She just explained her view. People intentionally doing controversy. May be they wanto to make a financial loss to that movie. Otherwise why should old vedio beacme viral now.
Different perspectives ని అర్ధం చేసుకోవడానికి Brain కి పని చెప్పాలి. మనం పాకిస్తాన్ ఆర్మీ నీ చూసినట్టే అక్కడి వాళ్ళు ఇండియన్ ఆర్మీ ని చూస్తారు.( ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అనేది చర్చ కాదు). Just Human perspective ఎలా ఉంటుంది అనేదే point. 2). ఆవులు తిన్నారని, మనిషిని చంపేసిన వాళ్ళకి, మన మతం కాదు అని కాశ్మీరీ పండిట్ లను ఊచ కోత కోసిన వాళ్ళకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇద్దరివలో ఒక్కటే ఉన్మాదం నమ్మకాలు, విశ్వాసాలు అనేవి Logic కంటే , మనుషుల కంటే ఎక్కువ అని బావించినప్పుడే ఆ ఉన్మాదం బయట పడుతుంది. Logical person's ఆలోచిస్తారు. మనకు ఒక నమ్మకం వున్నటే ఇతరులకు ఉంటుంది అనే విజ్ఞత ఉంటే కాశ్మీరీ పండిట్ లను ఉగ్రవాదులు చంపే వారు కాదు. అలాగే గోవు పూజించ దగినదే అయిన, మన నమ్మకం కోసం ఇతరుల్ని చంపేయడం తప్పు. ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలుగా , అనేక దేశాల్లో గో మాంస భక్షణ జరుగుతుంది. అంటే ఆ దేశాల్లో ఉన్న గోవుల లో దేవతలు ఉండర. దేవుడు అనే concept a సృష్టికి సంబంధించినది కాదా. అప్పుడు భూమి పై ఉన్న ప్రతి గోవులోను దేవతలు కొలువై ఉండ కుండా వుంటారా. అలా తినే లక్షణం మిగతా వాళ్ళ నుంచే వీళ్ళకు వచ్చింది అనుకుని, చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి కానీ ఉన్మాదం తో చంపేస్తామా.
these are all unecessary things ,nijam ga matalaki hurt aynattaithe apude issue raise cheyali kadha ,ipudu ayindhi ante evaro wanted ga raise chesinattu vundhi .
@@vijjumahi43 idhi only North India collection bro ,asal inka verey untadhi ap,Ka ,Kerala and Us and inka aus lo high demand undhi Warner distribution thiskuntadu ani anukuntallu
if s is so secular she can go n settle in pakistan, how can s degrade our Indian army..is s mad to compare the kashmir pandit holocast with someother thing..nation will never forget how brutally kashmir pandits were killed..s should hav sm shame to comment on these