Indeed His (YS Jagan Mohan Reddy's) simplicity is his uniqueness. Ms Swapna Mr RGV, మీరు సామాన్య ప్రజలకు సంబంధించిన విషయాలపై బాగా అర్థమయ్యే విధంగా చర్చిస్తారు. Thank you very much 👍🙏
R G V garu what are you saying exactly every word 100% correct, rgv garu SWAPNA mee knowledge mottam kottestundi jagartha just joking please take it easy
కొద్ది కొద్దిగా RGV లా మారాలి (ఆలోచనా విధానం లో) అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి దాంట్లో సీరియస్ చూడకుండా కామిడీ చూడటం వల్ల మైండ్ లో టెన్షన్ ఫ్రీ గా ఉండొచ్చు.
bayata unna situations valla manaki problems vasthe , appude inka comedy vuntadhi anukuntaga brother manam tension padalsina avasaram ledu , eppudu ante , manam samayam vunnapudu, vatini gurinchi telusukoni , oka alochana ki osthe ,appudu deniki tension padalsina avasaram ledu
dress lu simple ga vesthunnara ?? khareedhayinavi vesthunnara? idhi ఇతని మేధస్సు దానికి ఫ్యాన్స్ ఏము తెలుగు వాళ్ళు రా ?? ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు మన టాక్స్ సొమ్ము లను ఎలా వినియోగిస్తున్నారు మన కోసం ఎన్ని company lu thesthunnaru ఆర్థికంగా ఎటు పోతుందో రాష్ట్రం .
గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ సింపుల్ గానే ఉండేవారు... NTR గారు కొద్ది కాలం కాషాయం కట్టారు. YSR, మర్రి చెన్న రెడ్డి, CBN, కోట్ల, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ సాధారణ వస్త్రధారణలోనే పరిపాలన చేశారు. ఇది పెద్ద విషయం కాదు.
Mana cm gari patla mee abhiprayam bagundi. Aayana dress ye kakunda bhavalu simple , bagane vuntayi. Anni vunna aaku anigi manigi vunnatluga..alage mee kshana kshanam chala bagundi. Mee javabulu sarada saradaga vuntayi. Thanks.