నేను superstar కృష్ణ గారి అభిమానిని..... కృష్ణ గారి తర్వాత అంతగా ఇష్ట పడే హీరో చిరంజీవి గారు మాత్రమే... ఆయన డాన్స్ ముందు ఇప్పటి ఏ హీరో కూడా పనికిరారు.... ఈ పిక్చర్ లో అన్ని సాంగ్స్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Rowdy alludu, aajkaa gundaraj, these movies brought megastar as ambassador of hindi LONGAUGE. Anybody can comment On the above true sentence Uttered by me.
Oka kv mahadevan oka chakravarthi oka ilayaraja oka raj koti oka bappilahari oka mm keeravani oka chakri aa tharvatha dsp andhariki dhanyavadhamulu super music andhinchinandhuku
Anrhaki mundu kuda unnay Bro. Manchu Pallaki Abhilasha khaidi Mantri gari viyyankudu Sangharshana Goonda Devanthakudu M.Mayagadu Challenge NaGu AgniGundam Rustum. Ivanni musical ga super duper Hits. 1997 to 2007 movies kuda anni muscial hits unnay..
90's లో అందరూ చిరంజీవి ఫ్యాన్స్ గానే ఉండేవారు.... నేను చిన్ననాటి నుండి 10th వరకు వేరే హీరో ఫ్యాన్స్ ను చూడలేదు.. ఇంటర్ లో వేరే హీరో ఫ్యాన్స్ ను చూసి ఆశ్చర్య పోయేవాణ్ణి. వీళ్లకు చిరులో ఏమి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అని అనుకునేవాణ్ణి.. ఎందుకంటే ఊహ వచ్చేసరికే తెలియకుండానే చిరు ఫ్యాన్స్ కోకొల్లలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. చిరు తర్వాత పవన్ కళ్యాణ్ కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు...