Тёмный

Rudra Namakam Chamakam With Lyrics 

deshamu kalamu
Подписаться 4 тыс.
Просмотров 368 тыс.
50% 1

శ్రీ రుద్రం నమకం చమకం తెలుగులో
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Опубликовано:

 

28 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 157   
@Vedicmusic1953
@Vedicmusic1953 Год назад
రోజుకు రెండు సార్లు వింటున్నాను ఎంతో ప్రశాంతంగా ఉంటోంది అనేక నమస్కారములు
@shivoham24
@shivoham24 Год назад
ఇందుకు కదా ఈ దేశంలో పుట్టినందుకు ధన్యులము .. ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🚩🚩🚩🙏🙏🙏🙏
@ramajogirajuu7888
@ramajogirajuu7888 Год назад
Q Q
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 года назад
గొప్ప పాండిత్యం, శబ్ద, వాక్, సమయ నియంత్రణ, సుస్వరం, అన్ని విధాలా అమోఘం. పండిత బృందానికి పాదాభివందనం.
@ysmantrala
@ysmantrala 2 года назад
This rendition is priceless and I hope we get more recitals from the same group in the coming days.
@karateravi9602
@karateravi9602 Год назад
నా వృత్తి రీత్యా చాకలి కానీ వేదం అంటే మహా ఇష్టం ఇలా విని నేర్చుకునే శక్తిని ఆ ఈశ్వరుడు నాకు ప్రసాదించాడు కనుక హిందువుగా పుట్టినందుకు నా జన్మ ధన్యం.ఇలాంటి జన్మను ప్రసాదించిన నా తలిదండ్రుల ఋణం తీర్చుకోలేనిది .
@surya9161
@surya9161 Год назад
@@karateravi9602 మీ భక్తి చూసి చాలా సంతోషం కలిగింది. భక్తి ద్వారా జ్జానం, దానివల్ల వైరాగ్యం, తద్వారా మోక్షము సాధించాలని పెద్దలు చెబుతారు. భక్తి కూడా పూర్వ జన్మలలో చేసిన పుణ్యం వల్లే వస్తుంది. నిష్కామకర్మ చేస్తూ, సమస్తం భగదనుగ్రహం వల్ల లభించిందని, భగదార్పణంగా కర్మ ఫలితం సమర్పించాలంటారు.
@TheSunny425
@TheSunny425 Год назад
ఇది వ్రాసినవారు వేద వ్యాస మహర్షి !
@surya9161
@surya9161 Год назад
@@TheSunny425 వేదవ్యాస మహర్షే కాదు, వేదాలను ఎవరూ వ్రాయలేదు. అవి బ్రహ్మ నుంచి వచ్చాయి. మనుషులు వ్రాయలేదు. వేదవ్యాసుడు అప్పటికే ఉన్న వేదాలను శాఖలుగా విభజించాడు.
@srikanthsurya3256
@srikanthsurya3256 Год назад
అయ్యా ఒక్క మనవి మొదట చివర యాడ్ లు వచ్చేలా చేయండి మధ్యలో వస్తున్నాయి... ఇది మేము మీ అద్భుత పఠనం లో మునిగి తెలుతున్న మా భక్తికి పెద్ద విఘాతం🙏
@g.b.v.koushik2006
@g.b.v.koushik2006 Год назад
Adlu video pette vaalla chethulo undavu vaallu just ads raavaali ani gogle ads lo option select chesukuntaaranthe yeppudu ad raavaalo vaalla chethulo undavu
@srikanthsurya3256
@srikanthsurya3256 Год назад
@@g.b.v.koushik2006 untayi andi..... Nenu choosanu channel settings vi....
