Тёмный

S: 06 శ్రీ వైకుంఠ నాథుడే రాముడై Shri Vaikuntha Nathudey Ramudai | Shri Ramesh Babu Seepana | SGBG 

Bhakthi Geethanjali
Подписаться 12 тыс.
Просмотров 183 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 399   
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 9 дней назад
జై శ్రీ సీతారామ్ చంద్ర ప్రభు. జై హనుమాన్ జై సనాతన ధర్మం జై భారత్ మాతా జై హింద్ జై స్వధర్మ
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 5 дней назад
🙏జై శ్రీమన్నారాయణ 🙏
@neelapuvenkatareddy7819
@neelapuvenkatareddy7819 9 месяцев назад
జయజయ రామ రామ శ్రీ రామ శ్రీ రామ్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు వెంకటరెడ్డి గారు🙏
@MamathaBammidi
@MamathaBammidi 25 дней назад
Chala bagundhi song 🙏🙏👌
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 21 день назад
Thank you mamatha garu
@SrinuAchanta-fb4mc
@SrinuAchanta-fb4mc 2 месяца назад
Chala bagundhi saahityam sir voice super 😍🙏🙏🙏🙏🙏🌹 🌹🌹🌹🌹
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు శ్రీను ఆచంట గారు🙏🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Месяц назад
మీ భజన బృందానికి మా హృదయ నమస్కారములు తెలియజేస్తూయున్నాము..
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు హిమగిరి గారు🙏
@shankerpateri1435
@shankerpateri1435 8 месяцев назад
చాలా చక్కగా పాడినారు... ధన్యవాదాలు.....వి.శంకర్.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 8 месяцев назад
ధన్యవాదములు శంకర్ గారు
@mohankimudu9808
@mohankimudu9808 2 года назад
Chala Chala Bagundi Pata Super Super mee Andariki Namaskaramulu
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
మీ అభిమానానికి ధన్యవాదములు మోహన్ గారు 🙏🙏🙏
@anjiannaswami3909
@anjiannaswami3909 6 месяцев назад
Jaisriram👍⚘⚘⚘⚘⚘🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
జై శ్రీ రామ
@boddusatyanarayana2103
@boddusatyanarayana2103 Месяц назад
ఓల్డ్ భజన పాటలు pettandi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
అలాగే సర్🙏
@manishsanapala1634
@manishsanapala1634 9 месяцев назад
JAI SIYA RAM 🙏🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
జై జై శ్రీరామ్🙏
@AttaSrinu
@AttaSrinu Месяц назад
Super🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
🙏🙏🙏
@poladamodarnaidusrinu6551
@poladamodarnaidusrinu6551 Год назад
జై శ్రీరామ్ గానామృతం
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@vindulaeswararao7529
@vindulaeswararao7529 Месяц назад
Sir super ga padaru
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు ఈశ్వరరావు గారు🙏
@venkateshvarma2585
@venkateshvarma2585 Год назад
దన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
థాంక్యూ వెంకటేశ్ గారు
@govindsirisala7241
@govindsirisala7241 2 года назад
బాగుంది చాలా చాలా బాగుంది,రాంబాబు గారు బాగా పాడారు,టీమ్ సభ్యులకు నా యొక్క అభినందనలు, జై శ్రీరామ్ 👌👌👌💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు గోవింద్ గారు🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
ధన్యవాదములు గోవింద గారు🙏🙏🙏
@kenguvajanardhanarao6381
@kenguvajanardhanarao6381 18 дней назад
గురువులకు నమస్కారము ఈ పాట చాలా బాగుంది కానీ తెలుగులో లిరిక్స్ లాగా ఉంటే మేము కూడా దాన్ని 2 నోట్ బుక్ లో రాసుకుంటూ రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది మీకు మా ధన్యవాదాలు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 дней назад
