Тёмный

Sai Performance | Dhee 13 | Kings vs Queens | 11th August 2021 | ETV Telugu 

ETV Dhee
Подписаться 11 млн
Просмотров 6 млн
50% 1

#dhee #dhee13 #dhee13kingsvsqueens #etvtelugu #etvwin #sudigaalisudheer #rashmi #pradeepmachiraju #hyperaadi #deepikapilli #ganeshmaster#poorna #priyamani
Contestant Sai dazzles the judges with a beautiful performance of the Vakeelsaab movie concept and entertains the viewers with his stunning moves.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి.....జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తారు.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

10 авг 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,5 тыс.   
@rongalieswar7324
@rongalieswar7324 2 года назад
ఓ 15 min's continue goosebumps and తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు👍 Sai and team ki 🙌 Ganesh master 🙏🙏🙏 My boss power star✊✊✊
@anandpydi7269
@anandpydi7269 2 года назад
endi bro boss ni kinda pettav...boss name 1st undaali broooo
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@thikkaswamymadiga6678
@thikkaswamymadiga6678 2 года назад
@@anandpydi7269 p
@chinnareddy8440
@chinnareddy8440 2 года назад
Same bro. Jai power star
@rajeshpadala5912
@rajeshpadala5912 2 года назад
పవన్ ని ప్రేమించడమే కాదు ఆయన ఆదర్శలను అనుసరిస్తున్నారు గణేష్ మాస్టర్ మీరు hatsoff to you ✊✊✊
@luckyayesha635
@luckyayesha635 2 года назад
Pawan sir following alantidi mari
@Prabhakar.G
@Prabhakar.G 2 года назад
Yes rajesh super well said
@nagendragrandhi1819
@nagendragrandhi1819 2 года назад
Yes
@chandunaidu1819
@chandunaidu1819 2 года назад
Pawan kalyan crazy alantidi mariii
@cnarsimhulu9944
@cnarsimhulu9944 2 года назад
CBS
@AJ_creations222
@AJ_creations222 2 года назад
మా దేవుడి పాట ను సెలెక్ట్ చేసుకొని... మా మనసు గెలుచుకున్నవు సాయి.
@rajupenagari6658
@rajupenagari6658 2 года назад
Jai power star
@user-ko1er8xf3h
@user-ko1er8xf3h 2 года назад
నేను ఇప్పటి వరకూ 40 సార్లు పైనే చూసా ఈ వీడియో 👍
@ganeshganesh-ry3oq
@ganeshganesh-ry3oq 2 года назад
Nenu kuda 40 sarlu chuchanu
@muni-3
@muni-3 2 года назад
Yas nenu kudha
@yoga-pspk-official
@yoga-pspk-official 2 года назад
సాయి out standing performance 👏oh my god సాంగ్ లో అన్నయ్య🦁 వాయిస్ రాగానే goose bumps రా సామి 😘 జై పవర్ స్టార్ ✊❤️😘
@pawankalyan3544
@pawankalyan3544 2 года назад
కొన్ని లక్షల యువత గుండెచప్పుడు సామి నీ నవ్వు 💖 jai POWER STAR
@paidisunilvarma8999
@paidisunilvarma8999 2 года назад
Jai pspk ❤️❤️❤️
@patigarugeethadevi47
@patigarugeethadevi47 2 года назад
Super sai brother
@dph35vivekpitta58
@dph35vivekpitta58 2 года назад
🤩😆😆😆😆😆😁😁
@punempranay6605
@punempranay6605 2 года назад
@@pawankalyan3544 😘😘😘
@panja143
@panja143 2 года назад
D13 లో అందరు మణికంఠ ఫర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడతారు కానీ ఇదొక పర్ఫార్మెన్స్ తో అందరి చూపు నీ వైపు తిప్పుకున్నాడు సాయి అన్న... జై పవర్ స్టార్ 🌟🌟🌟🌟🌟
@n.emeliahnandigam5716
@n.emeliahnandigam5716 2 года назад
Nijamnga
@parasamutyam
@parasamutyam 2 года назад
నువ్వు డాన్స్ వేయనవసరం లేదు ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో వచ్చావ్ అంతే గెలిచావ్....👍👍👍👍👍
@MunnaMunna-zw1ix
@MunnaMunna-zw1ix 2 года назад
Ps
@bagginarasimharao4497
@bagginarasimharao4497 2 года назад
💋👍👍👍👍👍
@n.rtelugumovies8398
@n.rtelugumovies8398 2 года назад
8:25 The thunder ⚡ Goosebumps .... No words about performance..