@ramakota
@ramakota 15 дней назад
You can save it and play...మీకు adds raavu
@venkataprasad7953
@venkataprasad7953 2 месяца назад
హర హర మహాదేవ్ •••••🙏🙏🙏🙏🙏💐💐
@oldtempleinindia2160
@oldtempleinindia2160 2 года назад
Adbhutham ధన్యవాదములు గురువు గారు
@annaidu583
@annaidu583 7 месяцев назад
నేను పంతలు కాదు, కానీ నేను శివ కేశవ్ భక్తుడు, అమ్మవారి భక్తలు,వేమైన సరే, నేను అన్ని దేవతల ఆరదకుడు,ఇప్పటివరకు అన్ని పండితులు, వేదాంత, శాస్త్ర వేత్తలు ప్రవచంకర్థలు ప్రతి దేవత స్వరూపులు కూడా నా గురువులు అని భావిస్తుంటా ను, ప్రతి వారు కూడా గురువులు అంటూ వారికి వాళ్ళ ద్వారా అనుగ్రహము పొందుతారు, కానీ నాకు ఎవరు కూడా గురువులు లేదు, ఐనప్పడికి ప్రతిఒక్కరూ కూడా నా గురువులు అంటూ స్మరిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నమక o చమకం, రుద్రలు పారాయణ చేయాలి చెప్పాలి అని నా తపన అది కాక నేను బ్రాహ్మణలు కాను,కానీ నాకు శ్రద్ద భక్తి ఉన్నప్పడకి న ప్రయత్నం సాగుతూ ఉంటాయి, ఓం గురుబ్యో నమః, ముందర నాకు జన్మ అనేది ఉంటే బ్రాహ్మణ గా పుట్టాలి అనుకుంటాను, ఎందుకంటే వారికి అన్ని శాస్త్రాలు, వేదములు పాండిత్యo వాళ్ళకి భగవంతుడు అందుబాటులో ఉంచ్ఠాడు ,మనైకి అలా కుదరదు, మనకి అన్ని కూడా దొరకవు, మన స్వయం కృషితో పొందాలి , ఏమైనా సరే నాకు భగవత్ భక్తి కోసోo కృషీ చేస్తూ ఉంటాను, ఓం నమో రుద్రాయ నీలకంఠాయ శంబువే నమః, హర నమో పార్వతి పతయే హర హర మహాదేవ🙏🙏🙏
@srinivaseranki8572
@srinivaseranki8572 Год назад
పండితులకు పాదాభివందనం ఓం నమః శివాయ
@sastryvadali4927
@sastryvadali4927 Год назад
Very beautifully recited. Dhanyavadamulu to all the veda Panditulu.
@ravinderreddy8796
@ravinderreddy8796 Год назад
ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg Год назад
Om Namah Shivaaya .🕉️🙏💐🌹🙏
@vijayanageshwarrao5920
@vijayanageshwarrao5920 3 месяца назад
chalabagunnadi.good pronunciations panditulaku na pranamamulu. Sivaya namaha.
@annaidu583
@annaidu583 7 месяцев назад
అత్యా ద్బుత పఠనం లో మునిగి తెలుతున్న మీ భక్తికి పెద్ద దండాలు 🙏
@LakshmiLakshmi-yv7cn
@LakshmiLakshmi-yv7cn Год назад
ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹ఓంనమశ్శివాయ 🌹🌹🌹🌹🌹🌹🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹జైశ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🌹
@murthyjosyabhatla4030
@murthyjosyabhatla4030 Год назад
చాలా బాగుంది 🙏
@kollalakshminarayana1321
@kollalakshminarayana1321 4 месяца назад
Sri gurubhyon namaha
@mbrmurthy2425
@mbrmurthy2425 2 года назад
చాలా బాగుంది,,,,,
@rvramana3044
@rvramana3044 Год назад
అద్భుతం.
