Тёмный

#RR 

RR NEWS
Подписаться 954
Просмотров 20 тыс.
50% 1

మాంసపు ధరలతో పోటిపడే కూరగాయ. మార్కెట్​లో అందుబాటులో లేని విత్తనాలు..ఈ క్రమంలో సాగు దారులు తక్కువ. సాగుకు దృష్టి సారించిన వరంగల్​ రూరల్​ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతు మడిపెద్ది చంద్రమౌళి విత్తనాలను ఓ రైతు నుంచి కొనుగోలు చేసి పంట పండిస్తున్నారు. ఆయన సాగు చేసిన విధానం వివరించారు. బోడ కాకర సాగు చేసి మంచి లాభాలు అందుకుంటున్నాడు. ఆయన బోడ కాకర సాగు గురించి ఏం చెప్పాడో చుద్దామా.....

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@kirankmrcreations9187
@kirankmrcreations9187 3 года назад
చాలా బాగా చెప్పారు ఇది ఎపుడైనా విత్తనాలు వేసుకోవచ్చా వర్షం కాలంలో మరియు ఎండ కాలంలో కూడా వేసుకోవచ్చా....!!!
@pudiharinarayana2656
@pudiharinarayana2656 4 года назад
చక్కటి సందేశం
@razthesouravfan9025
@razthesouravfan9025 3 года назад
Masthu manchiga maatldthunnave peddha baapu.. mana telangana palletoori yaasala. Super. And good information
@dhananjayraodatti540
@dhananjayraodatti540 3 года назад
Super ga matladutunnatu
@satyas7004
@satyas7004 3 года назад
He has good experience Well said
@kavithaanasuri
@kavithaanasuri 3 года назад
Masth cheppinav thatha
@durgaraopithani1983
@durgaraopithani1983 Год назад
Call for seeds
@prasadgurajada5994
@prasadgurajada5994 Год назад
విత్తనం దుంప లు ఎక్కడ దొరుకుతున్న వి
@agriculturefarmervamshikris964
@agriculturefarmervamshikris964 2 года назад
Naaku boda kakara seed kavali
@agriculturefarmervamshikris964
@agriculturefarmervamshikris964 2 года назад
Naaku kavali 1yr nundi seed kosam vethukuthunna
@NaveenYadav-ip3dn
@NaveenYadav-ip3dn 2 года назад
Number ivandi anna
@malleshmanchala9885
@malleshmanchala9885 2 года назад
Naku vithanalu kavali
@agriculturefarmervamshikris964
@agriculturefarmervamshikris964 2 года назад
Akkada dorukuthaley avari dagara ina vuntey number evvagalaru
@DevidasakudariAkudaridevidas
@DevidasakudariAkudaridevidas 3 года назад
ఆడ మగ ఎలా సెట్ చేయాలి తెలుప గలరు
@rrnews4029
@rrnews4029 3 года назад
అడ మగ విత్తనాలు గుర్తించలేము. రెండు ఒకేలా ఉంటాయి. మొక్క మొలిచిన తర్వాత పూత వసై అడ లేకుంటే మగ
@swethakrishna9134
@swethakrishna9134 3 года назад
Nee maatalu chooste manchiga anipistundi..... Jaaga ledu kaani naakkooda penchukovaalanipistundho
@agriculturefarmervamshikris964
@agriculturefarmervamshikris964 2 года назад
E anna number evva galara
@pujithab7877
@pujithab7877 3 года назад
Numbar Plese
@darksathish2557
@darksathish2557 3 года назад
Number please
@telugulifetimemediatltm9902
@telugulifetimemediatltm9902 3 года назад
నా దగ్గర అగాకాకర విత్తనాలు ఉన్నాయి Phone no ; 6309471189
@durgaraopithani
@durgaraopithani 2 года назад
@@telugulifetimemediatltm9902 kg=?
Далее
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,8 млн