@srinivasulusrinivasulu9087
@srinivasulusrinivasulu9087 2 года назад
Madda. gudu
@n.rtelugumovies8398
@n.rtelugumovies8398 2 года назад
@@srinivasulusrinivasulu9087 mind your words
@user-wb1hf4ve2y
@user-wb1hf4ve2y 2 года назад
తమ్ముడు ఈ షోలో నువ్వు గెలవాలని పవన్ కల్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం
@ahamedsofficial
@ahamedsofficial 2 года назад
ఆవును అన్న
@pgaxelff336
@pgaxelff336 2 года назад
S bro
@duddukurinarasimha6812
@duddukurinarasimha6812 2 года назад
Super anna
@dds7515
@dds7515 2 года назад
Avunu avunu
@surajchinna
@surajchinna 2 года назад
Nenu kadu
@balubm7284
@balubm7284 2 года назад
ఈ ఒక్క సాంగ్ తో మూవీ మొత్తం చూపించారు Thanku you Sai , జై పవర్ స్టార్ ✊✊
@ahamedsofficial
@ahamedsofficial 2 года назад
Yes
@puneeths6461
@puneeths6461 2 года назад
E sala cup namde
@Srinu-rm4ni
@Srinu-rm4ni 2 года назад
@@puneeths6461 yes
@vishnuvardhannaiduyelishet2984
@vishnuvardhannaiduyelishet2984 2 года назад
Jai power star 🔥⭐
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@swaminaidunaidu.6552
@swaminaidunaidu.6552 2 года назад
Ganesh master meeru super sir power star అడుగు జాడల్లో నడవడమే కాకుండా ఎంతో మందికి సహాయం చేయడం super sir
@saikumarkulakarni8356
@saikumarkulakarni8356 2 года назад
ఇప్పటి వరకు 36 సార్లు చూసాను జై పవర్ స్టార్ ఎన్నిసార్లు చూసారో చెప్పండి
@BharathBanndi
@BharathBanndi 2 года назад
జై పవర్ స్టార్...... అడబిడ్డల గురించి ఇంత అద్భుతంగా ఒక డాన్స్ లో చూపించి ఒక గొప్ప సందేశం ఇచ్చారు.......
@mannaudaykiranmudhiraj6769
@mannaudaykiranmudhiraj6769 2 года назад
💞❤️❤️❤️
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@nagua4307
@nagua4307 2 года назад
పవణ్ కళ్యాణ్ గారు ఆశయాలు ఎంత గొప్పవో ఇప్పుడు అర్దం అవుతున్నాయి మాకు...నెక్స్ట్ ఎలక్షన్లలో నా ఓటు మికే సారు అంతే కాకుండా ఈ రోజు నుంచి నేను జనసేన పార్టీ కార్యకర్తను... 🙏🙏🙏
@swaruveeru7078
@swaruveeru7078 2 года назад
Manam party ki karyakarthalam kadhuuuuu Nyayanni Nilabettadaniki Anyayanni yedhirinchadaniki kastinchi nilabadey sainikulam.....jai Janasena jai power star pawan kalyan Annayya
@nagua4307
@nagua4307 2 года назад
@@swaruveeru7078 అవును మేడం
@swaruveeru7078
@swaruveeru7078 2 года назад
@@nagua4307 Thanks For Supporting For Janasena Jai Janasena Miru vote cheyadamey Kakundaaa manalaaa maarpu kavalanukuney oka 10 members tho ayna vote cheyinchandiiii
@nagua4307
@nagua4307 2 года назад
@@swaruveeru7078 తప్పకుండా మేడం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం. ఆయన నమ్మిన సిద్దాంతాల కోసం. అనవసరమైన మాటలు పడుతున్నారు... అలాంటప్పుడు నేను కనీసం ఒక పది మందితో ఓట్లు వేయించలేనా... నా కోసం కాదు రాష్ట్రం కోసం. పేద ప్రజల కోసం భావితరాల కోసం. నా మన దేశం కోసం పిడికిలి బిగించి ముందుకు సాగుతూ జనసైనుకుడుగా పాటు పడతాను... జై హింద్🙏🙏🙏
@swaruveeru7078
@swaruveeru7078 2 года назад
