Тёмный

S Janaki's 86th BDay Telugu Concert | Pagale Vennela | Episode #3 | June 12, 2024 | ChimataMusic 

My tube BB
Подписаться 15 тыс.
Просмотров 65 тыс.
50% 1

Srinivas Chimata, Srinivas Chandu and Gopal Gudapati (all three from USA) together have presented this wonderful Direct-Release-on-RU-vid Concert with S Janaki's 100 Solo Songs on April 23, 2024 on the occasion of S Janaki gaari 86th birthday. This is the 3rd Episode in a total series of 4 Episodes and was released on June 12, 2024.
1st Episode link: • S Janaki's 86th BirthD...
2nd Episode link: • S Janaki's 86th BDay T...
3rd Episode link: • S Janaki's 86th BDay T...
Singers: Surekha Murthy, Ramu, Pavan Charan, Gayathri Narayanan, Prashanti Chopra, Gnanamayi & Indu Nayana
Anchoring/Hosting: Sarat Jyotsna Bhamidipati
Program Coordinators: Brundavanam Subrahmanyam, Visali Peri, Sreedhar Pothukuchi, Ramana Idury, Suresh Mantrala and Sri Peri
Original Audio Songs & Karaoke Tracks: Provided by K Jagannatha Rao (contact: 9440357442)
Content Support: Siva Keshav (of Dehame Devalayam fame) & Ramesh Panchakarla
Audio Recording Support: Nandu (Telugu University, Hyderabad)
Video & Post-Production Crew: Kreya Branding Crew: Surya, Prasanth, Pavan, Kishore, Mahendra
Songs Performed in Episode #3:
==================
Nadi Reyi Ye Jhamulo
Oho.. Thaddimi Thakajhanu
Nemaliki Nerpina Nadakalivi
Rajaa Pilupu Needenuraa
Vennello Vinnanu Sannaayi Raagam
Ee Duryodhana Dussaasana
Maavayya Vastaadanta
Kaastanduko.. Darakhaastanduko
Sari Sari Saripadani
Ee gaalilo
Andamaina Lokamani
Naa Hrudayamaa
Manasaa.. Thullipadake
Pagale Vennela
Idi Naa Priya Narthana Vela (Andelu Pilichina)
Naa Meeda Nee Gaali
Ye Divilo Virisina (happy)
Veccha Vecchani Nee Vodilo
Paaraa Hushaar
Gunnamaamidi Komma Meeda (Sad)
Panta chelo Paala Kanki
Diamond raani Gulaabi Bugga
Tholi Valapu Tondarulu
Meghamaa.. Dehamaa
Oh Baby Nee Meeda
Acha Acha.. Vachha Vachha

Видеоклипы

Опубликовано:

 

13 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 117   
@lakshmib2700
@lakshmib2700 12 дней назад
మరుగునప(డిన)డుతున్న ఒకప్పటి మేటి హిట్స్ ని మళ్ళా నలుగురూ పాడుకునేలా, విని ఆనందించేలా చేస్తున్న ఈ ప్రయత్నం అపురూపం. ఎంపిక చేస్తున్నప్పుడు ఎవర్గ్రీన్ టాప్ పాటల్ని కూడా చేర్చినా, మీడియం హిట్ మెలోడీస్ కి కూడా సముచిత స్థానం ఇవ్వడం ప్రశంసనీయం. పాటల పట్ల అనురక్తితో చేసిన ప్రయత్నమిదనేది స్పష్టం.‌ అక్కడక్కడా చమక్కుమనిపించే వీడియోలు, మంచి ట్రాక్స్, పక్కా వివరాలతో వ్యాఖ్యానం ఇవన్నీ ఒక వైపు - తలపెట్టిన చిమట మ్యూజిక్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు... ఇక గాయనీ గాయకుల భాగస్వామ్యం భలేగా ఉంది. మనసుపెట్టి పాడి ఒక్కో పాటనూ రక్తి కట్టించారు. శుభం...భవిష్యత్తులో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేయడానికి పూనుకోగలరని ఆశిస్తూ... మరో సారి అభినందనలు.
@user-nu4yk1df5f
@user-nu4yk1df5f 12 дней назад
Bhaaga swaamulaina prathi okkariki na paadaabhi vandanaalu.Jaanakamma veyyellu aarogyanga vardhillali.
