@22 years even normal people work hard. They take up jobs. There a different sets of people...few enjoy, few work. Roshan answers are practical and genuine. All the best Roshan and Leela!
Lol thanks for the heart. Here’s a bonus for u. Nikhil’s reply to his mom be like: undu amma ! Mundu theatres lo release ayyettu undi, OTT lo vasthe intlone chupistha le. Let’s kill piracy and save the industry.
This total video was very jovial. Friends saradaga maatladukuntunattu undhi. Sreeleela ayithey chaala simple gaa girl next door laaga undhi very connecting 🥰
9:52 10:08 ఎవరైనా గొడవ పడితే చిరాకు వస్తుంది... కానీ మీరు ఇద్దరు గొడవ పడుతుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అదేంటో.❤️❤️❤️❤️🥰 13:04 నిజంగా రోషన్ మెంటాలిటీకి,,,క్లారిటీకి నీలాంటి అల్లరి పిల్లే కరెక్ట్ లీలా....బాగా అర్థం చేసుకున్నావు....❤️❤️తను ఏమన్నా కూడా ముద్దుగా నవ్వుతూ,,,నవ్విస్తూ సర్దుకుపోతావ్... తన సినిమాతోనే నీకు తెలుగులో ఈరోజు లైఫ్ ఇచ్చాడు నువ్వు కూడా తనకి లైఫ్ ఇస్తే మీ ఇద్దర్నీ జంటగా చూడాలనిపిస్తుంది....🥰🥰👍
ippativaraku valliddaru icchina interviews lo denilo ne knochem comfortable ga unnaru okaritho inkokaru and they tried to get open up in this interview