@@nagua4307 Tqqqqqq Allot Jai Janasena
@stylishchinna1064
@stylishchinna1064 2 года назад
నేను 20 సార్లు చూశాను ఈ వీడియో.. సాయి బ్రో సూపర్ 👌👌👌
@perikakoushik9942
@perikakoushik9942 2 года назад
No words about can express this performance 🥰😍😊
@adinaidu8966
@adinaidu8966 2 года назад
ఈ ఒక్క performance తో మీరు గెలిచారు సాయి you are the 🏆, ఒక్క పాటలో ఒక సినిమా మొత్తాన్ని చుపించేసారు గ్రేట్ సాయి బ్రదర్, జై పవర్ స్టార్ 😎😎😎😎
@manaaddagundampally6320
@manaaddagundampally6320 2 года назад
సినిమా మరొకసారి చూసినట్టు అనిపిస్తుంది.. good performance chair ని తన్నినప్పుడు goosebumps,,
@shafiyashaikshafiya8748
@shafiyashaikshafiya8748 2 года назад
Same bro
@udaykanchi2871
@udaykanchi2871 2 года назад
Chair ni anta gattiga tannado Anna ganesh master ami gift estanu annaru
@srilakshmitirumalasetty7563
@srilakshmitirumalasetty7563 2 года назад
@@udaykanchi2871 car Andi. Contestant ki and choriographer ki iddarikisthanannaru
@manaaddagundampally6320
@manaaddagundampally6320 2 года назад
@@srilakshmitirumalasetty7563 car kadhanukunta bro card cinema dance association dhi
@srilakshmitirumalasetty7563
@srilakshmitirumalasetty7563 2 года назад
@@manaaddagundampally6320 oh okay. Sorry
@latha.h4846
@latha.h4846 2 года назад
Osm performance I have never seen this much of emotional,acting and heart touching performance U killed it💥 sai bro❤️💫
@subhanipatan8466
@subhanipatan8466 2 года назад
Yes super
@ramanareddy3428
@ramanareddy3428 2 года назад
PSPK FAN gaa garvamgaa undhi Salute 🙏🙏🙏🙏🙏
@Vent_Nani
@Vent_Nani 2 года назад
మా సాయి ని ఆదరిస్తున్నా.... శుభాకాంక్షలు అందిస్తున్నా...మీ అందరికి ధన్యవాదములు ❤️❤️❤️❤️❤️❤️ ఇట్లు సాయి టీం 🙏
@abbubakkar4818
@abbubakkar4818 2 года назад
గణేష్ మాస్టర్ emotional కి అర్ధం ఉంది కానీ ఒక్కవిషయం ఏంటంటే మన ఇండియా ఆడవాళ్ళకి రక్షణ లేదు, మనం కూడా పద్ధతి గ ఉండాలి, హద్దులు దాటి ప్రవర్తించరాదు,
@baskarpabba740
@baskarpabba740 2 года назад
Ppp
@babucooldrinks4174
@babucooldrinks4174 2 года назад
Yes bro
@villagesmiles1446
@villagesmiles1446 2 года назад
S
@radhakrishnareddy2501
@radhakrishnareddy2501 2 года назад
Goosebumps vasthunnai choosthuvunte. TQ Pawan Kalyan Anna. Given a super motivation film
@dnagaraju3181
@dnagaraju3181 2 года назад
డి13 సోలో గెలిస్తే సాయి మణికంఠ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలని మన అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫునుంచి కోరుకుంటున్న మీరు ఎంత మంది కోరుకుంటున్నారు చూడాలని ఉంది లైకులు ద్వారా 🙏🙏
@akshayatelugucreation2198
@akshayatelugucreation2198 2 года назад
సూపర్ సాయి సూపర్ ఈ పాట చూసిన వాళ్ళు ఆడవారికి రెస్పెక్ట్ చేయండి 😭😭😭
@durgaraorao6197
@durgaraorao6197 2 года назад
Adavariki 💯%respact istunnam
@nudurubatigopi1950
@nudurubatigopi1950 2 года назад
Meru mogavallani mosam cheyakandi.... appudu bane respect istham.....