“మంగమ్మ శపథం" లో “వయ్యారమొలికే చిన్నది" అను వరుస. రచన & కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన గానం : శ్రీ యస్ రాంబాబు డోలక్: శ్రీ సుంకరి నర్సింగ రావు పల్లవి: శ్రీ... వైకుంఠ నాథుడే రాముడై వసుధైక దేవుడై ఉదయించే కోటి రవి తేజుడై ఆ... రాముండు చూపిన మార్గమే, రమణీయ కావ్యమై, రాజిల్లుచుండే భువి దీపమై చరణం: 1 రాజ విద్యల రఘువీరుడెంతో రాజసముగా రాణించెను రాజ ఋషివర యాగమ్ము గాచెను రాక్షసుల మదమణగించెను రాణిగ సీతమ్మను రమణుండు పొంది పెండ్లాడెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 2 దాశరథి తన జనకాజ్ఞ మీరక దారతో వనములకేగెను ఆశతో రావణుడపహరించిన అతివ సీతను విడిపించెను రావణు వధియించెను రాజన్యుడఖిల ధర నేలెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 3 రామ నామమే రక్ష్యంబు నరులకు రామ కీర్తన రస రమ్యము ఈ రమేషుడు శ్లాఘించు నామము ఆ రమేశునికానందము నా జీవ కారకం నన్నేలు తారకము, శ్రీకరం. ||శ్రీ... వైకుంఠ నాథుడే||
@galinagajyothi9801
@galinagajyothi9801 7 месяцев назад
మీ వాయిస్ ఎక్సలెంట్ గా ఉంది అండి... ట్యూన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ,
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు జ్యోతి గారు🙏
@venkatreddykommera8924
@venkatreddykommera8924 Год назад
Welcome,very good devotional song, thanks,k.v.reddy, manikonda,hyd.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు వెంకట్ రెడ్డి గారు🙏
@MaruthiInukollu
@MaruthiInukollu 2 месяца назад
Chala baaga paadaru chala chala bagundi ❤🎉🎉🎉
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు మారుతి గారు🙏
@ashokmarisarla4458
@ashokmarisarla4458 Год назад
Super wonderful
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@boddusatyanarayana2103
@boddusatyanarayana2103 Месяц назад
Super సార్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు సత్యనారాయణ గారు🙏
@botsakrishna7514
@botsakrishna7514 Год назад
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
జై జై శ్రీరామ్ 🙏🙏🙏
@devikarani1573
@devikarani1573 Год назад
పశ్చిమగోదావరి జిల్లా.....చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు 👍👍👍👍👍💐💐💐💐😎
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు దేవికా రాణి గారు 🙏🙏🙏
@padmajab5407
@padmajab5407 11 месяцев назад
🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 11 месяцев назад
🙏🙏🙏
@kaparapusivudunaidu8707
@kaparapusivudunaidu8707 Месяц назад
👌👌👌👌👌👌👌👌💐💐💐
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 дней назад
ధధన్యవాదములు ఆర్యా 🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 дней назад
ఆర్యా నమస్కారములు 🙏🙏🙏
@vanipatibandla9547
@vanipatibandla9547 Месяц назад
Super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు వాణి గారు
@sarojininaidu310
@sarojininaidu310 3 месяца назад
Beautiful Telugu bhajan. Thank you.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు సరోజినీ నాయుడు గారు🙏
@srinivasarao2397
@srinivasarao2397 2 месяца назад
Good performance 🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు శ్రీనివాస్ గారు🙏
@rajaraokedarisetty7759
@rajaraokedarisetty7759 9 месяцев назад
పెరదిలా రాసిన దైనా మూలాన్ని మించి హృద్యంగా రూపు దిద్దుకుంది. సాహిత్యం కూడా దాని భాషను అది ఎంచుకుంది. అందరికీ నప్పి ఒప్పే టట్టుగా వుంది.జనరంజక మౌతుంది. కారణ జన్ము లందరికీ శుభాభినందనలు.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు, నమస్కారములు రాజారావు గారు🙏
@cmreddybonga3522
@cmreddybonga3522 9 месяцев назад
జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ 🙏🙏🙏🗯🌺🌼🗯🌻🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు సర్🙏
@rajeshwarsaya8388
@rajeshwarsaya8388 Год назад
Song...... excellent
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు సర్
@venkataramanapalleti3858
@venkataramanapalleti3858 9 месяцев назад