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
రోమాలు నిక్కపొడుచుకునేల...కళ్ళవెంట నీళ్ళు సెమర్చేలా....అద్భుతమైన...గానం...involvement తో గాయత్రి నారాయణ్ గారు...మీకు నా పాదాభివందనం అండి
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you 🙏
@singerkeena
@singerkeena 12 дней назад
జానకమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం నిర్వహించిన యాజమాన్యానికి అలాగే గాయని గాయకులు. అమ్మ సురేఖ అమ్మ, ప్రశాంతి చోప్రా గారు, ఇందు నాయన గారు, గాయత్రి గారు, జ్ఞానమయ గారు, రాము గారు, అలాగే పవన్ చరణ్ గారి కి జానకమ్మ గారి పాటలు పాడి శ్రోత ముగ్ధుల్ని చేసిన ప్రతి గాయని గాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 12 дней назад
Thank you 😊
@savithrammabandaru8216
@savithrammabandaru8216 11 дней назад
0
@uniqueallada
@uniqueallada 12 дней назад
వారి గానామృతం తో శ్రోతల కు వీనులవిందు చేసిన అందరి గాయనీమణులకు మరియు గాయకులకు అభినందనలు.
@bhaskarkothakonda2898
@bhaskarkothakonda2898 13 дней назад
అందరు గాయనీ మణులు అద్భుతం గా పాడారు... విజేత చిత్రం లో పాట చాలా రోజుల తరువాత విన్నాను... నిర్వాహకులకు ధన్యవాదములు 💐💐💐
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
రా...జా.....బుల్లెమ్మ బుల్లోడు సినిమా లోని పాట నీ సురేఖ గారు ఎంతో లీనమై...ఆలపించారు
@subrahmanyamy998
@subrahmanyamy998 10 дней назад
పగలే వెన్నెల కురిపించినదీ ఎపిసోడ్. శ్రావ్యగానం చేసిన అందరికీ వంద వందనాలు. శ్రీనివాస్ చిమట గారి తపస్సు ఫలప్రదం మరియు జయప్రదం అయ్యింది. ఇందులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాభినందనలు🙏💐
@schimata
@schimata 10 дней назад
Thanks a lot!!
@jaggaraolaveti.72
@jaggaraolaveti.72 12 дней назад
అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. Long live amma.మీరు పంచిన మధురిమలు మాకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయి.
@blessy05
@blessy05 12 дней назад
Wow excellent indu you have a great future I think you reach your goal very soon
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
ఆహా ఎంత అద్భుతంగా పాడారు అమ్మ.. మనసా తుళ్ళి పడకే పాట నీ ప్రశాంతి చోప్రా గారు 👌👌👌
@chviswaprakasharao244
@chviswaprakasharao244 10 дней назад
మీ ప్రయత్నం అభినందనీయం. అలాగే ఘంటసాల మీద గూడా చేయండి.
@VNMULUKUTLABANK
@VNMULUKUTLABANK 12 дней назад
రాయల కాలంలో రత్నాలన్నీ ఒకేచోట దొరికకేవట కావలసిన వారికి. అలాగే ఈ పాటల పట్టపురాణి పాడిన రత్నల్లాంటి విలువైన పాటలను ఒకేచోట అందించిన మీకు బోల్డు అభినందనలు. ధన్యవాదాలు 🌹🙏🏻
@lakshmib2700
@lakshmib2700 12 дней назад
ఏం చెప్పారండీ! 👏🏼🙏🏼
@nusharamesh6418
@nusharamesh6418 7 дней назад
చక్కని ప్రోగ్రాం నిర్వహించిన వార్కి, ఈ ప్రోగ్రాం లో పాటలు పాడిన గాయనీ, గాయకులకు నా ప్రత్యేక ధన్యవాదములు.. ఈ ప్రోగ్రాం లో మా ఫేవరెట్ సింగర్ ఇందు గారు పాడటం చాలా ఆనందంగా ఉంది 🎉🎉🎉🎉🎉
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
శీర్షిక టైటిల్ సాంగ్....పగలే వెన్నెల పాట నీ హాయిగా వినేలా గాయత్రి గారు ఆలపించారు అండి... సూపర్బ్
@saleemask7577
@saleemask7577 9 дней назад
గాయత్రి గారు ఈ దుర్యోధన 👍🌹
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you
@rampkarla
@rampkarla 11 дней назад
శ్రీనివాస్ చిమట గారికి ప్రత్యేక అభినందనలు
@karnekotasureshbabu995
@karnekotasureshbabu995 12 дней назад
Superb song super super super singing Both r. U. Aandii.