@santhasantharaju9918
@santhasantharaju9918 2 года назад
K madam
@surendra-sk77
@surendra-sk77 2 года назад
Evaru nvu child actor na
@bonuvenkat3649
@bonuvenkat3649 2 года назад
@@nudurubatigopi1950 correct 👍 bro
@saibabadangeti1971
@saibabadangeti1971 2 года назад
8 మినిట్స్ ఫెర్ఫామెన్స్ తో 2 గంటల సినిమా చూపించావ్ వేరే లెవెల్🔥🔥🔥🔥🔥
@munikumaryempuluri717
@munikumaryempuluri717 2 года назад
Pucha na kodaka
@nagalaxmi4433
@nagalaxmi4433 2 года назад
Seek
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@ammuluqueen9998
@ammuluqueen9998 2 года назад
Matalu levu sai anna super performance love u so much bro❤❤❤❤❤❤❤❤❤❤❤
@garapatiraju5812
@garapatiraju5812 2 года назад
అబ్బబ్బబ్బా ఏమన్నా పెర్ఫార్మన్స్ ఆ, ఇప్పటికి ఒక 50 times చూసిన ఎన్నిసార్లు చూసిన కానీ, goosebumps వస్తున్నే ఉన్నాయ్, vere level పెర్ఫార్మన్స్ 😍👏
@yavanbandi1074
@yavanbandi1074 2 года назад
Ata😭😭yqst
@yavanbandi1074
@yavanbandi1074 2 года назад
కట qxq
@yavanbandi1074
@yavanbandi1074 2 года назад
Aa
@yavanbandi1074
@yavanbandi1074 2 года назад
కె
@yavanbandi1074
@yavanbandi1074 2 года назад
A
@rajesha220
@rajesha220 2 года назад
ఆడ బిడ్డల కోసం చాలా గొప్పగా చెప్పావ్ డాన్స్ రూపంలో బ్రో చాలా బాగా చేశావ్ అన్న సాంగ్ And మళ్ళీ చూసినట్టు ఉంది మూవీ టీమ్ మొత్తం 🙏✊ గణేష్ మాస్టార్ గారు మీకు🙏
@venkynaga2553
@venkynaga2553 2 года назад
Tq master 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sunitharavi3288
@sunitharavi3288 2 года назад
A
@rajesha220
@rajesha220 2 года назад
@@sunitharavi3288 Enti 🤷
@srinusarasa7481
@srinusarasa7481 2 года назад
కళ్యాణ్ గారు తప్పకుండా చూస్తారు❤️🙏🙏
@Stylish_.suzith
@Stylish_.suzith 2 года назад
I.am big fan you sai Garu super Dance sai garu
@prasannanimmanagoti404
@prasannanimmanagoti404 2 года назад
సాయి తమ్ముడు మీ పర్ఫామెన్స్ చాలా బాగుంది తమ్ముడు డి 13 మీరే గెలవాలి కకోరుకుంటున్నాము........గణేష్ మాస్టర్ మీరు సూపర్ మీ మంచి మనసుతో నీ మంచి సహాయం చేశారు...... అన్నయ్య మీ మంచి మనసుకు ధన్యవాదాలు గణేష్ మాస్టర్ అన్నయ్య......🙏🙏🙏🙏🙏
@dhanrajdhara2764
@dhanrajdhara2764 2 года назад
ఇది మాత్రం మన పవన్కళ్యాన్ సార్ చూస్తే మాత్రం చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాడు .❤️🙏 Pls Respect Women.🙏 Proud To U Brother. గూస్ బూమ్స్ చూస్తున్న సేపు❤️
@srinufrom
@srinufrom 2 года назад
Bro ganesh master garu video chuistsmannaru pspk gariki
@boss19844
@boss19844 2 года назад
Langakodukulu monna 15th roju Kuda oka ammai ni darunanga nadi road meda champesadu vadini aa roju ratre vadi tala narikesaaru
@mareshboggula3882
@mareshboggula3882 2 года назад
Amazing Performance Brother.....I teared myself while watching the performance
@panja143
@panja143 2 года назад
వా 15 నిమిషాల్లో సినిమా చూపించారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్. డాన్స్ ఒక్కటే కాదు యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. జై పవర్ స్టార్ 🌟🌟🌟🌟🌟
@drlngmanoj3431
@drlngmanoj3431 2 года назад
Nenu e dance chusaka goosebumps vochaya bayya Power star power anta edi 👌✌️🤙
@lovelyvijjueshu5518
@lovelyvijjueshu5518 2 года назад
What a performance about girls hats off to you Sai anna to your choreography ..... Thank you and pavan kalyan sir ...... About vakeel saab movie ....... Thank you very much for every one😊😊😊😊😊
