Тёмный

Sampoorna Srimad Bhagavatam || సంపూర్ణ శ్రీమద్ భాగవతం || Canto 1 Ch.9 - 15 || HG Pranavananda Prabhu 

Pranavananda Das
Подписаться 514 тыс.
Просмотров 144 тыс.
50% 1

హరే కృష్ణ
మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
krishnakathamr...
#IskconTelugu,#PranavanandaDas,#TeluguLectures #sampoornabhagavatam #telugubhagavatam

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 249   
@PranavanandaDas
@PranavanandaDas Год назад
1)భీష్మదేవుడు దేని కోసం ప్రార్థించాడు? 2) మనం ఎప్పుడైనా కృష్ణ, గురువు మరియు వైష్ణవుల దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి? 3) ద్వారక రాణులలో కృష్ణుడు దేనికి ఆకర్షితుడయ్యాడు? 4)ఉత్తర కుమారుని పేరు ఏమిటి? 5)విధుర కృష్ణుడి గురించిన వార్త చెప్పారా? అతను ఎందుకు చెప్పలేదు? 1)what did bhismadev pray for ? 2)what should we do when ever we go to take darshan of krishna , guru and vaishnavas ? 3)what was krishna attracted to in the queens of dwaraka ? 4)what was name given to son of uttara ? 5)did vidhura tell the news about krishna ? why did he not tell ?
@lavanyakothapally8502
@lavanyakothapally8502 Год назад
Hare Krishna 🙏🙏 1.to be in his heart forever as bhaktavatsala. 2. should not go with empty hands... should take some flowers or fruits to offer. 3. Bhakti,love and dedication. 4.Parikshit(Vishnu ratah) 5.No... because one (vaishnava) should not speak or tell unpleasant or shocking truth which cause disstress to others. Hare Krishna 🙏🙏
@vishnuvardhanreddypapana4638
1. Yellappudu Sri krishnudu bhakthavatsala swarupamtho thana manasulo vundaalani 2.riktha hastamulatho vellakudadhu...mana shakti meraku yeoh okati teesukellaali vaariki samarpinchadaniki. 3.prema,bhaktiyutha seva 4.parikshittu and vishnuratudu 5.badhani,vudhvegaanni,chanchalatvaanni kaliginche vishayalanu mahatmulu prastavana cheyaru..krishnudu thana dhaamaaniki vellipoyadu kaabatti as vishayam pandavulaki theevramaina dhukkhaanni kaligistundhi kaabatti vidhurudu Krishna paramatma gurinchi cheppaledhu
@rameshn9391
@rameshn9391 Год назад
1) తన చివరి క్షణం దాకా భగవంతుని సుందర రూపాన్ని తాను చూస్తూ ఉండాలని 2)ఖాళీ చేతులతొ వెళ్లకుండా , కనీసం పత్రం, ఫలం, పుష్పం త్తెస్కెళ్లాలి (ప్రేమతో) 3) భక్తియుత ప్రేమకి 4)విష్ణురాథుడు 5) భక్తులకు బాధ కలివించే విషయాలు తన ద్వారా చెప్పకూడదు అని
@gadhamshettysujathasujatha7120
భీష్ముడు తన చివరి దశలో భగవంతుని అంద మైన సుందరమై న శ్రీముకారవిదాని చూస్తూ వెళ్లిపోవాలని ప్రార్దన చేశారు
@gadhamshettysujathasujatha7120
