FAQ/General ga adige questions: Fees untunda program ki ??? Aayana ki banquet halls free ga istunnara.. ee yoga programs jarapadaniki? Ikkada fee gurnchi alochinchavu ante.. tarvatha laksha llo hospital ki fees kadtavu..
Meditation చేసేకొద్ది ఇంకా చేయాలి అనిపిస్తుంది అండి. First 1 minute cheyandi next time penchuthu వెళ్ళండి..(close your eyes and focus on your breathing) that's all ..
Ila sagam English sagam Telugu kaakapothe chakkaga Telugu lone matladochu kada madam .. Madhya madhyalo English use chestunte edo kaavalani chestunnattu undi
అక్కడే ఆగిపోకుండా మీరు కాస్త ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పు లేదుగా. తెలుగు లో నే మాట్లాడాలి అంటే అవ్వదు.. బ్రిటిషర్లు మనకు ఇంగ్లీష్ వదిలేసి వెళ్ళారు.. మనుషులు మారాలి అన్ని skills నేర్చుకోవాలి..ఇంగ్లీషులో మాట్లాడం తప్పు కాదు. మీకు ఇంగ్లీష్ రాకపోతే ఎవరేం చేస్తారు.
😂😂😂 అలా ఐతే యోగ గురువులు అయినా సద్గురు,బాబా రాందేవ్ లు modern science hospital doctors దగ్గరికి వెళ్లి ఎందుకు ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది??😂😂😂
ఇవన్నీ చేస్తే ప్రాణాలు పోవు అని ఎవరు చెప్పలేదు.. కానీ ఆరోగ్యం కాపుడుకొచ్చు అంటున్నారు...శరీర నిర్మాణం ప్రకారం అది షష్కించి పోతుంది ..కానీ మన మైండ్ సుప్రీం ఎనర్జీ లో కలుస్తుంది అండి..అతి పెద్ద సబ్జెక్టు అది...ఒక చిన్న ఇంటర్వ్యూ చూస్తే సరిపోదు ..తెలుసుకోవాలి జ్ఞానాన్ని