Rgv is a social reformer. Kasturiba,gurujada,...veellu women empowerment, caste system gurinchi kotta ideologies cheppinappudu kuda society lo chaala mandi vaalla pina daadi chesaru. Rgv 💕
RGV matlade tappudu chevulu maaatrame pani cheyyali, ledante swapna gaari laage artham kaakunda life lo change kaaru and RGV ni artham chesukoleru... when you listen carefully once RGV explaining something be patient and be concentrated how many of hou agree? yes ? or No ?
మీరు ప్రస్తుతం పెళ్లి అంటే సినిమా లాగా ఊహించుకుంటున్నారు, కాని కొన్ని రోజుల తర్వాత అది సినిమా కాదు రియల్ లైఫ్ అని అర్థమౌతుంది. అందుకే విడిపోవటం, విడాకులు.
ఈ సమస్యలు ఇప్పటివి కావు వేల సం నుంచి పరిస్కారాలు వెతికి నవే ఒక solution మేనరికం మేనరికం తో ఆ కుటుంబ ఈ కుటుంబ అలవాట్లు ఆహార వ్యవహారాలు ఒకటే అక్కడ 70% సమస్యలు పరిష్కారం ఇప్పుడు 70% సమస్యలు కాని మేనరికం ఆరోగ్య రీత్యా fail అయ్యింది
Nijamea eemea okaty degree ante any degree compared degree nea kadha .kasivundea love disturb distension emotional veru ani chepputhundu so evari life vallu so pelli rights kuda ego laa vuntayy evaru orchhukooru thaggaru antundu same time evari life vallu kani pelli tharuva life nachhaledhu love bagundhi antundu .nijamea kadha ..pillalu panileka kanadam vereleka yes chethiloo pani koosam ..mana life dhuram nudi vundea andhamyna life baguntadhi ur choice I am not a decided so good be practical..
.shhadi bangayi umar khaid ki sajaa ane paata memu marrige ki attend ayyi return hotel room ki vastunte driver pettadu.ina pellini kanipettinonni tannali.😡
పూర్వం అందరూ RGV లా తనకోసం తను బ్రతికే స్వార్ధపూరితులు గా ఉండి ఉంటే మనం ఈనాడు ఈ స్వాతంత్ర్యము అనుభవించే వాల్లమా?? ఇంత మంది శాస్త్రవేత్తలు తయారయ్యేవారా ?? ఎంతో మంది ఎన్నో త్యాగాలు ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలు ,సరదాలు... ఇక నైనా సమాజంతో నాకు పనిలేదు అనే మూర్ఖులతో ఇంటర్వ్యూ లు ఆపండి లేదా ఇదే నిజమనుకొని కొద్ది మంది ప్రజలు పాడయ్యే అవకాశం ఉంది...మూఢనమ్మకాలు పై అవగాహన కావాలంటే సైకాలాజిస్ట్ లతో లేదా ఫిలాసఫర్స్ తో కార్యక్రమాలు చేయండి కానీ మీ రేటింగ్స్ కోసం ఇలాంటి వారిని హైయిలైట్ చేయకండి .
Rgv shiva, satya movie teesadu. Aa movies naaku goppa anubhavalanu ichaayi. Athaniki movie teeyadam lo mazaa undhi kabatti teesadu. Anthe kaani naaku santosham evvadaniki kaadhu.
Marriage is something if u wanna live in a group of people that is society, be committed to oneself so that other people will not right to fk ur girl it's as simple my friend! If you doesn't respect this law then bak to basics 'fk as u go'