ఇప్పుడైతే నీ భక్తుల సంరక్షణ కోసం నీవు ఇచ్చిన మాట కూడా లెక్కచెకండ నువ్వు చక్రాని పట్టుకొని నీవు నామీద కోపంగా ఎలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చావ్ ఆ స్వరూపం నకుచివరివరకు గురుతు వుండ్ పోవాలి అని ప్రార్దన చేశారు భీష్ముడు
@manjulareddy5431
@manjulareddy5431 11 месяцев назад
మేము కొట్టుకుపోతున్నాము ప్రభు ఆనందసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాము ప్రభు 🙏 హేకృష్ణ ప్రభు ప్రణవానంద 🙏🙏
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 месяца назад
నమో భగవతే వాసుదేవాయ ప్రణవానంద దాసు గారికి ప్రణామాలు🙏🙏🙏
@PadmajaGodavarthi
@PadmajaGodavarthi 3 месяца назад
హరే క్రిష్ణ ప్రభు ప్రణవనంద దాస్ గురువు గారికి 🙏🏾🙏🏾🙏🏾మీరు చెప్పిన జగన్నాద లీలలు, భాగవతం, భగవత్ గీత....అన్ని శ్రవణం చెయ్యడం ద్వారా మా జన్మ ధన్యం అయింది...చాలా చాలా చాలా మనసు సంతోషం కలిగింది..... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే hare🙏🏾💐
@kumarikgoodsiva7161
@kumarikgoodsiva7161 4 месяца назад
Prabhu.ji.ki.padabhi.vandanalu❤
@manikyalakshmi4186
@manikyalakshmi4186 6 месяцев назад
4. అలా భీష్ముడు కి దర్శనం ఇస్తున్నారట. భీష్మాచార్యుల భావన ఎలాంటిది అంటే మనసులో నువ్వు అర్జునుడు కంటే నాకు ఎక్కువ కృప చూపించావు కృష్ణా ఎందుకంటే రథసారధ్యం చేస్తున్నప్పుడు ముందు ఉన్న నాకు నువ్వు నీ యొక్క శ్రీముఖం భీష్మాచార్యుల వారికి కనిపిస్తుంది కదా. కృష్ణా నువ్వు రథసారధ్యం చేస్తూ నాకు ఎంత కృప చూపించావో ఎల్లప్పుడూ నీ యొక్క సుందరమైన అద్భుతమైన దృశ్యాన్ని నేను చూసుకునే అదృష్టం నాకు కల్పించావు. బృందావనంలో కూడా కృష్ణుడు వస్తూ ఉంటే ధూళి గోచరణ చేసి ఇంటికి వస్తూ ఉంటే సాయంకాలం పూట చిన్నప్పుడు కృష్ణుడు కూడా అలాగే ఉండేవాడు. అటువంటి స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఆ కృష్ణ స్వరూపాన్ని మరల మరలా గుర్తు చేసుకుంటూ భీష్మాచార్యుల వారు ప్రార్థన చేస్తున్నారు కృష్ణా నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను ఎంత కష్టం పెట్టాను కృష్ణా ఆరోజు ప్రతిజ్ఞ చేశాను అర్జునుడిని తప్పకుండా చంపేస్తాను అని బాణాలు వేస్తూ వేస్తూ ఉంటే ఒక్క క్షణం ఏమైంది అంటే అర్జునుడు ఓడిపోతాడు అనే క్షణానికి వచ్చేటప్పటికి ఏం చేశాడు అంటే కృష్ణుడు లేచి భీష్ముడు దగ్గర నుంచి వచ్చే బాణాలు అన్నిటిని కూడా తన కవచం పైకి తీసుకున్నాడు. భీష్మాచార్యుల వారి యొక్క బాణం ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వచ్చిందో తగిలిందో వెంటనే కవచం విరిగిపోతుంది. దాని తర్వాత వచ్చే బాణాలు అన్నీ కూడా కృష్ణుడికి తగలడం మొదలయ్యాయి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎన్ని బాణాలను తన వైపుకు తీసుకున్నారు. ఎంత కష్టపడ్డారో తన భక్తుడైన అర్జునుడిని కాపాడడానికి. అటువంటి వాత్సల్యాన్ని గుర్తు చేసుకుని భీష్మాచార్యుల వారు