శ్రీరామ చంద్రుని పై మంచి భజన గీతాన్ని పాడిన శ్రీ రాంబాబు గారికి, రచన, స్వరకల్పన చేసిన శ్రీ రమేష్ బాబు గార్కి, శ్రీ నర్సింగరావు గార్కి, బృందం సభ్యులు అందరికీ నా అభినందనలు......జై మారుతి ( Pvramana)
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు పివి రమణ గారు 🙏🙏🙏
@RaghuramAthmakuri-pn7tq
@RaghuramAthmakuri-pn7tq Год назад
Manasu prasantamga unnidi guruvuru
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
చాలా ధన్యవాదములు రఘురాం గారు
@satyamr6634
@satyamr6634 2 года назад
మాలాంటి భజన ప్రేమికులకు మీ పాటలు విని చాలా ఆనందంగా ఉంది.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు సత్యం గారూ 🙏
@k.vkrishniaha1516
@k.vkrishniaha1516 2 года назад
Liriks
@dhilleeswararaoh6564
@dhilleeswararaoh6564 2 месяца назад
Excellent song and voice.keep it up.Thank you sir.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు ఢిల్లేశ్వరరావు గారు🙏
@maddinenisomanath6783
@maddinenisomanath6783 Год назад
Enni sarlu vinna vinalanipistundi 🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
చాలా చాలా ధన్యవాదములు సోమనాథ్ గారు
@sudhalaxmi9903
@sudhalaxmi9903 Год назад
శ్రీ రాముని పై పాట కడు రమ్యంగా రచించారు. భజన బృందం అత్యంత మధురంగా ఆలపించారు. 🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు సుధా లక్ష్మి గారు🙏
@VenkataraoMajji-k5f
@VenkataraoMajji-k5f Год назад
లిరిక్ తో పాటు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
సాహిత్యం డిస్క్రిప్షన్లో ఉంది. పాటను ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
@venkatkodi8118
@venkatkodi8118 Год назад
గురువులకు నమస్కారం చాలా మంచి పాట చాలా బాగుంది, తెలుగు లిరిక్స్,హాఫ్ లైన్ లో డౌన్లోడు అయ్యేలా యార్పాటు చేయండి ప్లీజ్. ....
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
థాంక్యూ వెంకట్ గారు. ఆఫ్ లైన్లో ఏదీ డౌన్లోడ్ అవదు.
@venkateshvarma2585
@venkateshvarma2585 Год назад
చాల చక్కగా ఆల పించారు దన్యవాదములు 🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
థాంక్యూ వెంకటేశ్ గారు🙏
@jagarlapudinagaraja6000
@jagarlapudinagaraja6000 Год назад
చాలా బాగుంది
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@dharmireddisatyanarayana8110
@dharmireddisatyanarayana8110 9 месяцев назад
ఇటువంటి భక్తి గీతాలు రచన చేస్తూ, పాడుతూ వుండేలా సర్వ దేవతల అనుగ్రహాన్ని పొందాలని ప్రార్ధిస్తూ ,మీ సత్యనారాయణ మాస్టర్.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు సత్యనారాయణ మాష్టారు 🙏🙏🙏
@kalidasreddy6600
@kalidasreddy6600 2 года назад
Jai sriram nice annayya
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు కాళిదాస్ రెడ్డి గారు🙏
@sravaninaru8955
@sravaninaru8955 2 года назад
Jai Sri Ram😌🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
Thank you SRAVANI garu
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
Thank you Sravanigaru🙏🙏🙏
@sathiya.ramana9851
@sathiya.ramana9851 2 года назад
Chala bagundi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
థాంక్యూ రమణ గారు
@umadeviaddanki1249
@umadeviaddanki1249 Год назад
🙏🙏🙏🙏🙏 Andari dhanyavadalu. Jai Sree Ram.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
🙏జై శ్రీ రామ్🙏
@BoiniShankar-cl8gf
@BoiniShankar-cl8gf 6 месяцев назад
Danyaivadamulu brudamuku
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు శంకర్ గారు🙏
@anantaraokenguva1971
@anantaraokenguva1971 2 года назад
Rambabu garu chalaa Baga padaru & liric super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు అనంత రావు గారు🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
Thank you AnantaRaogaru, 🙏🙏🙏
@rambabuch7289
@rambabuch7289 2 года назад
