వదిన మీ ప్రతి వీడియోస్ చాలా బాగా తీస్తారు అలాగే మీకు తోడుగా మా అన్నయ్య కూడా ఉండటం చాలా బాగుంటుంది మా అన్న వాయిస్ యాంకరింగ్ కి చాలా బాగా ఉంటుంది 😁😁👌 బుడ్డోడు ఏం చేస్తున్నాడు వదిన
నిజమే, నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు బ్రతుకుతెరువు కోసం ఎన్నో పనులు చేస్తూన్న వారికి, కనీసం తీసుకొనే ఆహారమైన ఆస్వాదించాలంటె, అది రుచికరంగా, కమ్మగా వుండాలి. అప్పుడే అలసిన మనసుకు సంతోషాన్నిస్తుంది. మీరు చక్కగా వివరించారు. మీరు ఇది వరకు ఉపాధ్యాయ వృత్తి చేశారా? అంత బాగ చెప్పగలుగుతున్నారు!