Тёмный

Sai Heritage Village Old Shiridi  

Village Vihari
Подписаться 1,7 млн
Просмотров 877 тыс.
50% 1

#Shirdi #saiheritagevillage #shirdihistory
Address: Sai Heritage Village, Shirdi, Maharashtra, India.
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us
🔅Instagram: / villagevihari
🔅Facebook: / villageviharivlogs
Thumbnail: ...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Shirdi: Google Maps Location
maps.app.goo.g...
#oldshirdi #shirdisaibaba #shirditour #shirditourdetails #shirdisai #maharashtratourism #tour #shirditour #travel #shirdivlog

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 723   
@medetipriyanka668
@medetipriyanka668 2 года назад
థాంక్యూ తమ్ముడు మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పావు మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@sumanthokkuluru2000
@sumanthokkuluru2000 9 месяцев назад
ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు మీ ద్వారా మాకు old shiridi గురించి మాకు చాలా బాగా తెలిసింది కానీ వీళ్ళు entry tickets పైన పెట్టే శ్రద్ధ అక్కడ neatness పైన పెట్టడం లేదు ...ఓం సాయిరాం
@manasasekhar3
@manasasekhar3 2 года назад
తప్పుగా అనుకోకండి అన్న...వీడియోలో 2 స్టోరీస్ గురించి మీకు wrong information ఇచ్చారనుకుంటా... అవి ఏమిటంటే 1.బాబా నీళ్లతో దీపాలు వెలిగించే స్టోరీ, 2. చిన్న బాబు మంటలలో పడిపోయే స్టోరీ....నేను సాయి సచ్చరిత్ర 5-6 times చదివాను, so నిజంగా జరిగింది చెప్తాను,comment పిన్ చేస్తే తెలియని వాళ్ళు చూస్తారు.... 1. స్టోరీ ఏంటంటే.... బాబా మసీదు లో దీపాలు వెలిగిస్తున్నారని నూనె వ్యాపారులు అంతా కలిసి ఇంక నుండి బాబా కి నూనె ఇవ్వకూడదు అని అనుకుంటారు, రోజులానే బాబా shop కి వెళ్లి నూనె అడిగితే ఎవ్వరు ఇవ్వరు, అప్పుడు బాబా తిరిగి మసీదు కి వచ్చేసి రోజు ఆయన నూనె వేసుకునే డబ్బాలో ఒక చుక్క నూనె లో, బాబా నోటిలో నీళ్లు పుక్కిలించి అవి ఒక్క చుక్క ఉన్న నూనె డబ్బాలో వేస్తారు, అలా బాబా మహత్యం తో నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, అదంతా నూనె వ్యాపారులు చూసి బాబా ని క్షమించమని అడుగుతారు...ఇది original story..... 2. ఇంకొకటి ఏమిటంటే...ఒక తల్లి తన బిడ్డని ఒడిలో పడుకోపెట్టుకుని కట్టెల పొయ్యి దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది, అదే సమయం లో తన భర్త పిలవడం వల్ల ఒకేసారి పైకి లేచేసారికి ఒడిలో ఉన్న బాబు మంటలలో పడిపోబోతాడు, అప్పుడు ఆమె సాయి అని గట్టిగా అరిచేసారికి ఎక్కడో మసీదు లో ఉన్న బాబా తన ముందు ఉన్న మంటలో చెయ్యి పెడతారు అలా బాబా ఆ బాబు ని కాపాడారు.... ఇది జరిగిన స్టోరీ.... సాయి సచ్చరిత్ర లో ఉన్న స్టోరీ.... ఇలాంటి అద్భుతమైన వీడియో లు మీరు ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటూ all the best అన్న...మీ health కూడా జాగ్రత్త...మనం బాగుంటేనే మన goal రీచ్ అవ్వగలము... thank you for this video🤗
@mallika8a257
@mallika8a257 Год назад
Avunu andi
@pitlawarrani5932
@pitlawarrani5932 11 месяцев назад
7:37 Sai Ram Nice video @villagevihari, meeru oka sari Sai charithra chadandi,meeku ee miracle entha adbhuthamo full clarity vasthundi.