కృష్ణుడిని స్తుతిస్తూ నీ భక్తులు అంటే నీకు ఎంత ప్రేమో ఎంత గొప్పగా అర్జునుడిని సంరక్షించి కాపాడుకున్నావు అని. అటువంటి భక్తవత్సలుడైన కృష్ణుడు నా యొక్క మనసులో ఎప్పటికీ ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు భీష్మాచార్యుల వారు కృష్ణుడితో. ఆరోజు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను ఎలాగైనా సరే కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞను నేను భంగం చేస్తాను అని అటు ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నారు ఏమని అంటే కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో నేను అస్త్రం పట్టను అని. కాని భగవంతుడి యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే తన ప్రతిజ్ఞను మానుకుని భక్తుల యొక్క ప్రతిజ్ఞను నిలబెడతాడు ట. యుద్ధంలో భీష్ముడు భీకరంగా పోరాడుతున్నారు ట. భీష్మాచార్యుల వారు చాలా గొప్పవారు 25 వేల అర్జునులు ఎంతో భీష్మాచార్యుడు ఒక్కరు అంత. అటువంటి భీష్ముడిని ఓడించడం అంటే మాటలు కాదు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరోజు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అర్జునుడు పైన బాణాలు వేస్తావా అని ఒక్కసారి రథం నుండి కిందకి దూకే సరికి అర్జునుడికి అర్థం కాలేదు. వెంటనే రథ చక్రాన్ని చేత్తో పట్టుకుని భీష్ముడి వైపు పరిగెడుతూ వెళుతూ ఉంటే అప్పుడు అర్జునుడు వద్దు కృష్ణా అలా చేయకు కృష్ణా నువ్వు వెళ్లి ఈరోజు భీష్ముడిని ఏదైనా చేస్తే అర్జునుడు చేతకానివాడు అంటారు నీ యొక్క ద్రృడమైన నిశ్చయం చేసుకున్నావు కదా అస్త్రం పట్టనని మాట తప్పకు ఎందుకు మనకి ఈ కళంకం వద్దు కృష్ణ అని చెబితే కృష్ణుడు ఏమీ పెనుకొండ నా భక్తుడిని నువ్వు ఇలా చేస్తావా అని చక్రం పట్టుకుని పరిగెడుతుంటే అర్జునుడు గాల్లో లేచి భూమి పైకి దూకి మోకాళ్ల వరకు కూడా భూమిలోకి వెళ్ళిపోతారు అర్జునుడు అప్పుడు కృష్ణుడు యొక్క కాలు పట్టుకుంటే అర్జునుడిని కొంచెం దూరం లాక్కుంటూ వెళ్లి అప్పుడు ఆగుతాడు కృష్ణుడు. అప్పుడు వెనక్కి తీసుకుని వస్తాడు అర్జునుడు. అప్పుడు భీష్ముడు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఎలా అయితే నీ యొక్క భక్తుల సంరక్షణ కోసం నువ్వు భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం సొంత మాట కూడా లెక్కచేయకుండా చక్రాన్ని పట్టుకుని నా వైపు చెమటలు కారుతూ కోపంగా ఎలా అయితే పరిగెట్టుకుంటూ వచ్చావో ఆ స్వరూపం నాకు ఎప్పటికీ గుర్తుండుగాక. ఆ స్వరూపంలో నేను ఎప్పటికీ దాసుడును అయి ఉండు గాక. అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ భీష్మాచార్యుల వారు. క్రృష్ణా నీ యొక్క అందం ఎటువంటిది అంటే గోపికలు అందరూ కూడా నీయొక్క అందంలో రమిస్తూ నీ యొక్క గుణ కీర్తనలను చేస్తూ నువ్వు లేకపోతే వాళ్లు నీ యొక్క ఆనందాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటారు. అటువంటి గోపికలు నీ యొక్క అందాన్ని అర్థం చేసుకున్నారు..