@Ongolequeen8
@Ongolequeen8 12 дней назад
Wooww jr. Janakamma indunayana garu really it is awesome singing.... God gift ur voice andi🥰🥰🥰one of my fav singer
@saleemask7577
@saleemask7577 9 дней назад
పవన్ చరణ్, సురేఖమూర్తి గారు అత్యద్భుతం అండీ 👍🌹
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
మావయ్య వస్తాడంటా..పాట నీ...నా చెల్లాయి..మంచి ఆలాపనలతో..ఎంతో హుషారుగా..సూపర్ గా పాడింది...👌👌
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
నా మీద నీ గాలి పాట నీ నా చెల్లాయి కవ్వింపు తో..లీనమై..అధ్భుతంగా పాడారు...కేక...మా
@taehyungcoolvibes
@taehyungcoolvibes 12 дней назад
Superb gynami mam 👍
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
నా హృదయమా పాట నీ ఎంత చక్కగా...ఆలపించారు... గాయత్రి గారు రాము గారు జ్ఞానమయి గారు.. మీకు ధన్యవాదములు అండి
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 5 дней назад
Thank you ramaswami garu😊
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 11 дней назад
జానకిగారికి ఈ మాధ్యమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను! వ్యక్తిగతంగా ఆమెతో పరిచయంవున్నది. బాలకృష్ణుడు ఆమెకు నిండు ఆయుస్సును , శాంతి సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జానకిగారు గొప్పగాయని,మంచివ్యక్తి, స్నేహశీలి !🙏
@rk-teluguabbai5240
@rk-teluguabbai5240 11 дней назад
Wonderful program, Indu Nayana garu (ma janakamma) special songs superb ga padaru 👌👌👌
@PriyankaKalyaniGudivada
@PriyankaKalyaniGudivada 12 дней назад
Hii Indu akka you have an amazing talent for singing. Your voice is simply superb ❤😊 expecting more songs from you....
@Vikkisreactiontelugu
@Vikkisreactiontelugu 13 дней назад
Wow wow Lali lali lalo ,,,, mavayya vastadanta song awesome andi chala chala chala baga paadaaru Indu nayna garu 🙏🙏👏🏼👏🏼👏🏼🌹🌹🌹🌹🌹🌹
@lakshmisaradaeluri2881
@lakshmisaradaeluri2881 12 дней назад
Waaah ఇందు నయన....మావయ్య వస్తాడంట పాటని ఎంత అద్భుతం గా పాడవో ❤❤🎉🎉🎉అందమైన పాటను అంతే అందం గా పాడావు బంగారం ❤❤🎉🎉🎉
@SingampalliLovathalli
@SingampalliLovathalli 12 дней назад
👌 O Baby Nimida Mojupadda "Vikky Dada" song Super ga Iddaru Signers Paadaru
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
గాయత్రి గారు మీ గానం అమృతం అమ్మ...గన్నమామిడి కొమ్మమీదా పాట విని ఏడ్చేసాను మా...🙏🙏🙏🙏
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you 🙏
@ramadasmotupalli6942
@ramadasmotupalli6942 12 дней назад
గాయత్రి గారు అద్భుతంగా పాడారు,ఇప్పటి వరకు నేను విన్న ప్రతిఘటన, rendujella seetha లోని పాటలు చాలా బాగా వచ్చాయి, అభినందనలు, శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you
@bharathivelpula7
@bharathivelpula7 13 дней назад
Hii indu mam...how romantic ur voice ❤❤❤❤❤...osm performance
@kopallevivekachandrika2767
@kopallevivekachandrika2767 13 дней назад
Mavayya vastadanta song is just fabulous.. very sweet singing Indu Nayana garu ❤❤
@lakshmisaradaeluri2881
@lakshmisaradaeluri2881 12 дней назад
❤❤❤పారాహుషార్ సాంగ్ ని కూడా నీ sweet వాయిస్ తో రాంబాబు గారి తో పోటీగా పాడావ్ 🥳🥳🥳🥳ఇందు నా మజాకా 💐💐💐🎉🎉🎉
@ranisriram7618
@ranisriram7618 13 дней назад
మనసుని కదిలించే..,కరిగించే ..,చిందులు వేయించే .. పాటలు , వాటికి సమయుజ్జీగా సాగే మాటలు . అద్భుతం !!! 👌👌👌👏👏👏🙏☺️
@lakshmib2700
@lakshmib2700 12 дней назад
"ఈ గాలిలొ..." పాట, కేక ! 🔥💖🥰
@bommakantinarasimharao7978
@bommakantinarasimharao7978 10 дней назад
