Тёмный
No video :(

RRK MURTHY - POWER OF PRAYER 

ADONAI TELUGU MUSIC
Подписаться 41 тыс.
Просмотров 1 млн
50% 1

MESSAGE BY - RRK MURTHY - POWER OF PRAYER

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 874   
@EMMANUEL_365
@EMMANUEL_365 3 года назад
నా చిన్నతనంలో మా అమ్మమ్మ రేడియోలో వినేది మూర్తి గారి వర్తమానం అప్పుడు పక్కన కూర్చుని ఈ స్వరం వింటే చాలా ప్రశాంతంగా అనిపించేది.ఇప్పటికే అదే అనుభూతి.
@gangamallubanda3875
@gangamallubanda3875 2 года назад
దేవుని మాటలను ఇంత స్పష్టముగా చెప్పే ఇలాంటి ఆత్మీయ నాయకుణ్ణి మళ్ళీ దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్తిసున్న అమెన్ we miss you father 🙏🙏🙏💐💐💐
@naga96661
@naga96661 9 месяцев назад
Amen
@vinayakumaribada2078
@vinayakumaribada2078 3 года назад
దేవునికి వందనాలు అయ్యగారు 🙏, నా చిన్నప్పుడు మీ యొక్క ప్రసంగాలు రేడియో లో విన్నాను అయ్యగారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మీ ప్రసంగం వినడం చాలా సంతోషంగా ఉంది అయ్యగారు
@jujjuvarpuprabhakar95
@jujjuvarpuprabhakar95 2 года назад
మనం తప్ప టి అడుగు ఇక్కడే వేస్తున్నావ్ బ్రదర్ చనిపోయిన వారు ప్రార్ధన చేయరు అలా చేస్తే ప్రేమించిన వాళ్ళందరిని పరలోక రాజ్యం వాలే తీసుకెళ్తారు ద్వేషించినవారందరికీ శిక్ష పడేటట్టు వాళ్లే చేస్తారు ఇవన్నీ వాళ్ళు చేస్తే ఏసుక్రీస్తు ఎందుకు అదే చనిపోయిన వారు చేస్తే ఇంకొక ఉదాహరణ సర్వస్ని యొక్క మాత మా కొరకు వేడుకొనుము అని అంటారు మనందరి ప్రవక్తలు పితరులు లాగా మేరీ మాత మరణించింది ఆమెను ప్రార్థించమంటారు ఇది ఎక్కడ చెప్పింది బైబిలు చనిపోవడం అంటే అంత ఈజీ తిరిగి లేవటమే గొప్ప విజయం అంటే మరణాన్ని చంపేసాడు సజీవుడై లేచిన వాడే మన గురించి ప్రార్థన చేయగలడు చేస్తున్నాడు కూడా ఆయన ఏసుక్రీస్తు ఒక్కడే అదే అయ్యా గారు చెప్పేది మన హృదయంలో క్రీస్తు మాటలను నిలిచి ఉండాలి నేనే సత్యమును జీవనం మార్గంనై ఉన్నానని చెప్పినాడు ఆయన నామములోనే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది మధ్యలో సేవకులు మరియమ్మ గారు ఏసేబు ప్రవక్తలు వారు బ్రతికి ఉండంగా సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే మార్గం చూపించగలరు అంతే పరలోక రాజ్యం మనల్ని తీసుకెళ్లలే రూ వాళ్ళు సువార్త ద్వారా మనం ఆ మార్గము నా నడిచినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం ఇంకో వాక్యం దేవుడు ఒక్కడే దేవుడికి నరునికి మధ్య వర్తి ఒక డే ఆయనే క్రీస్తు యేసు నరుడు ఇది దేవుని వాక్యం ఈ మధ్యవర్తులు ఎవరూ ఉండరు అని అక్కడే ఈ సత్యం తెలుసుకోవా లి ఈ వాక్యం ఒకటో తిమోతి లో ఉంటది
@thotasrinivas4373
@thotasrinivas4373 Год назад
Praise the lord
@vijayamary7738
@vijayamary7738 Год назад
U
@sudheerkumar2949
@sudheerkumar2949 3 года назад
ఈయన ప్రసంగాలు నా చిన్నతనంలో రేడియోలో విన్నాను.. దేవుని కి మహిమ కలుగును గాక..ఆమేన్..