@pavaninarayana3164
@pavaninarayana3164 Месяц назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నమస్తే గురూజీ మీకు ధన్యవాదాలు అండి
@MrAmarnath003
@MrAmarnath003 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@pandurangarao3510
@pandurangarao3510 2 месяца назад
Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji
@ulvsanthosh4945
@ulvsanthosh4945 Год назад
Hare rama hare rama Rama rama hare hare. Hare krishna hare krishna Krishna krishna hare hare
@umachava6025
@umachava6025 2 месяца назад
ప్రణామాలు ప్రభుజీ
@shankart5674
@shankart5674 2 месяца назад
Prabhu ji your parents are so lucky being like a son
@VinayVarma-m2h
@VinayVarma-m2h 22 дня назад
Jai Sri Radha Krishna,Jai Sri Ram
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
ధన్యవాదములు అండీ 👣🙏
@mahalakshmig1010
@mahalakshmig1010 3 месяца назад
Jai sri krishna pravaanandha prabhudhasu gaariki paadhaabhivandhanaalu
@sabbaravi1911
@sabbaravi1911 2 месяца назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!
@yugraok
@yugraok 2 дня назад
Jai shree krishna
@cheruvumadhavi5081
@cheruvumadhavi5081 11 месяцев назад
నమో భగవతే వాసుదేవాయ నమః ఓం
@ramakrishnas5504
@ramakrishnas5504 3 месяца назад
Hare krishna prabhuji ❤❤❤❤
@4566i
@4566i 3 месяца назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare
@GayathriDeeduvanu
@GayathriDeeduvanu Год назад
Hare Krishna
@sirivella2264
@sirivella2264 10 месяцев назад
Bhagavatam vintunnsnu prabhuji enno teleyani vishayalu teleyajesthunnaru..krishna bhagavanthude kanipisthunnaru prabhuji
@megastar6802
@megastar6802 Месяц назад
Plese receive my humble obesiebce unto your lotus feet ❤🙏❤🙏 mee nuncii bhagavatam veenadamm. Chalaa anandama ga vundi
@vijaylakshmi5194
@vijaylakshmi5194 3 месяца назад
ధన్యవాదాలు ప్రభు జి
@sundari.gondela722
@sundari.gondela722 Год назад
Andanni, premaku akarshutulaiyyaru
@snehalathatalla6570
@snehalathatalla6570 5 месяцев назад
🙏🙏🌹🌹🙏🙏prabhooji🙏🙏🌹🌹
@ramadeviakkina3807
@ramadeviakkina3807 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే,🙏🙏🙏
@Nityabela
@Nityabela 4 месяца назад
ప్రాణామాములు 🙏🙏🙏🙏🙏🙏
@rosarani5249
@rosarani5249 5 месяцев назад
I feel shrikrishna🙏 within you
@venkatalakshminunna8419
@venkatalakshminunna8419 5 месяцев назад
Dhanyvad Prabhu ji Chala Chala Baba Prabhu ji
@kalpanavudhya6871
@kalpanavudhya6871 Год назад
Dhanya prabhuji mem mee matalu vinadaniki😢😢. Assalu inni samvathsaralu enduku krishna bhagavathaniki dooram pettaru
@narasreedharnaidu1053
@narasreedharnaidu1053 Год назад
Thankyou
@venugopalraomachavaram7306
@venugopalraomachavaram7306 Год назад
జై శ్రీకృష్ణ..ఓం నమో భగవతే వాసుదేవాయః
@pavitramani6076
@pavitramani6076 7 месяцев назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Jai sri krishna 🙏 govinda narayanaya 🙏 🙏 🙏 🙏 🙏
@lokeshlokesh7588
@lokeshlokesh7588 Год назад
హరే కృష్ణ 🙏🙏🙏🙏
@hemajaldu1593
@hemajaldu1593 10 месяцев назад
Harey krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Chaala baaga cheptunnaru swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seethabotcha9717
@seethabotcha9717 Год назад
Hare Krishna Prabhuji. Enta baaga cheptunnaarandi. 🙏🙏🙏🙏🙏 Dhanyavaadaalu. Hare Krishna
@kathianusha9911
@kathianusha9911 9 месяцев назад
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@pinpoint9449
@pinpoint9449 8 месяцев назад
Hare Krishna 🙏🙏🙏chala baaga cheptunnaru Swami🙏🙏🙏
@lalithachitta9414
@lalithachitta9414 Год назад
విష్ణురాతుడు
@vadlaashok1624
@vadlaashok1624 Год назад
నమస్కారం గురువుగారు 🙏🏻
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Jai sri krishna om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@user-sathvika18
@user-sathvika18 3 месяца назад
Prbuji ki pranamalu🙏🙏🙏🙏🙏
@lakshmiprasanna8993
@lakshmiprasanna8993 10 месяцев назад
Hare Krishna prabhuji dandavat pranam lu
@yannakulanagaadilakshmi6947
Hare rama hare rama rama hare hare
@rukminireddy7691
@rukminireddy7691 2 месяца назад
Thanks!we are fortunate to hear ur pravachanam. I had tears listening to you Guruji!