పాటలు సెలక్షన్ చాలా బాగుందండి గాయకులు కూడా చక్కగా పాడారు అందరూ.. శరత్ జ్యోత్స్న గారి వ్యాఖ్యానం చాలా బాగుంది. అందరికీ అభినందనలు ఇంతటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శ్రీనివాస్ గారికి అభినందనలు
@uniqueallada
@uniqueallada 12 дней назад
చాలా మధురమైన ప్రోగ్రాం......మనసు ఆనంద డోలికల మధ్య పరవశించి ఎదో లోకాల్లోకి అడుగిడి తన్మయత్వం తో ఓల లాడింది...ధన్యులము
@srinivasaraovinnakota5415
@srinivasaraovinnakota5415 10 дней назад
విజేత లోని పాటని ఇందునయన అద్భుతంగా పాడారు
@uniqueallada
@uniqueallada 12 дней назад
శరత్ జ్యోత్స్న గారి వ్యాఖ్యానం బాగుంది, చక్కటి పదజాలం వాడి అంతే భావయుక్తంగా గా పాట గురించి ముందు మాట చెప్పడం భేష్... నిర్వాహకులకు మా అభినందనలు..... జానకమ్మ గారు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి.
@lakshmisaradaeluri2881
@lakshmisaradaeluri2881 12 дней назад
😮woooow... ఇందు ఏంటి అసలు ఆ సాంగ్ ప్రెసెంటేషన్... నా మీద నీ గాలి సోకిందమ్మా.. అబ్బా... ఏయ్.. సల సల... గిల గిల... ఎం పాడావు రా.... నిజంగా జానకి గారి సాంగ్ కీ... మంచి మంచి expressions తో ప్రాణం పోసావు 💐😍🥳🥳🎉🎉💥💥
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 12 дней назад
ఇందు నయన మంచి గళం తో అద్భుతం గా పాడవు అమ్మా 🎉🎉🎉🎉
@saisaisai7676
@saisaisai7676 12 дней назад
మాటలు లేవు 🙏🙏🙏🙏🙏🙏
@kadalivenugopal9022
@kadalivenugopal9022 12 дней назад
Wow parahushar and oh baby nee meeda songs entha baga paadarandi indu Nayana garu 😍😍🎉🎉🎉
@AnilKumar-yg4ry
@AnilKumar-yg4ry 12 дней назад
Super Super Super "Vikky Dada" movie song "O Baby Nimida Bengapadda" Excellent Singing of Both singers.
@digavallisavitri7330
@digavallisavitri7330 10 дней назад
Kudos to chimata srini garu for conducting wonderful event... I appreciate the team for sharing every minute details neatly.... 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@Vikkisreactiontelugu
@Vikkisreactiontelugu 12 дней назад
Wow wow Parahushar song awesome awesome awesome chala chala.baaga paadirru andi entha bagundandi voice 👏🏼👏🏼👏🏼👏🏼🤗🤗😍😍😍😍😍😍🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
@sureshkadali5883
@sureshkadali5883 12 дней назад
Wowwwwww... Janki excellence award icharu ante adi mamulu mata kadhu madam... meru janki amma patalu padata unte... aa Janaki amma aa paduthunate unadi indu madam.. anduke maku Jr. Janki amma meru epati nudi😍😍😍👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹🌹🍫🍫🍫
@SaradaDevi-ei2mj
@SaradaDevi-ei2mj 8 дней назад
ఆమె అలాగే వున్నది లేత వైషూ లో న్ లేత వైషూ శుభాకాంక్షలు అక్కడ వున్న సరే ముదిలి కాలం మనకు కాదు అమ్మ
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
ప్రశాంతి గారు ఎదివిలో విరిసిన పాట నీ అద్భుతంగా పాడారు అండి
@kowsalyapaidi6859
@kowsalyapaidi6859 12 дней назад
Wowwww indu garu... Em padata unaru meru... Chala ante chala baga padaru songs.. meru Inka chala, chala shows lo padata gopa peru techukovali ani manasu purthi ga kurukonta unanu.. ur my favourite singer.. Love u darling.. keep rocks.. padina parthi singer kuda chala baga padaru.. Old is gold ani malli anipincharu👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@sureshkadali5883
@sureshkadali5883 12 дней назад
Wowwww ooo babu song Awesome Awesome singing both of u madam🍫🍫🍫🌹🌹👌🏻👌🏻👌🏻😍😍😍
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
ప్రశాంతి చోప్రా గారు..నెమలికి నేర్పిన పాట...అదుర్స్ ...