చాలా బాగా పాడారు.మీ టీం సభ్యులందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు రాంబాబు గారూ🙏
@korlachiranjeevilu1004
@korlachiranjeevilu1004 2 года назад
Chala bagundi sir. Ilanti patalu Marenno mee dwara aasistunnamu.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు చిరంజీవి గారు. తప్పకుండా అందిస్తాము. 🙏🙏🙏
@KUSUMAHARA
@KUSUMAHARA 2 года назад
🙏🙏 Jai shree ram 🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు సర్ 🙏జై కుసుమ హరనాథ్🙏
@RamanaRamana-x8v
@RamanaRamana-x8v Год назад
Best paatalu. Thankyou
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
Thank you sir
@venkataramanapalleti3858
@venkataramanapalleti3858 2 года назад
శ్రీ రామచంద్రుని పై మంచి భక్తి గీతాన్ని పాడిన శ్రీ రాంబాబు గారికి, వాయిద్య సహకారం అందించిన శ్రీ రమేష్ బాబు గార్కి, శ్రీ నర్సింగరావు గార్కి, బృందం సభ్యులు అందరికీ ధన్యవాదాలు..జై మారుతి.....( పి వి రమణ )
@rameshbabuseepana2939
@rameshbabuseepana2939 2 года назад
ధన్యవాదములు పివి రమణ గారు 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
ధన్యవాదములు రమణ గారు🙏🙏🙏
@venkataramanapalleti3858
@venkataramanapalleti3858 9 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4SeyCAAEH9E.htmlsi=gzjkLSU1cZUHgiph
@sritirumalanagarrwamosapar6819
@sritirumalanagarrwamosapar6819 9 месяцев назад
శ్రీ సిపాన రమేష్ బాబు గారు కు,బృందం కి అభినందనలు.❤
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు తిరుమల నగర్ మిత్రులకు 🙏🙏🤝
@mantrijagadishprasad4042
@mantrijagadishprasad4042 9 месяцев назад
Excellent music, song, singing and mainly team work.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
చాలా కృతజ్ఞతలు జగదీశ్ ప్రసాద్ గారు🙏
@rakotisrinivasarao2326
@rakotisrinivasarao2326 2 года назад
చక్కని పాట పాడి మమ్మానందింప చేసినందులకు బృందంలోని సభ్యులకు ధన్యవాదాలు👌 ఇది ఏ రాగమో తెలియచేయండి రమేష్గారు.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు శ్రీనివాస్ గారు. పాట పూర్తిగా మోహనలో ఉంటుంది. బిట్ లో కాకలి నిషాదం అన్య స్వరంగా కలుస్తుంది
@rakotisrinivasarao2326
@rakotisrinivasarao2326 2 года назад
@@BhakthiGeethanjali thanku sir
@kamadibaby93
@kamadibaby93 Год назад
Namskaram dhanyavadhalu chala bhagumdhi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@srihariraosiripurapu1832
@srihariraosiripurapu1832 2 года назад
మా తమ్ముడు రాంబాబు ధన్యుడు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు శ్రీహరి రావు గారు🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
అన్నయైన శ్రీ హరి రావు గారి కి ధన్యవాదములు 🙏🙏🙏
@kumariyelleti8948
@kumariyelleti8948 2 года назад
Chaala bagundi sir.
@rameshbabuseepana2939
@rameshbabuseepana2939 2 года назад
ధన్యవాదములమ్మా కుమారి గారు
@murtyseepanadharma8304
@murtyseepanadharma8304 2 года назад
మనసు ప్రశాంతంగా వుంది అన్నయ్య
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
సంతోషం తమ్ముడూ
@yedukondalusadanala6981
@yedukondalusadanala6981 Год назад
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు ఏడుకొండలు గారు🙏
@sathibabusunkara3221
@sathibabusunkara3221 Год назад
Super sodara
@vasavidoddapani1509
@vasavidoddapani1509 Год назад
👌👌👌🙏🙏🙏Jai Sri Ram
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు వాసవి గారు
@bolisattivenkatesham9194
@bolisattivenkatesham9194 3 месяца назад
చాలా బాగుంది ధన్యవాదాలు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు వెంకటేశం గారు🙏
@d.shivashankarshiva5343
@d.shivashankarshiva5343 4 месяца назад
చాలా బాగా పాడినారు గురువులు ❤❤❤
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు శివశంకర్ గారు🙏
