నమేస్తే సర్, సైనిక్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఐఐటీ, JEE mains advance exams ki అందుకోలేరు, సైనిక్ స్కూల్ లో సిలబస్ కి వాటికీ సంబంధం ఉండదు అని కొంతమంది చెబుతున్నారు . ఇందులో వాస్తవం ఎమిటో తెలియజేయగలరు.
Good evening sir ma residence telangana Ma babu ku sainik seat bijapur karnataka vachindi sir future lo telangana lo competitive exams ki emaina problems vastaya local, non - local vishayalalo please give me suggestions sir 🙏