Interview ki pilichindhi meru. Malli ravaddhu antunnaru. Sunsith cheppedhi sollu ani thelisi kuda meeru ela interview chesthunnaru. Naku thelisi sunsith valla chala mandhi entertainment feel avuthunnaru. Mee channals vallu sunsith ni highlate chesthunnaru. Vadu kadhu channals vallu comedians.sunsith abaddhalanu kuda chala confident ga nijalu annattuga chepputhunndu.chala grate. Mere 😄😄😄🤲
He knows how to deviate serious topic to normal discussion. See how he draged the other 2 follows to common disscussion . He know how to cool down the situation.
Sunishith ki bayapadtunnaru media mundhu kodthee case aithadhemo ani vaadi sollu maatal vintunnaru live edhoo peekadaaniki occhinattu fan ani sollu question adguthundu fan aithe blood ilaaaa undadhu
అన్నా అతను కాదు సరిగ్గా లేనిది మీరు మీకు తెలుసు అతను అన్ని అపద్దలు చెపుతున్నాడు అని తెలిసి కూడా ఎందుకు మళ్ళి మళ్ళి అతనిని తీసుకొచ్చి ఇంట్టర్వు లు చేస్తున్నారు ముందు మీరు మారండి .ఇతనిని చూస్తుంటే మ మామ ల వుంటుంది మ మామ నైట్ ఐతే తాగి వచ్చి నేను నిన్నటి జన్మలో శ్రీ కృష్ణ దేవరాయలు అని చెప్తుంటాడు .వచ్చి మా మమని కూడా ఇంటర్వూ చేయండి .
వాడు అమాయకుడు.maturity తక్కువ.అటువంటి వాడికి వీలైతే సహాయం చెయ్యి .అంతేగానీ వాడిని పట్టుకొని humilate చేయడం ఏమిటి?ఇదేమి రాక్షస ఆనందం? పైగా you tube లో అందరికి చూపించడం.
@@AnilReddy328 అతనికి ఇది కొత్త కాదు.you tube లో అతనివి చాలా వీడియోలు వున్నాయి. అన్ని వీడియోలలో అలాగే మాట్లాడతాడు.కానీ ఎవరినీ మోసం చేయడు అని చెబుతారు.views కోసం ఈ chanals వాళ్ళు అతనిని humilate చేస్తూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు.He has Some mental disorder.
కింద కామెంట్స్ పెట్టడం ఆపండి చూడడం ఇష్టం లేకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే ఆపేస్తారు...మీరు ఇలా రెస్పాండ్ అయ్యి నెగటివ్ గా కామెంట్స్ పెట్టడమే వాళ్ళకి కావాలి....
వీడు act చేసిన షార్ట్ ఫిల్మ్స్ తప్ప మిగతా అన్ని సినిమాలు ఫ్లాప్ వీడి దృష్టి లో...సినిమా టికెట్ ఖర్చు కూడా పెట్టడు, వీడు డిసైడ్ చేస్తాడు సినిమా హిట్టో, ఫ్లాప్ అని
Meeku siggu leka interview theakuntara, theskuni meeku budhi ledu antaru, paniki oche interview theskondi ra , aadiki pani ledu meeku ledu, entertainment antava na bongu
ఇద్ధంత sunisith sript రా నాయిన కావాలని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అందరు ఎలాగో devolop అవుతున్నారు కదా ఇతను ఈ రూట్లో పబ్లిసిటీ అవుతున్నాడు అంత అతను కావాలని చేస్తున్నాడు
First of all .....nuvvu anchor vaa?...nuvvu nee hair style....first nee face chusuko ela unnavo....yes he is like that only .. that's why today u and all trying to take interviews....u people are using him to get publicity...