@grm820
@grm820 Год назад
సాహిత్యం అద్భుతం చాలా భాగ పాడేరు మోహన రాగం తో భక్త వర్యులను సమ్మొన పరిచర్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు జి ఆర్ యమ్ గారూ(పూర్తి పేరు లభ్యం కాలేదు) 🙏
@padinadham6793
@padinadham6793 7 месяцев назад
Very good song T
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు సర్🙏
@gajuwakabhajans3577
@gajuwakabhajans3577 2 года назад
రాంబాబు గారు మీ గాత్రం చాలా చక్కగా ఉంది. చక్కగా పాడారు. పాట రచన రాముని పై చాలా బాగుంది. కీబోర్డ్ , డోలక్ మరియు కోరస్ చాలా చక్కగా ఉన్నాయి. మీ బృందానికి మరియు మీ బృంద అధినేత శ్రీ రమేష్ బాబు గారికి అభినందనలు, ధన్యవాదములు,
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
"శ్రీ దుర్గా మల్లేశ్వర భక్తి గీతాంజలి" గురువు గారైన మీరు మరొక బృందమైన మమ్ము అభినందించడం మాకు చాలా ఆనంద దాయకం. మీ కామెంట్స్ మా బాధ్యత ను మరింత పెంచుతున్నాయి. ఇంకా చక్కని గీతాలతో మీ ముందుకు వస్తామని తెలియ జేస్తూ... ధన్యవాదములు దుర్గా ప్రసాద్ గారు 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
ధన్యవాదములు 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 Год назад
ధన్యవాదములు శ్రీ మతి భవానీ దుర్గాప్రసాద్ గారికి
@k.srinivasaraju7050
@k.srinivasaraju7050 2 года назад
జై శ్రీ రామ
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు శ్రీనివాస రాజు గారూ 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
Thank you Rajugaru🙏🙏🙏
@boinishankar4680
@boinishankar4680 6 месяцев назад
ధన్యవాదాలు భజన బ్రృదనీకీ
@AppanaSathibabu-eg1df
@AppanaSathibabu-eg1df 6 месяцев назад
5:33
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు 🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు
@CVENU-pb3jy
@CVENU-pb3jy Год назад
🙏🏽🎉🙏🏽 god bless ings to bajana man dali.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు వేణు గారు🙏
@PRANUSHAVAJJAPALLI
@PRANUSHAVAJJAPALLI 3 месяца назад
గురూ గారూ లిరిక్స్ పెట్టండి
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
“మంగమ్మ శపథం" లో “వయ్యారమొలికే చిన్నది" అను వరుస. రచన & కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన గానం : శ్రీ యస్ రాంబాబు డోలక్: శ్రీ సుంకరి నర్సింగ రావు పల్లవి: శ్రీ... వైకుంఠ నాథుడే రాముడై వసుధైక దేవుడై ఉదయించే కోటి రవి తేజుడై ఆ... రాముండు చూపిన మార్గమే, రమణీయ కావ్యమై, రాజిల్లుచుండే భువి దీపమై చరణం: 1 రాజ విద్యల రఘువీరుడెంతో రాజసముగా రాణించెను రాజ ఋషివర యాగమ్ము గాచెను రాక్షసుల మదమణగించెను రాణిగ సీతమ్మను రమణుండు పొంది పెండ్లాడెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 2 దాశరథి తన జనకాజ్ఞ మీరక దారతో వనములకేగెను ఆశతో రావణుడపహరించిన అతివ సీతను విడిపించెను రావణు వధియించెను రాజన్యుడఖిల ధర నేలెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 3 రామ నామమే రక్ష్యంబు నరులకు రామ కీర్తన రస రమ్యము ఈ రమేషుడు శ్లాఘించు నామము ఆ రమేశునికానందము నా జీవ కారకం నన్నేలు తారకము, శ్రీకరం. ||శ్రీ... వైకుంఠ నాథుడే|| భజన కార్యక్రమాల విస్తృత శ్రేణిలో మా ప్రత్యేకతలు": *శ్రీకరమైన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, సినీ భక్తి గీతాలు, సినీ గీత అనుకరణ గీతాలు, వివిధ కవుల కీర్తనలు, భజనలు, జయదేవుని అష్టపదులు, ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత, యమ్ యస్ రామారావు గారి “సుందరకాండ" గానము,a సమయోచిత వ్యాఖ్యానములు, సందర్భోచిత గాన వాయిద్య ప్రక్రియలు, సరాగబద్ధ పద్య ప్రయోగములు. *ఆలయ ప్రతిష్ఠాపనలు, వార్షికోత్సవములు, సమారాధనలు, ఉత్సవములు, పండుగ రోజులు, గృహప్రవేశములు, గృహంలో ప్రత్యేక పూజలు మరియు ఏ దైవకార్యముల కొరకైనా మా “భక్తి గీతాంజలి" వారిని సంప్రదించగలరు. *ప్రత్యేక గానవిశేషము:- దశకంఠ రావణ విరచిత “శివతాండవ స్తోత్రము“ To schedule program with us (Contact): Shree Geethacharya Bhakthi Geethanjali Steel Plant, Visakhapatnam. +91 8926683333 To Audio Recording and Video Editing (Contact): Shree Lakshmee Srinivasa Studios Steel Plant, Visakhapatnam. +91 8926683333