@PranavanandaDas
@PranavanandaDas 2 месяца назад
Hare Krishna 🙏🏻
@pandurangarao3510
@pandurangarao3510 10 месяцев назад
Hare krishna prabhuji pranamalu
@pramipramila2421
@pramipramila2421 7 месяцев назад
Hare Krishna prabhuji 🙏🙏🙏
@palakodetivenkataramadevi4895
Bgagavatam vinte mi dwara vinali Swamyji. 🙏🙏
@RamuluKanithi-ek9ds
@RamuluKanithi-ek9ds Год назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare rama sree krishnaayanamaha
@sharadn3485
@sharadn3485 11 месяцев назад
Hare Krishna hare Krishna hare Krishna hare hare
@RDMSShopping
@RDMSShopping 5 месяцев назад
హరే కృష్ణ ప్రభు జి 🙏🙏🙏Q🙏🙏🙏
@KamujuSanthi
@KamujuSanthi 2 месяца назад
garuvu garu yashda amma kosam chepputhu meru chala feel ayyaru andii
@_BolHariBol_
@_BolHariBol_ Месяц назад
Yasodananda-nandana ki jai 🙏🌸💫✊, Srila prabhupada ki jai🌸🙏👣
@VijayagiriPavani
@VijayagiriPavani Год назад
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏 పరీక్షిత్తు మహారాజు గురించి,ఆయన గుణగణాల గురించి , భీష్ముని గురించి, కృష్ణుడు తనువు చాలించి గోలోక బృందావన లోకానికి తిరిగి వేళ్లాడు అనే కోత్తగా అంశాలు తేలియజేస్తూన్నారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏🙏
@sundari.gondela722
@sundari.gondela722 Год назад
Pandavulukosam krishnudu manchicheyalani prarddinchadu,
@SuryaManiLingala
@SuryaManiLingala Год назад
Prabhuji meeru dhatta swarupulu maku🙏🙏🙏
@tandurswapna2815
@tandurswapna2815 2 месяца назад
🙏🙏🙏
@kumariskitchen691
@kumariskitchen691 Год назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 Год назад
🙏🙏🙏
@kamalakshigovali7349
@kamalakshigovali7349 Год назад
guru ji eroju ekadasi so upavasam unanu.. dani toh mee bhagvadam vinam chala lucky ga feel avutunanu..chala happy feeling goosebumps vastuayii mee explanation toh..
