జై భీమ్ ..పాటల తూటా ఉదయ్ భాస్కర్ అన్నకు...మీ పాటలు వింటుంటే ఏదో తెలియని ఉద్వేగం, ఉత్తేజం గుండె లోతుల్లో ప్రవహిస్తూ ఉంటుంది... జగన్ ప్రభుత్వం పై మీరు రాసి పాడిన రెండు పాటలు పోవాలి జగన్ దిగి పోతావయా జగన్,, బటన్ నొక్కుతున్నాడమ్మ హైలెట్... ఇంకా మరెన్నో ఉద్యమ స్పూర్తియైన పాటలు మీ కలం ద్వారా రాసి ఈ దేశంలోని దళిత బహుజన ప్రజల గుండెచప్పుడై మీ స్వరం వినిపిస్తూ... ఉద్యమ స్పూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీ తమ్ముడు... బొత్స అసిరయ్య ...