
@avaprabha1634 Месяц назад
@@sailajareddy72 జర చెప్పమను ఏ ఉమ్మడి జిల్లా నుంచి ఎన్ని కొత్త జిల్లాలు వచ్చాయో?
@sairuthwikvlogs3674
@sairuthwikvlogs3674 Месяц назад
Tanu american kadu
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Месяц назад
Super Question
@user-de4lf7ob3h
@user-de4lf7ob3h Месяц назад
వారి కుటుంబం దాన ధర్మాలు చేసే కుటుంబం తెలుసా నీకు
@kondalreddy7399
@kondalreddy7399 Месяц назад
కేసిఆర్ మనునుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు
@pendrusuman
@pendrusuman Месяц назад
మీరు ఉండాలి madam good speech
@dasarikarthik4925
@dasarikarthik4925 Месяц назад
సభలో మీ కు కేటాయించిన సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నారు మీరు చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పారు
@chamakurasrikanth5988
@chamakurasrikanth5988 Месяц назад
ఎవరు రాసిచ్చారు అక్క స్క్రిప్టు.. రాసి ఇచ్చిండు కూడా నీకు చదవడం రావడం లేదు అక్క మరి ఆలా ఉంది మన సదువు అక్క
@madhusudhanreddypylla8932
@madhusudhanreddypylla8932 Месяц назад
సబ్జెక్టు లేని వాళ్ళు గత ప్రభుత్వన్ని విమర్శించుతారు
@SureshPodeti
@SureshPodeti Месяц назад
మేడం గారు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది తెలుసా ఓట్లు కూ డబ్బులు యిచ్చి గెలవడం కాదు కేటీర్ గురించి మాట్లాడం సారి కాదు
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Месяц назад
గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వము కేసీఆర్ గారు పిల్లలను దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాలలను తెచ్చినారు.
@vanithaankala4699
@vanithaankala4699 Месяц назад
మొదటి ప్రసంగం కదా బయం వేసింది
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
I really appreciate KTR for what he did, of course they have some mistakes...but KTR is the true and educated leader for Telangana I request Telangana people to support KTR for our future generations.
@shivanandchevula8141
@shivanandchevula8141 Месяц назад
Akkooo First Sadhuvula manthri ni petundi Tharvatha School la gurunchi matladu Akka
@NissucheguVemula
@NissucheguVemula Месяц назад
రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా, అవ్వే డబ్బులను, రుణమాఫీ డ్రామా ఎందుకు తల్లి, పట్టులేని ప్రసంగం ఆపు అధ్యక్ష,,,
@Anilbandi143
@Anilbandi143 Месяц назад
ముంధు చదువుల మంత్రిని పెట్టండి మేడం, 8 నేలలు కావస్తుంది ఇంకా ఎవరో తేల్వధి,ని లిప్స్టిక్, తక్కువ పెట్టుకో మేడమ్ గారు.
@satishkumar-gi7jw
@satishkumar-gi7jw Месяц назад
West స్పీచ్
@mylifeismylordjesuschrist2138
@mylifeismylordjesuschrist2138 Месяц назад
Nee mokam people are asking bribe directly in your government...this is true ground reality in your brother congress government
@luckyvlogs8646
@luckyvlogs8646 Месяц назад
Endhuku west speach corect chypendhi school lo bhathuromes chandallaga untunadhi
@anjaneyuluyadav927
@anjaneyuluyadav927 Месяц назад
lkg la veyandi 😂😂
@bommineniabhi2746
@bommineniabhi2746 Месяц назад
బడీ లో సర్ కి answer cheppinattu ఉంది
@abhiram9451
@abhiram9451 Месяц назад
మొదట్లో నే గొప్ప నాయక లక్షణాలు గ్రేట్. మరో సిత్తక అక్క వొచ్చింది
@renukachatari688
@renukachatari688 Месяц назад
Very good topic and it's very necessary pl continue madam very nice speech
@khaleelsaidavali1274
@khaleelsaidavali1274 Месяц назад
First me government ni Education minister ni appoint cheyyamanandi
@charishmacharishmashetty6016
@charishmacharishmashetty6016 Месяц назад
Prathipaksham lo unattu ga matladaku akka nuvu adhikaraprabhuthvam lo unattu ga matladu
@a.venkanna8710
@a.venkanna8710 Месяц назад
Who is education minister maam
@rajashekharchintha7776
@rajashekharchintha7776 Месяц назад
ఏ నియోజకవర్గం లో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా😅
@yadavarajuchinthala5665
@yadavarajuchinthala5665 Месяц назад
Gatlantivi adagaddu
@naveenmaxy8990
@naveenmaxy8990 Месяц назад
Enduku Amma neku kottaga vachinav manchiga Pani chesi manchi Peru techuko
@Vardhan-Nani
@Vardhan-Nani Месяц назад
Adhyaksha thappa em ardham kale, Adhyaksha 😅
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx Месяц назад
First miru 8 months avuthunnadhi vacchi ruling ki intha varaku Education minister ledu ...