@lakshmib2700
@lakshmib2700 13 дней назад
అద్భుతమైన తొలి గీతం
@shivakumarbuddha4332
@shivakumarbuddha4332 12 дней назад
జ్ఞానమయి చాలా బాగా పాడుతున్నావు.
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 12 дней назад
Thank you 😊
@RatnaGudivada-ml8xu
@RatnaGudivada-ml8xu 12 дней назад
Hi indu garu parahushar song super ga padaru super voice
@madhumandli
@madhumandli 3 дня назад
chala santhosamu
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
Wow జ్ఞానమయి గారు.ఓహో తద్ధిమి తకజ్జను..పాట...అద్భుతం గా ఆలపించారు...సూపర్
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 12 дней назад
Thank you 😊
@MrKamesh81
@MrKamesh81 8 дней назад
Indhu superb rendition nannaa perfect anthe and chimata srinivas garike heartful thanks andi for giving beautiful episodes about janakammaa garu🙏🙏🙏
@user-md8qh2tv4l
@user-md8qh2tv4l 12 дней назад
Superb gnanamaye, awesome performance 👌👌👌
@srinivasaraovinnakota5415
@srinivasaraovinnakota5415 10 дней назад
ప్రశాంతిచోప్రా గారు ఏ దివిలో విరిసిన సాంగ్ మనసుపెట్టి అద్భుతంగా పాడారు
@lakshmisaradaeluri2881
@lakshmisaradaeluri2881 12 дней назад
పవన్ గారితో... ఓ బేబీ నీ మీద మోజు పడ్డా సాంగ్ ని... జోరుగా హుషారుగా ఆధారగొట్టావ్ ఇందు ❤❤🎉🎉🎉💐💐🥳🥳🥳ఓ ఇందు నీకు అమ్మ వస బదులు తేనె తినిపించి ఉంటుంది... Sweet వాయిస్ ra❤❤💐💐🥳🥳🥳
@vineethpastala8482
@vineethpastala8482 8 дней назад
Indu, your singing is truly mesmerizing! Your voice captures emotions in a way that resonates deeply with everyone who listens. Keep shining bright with your incredible talent!
@subbaraochivatam1425
@subbaraochivatam1425 9 дней назад
శ్రీ ఘంటసాల గారితో శ్రీమతి జానకి గారు పాడిన యుగళగీతాలను ప్రముఖ ఘంటసాల గాయకులు శ్రీ బాల కామేశ్వరరావు గారు. మరియు శ్రీ మిత్రాగారి చేత పాడించక పోవడం చాలా దురదృష్టకరం మధుర గాయని శ్రీమతి సురేఖా మూర్తి ప్రక్కన ఈ ఎపిసోడ్ లో పొడిస్తే ప్రోగ్రాం మరింత రమణీయంగా ఉండేది నడిరేయి ఏ జాములో లాంటి పాటకి బరువైన వాయిస్లు పైన తెలిపిన గాయకులకు సరితూగుతుంది
@kittubabu3200
@kittubabu3200 12 дней назад
Wow indu garu super ga padarandi songs
@saleemask7577
@saleemask7577 9 дней назад
ప్రశాంతి చోప్రా గారు నెమలికి నేర్పిన 🙏
@voiceofbhanu9541
@voiceofbhanu9541 10 дней назад
Mavayya vastadanta song is also sung beautifully indu garu
@schimata
@schimata 10 дней назад
Indu has rocked this song!!❤❤
@ivssarma6984
@ivssarma6984 12 дней назад
Very nice program.