@koteeswarlu
@koteeswarlu 2 года назад
చాలా బాగా చూపించారు బాగుంది వీడియో సాయిబాబా గురించి. థాంక్యూ తమ్ముడు
@AkbarAzizSnakeCatcher
@AkbarAzizSnakeCatcher 9 месяцев назад
Super ఆన్న
@sripathiprabhavathi521
@sripathiprabhavathi521 2 года назад
🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి షిరిడీకి ఇంత మంచి సాయి ఉన్న ప్రదేశం చూడలేకపోయాను. ఇలా చూపించినందుకు ధన్యవాదములు... మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు..
@SivaMekala-iv9by
@SivaMekala-iv9by Год назад
Om sai ram
@sangarajusailu5309
@sangarajusailu5309 9 месяцев назад
Om sai ram
@g.pavankumarkumar1341
@g.pavankumarkumar1341 Год назад
🤲🤲🪔🥰🌺👏🙇🙇🛕🛕👩‍👦🏠🍎🕋👌👌🤲🪔🪔🪔🥰🌺👏🙇🛕🛕🛕👨‍👦🏠🍎🪔🤲
@ravigollalpali4320
@ravigollalpali4320 2 года назад
ఓం సాయి శ్రీసాయి
@SivaMekala-iv9by
@SivaMekala-iv9by Год назад
Om sai ram
@satishgogulu8235
@satishgogulu8235 4 месяца назад
L/😅​@@SivaMekala-iv9by😊😊😊😊😊
@kotturishailaja1559
@kotturishailaja1559 2 года назад
Love from Nirmal అన్న miii వీడియోస్ చాలా బాగుంటాయి అన్న love u love u సో మచ్
@maheshwaramsaishiva9850
@maheshwaramsaishiva9850 2 года назад
అన్న షిరిడీలో పార్క్ చాలా బాగుంటుంది చూడండి
@karanamshilpa4290
@karanamshilpa4290 2 года назад
Thank you anna sai baba video petinanduku nenu sai baba bakturalini 🙏om sai ram 🙏
@talatamravmesh825
@talatamravmesh825 2 года назад
ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagalakshmi8237
@nagalakshmi8237 2 года назад
Om Sai Sri Sai jaya jaya Sai 🙏🙏🙏🙏🌹
@trivenic2869
@trivenic2869 2 года назад
Hi Narendra, Shahid. thanks for your helpful videos.memu may lo poyunnam. thanks for rewind.alage real gaa shirdi ,andulo baba vari bhaktula house lu video teeyandi.please
@The_traveller_no1
@The_traveller_no1 2 года назад
Super 👌👌👌👌👌👌👌👌వీడియోస్ పెడుతున్నారు అన్న ♥️
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Tq bro🙂
@The_traveller_no1
@The_traveller_no1 2 года назад
@@VillageViharichannel అన్న నాకు 3youtube అకౌంట్స్ ఉన్నాయ్ నేను ఆ మూడు అకౌంట్స్ లో ఫాలో అవుతున్న మీకు 40k subscribers ఉన్నప్పుడు నుంచి ఫాలో అవుతున్న mi ప్రతీ video miss అవ్వకుండా చూసా చాలా బాగుంటాయి మాది శ్రీకాకుళం 🙂🙂
@avalapolisu7025
@avalapolisu7025 2 года назад
ఓం సాయి రామ్
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Год назад
Om. Sai Sri sai Jai Jai sai Ram om Shanti om Shanti om Shanti om sai Sri sai Jai Jai sai 🙏🙏🙏🙏🌹🌹🌹🌹💜💙🧡💚J pandu mori 🔧📺🔧📻Jai Sri. Sai Ram om Sri sai Ram 💚🧡🙏
@kotturishailaja1559
@kotturishailaja1559 2 года назад
అన్న ఒకే ఒకసారి రిప్లై ఇవ్వండి అన్న
@akashlucky2829
@akashlucky2829 2 года назад
Iam first liker
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo 2 года назад
OM sai Ram 🙏 OM sai Ram 🙏 OM sai Ram 🙏🌺🌺
@hlo203
@hlo203 Год назад
Amma Naku chala bayamga vunde pls babba bless me ane chaphandhe ma kalyanam jaragali babba asheshulatho ma edharam padhala istam tho ma kalyanam jaragali ani bless me babba ane chapu akka pls ma edharam sankalapam korikha therchu babba pls om sai ram 🤲🌺🙏🏻🤲🌺🙏🏻
@lakshminarasimha9800
@lakshminarasimha9800 Год назад
Om Sai Raam 🙏🌹🍇💛💚🪔🥥🙏🌹🍇💛💚🪔🥥........