@hanshuthandra9504
@hanshuthandra9504 2 года назад
Sai తగ్గేదెలే వేరే లెవెల్ అంతే జై పవర్ స్టార్✊✊
@dusibalaraju9980
@dusibalaraju9980 2 года назад
Super bro nice performances I love you sai next final s lo chadli Nanu all the best sai
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@tharakchalla8342
@tharakchalla8342 2 года назад
సాయి బ్రో నువ్వు గెలవాలి అని NTR అన్న ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు 🤝 నీ Concepts అన్ని బాగుంటాయి ❤️
@prabhagurram4065
@prabhagurram4065 2 года назад
ఏక్
@jaishiram143
@jaishiram143 2 года назад
Super anna
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@naveenkanna2016
@naveenkanna2016 2 года назад
Xtukc
@naveenkanna2016
@naveenkanna2016 2 года назад
Good night
@Afreen1245
@Afreen1245 11 часов назад
2024 lo chese vallu oka like 😊
@chikkalanaresh5827
@chikkalanaresh5827 Год назад
సాయి మీరు పెద్ద డాన్స్ మాస్టర్ కావాలి అని కొరుకుంటున్నాము god bless u bro❤
@agurivaraprasad8719
@agurivaraprasad8719 2 года назад
జై పవర్ స్టార్ ❤️🙏 గణేష్ మాస్టర్ ❤️ ఐ లవ్ యు మాస్టర్ 🙏
@srimahi1618
@srimahi1618 2 года назад
Lv u ganesh master
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@nakkagovind3099
@nakkagovind3099 2 года назад
పవన్ ప్రేమించడమే కాదు ఆయన ఆదర్శాలను అనుసరిస్తున్న గణేష్ మాస్టర్ గారికి హాట్సాఫ్. జై పవన్ కళ్యాణ్ మరొకసారి మా పవన్ అభిమానుల హృదయాలను గెలిచిన గణేష్ మాస్టర్ గారు 🙏🙏
@bhupathigoud949
@bhupathigoud949 2 года назад
qS
@gknaidu2030
@gknaidu2030 2 года назад
@MENNU VASSU VLOGS q
@tharnavayikings6965
@tharnavayikings6965 2 года назад
Ho
@srimani7342
@srimani7342 2 года назад
Super Ganesh master
@syamalasastrysyamalasastry8023
@syamalasastrysyamalasastry8023 2 года назад
jai pawan kalyan
@kodariharish3714
@kodariharish3714 Год назад
2023 lo women's day roju chusina vallu entha mandhi unnaru
@VankaRayudu-yw4sk
@VankaRayudu-yw4sk Год назад
Nenu oka 50 times chusanu wonderful amazing
@akkulappakuruba6309
@akkulappakuruba6309 2 года назад
సాయి బ్రో U గ్రేట్ డాన్సర్ వకీల్ సాబ్ మూవీ మాకి మళ్ళీ చూపించావు... నువ్వు విన్ అవ్వాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నాం...🙏🙏 జై హింద్...✊✊
@167Nithish
@167Nithish 2 года назад
గణేష్ మాస్టర్ మీరు సూపర్ సూపర్ సూపర్ మీరు ఈ ఢీ కి ఉండాలి 🙏🙏🙏🙏
@madhusudan9409
@madhusudan9409 2 года назад
👌👌👌
@RaviTeja-lw1lw
@RaviTeja-lw1lw 2 года назад
Pavankalyan Annaya is superrr🥰😍
@vinaykatthi2305
@vinaykatthi2305 Год назад
One of the Best Performance From Dhee ❤
@mdmurali999
@mdmurali999 2 года назад
ఇప్పటి వరకు నేను 30 సార్లు చూసా మీరు ఎన్నిసార్లు చూసారో చెప్పండి
@venkateshmamatha814
@venkateshmamatha814 2 года назад
I will show 350 time
@chittampellysrikanth3512
@chittampellysrikanth3512 2 года назад
351times
@ahammad368
@ahammad368 2 года назад
Un ljmited
@subramanyamelaka402
@subramanyamelaka402 2 года назад
3 times
@srimani7342
@srimani7342 2 года назад
51
@laxmandadisetti8986
@laxmandadisetti8986 2 года назад
ఈ సోలో కూడా ఈ డాన్స్ చూసి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు భక్తులు అయిపోయారు
@rangaranga141
@rangaranga141 2 года назад
100 సార్లు చూసిన నాకీ ఇంక చూడాలని అనిపిస్తుంది సూపర్
@yesupoguraja2673
@yesupoguraja2673 2 года назад
E episod tho movie motham chupinchav...Jai pspk..