@vasudunga7679
@vasudunga7679 Год назад
చాలా బాగుంది మీ భజన బృందం
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు వాసు గారు
@thimmaiahtalari2273
@thimmaiahtalari2273 9 месяцев назад
అందరూఅద్భుతంగా పాడినందుకు ధన్యవాదములు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు తిమ్మయ్య గారు🙏
@thavitinaidusuvvari7868
@thavitinaidusuvvari7868 2 года назад
Very good song Ramesh babu garu exclant keep it up.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు తవిటి నాయుడు గారు 🙏🙏🙏
@kurpaswamykurpaswamy210
@kurpaswamykurpaswamy210 Год назад
Super.super.super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@madhupandranki2729
@madhupandranki2729 2 года назад
Chala chala baagundi sir Rambabu garu mee voice, mee singing. Ramesh Babu gaari training alaantidi Mari . Ramesh Babu garu mee rachana excellent ga undi sir 👌👌👌👌👌
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
చాలా చాలా కృతజ్ఞతా నమస్కారములు మథు గారు 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
Thank you Madhugaru🙏🙏🙏
@rameshtadela1450
@rameshtadela1450 Год назад
Excellent మోహన రాగం లోని మీ స్వీయరచిత పద్యం అంటే ఇంకా సంతసించేవాళ్ళము.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు రమేష్ గారు. 🙏
@lakshmivara1612
@lakshmivara1612 6 месяцев назад
Super ga padaru guruvvu garu manasu ramuni tho nidinadi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు వరలక్ష్మి గారు
@NagaRajuAnkamreddy-w2i
@NagaRajuAnkamreddy-w2i 10 месяцев назад
Thanks for lyrics
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 10 месяцев назад
ధన్యవాదములు 🙏
@anandaraomatcha9555
@anandaraomatcha9555 2 года назад
Chala baaga paadaru team andariki abhinandanalu 💐
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
చాలా ధన్యవాదములు ఆనంద రావు గారు 🙏🙏🙏
@sathiya.ramana9851
@sathiya.ramana9851 2 года назад
చాలా బాగుంది రాంబాబు గారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
థాంక్యూ రమణ గారు🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 2 года назад
Thank you Ramanagaaru🙏🙏🙏
@sadulathirumala7600
@sadulathirumala7600 Год назад
లిరిక్స్ plz sir సూపర్ గా padaru 🙏🏻🙏🏻👌
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
“మంగమ్మ శపథం" లో “వయ్యారమొలికే చిన్నది" అను వరుస. రచన & కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన గానం : శ్రీ యస్ రాంబాబు డోలక్: శ్రీ సుంకరి నర్సింగ రావు పల్లవి: శ్రీ... వైకుంఠ నాథుడే రాముడై వసుధైక దేవుడై ఉదయించే కోటి రవి తేజుడై ఆ... రాముండు చూపిన మార్గమే, రమణీయ కావ్యమై, రాజిల్లుచుండే భువి దీపమై చరణం: 1 రాజ విద్యల రఘువీరుడెంతో రాజసముగా రాణించెను రాజ ఋషివర యాగమ్ము గాచెను రాక్షసుల మదమణగించెను రాణిగ సీతమ్మను రమణుండు పొంది పెండ్లాడెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 2 దాశరథి తన జనకాజ్ఞ మీరక దారతో వనములకేగెను ఆశతో రావణుడపహరించిన అతివ సీతను విడిపించెను రావణు వధియించెను రాజన్యుడఖిల ధర నేలెను ||శ్రీ... వైకుంఠ నాథుడే|| చరణం: 3 రామ నామమే రక్ష్యంబు నరులకు రామ కీర్తన రస రమ్యము ఈ రమేషుడు శ్లాఘించు నామము ఆ రమేశునికానందము నా జీవ కారకం నన్నేలు తారకము, శ్రీకరం. ||శ్రీ... వైకుంఠ నాథుడే||
@sadulathirumala7600
@sadulathirumala7600 Год назад
TQ so much 🤝 sir
@shatishkumar5184
@shatishkumar5184 9 месяцев назад
Liric pls send me sir TQ guru' as. Early possible
@nagaiahsanka594
@nagaiahsanka594 Год назад
