Тёмный

RRR - Regional Ring Road In Hyderabad | How it is Going to be | Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 226 тыс.
50% 1

భాగ్యనగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పాలి. అభివృద్ధి నాలుగింతలు కావాలి. హైదరాబాద్‌కు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు సమయం, ఖర్చు తగ్గించే సులువైన అనుసంధానం ఉండాలి. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగేది...ఒకటే ఒకటి. అదే...ప్రాంతీయ వలయ రహదారి. భాగ్యనగరానికి మరో మణిహారంగా మారనున్న ఈ రీజనల్ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం..ఈ రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. అలా అనుమతి లభించిందో లేదో. తెలంగాణ సర్కార్‌ వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలకంగా భావించే భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. అసలు...ఈ ప్రాంతీయ వలయ రహదారి స్వరూపం ఎలా ఉండనుంది..? ఎన్ని వరుసలతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు..?
#IdiSangathi​
#EtvTelangana

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
Далее
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 1,1 млн
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 468 тыс.
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Просмотров 192 тыс.