మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మా నిరుద్యోగులకు మా ఉద్యోగులకు ఉన్న నీతి నిజాయితీ లక్షల్లో జీతం తీసుకుంటూ
భూమి ఉన్న వారికే క్రాప్ లోన్ లు , సబ్సిడీ లు , రైతు భరోసా , రైతు భీమా ఇస్తున్నారు రైతు భందు కూడా కానీ ఏ భూమి లేని వారి పరిస్థితి ఏంటి వాళ్లకు కూడా గవర్నమెంట్ లోన్ లు ఇచ్చి వారి ఉపాధి కై చొరవ తీసుకోవాలి , ఆ లోన్ లను కూడా మాఫీ చేయాలి , సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి , జీవిత భీమా ఫ్రీ గా ఇవ్వాలి
Villaku brs nunchi mla lanu thiskovaniku cm revanth prajalanu adugadu malli daniki assembly lo chercha cheyyaru job Callender veyyanikea malli charchalu ani enka ee year motham gadapalani chusthunru .
Cm revanth ki kastam viluva telvadu sommu okadidhi soku okadidhi ainatlu congress government vachinanka cm padhivi raganea virraviguthundu kcr ki ala aidho revanth pani kuda alanea authundhi