@mallikarjunajanasena6030
@mallikarjunajanasena6030 2 года назад
ఈ సరి ఢీ టైటెల్ మిరు గెలవాలి అని మనస్పుర్తి గ కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్🇮🇳🇮🇳✊️✊️✊️✊️
@LUCKY-nd4db
@LUCKY-nd4db 2 года назад
Jai Pspk 🔥🔥✊✊
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 2 года назад
గణేశ్ మాస్టర్ సార్‌ మా ఫామిలి హ్రుదయాలను గెలిచారు🙏
@shobhakitchen5927
@shobhakitchen5927 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L4q3N_pS8Pc.html
@udaykanchi2871
@udaykanchi2871 2 года назад
Em gift estanu annaru ganesh master
@makalavijaykumar9774
@makalavijaykumar9774 2 года назад
Super sri
@dusibalaraju9980
@dusibalaraju9980 2 года назад
గణేశ్ మాస్టారు సార్ మీరు సూపర్
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@jagadihbb1375
@jagadihbb1375 2 года назад
Power star power kalyaan anna everywhere 💥🔥🌟
@anjientertainment5421
@anjientertainment5421 2 года назад
Super Sai Thankyou మల్లెమాల నిను చాలా ఎమోషన్ i like pspk anna Jaii power star ✴️✴️✴️
@varaprasadprasad6617
@varaprasadprasad6617 2 года назад
I respect ganesh master for having social responsibility...Good quality sir
@lakshminarayanasaladi9658
@lakshminarayanasaladi9658 2 года назад
8:25 goosebumps asala ❤❤ jai power star ⭐⭐
@sagarbongu1423
@sagarbongu1423 2 года назад
More than 100 time's chosa aa seen
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
@sunitha4882
@sunitha4882 2 года назад
సాయి డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఫైనల్స్లో సాయి గెలవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా
@jaanujaanu966
@jaanujaanu966 2 года назад
Mand bowling sai anna👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏
@shivaprasadpagadala5562
@shivaprasadpagadala5562 2 года назад
సాయి అన్న నువ్వు సూపర్, గణేష్ మాస్టర్ అన్న మియొక్క హెల్పింగ్ సూపర్ జై పవర్ స్టార్ జై జనసేన జై హింద్
@sainathkarella5398
@sainathkarella5398 2 года назад
మాటలు రావడం లేదు తమ్ముడు Love u ra❤️
@raghavendravh1443
@raghavendravh1443 2 года назад
16 ನಿಮಿಷ ವಿಡಿಯೋನನ್ನು 3ಗಂಟೆ ಸಿನೆಮಾ ತರ ತೋರಿಸಿದಿರಿ ನಿಮಗೆ ಧನ್ಯವಾದ
@chiruchiranjeevi9271
@chiruchiranjeevi9271 2 года назад
Perfect choreography with delivery 👌👌as a pk fan I loved a lot, thanks to dhee team and choreographer and whole team
@nagendragrandhi1819
@nagendragrandhi1819 2 года назад
Ganesh master is a real human being Who never disencougrage people And support And help for the contestants and master
@sushmajadiary8946
@sushmajadiary8946 2 года назад
But he will give wrong judgement also tarun unte sai ki tough competition kuda undedi but ganesh master kind hearted
@nagendragrandhi1819
@nagendragrandhi1819 2 года назад
That is not wrong judgement...that means he doesn't discourge people that's enough..