@user-uc4jk8fp3o
@user-uc4jk8fp3o 2 дня назад
Pagale vennela nijanga oka adbhuta bhavageetam kannadadalli bhavagertegala sagarave ide thanks a lot
@padmap.590
@padmap.590 3 дня назад
Singer's అందరూ బాగా పాడారు
@deva.kona667
@deva.kona667 5 дней назад
మీకు నా ధన్యవాదములు అండి
@rayapudij
@rayapudij 9 дней назад
Chi mata music - 10, ooo songs andhariki andhichina meeku 👏😊😊😊- thank you andi Srnivasgaru - NJ / Jaya R
@sudershanbayanna7194
@sudershanbayanna7194 12 дней назад
Excellent program tq
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
ఈ గాలిలొ పాటని రాము గారు జ్ఞానమయి గారు..చాలా బాగ ఆలపించారు...కేక అండి
@kopallevivekachandrika2767
@kopallevivekachandrika2767 13 дней назад
Nice program 😀👍
@karnekotasureshbabu995
@karnekotasureshbabu995 12 дней назад
Wow Excellent. Mdm. .no words. mdm.
@rangarajusaikeerthi8576
@rangarajusaikeerthi8576 10 дней назад
Super chala Bagundhi
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
పారా హుషార్ అనే హుషారైన పాటని రాము గారితో కలిసి చెల్లాయి ఇందు....అధ్భుతంగా ఆలపించారు
@voiceofbhanu9541
@voiceofbhanu9541 10 дней назад
O babu ne meeda moju padda song indu dear fantastic singing 😍🎉🎉🎉👌👌
@schimata
@schimata 10 дней назад
Pavan and Indu together did an awesome job!!
@lakshmib2700
@lakshmib2700 13 дней назад
Dhamaakedaar 2nd song: Taddimi takajhanu..Singer did a fantabulous job!
@MumtazPilla
@MumtazPilla 13 дней назад
Gnanamai voice is just like Jana ki garu
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 12 дней назад
Thank you very much..I feel honoured
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 2 дня назад
Suppar hit Songs Thanks
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 2 дня назад
Nice
@lakshmib2700
@lakshmib2700 13 дней назад
3. నెమలికి నేర్పిన నడకలు పాటను అత్యంత శ్రావ్యంగా వినిపించారు గాయని
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 2 дня назад
Suppar hit songs Thanks
@raghuramracherla7506
@raghuramracherla7506 5 дней назад
Super hit program ❤
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 2 дня назад
WOW SUPPR great kadha Songs
@saibabumadala9576
@saibabumadala9576 2 дня назад
Supar songs
@srinivasaraovinnakota5415
@srinivasaraovinnakota5415 10 дней назад
గున్నమామిడి కొమ్మమీద సాంగ్ గాయత్రి గారు very good singing
@Gayathri.N
@Gayathri.N 9 дней назад
Thank you
@jayaprasadchakkirala1536
@jayaprasadchakkirala1536 4 дня назад
Amaragayani mere God blessyou
@MumtazPilla
@MumtazPilla 13 дней назад
Gnnamai voice is similar to janakamma
@gnyanamayeekumbala
@gnyanamayeekumbala 12 дней назад
Thank you 😊
@sreekamperi7746
@sreekamperi7746 13 дней назад
నడిరేయి ఏ జాములో పాట పవన్ గారు అచ్చంగా ఘంటసాల మాస్టర్ గారే పాడినట్లుగా అనిపించింది.
@a.ramaswami...9476
@a.ramaswami...9476 12 дней назад
రాము గారితో చెల్లెమ్మ ఇందు పాడిన... ఓ బేబి నీ మీద బెంగ పడ్డా..పాట...హుషారుగా...ఇరగదీశారు ఇద్దరూ...
@intikokadha6081
@intikokadha6081 2 дня назад
🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌
@alapatisaikiran9907
@alapatisaikiran9907 12 дней назад
🙏
@user-uc4jk8fp3o
@user-uc4jk8fp3o 3 дня назад
Ammanige huttu habbada shubha aashayagalu karnataka chikkamagaluru
@katarinarasimham3552
@katarinarasimham3552 2 дня назад
8ridiculous
@satyanarayanareddyc5138
@satyanarayanareddyc5138 4 дня назад
Swarnayugapu Sangeetha Darshakulu Pustakam yekkada dorukutundi teliste cheppandi
Далее
это самое вкусное блюдо
00:12
Просмотров 1,9 млн
Olive can see you 😱
01:00
Просмотров 13 млн
Monster shops mini mart 👻🛒 #shorts
00:49
Просмотров 11 млн
JANAGA - Интервью (Official Music Video)
2:38
Просмотров 167 тыс.
Red Velvet 레드벨벳 'Cosmic' MV
3:50
Просмотров 9 млн
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32