💥Daily wise Current Affairs Hand writing pdf Notes For Railway exams , GDCE & all Compititive Exams💥 💥Download By click Below Link👇👇👇 play.google.com/store/apps/details?id=com.railway.adda24
హలో అన్నా, మాది భద్రాద్రి కొత్తగూడెం,మాకు సికింద్రాబాద్ జోన్ వస్తది కానీ,చెన్నయ్ జోన్ లో ఐ టి ఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎక్కువ పోస్ట్ లు ఉన్నాయి కదా అప్లై చేసుకోవచ్చా,ఎదో ఒక R R B కి మాత్రమే చేసుకోవాలా లేక రెండు R R B లకి చేసుకోవచ్చా, రిప్లై అన్నా
అన్న ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ నా ఎందుకంటే నాకు లాస్ట్ year గ్రూప్ డి exam క్లియర్ అయుంది జనరల్ లో కాని నేను రన్నింగ్ అప్పుడు నా హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది అని తెలిసి నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను
Thank you Anna books suggest cheyee anna miku insta lo kuda fallow aina already mee videos chuse nenu inspire ai first time RRB lo apply chestunna anna thanks for motivating me and please grade 1signal technision ki books suggest cheyandi anna please