@kishanmanekor3959
@kishanmanekor3959 Год назад
గురూజీ గారికి నమస్కారం
@basaomkardeeshetulu4200
@basaomkardeeshetulu4200 2 года назад
ఓం నమశ్శివాయ.....🙏🔥🔥🔥🔥🔥
@RaviRavi-ve7qc
@RaviRavi-ve7qc 2 года назад
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@kadarivenkataramana8384
@kadarivenkataramana8384 Год назад
పండితులకు నమస్కారం. ఓమ్ న మ శివా య
@rakm90
@rakm90 8 месяцев назад
🌺🌺ఓం నమః శివాయ 🌺🌺🌺
@purnachandarpoola55
@purnachandarpoola55 11 месяцев назад
🌺🌺ఓం నమఃశివాయ నమః ఓం నమఃశివాయ నమః 🌺🌺🙏🙏🙏🙏🙏
@srinivasaraosk516
@srinivasaraosk516 9 месяцев назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ
@vijayadasari1663
@vijayadasari1663 Год назад
Listening every day for the last 6 months. Great chanting. Thanks a lot
@pratimagannavarpu5720
@pratimagannavarpu5720 8 месяцев назад
నమః శివాయ
@jagannathvalluri6686
@jagannathvalluri6686 2 года назад
Om namo shivaya. I will listen this every evening in home.
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 Год назад
🙏ఓం నమఃశివాయ ఓం namo నారాయణ
@venkateshamreguri4521
@venkateshamreguri4521 Год назад
Bagunnadi chadivenduku,vinenduku. OM NAMA SHIVAAYA.*.
@srizra
@srizra Год назад
🪷✨️Best rendition of both Namakam and Chamakam together in one video on internet 🙏🏻🪷✨️
@deepikasharma2335
@deepikasharma2335 Год назад
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@dmanasukuentohappysuresh88
@dmanasukuentohappysuresh88 2 года назад
Danyavad sir
@user-ic9qz3wv1m
@user-ic9qz3wv1m 2 года назад
చాలా బాగుంది
@LakshmiLakshmi-yv7cn
@LakshmiLakshmi-yv7cn Год назад
ఓంనమశ్శివాయ పాహిమాం పాహిమాం 🙏🏻🙏🏻🙏🏻
@sarmaevap-hf1sm
@sarmaevap-hf1sm Год назад
Om namah shivaya reciting is excellent 🙏🙏
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Год назад
ఓమ్ నమః శివాయ
@muralikrishna2403
@muralikrishna2403 2 года назад
Chaala baaga vunnadi, vintunte prashanthamuga vunnadi.
@omnamahshivayaom7948
@omnamahshivayaom7948 Год назад
I am listening every evening 🕉 🙏 🙏 🙏 🙏 🙏 Namah shivaya
@pappuhanumantharao9006
@pappuhanumantharao9006 Год назад
హృదయపూర్వక నమస్కారములు
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 2 года назад
ఓం నమః శివాయ నమః 🙏🌹
@prakashrao3544
@prakashrao3544 2 года назад
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@mandapakafamily6814
@mandapakafamily6814 Год назад
Excellent Audio and lyrics. Been looking for something like this for few months, very glad to find it finally !! Great work team, keep it up !!
@palakodetyvenkataramasharm2194
అద్భుతం
@annapoornatallam9524
@annapoornatallam9524 7 месяцев назад
Om namah shivaya
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Год назад
ఓం నమః శివాయ నమః
@babu25161
@babu25161 2 года назад
ధన్యవాదాలండి.....
@vambareesh
@vambareesh Год назад
Om Namah Shivaya 🙏🙏
@vepurusuresh976
@vepurusuresh976 7 месяцев назад
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@annaidu583
@annaidu583 7 месяцев назад
పందితలకి పాద బివందనం 🙏🙏🙏
@RamaDevi-ib3yb
@RamaDevi-ib3yb 2 года назад
Rudraya bless me ...om namah rudraya cha:
@subbaiahjuturu9650
@subbaiahjuturu9650 2 года назад
ఓం నమః శివాయ
@muralinarayana940
@muralinarayana940 9 месяцев назад
panditulaku 🙏 adbhutam om namashivaya 🌺🙏
@umashankarsampatoori2081
@umashankarsampatoori2081 7 месяцев назад
This is mat I expected for lerners very
@ammannasiddhu3808
@ammannasiddhu3808 4 месяца назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@ysphanikumar7507
@ysphanikumar7507 2 года назад
Good. Without background music... Searching for this kind of video. Thanks
@kedarichary9332
@kedarichary9332 2 года назад
బాగుంది
@vamsiyadav8357
@vamsiyadav8357 2 года назад
Om Namah Shivaya
@omnamahshivayaom7948
@omnamahshivayaom7948 Год назад
🕉 🙏 🙏 🙏 🙏 🙏 Namah shivaya
@venkataramanaramana8676
@venkataramanaramana8676 Год назад
I would like to convey my soulful obeisances to all the feet of all pandits those who involved hearfully towards the devotion of LORD. SHIVA.tq.