@akhilcreations7489
@akhilcreations7489 2 года назад
💯
@ramakrishnaperuri3041
@ramakrishnaperuri3041 2 года назад
@@nagendragrandhi1819 ks
@prathyushalakkars5834
@prathyushalakkars5834 2 года назад
Sai expression ,attitude involvement in the performances is 👌👌👌
@patamakonala7181
@patamakonala7181 2 года назад
Super 💞💞💞💞💞💞
@keleladurgasatishchandrare4151
Chair ni thanne scene just goosebumps 🔥🔥🔥🔥
@madhupatla9611
@madhupatla9611 2 года назад
నిజం చెపుతున్నాను నేను రోజు ఒక్కసారి చూస్తాను
@kombattularavikumar8371
@kombattularavikumar8371 2 года назад
సత్యదేవ్ అని sound వచ్చిన వెంటనే రోమాలు నిక్క పొడిచాయి 😍
@jodubhanu2670
@jodubhanu2670 2 года назад
What is the meaning bro did not understand
@k.g.s4822
@k.g.s4822 2 года назад
🔥🔥🔥🔥🔥
@malavikasirigiri
@malavikasirigiri 2 года назад
@@jodubhanu2670 it is the character name of pspk in the movie vakeel saab
@batchuchinnarao9487
@batchuchinnarao9487 2 года назад
Anna same naku kuda
@sankarsivvala2172
@sankarsivvala2172 2 года назад
ఒక అద్భతమైన సినిమా నీ ఎంచుకొని మీరు అందరూ హృదయాలలో నిలిచారు
@Chinna.S1435
@Chinna.S1435 2 года назад
Perfamance superrr sai🔥🔥🔥🔥🔥
@shivamutha6246
@shivamutha6246 2 года назад
నేను ఇప్పటి వరకు 40 సార్లు చూసాను అంత బాగా చేసారు సాయి మీరు
@premkumarsreehari6956
@premkumarsreehari6956 2 года назад
ఈ సీన్ ఎన్ని సార్లు చూసినా కన్నీళ్లు ఆగట్లేదు😣😣. చాలా ఎమోషనల్ సీన్ 😢. jai pawan kalyan sir ✊✊✊
@LUCKY-nd4db
@LUCKY-nd4db 2 года назад
Jai Pspk ✊✊🔥🔥
@EXPLAINSIMPLE
@EXPLAINSIMPLE 2 года назад
Movie mottam okka performance lo convey chesesaaru ! Hatsoff ❤️
@sharikakalisetti1471
@sharikakalisetti1471 2 года назад
100 times chusanu power star fan ekda
@jaffafasak7106
@jaffafasak7106 2 года назад
జై గణేష్ మాస్టర్... మొత్తం 7+2 lacks విరాళం ఇస్తున్నందుకు మీకు హేట్సాఫ్...✊🏻
@ganeshbobbali191
@ganeshbobbali191 2 года назад
ఎవరన్నా ఒక సన్నివేశాన్ని తీసుకొని పెర్ఫార్మన్స్ చేస్తారు. But ఫస్ట్ టైం ఒక మూవీ మొత్తం చూపించారు.. 🙏🏻🙏🏻
@saibhagavankedarisetti5538
@saibhagavankedarisetti5538 2 года назад
8:26 scene chuste goosebumps vastunnay naku matram
@bnukaraju3701
@bnukaraju3701 2 года назад
Love u sir
@jarupulaganeshganesh5106
@jarupulaganeshganesh5106 2 года назад
టీవీలో చూసి మళ్ళీ యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఒక లైక్
@krishnapinninti3255
@krishnapinninti3255 2 года назад
గణేష్ మాస్టర్.. Really Great Sir.. 👍. Power Of Fan. యూ.. 💥. Jai Pawan. ✊️
@saikrishnagade2459
@saikrishnagade2459 2 года назад
Acting మాత్రం చింపేసవు భయ్య. 😍😍😍💥💥
@durgaprasadnaru4031
@durgaprasadnaru4031 3 месяца назад
Ippativaraku nenu more than 50 times chusanu.... Excellent performance guys ❤❤❤
@rajukothapalli5176
@rajukothapalli5176 Год назад
ఎన్నిసార్లు చూసి చూడాలనిచే సాంగ్ tq సాయి
@narayanaswamipoludasu8462
@narayanaswamipoludasu8462 2 года назад
Ganesh master vachai dee vere leval ki velipondhi jai ganesh master sai bro ur performance is unbelievable ur rooking end of the day power star movie chusam tqs
@srinuattada9502
@srinuattada9502 2 года назад
సూపర్ పెర్ఫార్మన్స్ ఒక సాంగ్ లోని సినిమా చూపించారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకునే పెర్ఫార్మన్స్ సూపర్
@jyothibagudu8264
@jyothibagudu8264 Год назад
SAI CHESENAA ALMOST ANNE DANCE PERFORMANCES ...BEST.. MEANING AND.. MOTIVATIONAL DANCES....SO I HAVE BIG FAN OF SAI ANNA...ALAGEY MOVIES AYITEY SS MAHESH SIR BEST MOTIVATIONAL MOVIES..
