రాగ్య నాయక్ సార్ మీరు మాకు ఇన్స్పిరేషన్ ,మీరు ఈ లోకాన్ని విడిచిన మీ ఆత్మ మాలోనే ఉంటుంది .మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గ తీసుకొని మన బంజారా సోదురులు సైతం దొరలతో యుద్దానికి సిద్ధం అంటూ నడవటం కాదు వూరుకుతున్నారు .మీ దగ్గర శిష్యరికం గ లేకున్నా కూడా మీ అడుగుజాడల్లో నడుస్తున్న మా కాంతు నాయక్,విగ్నేష్ నాయక్ అన్న మరియు ఇంకా ఎందరో విద్యార్ధి నాయకులూ మీకు మేమున్నాం అంటూ మీకు లాగానే దొరల్లాగా ఫీలయ్యే వాళ్ళతో ఎక్కడ తగ్గకుండా యుద్దాలు చేస్తున్నారు .....మీ ఆశీర్వాదం ఎప్పుడు వాళ్లకు ఉండాలని దేవుని ప్రార్దిస్తున్నాము .. .ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UHinVpMKUzw.html
Mana Banjara Muddu bidda Ragya Naik Sir unte epatiki CM undi mana Banjara ku todundevadu Super feeling song mam Editing super Laxman Anna jagratha Anna my requst Editing enka super GA cheyali anikorukuntunna I'm singer Nagarjuna