@gaddamnavya9476
@gaddamnavya9476 2 года назад
ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@thunderbuddygaming4807
@thunderbuddygaming4807 Год назад
Bro tourism places nearby shiridi cheppu bro
@shravanimekala4208
@shravanimekala4208 Год назад
3weeks back old shiridi ki visit chesam real ga meru chupinchinate undi
@_sathvik_2970
@_sathvik_2970 2 года назад
Love ❤ from proddatur and banglore
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
😋
@haribramha1131
@haribramha1131 2 года назад
From proddatur rameswaram
@sreesammichannel9329
@sreesammichannel9329 2 года назад
From jammalamadugu
@anjushabeena4213
@anjushabeena4213 2 года назад
Super best video 👍 mi explanation super nijamga video చాలా బావుంది , 🙏సబ్ కా మాలిక్ ఏక్ హై 🙂
@KasthurisSushwik
@KasthurisSushwik 2 года назад
Ana super 😍😍
@sagarnanisagarnani6617
@sagarnanisagarnani6617 2 года назад
Super Video Anna 😎, Have A Great Day Keep Smileing 😊🥳🥳🥳🤩🤗💪👍
@padmaa9943
@padmaa9943 2 года назад
దాసగణు మహారాజ్ హరికథలు చెప్పే వ్యక్తి, చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ బాబా హెరిటేజ్ విలేజ్,సూపర్ గా ఉందే
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Love from allagadda
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Nice video
@munagalashivaji9424
@munagalashivaji9424 2 года назад
Excellent Shahid. The video n your commentary. God bless you my dear
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Tq sooo much anna 😍
@urstruly-mubha_-2527
@urstruly-mubha_-2527 2 года назад
Good brother miru chala Baga cheputunaru mana telugu dhanani marichipoyina valanu veliki thisi paiki thestunaru....all the best brothers
@rahulgaming1958
@rahulgaming1958 2 года назад
Hiii anna big fan
@harihema1587
@harihema1587 2 года назад
Super video annaya
@himeshmanipatruni8510
@himeshmanipatruni8510 Год назад
ఈ విలేజ్ ఎక్కడ ఉంది. షిర్డీ కి ఎంత దూరం
@saisharan1571
@saisharan1571 2 года назад
Om Sairam bless all child🙏 🙏❤❤❤
@Ashok-os4sr
@Ashok-os4sr 2 года назад
ఓం సాయి రామ్ 🙏 షాహిద్💕💕 నరేంద్ర వీడియో చాలా బాగుంది 🙂
@bhumikota8533
@bhumikota8533 2 года назад
Shilpa Kala Chala realistic Ga undhi . video and explanation super super super 👌👌👌👌👌👌
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Tq sooo much akka 🙂
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 2 года назад
👌👌👌👌👏👏👏👏👏 🙏🌹Om sri sairam 🌹 🙏 Chala bagunnai akkada settings.natural ga anipinchai. 👌👍👍 Nice vd 👍👌👌 All d best 👍
@vadisettipadma2541
@vadisettipadma2541 2 года назад
అవును మేము కూడా వెళ్లి చూసాం బావుంది 🙏🏻
@Shekar148
@Shekar148 2 года назад
I am also in Shiridi since last Thursday for Babaji's satcharitra parayan process for 7days in Shiridi.
