Wow it was so beautiful 😍 good work for all the department work inthis project . Night shorts was crazy and excellent acting good all combinations art ❤❤❤❤
బ్రో నాకు ఒకటి అనిపించింది మీరు అమ్మాయిని మొదటి సారి చూసినప్పుడు కిందికి కూర్చొని గులాబీ పువ్వు పైకి తీసినప్పుడు ఆ అమ్మాయి వెళ్తూ వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు ఒక ఫోటో తీసి ఉంటే బాగుండేది అలాగే గులాబి పువ్వులు ఆ అమ్మాయి ఇస్తున్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న షాట్ లో ఆ ఇద్దరికి గులాబీ పూలు ఇస్తుంటే వాళ్ళ ఫాదర్ తీసుకొని వెళ్ళిపోతాడు ఆ సీక్వెన్స్ నాకు సరిగా అనిపించలేదు ఆ బాధ తెలియలేదు గులాబి పువ్వులు ఇస్తున్నప్పుడు ఆ గులాబి పూలు తీసి విసిరి కొట్టి ఉంటే బాగా ఉండేది అది అంత రిజిస్టర్ చేయలేదు మీరు వీడియోలో