@banothuarunnaik3586
@banothuarunnaik3586 2 года назад
Master ur a one of the God of the dhee people's ... Jai power star 🌟 .....
@anilrajakaster3126
@anilrajakaster3126 2 года назад
సాయి డీ13నువ్వు దొరకడం చాలా అదృష్టం దాని నిలబెట్టుకునే సత్తా నీలో ఉంది డి 13 విన్నర్ నువ్వే కావాలి
@prakashchawan8142
@prakashchawan8142 2 года назад
ఇలాంటి సాంగ్స్ కి మీరు like చేయరు అన్న ఎందుకు అన్న జై pspk సర్ ❤️❤️❤️
@kurumurthi8798
@kurumurthi8798 2 года назад
సాయి అన్న నీవు బాగా చేయాలి డి టైటిల్ కొట్టాలి
@maruthikumari3705
@maruthikumari3705 2 года назад
Eee performance kosam one week nunchi wait chesa super sai chala baga chesaru song kosame show chusa very nice keep it up 👍 all the best for your future.... 👍.. Ganesh master garu miku 🙏🙏 sir
@divinedivya929
@divinedivya929 2 года назад
Nenu kooda sai performance kosam promo chusi 1 week ga wait chesa.......super super superrrrrrrrrrrr love u sai anna cinema chusinattu undi
@pabbineedivenkatsai4315
@pabbineedivenkatsai4315 2 года назад
One of the best performance of Sai, did a great job bro... I wish you reach your goal 🙏🏻🙏🏻😊
@varahaluyadagala3612
@varahaluyadagala3612 2 года назад
నిజం గా ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే నా కళ్ళ నుండి ..నీళ్లు వచ్చాయి.. గణేష్ మాస్టర్ గారు నిజంగా మీరు కళ్యాణ్ గారు తర్వాత అంత గొప్ప మనసున్న వ్యక్తి మీరు హ్యాట్సాఫ్ సార్... నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.. మీరు నిజంగా మనసున్న మహారాజు సార్ 👏👏👏♥️♥️♥️
@hariprasadgolla2982
@hariprasadgolla2982 2 года назад
సూపర్ సాయి బ్రో vakil saab సినిమా ఒక సాంగ్ లో చూపించారు
@kishoreravula1178
@kishoreravula1178 2 года назад
There is no one humanity choreographer like GANESH MASTER IN TOLLYWOOD....
@bangarubabupothuri7370
@bangarubabupothuri7370 2 года назад
Mana anna Power Star ki entha mandhi fans unnaru ikkada. Sir ❤️ u sir
@LUCKY-nd4db
@LUCKY-nd4db 2 года назад
Jai Pspk ✊✊🔥🔥
@GovindRaj-st8kr
@GovindRaj-st8kr 2 года назад
GANESH MASTER THANKS FOR HELPING IN SAI AND SAI SAI BRO EXCELLENT PERFORMANCE
@Karimullakoveladanceevents
@Karimullakoveladanceevents 2 года назад
Dee lo ippati varaku enno chesaru 1of the best song super 👌✊👏👏👏
@balufanofpowerstar1925
@balufanofpowerstar1925 2 года назад
15minutes లో సినిమా మొత్తం చూపించారు సూపర్.... పవర్ స్టార్ ✊✊✊
@chandushine2834
@chandushine2834 2 года назад
One of the best and top most performance I have ever seen in dhee as upto now....8:28 really I got goosebumps nd seen repeatedly..u did great job bro...🎉🙏 Soon my god PSPK will become CM nd gives protection for every women 😊🔥
@mekalajyothibabu841
@mekalajyothibabu841 2 года назад
Jai powerstar
@shinchan1716
@shinchan1716 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ecp7YvlY6lk.html
Далее
It was like a real simulation👩🏻‍💻
00:15
Просмотров 4,1 млн
Какую одежду я не ношу? 😱
00:13
Просмотров 402 тыс.
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
Просмотров 3,4 млн