@dhanyajyothi6203
@dhanyajyothi6203 2 года назад
Annaya..okasari . జీసస్...stori kuda.. Eela unttundhi okasari try chey annaya ⛪️⛪️⛪️⛪️⛪️... 🙏🙏🙏 Good bless you..too always
@aparnavlogs8240
@aparnavlogs8240 2 года назад
Hospitality అంటే వైద్యం కాదు. ఆతిథ్యం🙏 Good nice video
@yumeable
@yumeable 2 года назад
😂
@thangallapellianjali6819
@thangallapellianjali6819 2 года назад
Mind blowing brooo my favourite God om sai ram
@venkateshparridu8005
@venkateshparridu8005 2 года назад
చాలా బాగుందన్న అన్న
@lovelyshortvideosMemes
@lovelyshortvideosMemes 2 года назад
Om Sai Ram Brother ur Expectations Superb 👏👏
@saibanoth7127
@saibanoth7127 2 года назад
Karnataka State Sravana belgola Gomateswara swamy Baahubali Jain temple volg cheyandi bro pls 🙏
@vijaypriya99
@vijaypriya99 13 дней назад
నమ్మితే నమ్మండి... నాకు 2 మంత్స్ నుండి ఎదో తెలియని ఎదో అయిపోయింది అనే భయం కంగారు చక్కర వస్త్తున్నట్టు అలా ఉండేది. టెస్టులు చేయుంచు కుంటే నార్మల్ వచ్చేవి. నాకు నేను ఎదో భయం లో వున్నాను. దైర్యం లేదు ఎదో భయం. నేను షిర్డీ కి 8.09.2024 తేదీ న వెళ్ళాను అక్కడకు వెళ్లిన తరువాత ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా వుంది. నాకు ఇదివరకు వున్నా భయం ఆందోళన పోయి నార్మల్ గా వున్నాను. ***నేను దేనిని సమర్ధించడం లేదు నాకు జరిగిన అనుభవం తెలియచేసాను. నమ్మిన వాడికి దేవుడు నమ్మనివాడికి దెయ్యం. అంతేగా
@sumasiona
@sumasiona 2 года назад
Chala..... Day's taravatha village vihari vedios chusee time dorikindhi abaaa. Chala bhagundhi vedio 👍🏻👏❤️ take care
@vanajalathapulla4233
@vanajalathapulla4233 2 года назад
Shahid tammudu nenu baba maha bhakuralini inta kluptanga evaru vedio chupiyyaledu anduku 🙏baba leelalu amogam Om Sai Ram 🙏🙏🙏👌💕
@sureshdheravath5832
@sureshdheravath5832 2 года назад
Chala bagundi Akkada anna
@palvadivijayalakshmi3038
@palvadivijayalakshmi3038 Год назад
Om Sai Ram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@haribalavani5294
@haribalavani5294 2 года назад
Sree Samardha Sadguru Sai nath Maharaj ki Jai.