@ratansatish1604
@ratansatish1604 3 года назад
M mim imm m MMI mm mm m my mm mm m mm👍m
@ratansatish1604
@ratansatish1604 3 года назад
K m m Mm mm mm mm p ki ii ii mm mm in mm ki ii k mi m mim imm I'm ii I
@ratansatish1604
@ratansatish1604 3 года назад
O I'm mm in ii mm mm mm mm mm mm ii ii ii I III i mm ii mm ii ii k imm ii ii I III III I'm ii III ii I m ii III III mm k MMI tiii III o mii I III i III ii mm
@ratansatish1604
@ratansatish1604 3 года назад
O I'm mai MMI ii ii I'm iii Mikki ii it's a nice III mini imm i I mii morning III i mm mm mm mm p I am ii t
@suzannarose4688
@suzannarose4688 3 года назад
May uncles soul rest in peace 🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 года назад
అయ్యగారు మీరు మాలో మీ వర్తమానం ద్వా రా ఉన్నారు పరలోకము నందు ‌మా అందరికొరకు విజ్ఞాపన చేయండి 🙏🙏🙏🙏🙏😭😭
@mrkumar9076
@mrkumar9076 3 года назад
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ... ఆమెన్ మా కొరకు మంచి వాక్యాన్ని అందించిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ..
@rreddy5779
@rreddy5779 3 года назад
Amen 🙏🙏🙏
@rreddy5779
@rreddy5779 3 года назад
Amen hallelujah
@meekuthelusa2284
@meekuthelusa2284 2 года назад
Tooth ty itt iiitoriitt ttttttootoytyyyy to yyiyyo you iyyyi yyoyyyooiyi to move the y of this iyyyi to you y of Rent you are in your number you can I get a the keys and you are the society to move to a call tomorrow to you tomorrow ttttttootoytyyyy 5i5ty6
@meekuthelusa2284
@meekuthelusa2284 2 года назад
Y
@karunakaruna8089
@karunakaruna8089 2 года назад
Amen
@muralikrishnamuralamuralik8791
@muralikrishnamuralamuralik8791 3 года назад
ఎంత చక్కని మాటలు....సర్ మీవీ... ఎంత నెమ్మదిగా... ఎంత అందంగా చెప్పారు...ఎంత అర్ధ వంతంగా చెపుతున్నారు... మీరు..చెపుతుంటే... దేవుడే మాట్లాడు తున్నటు అనిపిస్తుంది...మీరు గ్రేట్ సర్....చిన్నప్పుడు రేడియోలో మీ మాటలు విన్నాను....ఇప్పుడు చూస్తున్నాను...