@aadisudharani6611
@aadisudharani6611 Месяц назад
ముందు స్కూల్ లలో స్టూడెంట్స్ బాగా ఉండేవారు కానీ వాష్ రూమ్స్ లేవు భోజనం వసతి లేదు ఏ ఫెసిలిటీస్ లేవు ఉపాధ్యాయులు మాత్రం చాలా బాగా చక్కగా ఉండేవారు టీచింగ్ కూడా చాలా చక్కగా ఉండేది తర్వాత వాష్ రూమ్స్ వచ్చాయి మధ్యాహ్న భోజనం వచ్చింది యూనిఫామ్స్ వచ్చాయి కానీ స్టూడెంట్స్ లేరు ఉపాధ్యాయులు కూడా అంత బాగా లేరు మరి మీ పరిపాలనలో ఇప్పుడు ఎలా ఉంటుందో
@rambheemini8539
@rambheemini8539 Месяц назад
అసలు విద్యాశాఖకి మంత్రి వున్నాడా
@ThukaramPolice
@ThukaramPolice Месяц назад
వాళ్ళు చేయలేరు 5సం. నీకు చెయ్స్ ఇచ్చారు ఎంత చేసారో చూదాం మేడం
@sunilmanigonda122
@sunilmanigonda122 Месяц назад
These is the difference between educated n uneducated politician.they put rights things n in right place
@laxmangoudbairagoni7555
@laxmangoudbairagoni7555 Месяц назад
Supar
@sonuricky5449
@sonuricky5449 Месяц назад
Me government lo Education minister aa ledu 🤙🤙🤙🤣
@Murali-z2j
@Murali-z2j Месяц назад
👌👌👌👌
@yadavarajuchinthala5665
@yadavarajuchinthala5665 Месяц назад
Self dabba appude start chesindi...
@Blak-ic6tv
@Blak-ic6tv Месяц назад
420 congress
@శ్రీనుగౌడ్
@శ్రీనుగౌడ్ Месяц назад
కాంగ్రెస్ దేశ ప్రజల కు చేసింది 420 కాదు నువ్వు లేకించలేనన్ని చేసింది అది తెలుసా నీకు కావాలి అనుకుంటే గూగుల్ లో వెతుకు ఎన్ని చుస్తే డాడీసుకుంటావు
@Murali-z2j
@Murali-z2j Месяц назад
👍👍👍👍👍
@mothisinghkaveli8024
@mothisinghkaveli8024 Месяц назад
నీవ్వే చెప్పాలి మేకప్ రాణి.
@user-ik4mi7id7h
@user-ik4mi7id7h Месяц назад
Correct Madam
@shivanandchevula8141
@shivanandchevula8141 Месяц назад
Akka okapudu nv Govt School loney chadhivinatunav akka andhukey epudu mla Ainav epudu mi prabuthvam kada Akka mi pillalani kuda Govt School ki pamapandi akka valu Kuda Mla aitharu
@rajendarpole123
@rajendarpole123 Месяц назад
ఫాస్ట్ గవర్నమెంట్ స్కూల్ లో మంచి ఏజికేషన్ ఇవండీ.. హాస్పిటల్ స్ మంచిగా చేస్తే... బాగుంటది...... 🙏🙏🙏
@venkateswarraokumara6496
@venkateswarraokumara6496 Месяц назад
అసలు సిలబస్ కూడా చూడండి worth full education to teach అని ఏ సబ్జెక్టులో లేదు... తెలంగాణ అని అభిమానం ఉండాలి కాని 2000 ముందు ఉన్న సిలబస్ ని చూసి అప్డేట్ సిలబస్ పెట్టాలి.