@karuna5623
@karuna5623 Год назад
Om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram
@hareeshdammu8982
@hareeshdammu8982 2 года назад
బాబా గురించి తెలియాలంటే మొదట ఖండోబా మందిరం పూజారి మహల్సాపతి గురించి చెప్పాలి నువ్వు ఆయన పేరు కూడా తెలుసుకోకుండా వెళ్ళావా వీడియో చేయడానికి పూజారి పూజారి అంటున్నావు 🤦🤦🤦
@bathularamesh1779
@bathularamesh1779 2 года назад
ఏది ఏమైనా నువ్వు సూపర్ అన్న 🙏🙏👍👍🤝
@Bindu-j8j
@Bindu-j8j Месяц назад
Om Sai Ram baba garu Andi ❤️💖🥳💞
@veenatalks799
@veenatalks799 9 месяцев назад
THQ So Much brother చక్కగా వివరించారు, మా బాబా వారి గురించి 🙏🙏🙏
@mrajeswar8589
@mrajeswar8589 2 года назад
Shiridi gurinchi chala Baga chupincharu bro 🙏
@venkatrao3435
@venkatrao3435 Год назад
Om Shri sairam ji 🙏🙏🙏🌹
@rameshkumar6videos
@rameshkumar6videos Месяц назад
🎉❤ super anna # Om Shirdi Saibaba
@santhoshvelpula683
@santhoshvelpula683 Год назад
Jai shree sai baba 🙏👏👏🌹👌
@ChandraMohan-qq1nq
@ChandraMohan-qq1nq 2 года назад
ఓం సాయి రామ్🙏🙏🙏
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 2 года назад
Om Sai Ram jai sai Sri sai jai sai Sri sai jai sai nath maharaj ki jai ho 🙏🙏❤️♥️🍏🍈🥭🙏🙏🏻
@chennabijivemula3219
@chennabijivemula3219 2 года назад
Love u 💫💞💓from kadapa
@newstar_killer-tharun4930
@newstar_killer-tharun4930 2 года назад
Hi anna
@sugavasinataraja6448
@sugavasinataraja6448 10 месяцев назад
మేము వెళ్ళాము కానీ ఈ సెట్టింగ్స్ చూడలేక పోయాను ఈ వీడియో లో చూడలేని లోటు తీరింది
@gootyfort734
@gootyfort734 2 года назад
nice narration
@vijithaviji6343
@vijithaviji6343 2 года назад
Super bro
@muralidharmaddali9712
@muralidharmaddali9712 2 года назад
షిరిడీ గ్రామం అంతా star hotels మయం అయింది.ఆలయ ప్రాంగణం , పరిసరాలు కూడా కట్టడాలతో నిండి, అంతా హడావిడి తో రద్దీమయం అయింది. అయినా ఇంకా ఆనాటి గుర్తులు ఉన్నాయి. బాబా వారిని దర్శనం చేసుకోవాలి అంటే షిరిడీ కే వెళ్లాలి.
@veerannaavusali8688
@veerannaavusali8688 2 года назад
Video chala ante chala baagunadanna jai sai ram🙏🙏
@SaiTeja-ze7zi
@SaiTeja-ze7zi 2 года назад
My address Aparna
@saadicbashabasha5814
@saadicbashabasha5814 Год назад
Same neelaage naaku kooda religion feelings undavu andaru okate ane principle naadi vedious anni chaala excellent ga untai shaahid neevi manchi content untundi
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 года назад
Purana shiridi memuchusamu Narendra. Chala bagundi.
@singanamoniraghavendhra2151
@singanamoniraghavendhra2151 2 года назад
Super nice explaing annaya👌♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏 Om Sairam........🙏🙏🙏🙏
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Год назад
Super bro your videwo for hertiage sity of Lord sai. His blessings is always to you
@swapnapondara5289
@swapnapondara5289 2 года назад
Thank you manchi places chupistunnaru
@PSREDDY4601
@PSREDDY4601 Год назад
🍇🍇🍇ఓం సాయిరాం 🍇🍇🍇 🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