@idmanjula226
@idmanjula226 2 года назад
RRK garu is my spiritual father. Lord has transformed my life through his teachings when I was young. All glory to Jesus 🙏
@svm3tech622
@svm3tech622 2 года назад
ఆయన మాటలు వింటుంటే... ఆలనాటి విశ్వవాణి రేడియో "ప్రేమధార"వాక్యాలు... ఇప్పుడు కనుబడుతున్నాయి...మిస్...యూ...సర్...💒💒💒
@hiddekelsamuel7584
@hiddekelsamuel7584 2 года назад
Rrk murthy pastor message very power full thank you lord
@muralimohan905
@muralimohan905 3 года назад
Holy God, Father of Jesus Christ, Please give us your Wisdom and spiritual Understanding. Please. Help us to know and do your WILL. Father, please help us to be fruitful in every good work. Holy Redeemer, help us to follow your Word with full obedience. Help us to improve in the knowledge of Yehovah day by day. Father, help us to please You in everything at every second. Holy Savior, help us to live as a faithful and worthy children. Holy Father, please help us to walk after your Holy Spirit God, help us to know the Love of Christ, to know the ressurection power of Jesus. To have wealth of Jesus Christ. God, we praise you with truth and spirit. Thank you Father. I praise you to glory of grace of God. Please save all. Please forgive all. Please bless all. We love you Holy and Righteous Father In Jesus Christ Holy Name. Amen. Praying from Colossians 1 9-12
@sam...5261
@sam...5261 2 года назад
Thnk q God...for such a... Holy msg .. Real Word... Life giving Msg ..from A wonderful God's Servent
@kirangalway875
@kirangalway875 3 года назад
I Love your messages from Holy Bible RRK Uncle. and i miss you a lot........
@prakashkurakula4420
@prakashkurakula4420 2 года назад
Sir lam recollecting my early days. He is my first Guru. Praise the Lord 🙏🙏🙏
@mahalakshmiguttala321
@mahalakshmiguttala321 3 года назад
Radio lo mi voice vinnanu sir eppudu chustuna god grace praise the lord father
@allusandeep1923
@allusandeep1923 3 года назад
So delay to see so many valuable updaloaded videos is there RRK MURTHY GARU check utube sister
@prakashkuraganti4277
@prakashkuraganti4277 3 года назад
0
@godisourprotector2718
@godisourprotector2718 2 года назад
🙏🙏🙏🙏అయ్యా గారు వందనాలు మీ మాటలు ఎంతగానో నాకు ఉపయోగపడతాయి ఆమెన్ 🙏🙏🙏🙏
@kumarikumari515
@kumarikumari515 2 года назад
ప్రార్దన అంటే ఏమిటి వీవరించిన విధానాన్ని బట్టి నీకు వందనములు యేసయ్య
@marniramakrishna6415
@marniramakrishna6415 2 года назад
Blessed to learn is I should pray to learn to how to pray,.. thank bro who is in this service..
@rajuthegreat8049
@rajuthegreat8049 3 года назад
My favourite నా చిన్నతంలో ఈయనా ప్రసంగాలు విన్నాను.... God bless you
@HepsiArtandcraft
@HepsiArtandcraft 2 года назад
i am also 🙏
@wilsoncolombo8217
@wilsoncolombo8217 2 года назад
నేను కూడా ఈయన వాక్యాలు చిన్నపుడు రేడియో లో విన్నాను దేవునికి మహిమ కలుగును గాక....
@anandstudytricks9091
@anandstudytricks9091 2 года назад
మీలాంటి గొప్ప సేవకులు లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం
@lalitalalita9422
@lalitalalita9422 2 года назад
Blessing message glory to god Al mighty God jesus. Only 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@ranigowda2491
@ranigowda2491 3 года назад
Amen Amen Wonderful and True Message Glory to Lord Jesus Hallelujah..🙏
@jeevanilluri2031
@jeevanilluri2031 7 месяцев назад
ఆమేన్ 🙏🏾వందనాలు
@satyam7276
@satyam7276 3 года назад
ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు 🙏🙏🙏
@jesusdailytelugu6217
@jesusdailytelugu6217 3 года назад
Praise the Lord sister garu
@ramakrishnagogiramakrishna1955
@ramakrishnagogiramakrishna1955 2 года назад
👏👏👏👏🙏🙏🙏🙏
@veerayyabanka7839
@veerayyabanka7839 2 года назад
Thanks Jesus
@veerayyabanka7839
@veerayyabanka7839 2 года назад
Hi
@ranichristopher9403
@ranichristopher9403 2 года назад
@@jesusdailytelugu6217 0aqaq
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 2 года назад
Amen amen amen praise the lord hallelujah hallelujah hallelujah
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 года назад
ఆ స్వరం ఎంత మధురం.. ఆ బోధ ఎంత సున్నితం..
