Тёмный

Roja (1992) movie songs jukebox, Arvind Swami and Madhoo 

Happy Hour Telugu Music
Подписаться 6 тыс.
Просмотров 386 тыс.
50% 1

Roja is the debut soundtrack album of music composer A. R. Rahman, featuring lyrics by Vairamuthu. It is the soundtrack to the 1992 Tamil film of the same name, directed by Mani Ratnam, and starring Aravind Swamy and Madhoo. The album features seven tracks in Tamil and Hindi, and six tracks in Malayalam, Telugu, Marathi, and five tracks in the instrumental adaptation album.
1. "Chinni Chinni Aasha", Minmini
2. "Nagamani Nagamani", S. P. Balasubrahmanyam, K. S. Chithra
3. "Na Cheli Rojave", S. P. Balasubrahmanyam, Sujatha Mohan
4. "Paruvam Vanaga", S. P. Balasubrahmanyam, Sujatha Mohan
5. "Vinaraa Vinaraa", Mano
6. "Chinna Chinna Aasha" (Bit), K. S. Chithra
#love #melody #music #lovesong #roja #aravindswamy #madhoo

Видеоклипы

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 6 месяцев назад
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ... పూవులా నేనే నవ్వుకోవాలి .. గాలినే నేనై సాగిపోవాలి ... చింతలే లేక చిందులెయ్యాలీ.. వేడుకలలోనా తేలిపోవాలీ.. తూరుపూ రేఖా వెలుగుకావాలి .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ... చేనులో నేనే పైరు కావాలి.. కొలనులో నేనే అలను కావాలి.. నింగి హరివిల్లూ వంచిచూడాలీ.. మంచు తెరలోనే నిదురపోవాలీ.. చైత్ర మాసంలో చినుకు కావాలి.. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
@tree18800
@tree18800 5 месяцев назад
Omg
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 6 месяцев назад
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే ,.,,..........నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదియే నీవైతే అల నేనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే ...........నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాలపొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే ........నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేతమధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదియే నీవైతే అల నేనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
@tree18800
@tree18800 5 месяцев назад
Kavayitri, poetess, vijayalaxmi madam, 🙂
@KethavarapuNagesh
@KethavarapuNagesh 3 месяца назад
Chinni chinni asha song is nice ❤😊
@manjuchirravuri9918
@manjuchirravuri9918 6 месяцев назад
Naaku kuda e paata chaala ishtam
@purnimakanakalakshmi7875
@purnimakanakalakshmi7875 3 месяца назад
Superb
@ChinniAnu-j4e
@ChinniAnu-j4e 3 месяца назад
Super song
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 6 месяцев назад
నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే... గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం.. గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం.. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం.. మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం.. మనసు లేకపోతే మనిషి ఎందుకంట.. నీవు లేకపోతే బతుకు దండగంట.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో.. మమత దూరమాయెనే చందమామ దాగిపో.. కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో.. తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో.. మనసులోని మాట ఆలకించలేవా.. వీడిపోని నీడై నిన్ను చేరనీవా.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు..
@sandhyaragini6410
@sandhyaragini6410 4 месяца назад
One of the my favourite movie songs ❤
@venkataramana7414
@venkataramana7414 4 месяца назад
Very melodious song
@MeenakshiYeluru
@MeenakshiYeluru 5 месяцев назад
Chinni chinni aasa super😊
@vissustarimages123
@vissustarimages123 5 месяцев назад
Very nice songs❤
@vishnusri1019
@vishnusri1019 6 месяцев назад
2024 lo vinna vallu masege cheyandi
@sgrocks835
@sgrocks835 6 месяцев назад
Me❤