తెలుగు నేర్చుకోండి స్వామీ పొయెట్రీ కాదు హరికధ అనాలి,హరికధలు చాలా బాగుంటాయి,మూడు రోడ్లు కలిసిన చోట స్టేజ్ వేసి కూర్చొని చెప్పేవారు,బాబా పిండి విసిరారు ఆ పిండి కలరా పోయే మందు కాదు,బాబా వాక్కే వేదం బాబా వాక్కులూ ఆయన చేసే పనులే మనకు రక్ష,ఆ పిండిని తన తంత్రం తో ఊరి చుట్టూ చల్లించి కలరా వ్యాధిని రాకుండా చేశారు,ఇనుప గుగ్గిలాలను తినే గుగ్గిలాలుగా చేసిన అనసూయ మాత పుత్రులేసాయిదత్తులు 🥰🙌🙌🙌🙌🙌🙌🥰🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰
@SkameerbashaSkameerbasha
@SkameerbashaSkameerbasha 10 месяцев назад
Ome sri sai ram🙏
@anantharamaiahyamani7840
@anantharamaiahyamani7840 Год назад
Brother guntur akurajupalli Hanuman temple gurinchi oka vedio cheyyandi plz
@Manassineevali
@Manassineevali Год назад
నీవు పెట్టిన థంబ్ నైల్ తప్పురా బయ్యా.. సాయి శరీరులైయున్న సమయం లో జరిగిన సన్నివేశాలు పురాతన శిరిడీ అని ఏర్పాటు చేసార్రా బాబూ
@lakshmin6145
@lakshmin6145 2 года назад
exallent video 👌 villege vihari chanalki oka like vesukondi 👍
@LavanyaLavanya-me2nq
@LavanyaLavanya-me2nq 2 года назад
Sai Baba 🙏🙏🙏🙏🙏🙏🙏 kaadappa
@sivaramkapila3234
@sivaramkapila3234 Год назад
Poetry కాదు.హరికథ లాగా సాయి లీల లు చెప్పేవారు
@Ontarisahasam
@Ontarisahasam 2 года назад
Hi bro
@dhanunjayajaya8745
@dhanunjayajaya8745 Год назад
సాయిబాబా గుడి ఎక్కడుంది ఇంత బాగా వీడియో ఎక్కడ తీశావు ఇవన్నీ ఎవరు చెప్పారు
@mahireddy9890
@mahireddy9890 2 года назад
మన సాయిబు అవు హలాల్ మాంసం ఇష్టంగా తిన్న ప్రదేశం చుపించడి
@enjoytheoneandonlylife2583
@enjoytheoneandonlylife2583 2 года назад
Bro..meeru baga kasta paduthunnaru.. but koddiga content penchandi and explaination kuda penchandi... remaining all your efforts are good 👍
@avinashwinidevasani5745
@avinashwinidevasani5745 2 года назад
Shirdi chala Baguttadi place ki velthe mind piecefull ga vuttadi chala times vellamu... om sai ram🙏🙏🙏🙏 chala estam sai baba ante annadaru bagundali anduloo manam vundali
@shamallashamalla4998
@shamallashamalla4998 2 года назад
Old siridi choopinchinanduku meeku shatakoti dhanyavaadalu bro. Chaala bhagundi om sairam 🙏🙏🙏
@lakshmidhar3487
@lakshmidhar3487 2 месяца назад
Asssalu bore kottakunda sppoer ga chepparandi first time skip cheyyakunda choosanandi
@kjagadishkumar3078
@kjagadishkumar3078 2 года назад
om sai ram😍
@naughtynagasai2401
@naughtynagasai2401 2 года назад
నీళ్లతో దీపాలు వెలిగించడానికి కారణం ఆ ప్రాంత పెద్ద బాబా ని నమ్మకూడదు వారికి ఎవరు నూనె ఇవ్వకూడదు అని ఒక నియమం పెట్టడం వల్ల అక్కడ నూనె వ్యాపారులు ఎవరు నూనె ఇవ్వకపోతే అప్పుడు బాబా నీళ్లు త్రాగి వాటిని మరల గిన్నెలో వాంతి చేసుకుని వాటితో దీపాలు వెలిగించారు బాబా
@lokavarapujanaki683
@lokavarapujanaki683 2 года назад
👌👌👌
@ladivenky6660
@ladivenky6660 2 года назад
🙏🙏🙏
@anjineyluuppara2194
@anjineyluuppara2194 5 дней назад
Rangoli garden Bengaluru Karnataka ki poyyi video teeyandi and explain that
Далее
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 273 тыс.
БЕЛКА ЗВОНИТ ДРУГУ#cat
00:20
Просмотров 895 тыс.
Обменялись песнями с POLI
00:18
Просмотров 159 тыс.
Na Sai - న సాయి - Ep 1 - Full Episode
41:57
Просмотров 948 тыс.
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 273 тыс.