మీ గురించి కొందరు bad లాంటి కామెంట్స్ పెడుతున్నారు అవి వారి ఆలోచన విధానం కావొచ్చు మీ మీద అది వారి ✔️ మీ గురించి మాకు తెలియదు కానీ మీరు చెప్పే విధానం బావుంది మీ ఉద్దేశాలు మాకు కానక పోవచ్చు కానీ మీలాంటి ఎందరో చెప్పే అక్కడ నాస్తిక రమేష్ లాంటి వారి జ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తున్నందుకు. ధన్యవాదములు. అందరికి మీ వ్యక్తి గతాలు ఏమైనా కూడ మి msg లో నీతిని చూసే యువత కూడ కచ్చితంగా ఉంటుంది ఫాలో గా..
సూపర్.. ఓట్లు మనవి సీట్లు వాళ్ళవా? BC SC ST లకు సోయి రానంత వరకు వాళ్ళ పరిస్థితి అంబేద్కర్ ఫూలే పెరియార్ లు కూడా మార్చలేరు. తమిళనాడును, ఉత్తరప్రదేశ్, బీహార్ లను చూడండి. మిగతా రాష్ట్రాల్లో స్వంత పార్టీలతో ముందుకు రావాలి
అప్పటి తరాన్ని అనుసరించి అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాసారు కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మత మార్పిడి వాళ్లకు జ్ఞానం లేని రిజర్వేషన్ కోటతో ఉద్యోగం పొందడానికి పనికని వస్తుంది రాజ్యాంగం గొప్పది కానీ రిజర్వేషన్లు తీసివేసి వారి ఆర్థిక పరిస్థిని ని బట్టి వాళ్లకు అవకాశాలు వాల్ల జ్ఞానాన్ని బట్టి వాళ్లకు ఉద్యోఆగలు కల్పించాలి.ఒకప్పటి వ్యవస్థను ఆధారంగా చేసుకొని ప్రస్తుత పరిస్థిని బట్టి కరోనకు ముందు తర్వాత అని చూడాలి