Www.rgukt.in వెబ్ సైట్ లోకి వెళ్లి "request for campus changing" Link open చేసి మీకు కావలసిన క్యాంపస్ ని ఫస్ట్ ఆప్షన్ లో పెట్టుకోవాలి ఆటోమేటిక్ గా మెరిట్ బేస్ మీద ఏమైనా ఖాళీలు ఉంటే మీరు కోరుకున్న క్యాంపస్ ని అలాట్మెంట్ చేస్తారు మనం ప్రత్యేకంగా క్యాంపస్కు వెళ్లి రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు
First counseling ki vellani vaarini registration chesukomannaru gaa...second counseling ku...ante meaning yentandi,,,ante second counseling lo migilina seat laku first counseling lo seat vachinaa kuda vellani vaaru competetion gaa vastharaaa???or first counseling lo vachina seat ke ippudu vaallani rammantaaraa???for example first counseling lo srikakulam vachindani vellakunte....ippudu aa person registration chesukunte,aa campus yeah vastundaa or migilina seats lo istharaa??? please clarify
Rgukt త్రిబుల్ ఐటీ క్యాంపస్ వారికి కావలసింది మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే. అయితే "ఫస్ట్ కౌన్సిలింగ్ కి సెలెక్ట్ అయిన కొంతమంది జాయిన్ అవుదామని అనుకొని వేర్వేరు కారణాల వలన కౌన్సెలింగ్ కి అటెండ్ కాలేకపోయారు" అని వారికొచ్చిన మెరిట్ ని గౌరవిస్తూ ఒక ఛాన్స్ ఇచ్చినట్లు ఉన్నారు. వారు ఒకవేళ మరల అటెండ్ అవ్వడానికి అవకాశం ఇస్తారు
నాలుగు త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో కూడా ఖాళీలు ఉన్నాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఇష్టమైన క్యాంపస్ ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి మెరిట్ ను బట్టి మీకు క్యాంపస్ మారే అవకాశం ఉంది