#telanganafolksongs, #sailannasongs, #sailanna, Please like share and subscribe to our channel and press the bell icon... *ఉనికి ఉన్నంత వరకు... *పలికిన దేవుడు మాటతప్పడు... !!ఈ రెండు పాటలు బ్రదర్. శ్రీ శైలము గారు రచించారు.
సాయిల్ పాస్టర్ గారు నీకు ప్రైస్ లార్డ్ నీవు క్రైస్తవ భక్తి గీతాలు చాలా చాలా మంచిగా రాసినావు వ్రాసినందుకు వెయ్యి కోట్ల వందనాలు చేగుంట మండలం chittojipally గ్రామం నుంచి మార్కు సువార్త మహేష్ ప్రశాంత్ మా అందరికీ ఆరోగ్యం బాగుండాలని మరియు ఇంటి పరిస్థితులు బాగుండాలని సాయిల్ అన్న పాస్టర్ గారు ప్రార్థన చేయగలరని కోరుచున్నాము
అన్న praise the lord, నాకు, సాయిలన్న గారి " రాజుకొడుకునని అందరికి చెబిన పేదరికం నను కొట్టొస్తుంది కలుగ జేసుకోవా నా కొరకు రోష పడవా " అనే పాట పూర్తి పాట పేరు చెప్పండి please.