@jeevanilluri2031
@jeevanilluri2031 7 месяцев назад
ఆమేన్ 🙏🏾వందనాలు
@indiaindia3326
@indiaindia3326 3 года назад
Amen దేవునికిస్తోత్రం దేవుని నామానికిసమస్తమహిమఘనతకలుగునుగాక ఆమెన్ praise the Lord
@revravinuthalasubhash5997
@revravinuthalasubhash5997 2 года назад
చాలా చక్కటి మెసేజ్ దేవుని నామమునకు వందనాలు
@patipati4093
@patipati4093 3 года назад
HALLELUJAH🙌🙌🙌🙌... thank GOD almighty🙏🙏🙏 for everything and for keeping all alive ABBA !FATHER!🙏🙏🙏....really no words to measure for YOUR love for entire mankind who are my LORD my SAVIOUR JESUS CHRIST! 🙏🙏🙏..such a amazing GOD we really serve 😇👍
@gurindapalliveeraprakashra6832
@gurindapalliveeraprakashra6832 3 года назад
Praise the Lord Man of Spiritual Father ... GLORY TO GOD AMEN
@darsanapubabu3444
@darsanapubabu3444 2 года назад
దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇలాంటి మహనీయుడిని దేవుడు మనకి వరంగా ఇచ్చాడు, బైబిల్ పరిజ్ఞానం చాలా ఉంది
@shobhapraisethelordrani8688
@shobhapraisethelordrani8688 2 года назад
Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻,mi voice super,na child hood lo radio lo( Prema dhra) vinnanu ,tq sir .
@sondimadhu6022
@sondimadhu6022 3 года назад
Oh What a experienced life in Jesus... I'll store your message in our hearts.. and applying in my life..
@jkenjoy2765
@jkenjoy2765 2 года назад
Emi papamu chesi nuvvu christian.vi ayyavu
@mavideo6350
@mavideo6350 2 года назад
S really thank God, yadaartha Mina anubhavam gala sevakulu tandri samaanulu
@ganeshchittem4814
@ganeshchittem4814 2 года назад
My favourite voice 🙏
@Y.balaraju4875
@Y.balaraju4875 Год назад
అయ్యగారికి వందనాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ఆశీర్వాదకరం ఎంతో మందికి ఆయన తన ఆత్మీయ ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వర్తమానాలు ప్రేమ ద్వారా దేవుని యొక్క రేడియో సువార్త ప్రత్యేకంగా ఆరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అడివిలో పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టుల్లో ఉన్నప్పుడు నేను ప్రేమ ధార కార్యక్రమంలో దేవుని మాటలు విని నా బతుకును మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయ్యగారి కుటుంబం దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను ఆమెన్
@samsonusamsonu7947
@samsonusamsonu7947 2 года назад
మీరు చెప్పిన వాక్యం దేవుడు దీవించును గాక దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
@dr.thomasvijayamsundar1613
@dr.thomasvijayamsundar1613 3 года назад
Prayer is the best thing that has happened to a Christian. Prayer can solve many Many Problems. It also teaches us. 👍👌💜🙏
@vijayalakshmip5304
@vijayalakshmip5304 3 года назад
THANK YOU. FASTER. GARU .. చాలా. చక్కగా. వివరించారు. మాకు. బాగా అర్థం. అయింది. సార్. దేవుని. నామానికే. మహిమ. కలుగునుగాక. ఆమె న్
@yeliapulukuri3470
@yeliapulukuri3470 3 года назад
A
@Legend-jn4gm
@Legend-jn4gm 2 года назад
Dyvajanulu RRK Muurthy gari Radio prasangalu na chinnatanamulo vinevadini.Tana voicelo Devudu vunnadanipinche presannata kanipinchedi.devunike Mani.a Amen
@sowjanyau7771
@sowjanyau7771 3 года назад
Praise the lord of all pasters, Ee manchi messagelu venekoldi venalanipistundi.
