Om Namah Shivaaya.🌹🌹🌹 ఓం నమో భగవతే శ్రీ మలయాళ యతీంద్రాయ.💐🌹🏵 మహర్షి సద్గురు శ్రీ శ్రీ శ్రీ మలయాళ స్వాములవారి పాదపద్మములకు మనసా,వాచా ,కర్మణా శత సహస్రకోటి సాష్టాంగ నమఃసుమాంజలు..🌺🌺🌺🌷🌷🌷🏵🏵🏵🌹🌹🌹..🚩🚩🚩🍎🍎🍐🍒🙏🙏🙏🙏 శ్యామల ఈశ్వరదాసు,తిరుపతి.
డైరెక్టర్ ఉదయ భాస్కర్ గారు గ్రేట్ అద్భుత0 చేశారు .. కావ్యం గా తీర్చి దిద్దారు చిత్రానువాదం... సంభాషణలు కీర్తనలు దర్శకత్వం అన్ని శాఖలను అపురూపం గా తీర్చిదిద్దారు తప్పక దర్శించి తరించండి Jk. భారవి
Iam very happy today to see Sri malayala swamy vary story 1st part congratulations to director Sri Udyabhaskar garu for your dedicated work and also iam very interesting to see second part
నమస్కారం స్వామి స్వామివారి జీవితచరిత్ర చాలబాగుంది కొన్ని సంఘటనలు ఏడుపు వస్తున్నట్టు రక్తికట్టించారు. ఇట్లు మీ గీతా పాఠశాల విద్యార్థి. శ్రీకాళహస్తి. పి. లక్ష్మీరెడ్డి.బోళ్లవరం. పో.కల్లూరు .మ.కర్నూలు జిల్లా
ధన్యోస్మి, మహర్షి సద్గురు శ్రీ శ్రీ శ్రీ మళయాళ స్వామివారి జీవిత చరిత్ర నాటిక రూపంలో చూపించుటకు సహకారం అందించినవారికి, నేను చూచె భూగ్యం కల్పించిన నా మిత్రుడు సముద్రాల దశరథ గార్లకు ధన్యవాదాలు