* ఆశలె మారిన అనురాగాలు విడిపోయిన (2) చిన్ననాటి మన స్నేహము చిగురించి ఫలించునని కలలెన్నెన్నో కన్నవుగా కడకు దూరమైపోతివా ॥2॥ యేసయ్య హాసన్న మమ్ము కరుణించి కాపాడవా "2" దేవ కరుణించి కాపాడవా ప్రభువ కరుణించి కాపాడవా. ఆ ఆది సూతుడైన ఆదముతో అవ్వకూడి చేసిన పాపము "ఇ మానవ జాతికే మరణము తప్పిన ఓ ప్రభు ॥యేసయ్యా॥ ఆ ఈ యెడబాటె ఆనందమా యెడమైపోతివనాకిలా. నా హృదయంచే గాయంబుగ చేసి దూరమైపోతావా. హృదయమే శిలమై నాలో చీకట్లు కమ్మనులే యేసయ్య లేదులే లేదులే నాలో జీవమ్ము ఏ మాత్రము నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ఇచ్చును ఇచ్చును ఆయన నీకు నిత్య జీవము . ఇచ్చును ఇచ్చును ఆయన నీకు మోక్ష మార్గము