@tummapriyanka5194
@tummapriyanka5194 2 года назад
Thank you sir for teaching us how to pray.... Prayer is the best solution for all the problems... Amen
@manjusagar7141
@manjusagar7141 2 года назад
Praise God hallelujah for wonderful message given to me thank you pastor God bless you
@mojeshmojesh1675
@mojeshmojesh1675 3 года назад
Great servant for great god
@sagarbabu5294
@sagarbabu5294 2 года назад
Mana athmiya thandri gari ki vandanalu, na china thanamlooo mi matalu radio 📻 lo 7pm vintu undevadini .. praise the lord Mee lanti voice inkevariki radu ...
@neethu670
@neethu670 3 года назад
Praise the Lord Ayyagaru I'm so happy how long to see u I'm a your radio 📻 follower challa Chinna appudunenu Hindu challa secret ga God ne believe chesanu okay God bless u ayya garu
@VijayKumar-tf1rk
@VijayKumar-tf1rk 3 года назад
Praise the Lord uncle. You explained how to pray is awesome it's so depth to mingle with God. Thank you uncle 🙏🙏🙏
@rajmm180j98
@rajmm180j98 2 года назад
Love You sir Jesus is one & only god
@rajababudangeti9802
@rajababudangeti9802 2 года назад
Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members
@benishadhas3220
@benishadhas3220 2 года назад
wonderful! Amen and i receive the word of god in my life in Jesus name! God bless everyone! God bless you and family, in abundance!
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 года назад
Praise the lord brother wonderful prayer spiritual good message 💯💯💯💯💯💯💯💯💯good. Heartful tq so much brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌😢😢😢🙏🙏🙏🌹💐🌷
@heavenly4719
@heavenly4719 10 месяцев назад
I miss this man of God very much.
@JesusChrist-rp2bw
@JesusChrist-rp2bw 4 года назад
Praise the Lord RRK Murthy garu Thank you very much sir for your priceless messages.......
@reddypoguravibabu4354
@reddypoguravibabu4354 2 года назад
Praise the lord father . same voice & same person wonderful massage
@sivaprasaddakoju3500
@sivaprasaddakoju3500 2 года назад
*GLORY BE TO THE ALMIGHTY LIVING HOLY GOD 🙏* Amen.
@srinivasseena9821
@srinivasseena9821 3 года назад
Praise the lord father God bless you
@izacaras1465
@izacaras1465 3 года назад
Great to have the messages of the dear departed Apostle again
@Manoharkottam
@Manoharkottam 2 года назад
ఏసు ప్రభువు ఉన్నాడు
@mekalaraju9863
@mekalaraju9863 3 года назад
Tq lord. Praise the Lord 🙏👏👏👏🙏🙏🙏🙏🙏
@saisharan7137
@saisharan7137 3 года назад
praise the lord :) god bless you :) ur voice god grace reached to all :) :) :)
@JWUSPRaju
@JWUSPRaju 3 года назад
Thank you God JESUS 🙏🙏😇
@satyam7276
@satyam7276 2 года назад
ప్రభు పెరట మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏
@marytheresa8254
@marytheresa8254 3 года назад
Amen hallelujah thank you Jesus 🙌🙌🙌🙌🙌
@kannayya2022
@kannayya2022 3 года назад
Praise the Lord all please pray for my marriage and my family problem's and mind peace
@evvramanaraju2854
@evvramanaraju2854 3 года назад
Praise the lord ayyagaru
@prakashkurakula4420
@prakashkurakula4420 2 года назад
ఏంత చక్కగా చెప్పి నారు సార్. ప్రార్ధన గురుంచి మీ రు చెప్పిన వి మరిచి పోను సార్. దేవునికి మహిమ
@adhimbishaik6510
@adhimbishaik6510 2 года назад
Dhivuniki mahima kalugunu gaaka Amen haliluya 🙌🙏 praice the lord ayyagaaru 🙏
@Busisindhura579
@Busisindhura579 3 года назад
Praise the lord🤲 Amen
@vijaybhukya538
@vijaybhukya538 3 года назад
Praise The Lord Amen Jesus💒💒
@ashoksappa7573
@ashoksappa7573 3 года назад
శ్రోతలు వింటున్నారా !!! .... ఆఅ మాటల్లో ఎవరో ఉన్నారు అనిపిస్తుంది
@mendichinnarao4461
@mendichinnarao4461 3 года назад
God bless you wonderful message
@jesusdailytelugu6217
@jesusdailytelugu6217 3 года назад
Praise the Lord Brother, God bless you
@patipati4093
@patipati4093 3 года назад
Very true bro...