@sivapisupati3623
@sivapisupati3623 2 года назад
When we are listening with full concentration, the adds are disturbing. Please remove advertisements. Thanks for your understanding
@srikranthivilasagarpu2944
@srikranthivilasagarpu2944 2 года назад
Great to listen to this
@bachuganesham5033
@bachuganesham5033 2 года назад
👋👋👋 డౌన్ లోడ్ కు అనుమతి ఇవ్వలేదు. ఇవ్వండి స్వామి
@omnamahshivayaom7948
@omnamahshivayaom7948 Год назад
Om Namah shivaya om
@gopalakrishna6883
@gopalakrishna6883 2 года назад
Rendered nicely. Breathless rendition. Wonderful
@pokala.santhosh9042
@pokala.santhosh9042 4 месяца назад
🙏🙏
@vijayakameswararao4209
@vijayakameswararao4209 4 месяца назад
🙏🙏🙏
@venkatikarle5089
@venkatikarle5089 Месяц назад
Good
@sreekanthsiddavatam5735
@sreekanthsiddavatam5735 29 дней назад
🙏🙏🙏🙏
@sssasidhar4651
@sssasidhar4651 2 года назад
Very good
@kudumulahanumantharao9859
@kudumulahanumantharao9859 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annaidu583
@annaidu583 7 месяцев назад
Om namha shivaya 🙏🙏🙏
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 2 года назад
🙏🙏ఓం నమశివాయ
@annaidu583
@annaidu583 7 месяцев назад
రుద్ర నమకం చమకం శ్లోకాలు ఊ ట్యూబు లో పెట్టిన వాళకి మరియ ఈ పటన బృందానికి నా కోటి దండాలు , నాకు తెలగు రాదు కానీ కన్నడ లో ఉన్న తెలగు అతి దెగ్గర ఉండ బట్టి తెలికగ చదువు తు ఫాలో ఔతూఉన్నాను . ఏపాడైన ఒక రోజు నేను కూడా రుద్రమ చ ప్పగలను అనే ఆత్మభలుము ఉన్నది భగవంతని అనుగ్రహం ఎదురుకుంటాను ఓం నమః శివాయ🙏🙏🙏
@krishnakumarsaraf8817
@krishnakumarsaraf8817 Год назад
🚩చాలా బాగుంది. నాదొక మనవి ఏమనగా ప్రతి మంత్రానికి ముందు 'ఓం' కారాన్ని జోడించి పలుకుతారు కదా!ఈ రుద్ర నమకం చమకం శ్లోకాలకు ముందు' ఓం'కారాన్ని జోడించి చదువవచ్చా?దయచేసి తెలియ జేస్తారు కదూ🙏
@raghuraghuraghavendra2440
@raghuraghuraghavendra2440 Год назад
విశ్వానికి అధిపతి అయి ఉన్న ఆ శివయ్యకు ఓంకారం మంత్రం చెప్పడం అవసరం లేదు
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Год назад
Om karanni kalipi chadhuvukovacchu.kaani swaramlo marpuli jarugutayi.sarigga swaram radu.
@chesstacticstrainer1540
@chesstacticstrainer1540 Год назад
Mahanyasam lo omkara manyta samyuktam ani cheptam Ina anitiki adipathe inaku om Karam cheppanavasaram
@chandrasekhermasetty1304
@chandrasekhermasetty1304 4 месяца назад
No.
@GovardhanVyshnava
@GovardhanVyshnava Месяц назад
E mantram ku ala radhu andi
@durga437
@durga437 2 года назад
Thandri eswara❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Jai mahakaal 🌹🌺🌺
@virupaksharoyal4010
@virupaksharoyal4010 Год назад
Super Swami
@nistalamohanarao
@nistalamohanarao 2 года назад
Namaskaram.