@mahalaxmiy8073
@mahalaxmiy8073 9 месяцев назад
Hare krishan prabhuji ke 🙏
@billakavitha839
@billakavitha839 4 месяца назад
PRABHU JI KI Padabhi Vandanalu 🙏 😊
@ParshuramagoudAdhikam
@ParshuramagoudAdhikam 10 месяцев назад
Harekrishna prabhuji 🌹🙏🙏🙏🌹👌
@poornima8536
@poornima8536 9 месяцев назад
Thank you prabhuji 😊😊😊
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 9 месяцев назад
Om namo bhagwate vasudevaya 🙏🌹🙏❤
@sailajakomati1376
@sailajakomati1376 Год назад
Om. Namo. Bhagavatey. Vasu. Devaya
@madhuriPreethi
@madhuriPreethi 4 месяца назад
❤❤❤❤
@vuntlasurendra1295
@vuntlasurendra1295 Год назад
Good speed Swami
@renukam107
@renukam107 Год назад
Om namo bhagavatay vasudevaya❤❤😊😊
@bulletbabugowda1086
@bulletbabugowda1086 Год назад
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
@kumbajimokshaymokshay9270
@kumbajimokshaymokshay9270 11 месяцев назад
Jai sri krishna🙏
@saisudhaj2167
@saisudhaj2167 5 месяцев назад
Govinda Govinda
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 Год назад
Gurudevo bava
@durganeel4360
@durganeel4360 Год назад
Jai sri Krishna namaskaram and thank you sir
@nagarajacharya9080
@nagarajacharya9080 2 месяца назад
🙏🙏🙏🙏🙏🌷🍎
@vayyasivijay5851
@vayyasivijay5851 Год назад
Jai shree krishna 🙏🏻🚩😍
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@sangeetha.k6435
@sangeetha.k6435 Год назад
Adiyen dasoham swammy bagavatham viney bagyam Acharya krupa valla vinagaluguthunamu a disterpence lekunda bagavathulu anubhavinchalani perumala kataksham kalagalani korukuntunanu Adiyen 🙏🙏🙏🙏
@mahalakshmiatluri3503
@mahalakshmiatluri3503 Год назад
🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః🙏ఓమ్ నమో భగవతే వాసుదేవాయ🙏చాలా బాగా చెప్తున్నారు🙏🌿🌹🍎❤️🙏
@gachapartytube4181
@gachapartytube4181 2 месяца назад
🙏🏻🙏🏻😢😢💐
@RamadeviMallipudi-qt9df
@RamadeviMallipudi-qt9df Год назад
Thanks prabhuji swami 🙏🙏🙏🙏🙏🙏🙏
@vayshnavibeta3032
@vayshnavibeta3032 Год назад
Om namo bagavathe vasudevaya namaha
@VihaanaBheesetti
@VihaanaBheesetti Год назад
Hare Krishna ❤
@sudharanighantoji7331
@sudharanighantoji7331 Год назад
హరి కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 1. కృష్ణ నేను నా ప్రాణం వదిలేంతవరకు నీ ముఖారవింద అని చూస్తూ ఉండాలి. 2. కృష్ణ, గురువు మరియు వైష్ణవుల దర్శనానికి వెళ్ళినప్పుడు పండు పుష్పము ఫలము ప్రేమతో తీసుకెళ్లాలి. 3. ద్వారక రాణు లలో కృష్ణుడు దేనికి ఆకర్షితుడయ్యాడంటే వాళ్ల యొక్క భక్తితో ప్రేమతో కూడిన సమర్పణకు. 4. విష్ణు రాథుడు. 5. విదురుడు కృష్ణుని గురించిన వార్త చెప్పలేదు. ఎందుకంటే మహానుభావులు, వైష్ణవులు వేరే వాళ్ళ మనసులో బాధను, వేరే వాళ్ళ మనసులో ఉద్వేగం, వేరే వాళ్ళ మనసులో చంచలత్వాన్ని కలిగించే ఏ మాట కూడా చెప్పరు. హరి కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
@sivasubaramanaiank1831
@sivasubaramanaiank1831 Год назад
Hare Krishna, is bagavat puranam same as wonderful .
@laxmichintakindi2333
@laxmichintakindi2333 Год назад
He was attracted to their service attitude and devotion
@kalpanaimmadi9527
@kalpanaimmadi9527 Год назад
Utharayanamkosam ante krshnabagavanunikosam.