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
Telangana people are observing everything , it will be decided in the next election.
@KrishnamurthyKancharla
@KrishnamurthyKancharla Месяц назад
Super
@Santhoshkumargoud6866
@Santhoshkumargoud6866 Месяц назад
Super medam 👏👏👏👏
@Telangana_Pilla2120
@Telangana_Pilla2120 Месяц назад
Madam okasari 12 years back govt schools situation chudandi and now chudandi
@gorlichandra7236
@gorlichandra7236 Месяц назад
Super thalli
@nanichinni5182
@nanichinni5182 Месяц назад
Super akka 🔥
@arunkandurla1230
@arunkandurla1230 Месяц назад
Wrong thumbnails
@yadavarajuchinthala5665
@yadavarajuchinthala5665 Месяц назад
Mee govt.em chestunaru cheyandi mari
@anthonyrajan7416
@anthonyrajan7416 Месяц назад
8 months taruvata meru vellinattu unnaru madam last year ..update cheppandi 😅😅😅😅
@Raghu291
@Raghu291 Месяц назад
జాతి రత్నాలు లో చిట్టి😂
@mahendar7009
@mahendar7009 Месяц назад
First Congress government Dy DEO, MEO recruitment chesi government school lo supervision cheyali spekar sir...
@ushyam2029
@ushyam2029 Месяц назад
నికంటె అటెండార్ బెటర్
@arunarajesharunarajesh424
@arunarajesharunarajesh424 Месяц назад
😂😂😂😂😂
@DKrishna-pe8zx
@DKrishna-pe8zx Месяц назад
❤❤❤❤ n ew MLA. Not. Eka eka by petalia
@arunkandurla1230
@arunkandurla1230 Месяц назад
Stop telling
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
KTR will become chief minister of this state ,no doubt about it
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
I suggest KTR Brother to start padyatra in 2028
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
We are with u
@Akshithacreations79
@Akshithacreations79 Месяц назад
I'm not TRS / BRS but from past 10 years ZPHS are good
@chennasudhakar2765
@chennasudhakar2765 Месяц назад
Avuna adheshka
@telugumanamostpopularchann8640
@telugumanamostpopularchann8640 Месяц назад
Nee MLA also nice speech well done
@PAVANN99.99
@PAVANN99.99 Месяц назад
Niddara poyya ... Edi telangana .. prajalu .. duradrushtam ..
@YerrollaNandu123
@YerrollaNandu123 Месяц назад
Batti vatti nerchukonadhi aina jeera maku ardam ayela chepuu😂😂😂
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 Месяц назад
Jai Revanth Anna Jai Jai Seetha akka
@Cnumama
@Cnumama Месяц назад
Script chadivetapudu.....chusuko tallli..lekapothe first last mla position ede neeku .....