@peace3095
@peace3095 3 года назад
Avunu Brother.. Chinnapudu Radio lo pettevadu maa Jejinana... 🙌🙌🙌🙌🙌♥️
@ramadevi2780
@ramadevi2780 3 года назад
@@mendichinnarao4461 llll
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 года назад
నిజముగా....ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థ నా అనుభవం ఎలా అనుభవించాలి నాయన గారు ఎంత చక్కగా చెప్పారు...
@sagarmanchala206
@sagarmanchala206 Год назад
Praise the Lord I love u father nenu Jesus gurchi telsukovaalanukuntunnanu please EE srushti lo mundu Hindu dharmam nadichindaa tarvaata yesukreestu puttada naaku cherithra telsukovaalanukuntunnanu undi
@sudanapallyjohnwesley8849
@sudanapallyjohnwesley8849 3 года назад
యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పటికీ... రేడియోలో వింటున్నట్టుగా ఉంది...❤️
@marysiringi6759
@marysiringi6759 2 года назад
Praise the Lord RRK murthy garu mana madhyalo unnatte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God
@vimalvishwas
@vimalvishwas 3 года назад
Vandanalu Ayya garu 🙏🙏
@sivaprasaddakoju3500
@sivaprasaddakoju3500 2 года назад
GLORY BE TO THE ALMIGHTY LIVING HOLY GOD 🙏 *Amen.
@pavani...m..4762
@pavani...m..4762 3 года назад
Praise the God God bless u tataya garu🙏🏻🙏🏻🙏🏻
@jeevanilluri2031
@jeevanilluri2031 7 месяцев назад
వందనాలు 🙏🏾ఆమేన్
@pdyvasundaramsundhar7966
@pdyvasundaramsundhar7966 3 года назад
Praise the lord 🙏🏿pradanasakhi gurinchi,, vipalamuga vakyacheppina ayyagriki vandanamulu,,
@RatnaRatna-gy4gi
@RatnaRatna-gy4gi 3 года назад
🙏praise the Lord father Garu wonderful masage amen amen
@ajaymadduri2289
@ajaymadduri2289 2 года назад
praise the lord amen
@mittachandrakala9324
@mittachandrakala9324 2 года назад
Praise God 🙌 naa chinnathanamlo ee sevakuni prasangam radiyolo vintuvunte chala maduranga anipinchedi manishi kani pinchadu kani manapraakkane vunnaru ane vidanga matlade varu
@anjaneyulugantasala5496
@anjaneyulugantasala5496 3 года назад
మీ వాక్యం చిన్నప్పుడు వీన్నాను మ్యాన్లీ ఇప్పుడు చుస్తున్నాను తాత గారు
@gloriyatimothy2692
@gloriyatimothy2692 3 года назад
Praise god... Excellent message... I am blessed
@JesusGoodallthetime
@JesusGoodallthetime 3 года назад
యేసు నామమునకు స్తోత్రం కలుగును గాక ఆమెన్
@vinodbabu9370
@vinodbabu9370 3 года назад
Nobody chase and imitate this voice in the word Amen
@balajiraju8134
@balajiraju8134 2 года назад
🎉 Praise the almighty God Glory to God 🙏🙏🙏
@malathikiran375
@malathikiran375 3 года назад
Thank You God 🙏 for reaching to this video,this message cleared my doubts.