@sujithasujitha1785
@sujithasujitha1785 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithachitta9414
@lalithachitta9414 Год назад
3) వారి భక్తి, వారి ప్రేమ కి ఆకర్షతుడయ్యారు
@ipllilachayya7676
@ipllilachayya7676 Год назад
కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే చాలా బాగా చెప్పినారు Prabhu ji 🌷🌷🌷🌷🌷👋👋👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@manikyalakshmi4186
@manikyalakshmi4186 6 месяцев назад
8. ఇప్పుడు శ్రీ క్రిష్ణుడికి 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి ట. శ్రీకృష్ణుడిని చూడగానే తల్లి గార్లకి స్తన్యం లో పాలు వచ్చాయిట. అంత ప్రేమ రోహిణి దేవకి మాతలకు కృష్ణుడు అంటే. కృష్ణా ఇన్ని రోజులు నీ యొక్క దర్శనం కాలేదు ఇన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చావు కృష్ణా అని వాళ్ల కళ్లల్లో నుంచి వచ్చిన కన్నీళ్ళతో క్రష్ణుడికి అభిషేకం అయిపోయిందిట. మనకి భాగవతంలో చెబుతారు ఎప్పుడైతే ఉద్దవుడు బృందావనానికి వెళ్తారో యశోధ ఏది అని అక్కడ ఉండే వ్రజ వాసులను అడుగుతారో వారు ఎవరి కళ్ళల్లో అయితే నీళ్లు ముందువైపు అలా కారిపోతూ ఉంటాయో యేరు లాగా అదే యశోదమ్మ కృష్ణుడు కోసం ఏడుస్తుంది అంటారు. అంతగా ప్రేమిస్తారు కృష్ణుడిని. కృష్ణుడు లేకపోతే వారికి ఇంక జీవితం లేదు. కృష్ణ దర్శనమే వాళ్లకి అన్నింటి కన్నా గొప్పది. కృష్ణుడి యొక్క సాంగత్యం కోసం అంత పరితపించే వారు బృందావన వాసులు. అలానే కృష్ణుడి యొక్క ద్వారకా వాసులు కూడా. మనకు ఇటువంటి ప్రేమ కావాలి కృష్ణుడు యొక్క దర్శనం మనం ఎప్పుడు కావాలనుకుంటామో తెలుసా మనం కృష్ణుడిని ఎప్పుడైతే అభినందిస్తామో కృష్ణుడికి ఎప్పుడు మనం దూరం అవుతామో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు అంటారు కృష్ణ నిన్ను చూడకపోతే నాకు ఒక్క క్షణం ఒక యుగంగా ఉంటుంది అని. గోపికలు అయితే ఈ బ్రహ్మగారికి సృష్టి చేయడం వచ్చా ఈ కను రెప్పలు ఎందుకు పెట్టారు. అవి ఆస్తమాను వాలుతూ ఉంటే కృష్ణుడి దర్శనం మాకు సరిగ్గా కలగడం లేదు అని. అంతగా కృష్ణుడికి మనం దూరం అవగలిగితే అప్పుడు మనం కృష్ణుడు యొక్క స్వభావాన్ని మనం అభినందించ గలుగుతాము. కృష్ణుడి పైన అంత ప్రేమ ఎలా పెట్టుకో గలుగుతాము అంటే ఒకటే ఒకటి చేయగలుగుతాము. అది భగవత్ కధా శ్రవణ. శ్రద్ధతో భక్తితో మనం భగవంతుడి యొక్క కథలను విన్నప్పుడు విశ్వాసంతో మనం స్వామిని సేవించి నప్పుడు తప్పకుండా మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలుగుతుంది. కాబట్టి కేవలం భగవంతుడి గురించి శ్రవణం చేసి రుక్మిణీదేవి ప్రేమను పెంచుకుంది. మనందరం కూడా కృష్ణుడి పైన ఇంతగా ప్రేమ పెంచుకోవాలి అని అనుకుంటే కృష్ణ ప్రేమ లభించాలి అంటే భగవంతుడి యొక్క లీలలను శ్రవణం చేయాలి. ‌ భగవంతుడి యొక్క నామాన్ని పలకాలి. భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ భగవంతుడికి సేవ చేయాలి. తల్లులను ఆనందింప చేసి తరవాత రాణు ల దగ్గర కి వెళ్లారు. కృష్ణుడు 16.108 మంది భార్యల యొక్క భవనాలలో కి ప్రవేశం చేశారు. కృష్ణుడిని చూడగానే ఎలా ఉన్నవాళ్లు అలాగ లేచి నుంచుని కృష్ణుడిని ఆశ్చర్యంగా చూస్తున్నారు ట. మొట్టమొదటిసారిగా చూసినట్టుగా చూస్తున్నారు ట. ఇది ప్రేమ యొక్క లక్షణం.