Sir మీబృందం కి 🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
నమస్కారములు నాగయ్య గారు🙏
@bhasakararao5459
@bhasakararao5459 2 года назад
సిరిపురపు రాంబాబు గారు చాలా చక్కగా పాడారు ధన్యవాదములు మీకు ,సంగీతం చాలా చక్కగా వుంది 🙏🏼🙏🏼🙏🏼
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు భాస్కరరావు గారు 🙏🙏🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 Год назад
@@BhakthiGeethanjali ధన్యవాదములు సర్
@anjiannaswami3909
@anjiannaswami3909 6 месяцев назад
Super gurujilsku
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు స్వామి గారు🙏
@Visbanu
@Visbanu 9 месяцев назад
సూపర్బ్❤
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు🙏
@kvsrao5282
@kvsrao5282 Год назад
చాలా చక్కని పాట బాగా పాడినారు అందరికీ ధ్యవాదాలు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@kintaliramakrishna5303
@kintaliramakrishna5303 2 года назад
మీ టీమ్ చాలా బాగ performance చేస్తున్నారు సర్ 👍
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
ధన్యవాదములు ఆర్కే బావ గారూ🙏
@tirlangimurthy7885
@tirlangimurthy7885 Год назад
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
థాంక్యూ! 🙏జై శ్రీ రామ్🙏
@Srisrinivasabhaktigeethanjali
@Srisrinivasabhaktigeethanjali 2 года назад
జైశ్రీరామ్ చాలా వినసొంపుగా ఉంది గురువుగారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
చాలా సంతోషం వెంకటేష్, ఈ ప్రోగ్రామ్ లో మీరూ ఉంటే బాగుండేది.
@malleswararaobongu5276
@malleswararaobongu5276 Год назад
జై శ్రీరామ్🙏🙏🙏👌👌👌
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
🙏జై జై శ్రీరామ్🙏 మల్లేశ్వర రావు గారు
@charvi54321
@charvi54321 Год назад
Suparsir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు🙏
@TummapalaAppalaraju
@TummapalaAppalaraju 3 месяца назад
Chala bagundi sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 дня назад
ధన్యవాదములు అప్పారావు గారు🙏
@nagannadorapenta5219
@nagannadorapenta5219 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 месяцев назад
ధన్యవాదములు🙏🙏🙏
@sanndheepseepana297
@sanndheepseepana297 2 года назад
Special thanks to Sri Sunkari Narasinga Rao garu for excellent rhythm and dolak beats 🙏🏻
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 года назад
Nice comment 👍
@vijayavijji2630
@vijayavijji2630 Год назад
Pata chalabavundandi song song rasi pettandi memu nerchukuntam
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములమ్మా విజయ గారు 🙏🙏🙏
@peddhintisreenivasulu9404
@peddhintisreenivasulu9404 Год назад
చాల అద్భుతంగా. పడినారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
ధన్యవాదములు శ్రీనివాసులు గారు 🙏
@VenkataraoMajji-k5f
@VenkataraoMajji-k5f Год назад
చాలా అద్భుతంగా పాడారండి 👌👍👍 ధన్యవాదములు 🙏🌹🌹🌹🌹🌹🌹💐🌹🌹
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Год назад
మీకు కూడా ధన్యవాదములు🙏
@siripurapurambabu1318
@siripurapurambabu1318 9 месяцев назад
ధన్యవాదములు 🙏
@venkatakrishnarao6861
@venkatakrishnarao6861 8 месяцев назад
బలే బలే
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 8 месяцев назад
థాంక్యూ సర్
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 7 месяцев назад
బాగా పాడి వినిపించారు ధన్య వాదములు నమస్తే
@pulletimaruthi2274
@pulletimaruthi2274 9 месяцев назад
సూపర్ ఎక్స్లేంట్ గాత్రం, లరిక్స్,music Anni kodaa chalachala bagaa చేశారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 месяцев назад
ధన్యవాదములు మారుతి గారు🙏
Далее
Китайка и Пчелке Холодно😂😆
00:21
iPhone Flip станет ХИТОМ!
00:40
Просмотров 370 тыс.
Китайка и Пчелке Холодно😂😆
00:21