@saralautf447
@saralautf447 3 года назад
Praise the Lord🙏
@srinivasrao1742
@srinivasrao1742 3 года назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@balamaniramakuri1845
@balamaniramakuri1845 3 года назад
Praise the lord ayyagaru.. .thank u so much for this precious words
@pavankumarnukapanga1054
@pavankumarnukapanga1054 3 года назад
Praise the Lord brother
@stalinm4891
@stalinm4891 2 года назад
PRAISE the LORD🙏ayya garu and all . Thank you JESUS🙏AMEN
@nandigamanand3162
@nandigamanand3162 3 года назад
Thank you Lord for the wonderful message
@gollarameshchandra1289
@gollarameshchandra1289 3 года назад
i need urgent money miracles. MY BANK ACCOUNT No: GOLLA RAMESH CHANDRA, A/C No:74290100004813, IFSC :BARB0(zero)VJKONU &MICR 560012175, SWIFT CODE:BARBINBBBGL, BANK OF BARODA, BANGALORE-560077,INDIA,
@MRajanikanth1977
@MRajanikanth1977 3 года назад
Excellent Message.Praise the Lord.Amen
@manjulaniharika9806
@manjulaniharika9806 2 года назад
Praise the Lord father meru pradhana kosam chala baga chepparu actually neenu kuda chala prayer cheyali ankuntanu kani church lo pray chesenappudu antha marchipotanu😭 adey na badha prlz father pray for me.🙏🙏🙏
@prasaddpdduggana4040
@prasaddpdduggana4040 3 года назад
Praise the lord Jesus vandanalu ayyagaru
@gracevedamani
@gracevedamani 2 года назад
Praise the Lord! How wonderful prayer is! Learned much and blessed!🙏
@nammivijaya8712
@nammivijaya8712 3 года назад
Tq for uploading uncle msg anna their are like precious pearls thank u so much 🙏
@jprasanthjprasanth2760
@jprasanthjprasanth2760 3 года назад
Praise the lord ayyagaru 🙏🙏
@hariprasad1336
@hariprasad1336 2 года назад
Late father rk murthy father please pray for my all problems lord father Jesus Christ god solve all my problems from your orphan daughter and devotees pallavinagesh praise the lord brothers sisters please pray for my all problems praise the lord brothers sisters amen amen amen from sister pallavinagesh
@praveenpraveenmba
@praveenpraveenmba 2 года назад
Who can explain better than this..., we miss you Pastor garu..
@deevank4456
@deevank4456 3 года назад
Glory to God that R.R.K. Murthy gari messages still in force for the glory of the Lord.
@janakiramgorre7825
@janakiramgorre7825 2 года назад
Praise the LORD Pastor garu Amen
@kattemvidyasagar8721
@kattemvidyasagar8721 2 года назад
Praise the lord Glory to God 💕🙏
@asirwadsudha1572
@asirwadsudha1572 2 года назад
దేవుని సేవలో తరించిన దైవజనులు అయ్యగారు ఆత్మ పరలోకంలో ఉందని నమ్ముతున్నాను.
Далее
RRK MURTHY ANIMUTYALU - KUTUMBA BHADHYATHA
16:56
Просмотров 187 тыс.
Мама приболела😂@kak__oska
00:16
Просмотров 725 тыс.
RRK MURTHY MESSAGE - VAKYAM
26:05
Просмотров 581 тыс.
RRK Murthy -PARALOKAM
14:08
Просмотров 283 тыс.
RRK MURTHY MESSAGES  -  SHODAHANA SAHINCHUVADU
33:58
Просмотров 452 тыс.
Мама приболела😂@kak__oska
00:16
Просмотров 725 тыс.