@lalithachitta9414
@lalithachitta9414 Год назад
1) నేను చనిపోయే వరకు నువ్వు నా ఎదురు గా ఉండాలి, నిన్ను చూస్తూ ప్రాణాలు విడుస్తాను అని ప్రార్ధిస్తారు
@vsh.vijayalakhsmi1961
@vsh.vijayalakhsmi1961 Год назад
హరేకృష్ణ ప్రభు ప్రణామములు 🙏🙏🙏 1) భీష్ముడు భౌతిక దేహంను పరిత్యజించేవరకు తన దగ్గరే ఉండమని ప్రార్ధించాడు. 2) పుష్పమో, ఫలమో తీసుకుని వెళ్ళాలి. 3) ప్రేమతో కూడిన భక్తికి. 4)పరీక్షిత్ ( విష్ణురాటుడు) 5) చెప్పలేదు. మహానుభావులు ఇతరులను బాధపెట్టే మాటలు చెప్పరు. విదురుడు అలాంటి వాడు కాబట్టి.
@sundari.gondela722
@sundari.gondela722 Год назад
Krishna ninnu enta tippalupetanu nannu kshminchu krishna,
@indirareddy1428
@indirareddy1428 Год назад
Marana samayamuna krishna sangatyam chaturbhuja roopamunu chudagorenu. 2. Bhakti to premato bhagavantuniki guruvuku ivvadaginavi ex. Palamulu pushpamulu. 3.sampurna stiti Madhuri premanu. 4 pareekshth. 5. Ledu needing sastram prakaram apriyamagu satyamunu dushanamagu palukulu palukaradu.
@chshirisha1890
@chshirisha1890 10 месяцев назад
Hare Krishna prabhuji 🙏 1 Bakthavathsaludina Krishna du Naa manasulo undipovugakha 2. Empty hands tho vellakudadhu 3. Shudhha bakthi 4 parikshith maharaju 5 yudhishthir manasulo badha udhvagam chanchalathvam kaliginchakudadhu ani
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 Год назад
Bhishmudu tana netralatho krishna nu chustu swami leelanu gurtu chesukontu sri mukhani chustu prematho pranalu vadalali ani prarthana chesadu 2.manaku thochinadi edina pandlu, pulu, tesukonivellali 3.vari bhakthi, vari hrudayum lo una prema samarpana 4.vishnu ratha(parikshith ) 5.vidhurudu chepaledu , endukunte bhagavathotamulu paka variki badha kaligiche vishyalanu matladaru Hare krishna prabhuji🙏🙏
@lalithachitta9414
@lalithachitta9414 Год назад
2) పుష్పం, ఫలం ఏ దై నా తీసుకొని వెళ్ళాలి
@kotilakshmi9557
@kotilakshmi9557 6 месяцев назад
Om namo bhagwate vasudevaya 😂❤
Далее
Million jamoasi - O'zbekcha UFC
17:55
Просмотров 345 тыс.