@DR.ANANTHASESHAGIRIEMANI
@DR.ANANTHASESHAGIRIEMANI Год назад
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220 3 года назад
Thank you sir
@kishorekalakodimi5528
@kishorekalakodimi5528 2 года назад
Ohm namo bhagavate rudraya
@ramakrishna5373
@ramakrishna5373 2 года назад
సమస్తం వేదంలో ఉన్న అర్థం అంతా ఇందులోనే ఉంది ఎన్ని సార్లు విన ఇంకా వినాలి అంటుంది ఓం నమః శివాయ
@venkatarajamohanakella919
@venkatarajamohanakella919 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻
@jangummudiraj1423
@jangummudiraj1423 7 месяцев назад
OM NAMA SHIVAYA
@priyaraj8423
@priyaraj8423 2 года назад
Om.namah shuavaya
@SrinivasRao-dk9tz
@SrinivasRao-dk9tz 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatarajamohanakella919
@venkatarajamohanakella919 8 месяцев назад
🙏🙏🙏🌷🌷🌷🌷🌷🙏🙏🙏
@malathireddymaryala2981
@malathireddymaryala2981 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindganubolu1476
@govindganubolu1476 2 года назад
దేవుని నోటి నుండి వచ్చిన ఉచ్చారణ 🙏🙏
@muralikrishna5817
@muralikrishna5817 2 года назад
om namo bhagavathe rudraya
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 2 года назад
OM NAMAHA SHIVAYA SUBAM SUBAM KURU KURU SIVAYA NAMA OM HARA HARA MAHA DEVA OM NAMAH SHIVAYA HARIOM HARIOM HARIOM
@virupaksharoyal4010
@virupaksharoyal4010 Год назад
Thanks 🙏
@ramakota
@ramakota 15 дней назад
Lyrics in easily readable format🙏
@venkateshguntha6998
@venkateshguntha6998 Год назад
Om nama shivaya
@RamaDevi-ib3yb
@RamaDevi-ib3yb 2 года назад
Very healthyful reading
@kemabharathi5169
@kemabharathi5169 Год назад
Dhanyavadamulu Guruvu garu.
@jyothyg6653
@jyothyg6653 2 года назад
🙏🏻🙏🏻
@vijayabasva626
@vijayabasva626 2 года назад
Dayli slokalu pettandi
@AdarshKumar-sj5dn
@AdarshKumar-sj5dn 2 года назад
Such a powerful Shiva Rudra Strota, Beautifully sung. Thank you 💐💐🙏🙏
@dogiparthiranjith7022
@dogiparthiranjith7022 2 года назад
🙏🏻
@anjan9051
@anjan9051 9 месяцев назад
Gurubhyomnamaha.....idi ads lekunda vunte chala bagundedi. Dayachesi MP3 lo upload cheyyagalara.... Leda mobile ki pampinchagala please 🙏🙏🙏🙏🙏🙏🙏
@saikumar-gj1rg
@saikumar-gj1rg 8 месяцев назад
Namaste Andi idhi chala bagundhi dialy nenu denitho nay Pooja chysukuntanu.idhi download avadam ladhu net laka pothy ravadam ladhu dayachysi download option okay chyandi.Danaya vadamulu
@sportskids7894
@sportskids7894 5 месяцев назад
Vidmate lo download cheyandi 😊
Далее
QVZ PREMYER LIGA
00:18
Просмотров 644 тыс.
Rudram (Language: Sanskrit)
56:24
Просмотров 636 тыс.
Lalita Sahasranamam | Ranjani - Gayatri |
33:00
Просмотров 8 млн
Sri Rudram - Namakam with Lyrics & Meaning
21:20
Просмотров 508 тыс.
Sri Rudram - with Telugu Lyrics
28:07
Просмотров 9 млн
QVZ PREMYER LIGA
00:18
Просмотров 644 тыс.