@user-wo2py3qv8x
@user-wo2py3qv8x Месяц назад
Akkada develop chestunaru medam Mi pillalu akkada చదువుతున్నారు
@user-pi4ld1ux2i
@user-pi4ld1ux2i Месяц назад
హాయిగా అమెరికాలో ఉంటే బాగుండేది _ అక్కడ టాయిలెట్లు - స్కూల్స్ బాగుంటాయ్
@YerrollaNandu123
@YerrollaNandu123 Месяц назад
Niku vote esi etla gelipinchindru achuu 😂😂😂
@smafzal9351
@smafzal9351 Месяц назад
Head lines reading 90 mm rod is not good same may be removed or changed
@krishna9415
@krishna9415 Месяц назад
గిట్లనే ఏపీ లో YSRCP పార్టీ వాలు పవర్లో ఉన్నపుడు ఎగిరిండ్రు ఇపుడు వాలాకి ఏ గతి పడుతుందో తెలుసుకుంటే బెటర్ ఎందుకంటే పవర్ అనేది ఓన్లీ 5 ఇయర్స్ ఏ ఉంటది 😂😂😂
@deerajsandhadi
@deerajsandhadi Месяц назад
Congress Party over action yekuva ayyindi better not to blame TRS Party.They have done many things during there tenure of 9 years
@nagojuramachary864
@nagojuramachary864 Месяц назад
Super speech mla Yashu👏🏻🙏👍
@AnjiSree
@AnjiSree Месяц назад
@malleshyadav7721
@malleshyadav7721 Месяц назад
Me Congress am chesthado chepu akka
@soniagardhas9930
@soniagardhas9930 Месяц назад
Ni name adhyaksha petkovamma lipstick sundhari..first aythe education minister ni chupinchandamma
@gugulothuyakubnaik4836
@gugulothuyakubnaik4836 Месяц назад
My Comments are those who Posted this video....90mmm
@user-uk1tt7oi1m
@user-uk1tt7oi1m Месяц назад
Govt schools ni kuda praivatekarana cheyavalasindiga korukuntunnamu
@ashokyadav3171
@ashokyadav3171 Месяц назад
మరి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు చెల్లెమ్మ మెరుగు పడుతుంది అన్నావు కదా
@ameertalent298
@ameertalent298 Месяц назад
Medam fastu KODAKANDALA ku janagam dipo bus veyandi 🙏🚍🚍🚍
@Abhi-rd1wt
@Abhi-rd1wt Месяц назад
So beauitiful
@narsithati3013
@narsithati3013 Месяц назад
Baga Prepare Kavali Meru Script bagaledhu Madam 😢
@praveenthumma8639
@praveenthumma8639 Месяц назад
Avarime😂
@RkAnna0007
@RkAnna0007 Месяц назад
Akka meru mee pilalni govt school join cheyandi chesaka matladandi akka 😊
@Nithik621
@Nithik621 Месяц назад
Adhyakshaa vidhyashaakamanthri ledu kadhaa adhyakshaa
@prathibhadasari
@prathibhadasari Месяц назад
Full knowledge pettukuni ra thalli Edo assembly ki vocha kada Ani matladaku telvalapotha notumusukuni kurcho first Ela issues telusukuni matladalo prepare ayi nerchukuni vochi matladu papers chustu chadavadam kadu.
@vinodkumar-cr5jz
@vinodkumar-cr5jz Месяц назад
Chala bagudi
@pavanganeshachcha8517
@pavanganeshachcha8517 Месяц назад
Answer batti kotti akkada akkada marchipoyinappudu, toilets ani saagadeestunnaru.
@kljchnd5622
@kljchnd5622 Месяц назад
Anni of paper le anukuna ! Progres card kuda undha ! 😂 apave tally
@venurao2264
@venurao2264 Месяц назад
Nivu film tisuko why are you coming politics
@madavaramramarao9777
@madavaramramarao9777 Месяц назад
Meru vachi 8 months aendi epatiki varaku free Bus tappa Ami chayaledu donga matalu chapadamu tappa .rain season vachi two months aendi rythubosara evaa ledu congress government werst government
@kparusharamulu8030
@kparusharamulu8030 Месяц назад
ippudu meere vunnaru kadha medam
@balaone3995
@balaone3995 Месяц назад
Cript Inka sarigga batti Patti chadhukochindhi 😅
@HAPPYNEST3873
@HAPPYNEST3873 Месяц назад
Congress doesn't have the right to talk about KTR
@balnebixapathi1302
@balnebixapathi1302 Месяц назад
Yashaswini. Noknowledge
@koyadaramesh2804
@koyadaramesh2804 Месяц назад
చిట్టీ చిలుకమ్మ....😂😂😂
@ravulapallimahesh1961
@ravulapallimahesh1961 Месяц назад
ఫస్ట్ మీ పిల్లలు ఉంటే చేపించు గవర్నమెంట్ స్కూల్ అప్పుడు మా పిల్లల గురించి ఆలోచిస్తాం నీతులు చెప్పడం కాదు చేతులు చేసి చూపించు కూర్చో చాలు
@ShivaPalem-dt5zq
@ShivaPalem-dt5zq Месяц назад
Mla gelipinchina neyojakavarga prajalu alochinchandi subject ledu manakarma k
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00