@srilakshmi1596
@srilakshmi1596 5 месяцев назад
😊😊😊😊😊😊😊😊a😊😊​@@sgrocks835
@tree18800
@tree18800 5 месяцев назад
Vintunna🙂
@meenamanju5432
@meenamanju5432 5 месяцев назад
Me😊😊
@bupathirajuvenkatanarasimh3737
@bupathirajuvenkatanarasimh3737 5 месяцев назад
Me
@srinivasaraovanamali1096
@srinivasaraovanamali1096 6 месяцев назад
Excellent songs in this movie 🍿
@panabakaguravaiah5621
@panabakaguravaiah5621 4 месяца назад
Super
@BhanuPothina
@BhanuPothina 6 месяцев назад
❤❤❤❤songs
@RapardhiLavanya
@RapardhiLavanya 6 месяцев назад
Super love song
@MahabubunnishaNisha
@MahabubunnishaNisha 4 месяца назад
Nice song
@Mouni-jz4gg
@Mouni-jz4gg 6 месяцев назад
ఈ పాట 2024 లో విన్న వాళ్లు లైక్ కొట్టండి
@bhavanimedisetty6040
@bhavanimedisetty6040 5 месяцев назад
😊pqq
@srinivasaraovanamali1096
@srinivasaraovanamali1096 6 месяцев назад
I love this song ❤️
@jyothimadanapalli-eh5do
@jyothimadanapalli-eh5do 6 месяцев назад
1❤this sng
@avinashannuri2349
@avinashannuri2349 3 месяца назад
Nice
@srinivasbabu8864
@srinivasbabu8864 6 месяцев назад
💖
@Siri-lv8tq
@Siri-lv8tq 4 месяца назад
Good song
@srinivasaraok2921
@srinivasaraok2921 5 месяцев назад
Naku kuda epaata chala istam
@tawby625
@tawby625 3 месяца назад
June lo e song vinna vallu unnara
@PreethiSagar-sw9nx
@PreethiSagar-sw9nx 3 месяца назад
Yes
@Nani-gz2ob
@Nani-gz2ob 5 месяцев назад
2050lo kuda vintaru
@ganeshp3288
@ganeshp3288 5 месяцев назад
❤❤ songs
@pskirankumarpeela9136
@pskirankumarpeela9136 4 месяца назад
@VeenaMani-s3z
@VeenaMani-s3z 6 месяцев назад
My song 💕
@jyothimadanapalli-eh5do
@jyothimadanapalli-eh5do 6 месяцев назад
❤❤❤
@sravyamuvvala2590
@sravyamuvvala2590 5 месяцев назад
🎉🎉😊😊
@srinivasaraok2921
@srinivasaraok2921 5 месяцев назад
OLED is gold
@khambakoteswarrao2577
@khambakoteswarrao2577 5 месяцев назад
Super ❤❤❤❤ 1:10 am 13,03 2024
@prasadganga2372
@prasadganga2372 6 месяцев назад
2024 supr 👌👌👌👌👌
@nookarajugajjala6366
@nookarajugajjala6366 5 месяцев назад
7.04.2024
@kumardommeti1757
@kumardommeti1757 6 месяцев назад
SUPER 👌👌👌 10.37 AM 19.03.2024
@swapnar26
@swapnar26 6 месяцев назад
Super 10:37 20-3-2024
@AkhilaThiravalluru
@AkhilaThiravalluru 5 месяцев назад
🕺🤝💃
@padmasailaja6725
@padmasailaja6725 6 месяцев назад
Nice song's ❤❤❤😊😊😊
@tree18800
@tree18800 5 месяцев назад
Nice songs. Not nice song, s. Pls correct. Grammar mistake
@AluriDurgarani
@AluriDurgarani 5 месяцев назад
Super😊 like if you like first song
@rasurisatyanarayana9395
@rasurisatyanarayana9395 3 месяца назад
2 June 2024🎉
@appikondaapparao3001
@appikondaapparao3001 6 месяцев назад
I love song
@pamulauma4008
@pamulauma4008 5 месяцев назад
8:29 am 1.04.202👌
@tree18800
@tree18800 5 месяцев назад
9,.31,,,,15,,,,2024
@JagathiInternationalSchool
@JagathiInternationalSchool 5 месяцев назад
😅
@anushagottumukkala8497
@anushagottumukkala8497 5 месяцев назад
Chinni chinni aasa.. lovely song
@RapardhiLavanya
@RapardhiLavanya 6 месяцев назад
Super love song
@VeenaMani-s3z
@VeenaMani-s3z 6 месяцев назад
❤❤❤❤
@nerelasheresha5495
@nerelasheresha5495 6 месяцев назад
@RamaDevi-pw9yf
@RamaDevi-pw9yf 6 месяцев назад
❤👌👌
@RapardhiLavanya
@RapardhiLavanya 6 месяцев назад
Super love song
@maheshwarchintakindi7663
@maheshwarchintakindi7663 5 месяцев назад
Super
@babuchitirala4143
@babuchitirala4143 6 месяцев назад
Далее
Sakhi | Telugu Movie Audio Jukebox | Madhavan, Shalini
37:05
Farrux Raimov - Yangi boylarim (audio 2024)
3:06
Просмотров 733 тыс.
Счастливым
2:50
Просмотров 199 тыс.
По дороге иду
3:09
Просмотров 177 тыс.
Точно знаю я
2:07
Просмотров 238 тыс.
5УТРА - Ромашки (prod. by Barabanov)
2:24
Просмотров 142 тыс.