Video from vasavi sisters🎶🎤 Nagamani
saibaba bhajan 40 dwarakamayi saisamadi @VASAVISISTERS
Telugu Kannada Tamil English lyrics 👇
సాయి భజన (40)
🌹🌹🌹🌹🌹🌹🌹
రచన స్వర కల్పన విదూషి శ్రీమతి పామడి నాగమణి మనోహర్ గారు
ఆలాపన ప్రపంచ ప్రఖ్యాతులైన (వాసవి సిస్టర్స్) శ్రీమతి నాగమణి మనోహర్ గారు మరియు శ్రీమతి గరికపాటి జయలక్ష్మి వెంకట్ గారు
వాసవి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్, షేర్, కామెంట్ చేయండి
🎤🎼🎤🎼🎤🎼🎤
1) ద్వారకమాయి సాయి సమాధి
బాబా నామం భజరే
పరమాత్మ సన్నిధి సాయిసన్నిధి
సాయి నామం భజరే
2) జ్ఞానప్రదాత సుజ్ఞాన విధాత
బాబా నామం భజరే
సత్ బ్రహ్మచారి శిరిడి సాయి
సాయి నామం భజరే
3) నాదవేదప్రియ శిరిడీసాయి
బాబా నామం భజరే
నతజన పాలక నాకవందిత
సాయి నామం భజరే
4) శుభకర శ్రీకర మంగళదాత
బాబా నామం భజరే
మణిముకుటధర భక్త ప్రియకర
సాయి నామం భజరే
Note: please listen the song, and do like, share, comment & enjoy the beautiful song
🪷🪷🪷🪷🪷🪷🪷
ಸಾಯಿ ಭಜನೆ (40)
🌹🌹🌹🌹🌹🌹🌹
ರಚನೆ ಮತ್ತು ರಾಗ ಸಂಯೋಜನೆ ವಿದೂಷಿ ಶ್ರೀಮತಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ರವರು
ಹಾಡಿರುವವರು ಪ್ರಪಂಚ ಪ್ರಖ್ಯಾತರಾದ (ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್) ಶ್ರೀಮತಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ಮತ್ತು ಶ್ರೀಮತಿ ಗರಕಪಾಟಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟ್ ರವರು
ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್, ಶೇರ್, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ
🎤🎼🎤🎼🎤🎼🎤
1) ದ್ವಾರಕಮಾಯಿ ಸಾಯಿ ಸಮಾಧಿ
ಬಾಬಾ ನಾಮಂ ಭಜರೇ
ಪರಮಾತ್ಮ ಸನ್ನಿಧಿ ಸಾಯಿ ಸನ್ನಿಧಿ
ಸಾಯಿನಾಮಂ ಭಜರೇ
2) ಜ್ಞಾನಪ್ರದಾತ ಸುಜ್ಞಾನ ವಿಧಾತ
ಬಾಬಾ ನಾಮಂ ಭಜರೇ
ಸತ್ ಬ್ರಹ್ಮಚಾರಿ ಶಿರಡಿ ಸಾಯಿ
ಸಾಯಿನಾಮಂ ಭಜರೇ
3) ನಾದವೇದಪ್ರಿಯ ಶಿರಡಿ ಸಾಯಿ
ಬಾಬಾ ನಾಮಂ ಭಜರೇ
ನತಜನ ಪಾಲಕ ನಾಕವಂದಿತ
ಸಾಯಿನಾಮಂ ಭಜರೇ
4) ಶುಭಕರ ಶ್ರೀಕರ ಮಂಗಳದಾತ
ಬಾಬಾ ನಾಮಂ ಭಜರೇ
ಮಣಿಮುಕುಟಧರ ಭಕ್ತ ಪ್ರಿಯಕರ
ಸಾಯಿ ನಾಮಂ ಭಜರೇ
🌹🌹🌹🌹🌹🌹🌹
40 th Sai Bhajan
Composed by Smt Vidushi Smt. Pamadi Nagamani Manohar
Sung by the Singers are the world famous Gana Gandharvas Vasavi Sisters, Smt. Pamadi Nagamani Manohar and Smt. Garakapati Jayalakshmi Venkat.
----------------
Please Subscribe Vasavi Sisters RU-vid Channel and do Like, Share, Comment
🎤🎼🎤🎼🎤🎼🎤
1) Dwarakamayi Sai samadhi
Baba namam bhajare
Paramathma sannidhi Sai sannidhi Sai namam bhajare
2) Gnana pradatha Sugnana vidhatha Baba namam bhajare
Sathbrahmachari siridi Sai
Sai namam bhajare
3) Nada Veda Priya Siridi Sai
Baba namam bhajare
Nathajana paalaka naka vanditha
Sai namam bhajare
4) Subhakara sreekara mangaladatha
Baba namam bhajare
Manimukutadhara bhakthapriyakara
Sai namam bhajare
🌸🌸🌸🌸🌸🌸
இந்த பாடலை இயற்றி , இசை அமைத்தவர், பாடியவர்,விதுஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் மற்றும் ஶ்ரீமதி கரகபாடி ஜயலக்ஷ்மி வெங்கட் (வாசவி ஸிஸ்டர்ஸ்)
***********************
Subscribe, like, share and comment
த்வாரகமாயி ஸாயி சமாதி பாபா நாமம் பஜரே
பரமாத்ம சன்நிதி ஸாயி ஸன்நிதி ஸாயி நாமம் பஜரே
2.க்னான ப்ரதாத ஸுக்னான விதாத பாபா நாமம் பஜரே
ஸத் ப்ரமசாரி ஷிரிடி ஸாயி ஸாயி நாமம் பஜரே
3.நாதவேதப்ரிய ஷிரிடி ஸாயி பாபா நாமம் பஜரே
நதஜன பாலக நாகவந்தித ஸாயி நாமம் பஜரே
4.ஷுபகர ஸ்ரீகர மங்களதாத பாபா நாமம் பஜரே
மணிமுகுடதர பக்த ப்ரியகர ஸாயி நாமம் பஜரே
12 сен 2024